వెబ్ దునియా
కేబినెట్ లో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలేమో... కేసిఆర్ కేబినెట్లో మహిళలకు నో చాన్స్
వెబ్ దునియా
మహిళలు అన్ని విధాల పరుగులు పెడుతున్నారు. కేబినెట్ వంటి వాటిలో కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన స్థితి వచ్చిన ఆశ్చర్యం అక్కరలేదు. మహిళలు అంతగా అభివృద్ధి చెందుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసిఆర్ తన కేబినెట్ లో ఒక్కరికి కూడా స్థానం కల్పించకుండా అప్రతిష్టపాలు అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం ...
మహిళలకు కేబినెట్‌లో రిజర్వేషన్లకు చట్టం తేవాలేమోసాక్షి
టి కేబినెట్‌లో మహిళా మంత్రి లేకపోవడం దారుణం: కిషన్‌రెడ్డిVaartha
లేడీస్‌కు 50 శాతం రిజర్వేషన్లని పద్మ, టీ కేబినెట్లో మహిళలేరని విపక్షాలుOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహిళలు అన్ని విధాల పరుగులు పెడుతున్నారు. కేబినెట్ వంటి వాటిలో కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన స్థితి వచ్చిన ఆశ్చర్యం అక్కరలేదు. మహిళలు అంతగా అభివృద్ధి చెందుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసిఆర్ తన కేబినెట్ లో ఒక్కరికి కూడా స్థానం కల్పించకుండా అప్రతిష్టపాలు అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం ...
మహిళలకు కేబినెట్‌లో రిజర్వేషన్లకు చట్టం తేవాలేమో
టి కేబినెట్‌లో మహిళా మంత్రి లేకపోవడం దారుణం: కిషన్‌రెడ్డి
లేడీస్‌కు 50 శాతం రిజర్వేషన్లని పద్మ, టీ కేబినెట్లో మహిళలేరని విపక్షాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్, ప్రెసిడెంట్‌గా విక్రమార్క
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి కొద్ది సేపటి క్రితమే బాధ్యతలు చేపట్టారు. తన నివాసం నుంచి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లిన ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క బాధ్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ...
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!వెబ్ దునియా
కేసీఆర్ ది తుగ్లక్ పాలన: పొన్నాలసాక్షి
తెలంగాణ కాంగ్రెస్ నవసారథి ఉత్తమ్TV5
News Articles by KSR
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి కొద్ది సేపటి క్రితమే బాధ్యతలు చేపట్టారు. తన నివాసం నుంచి గాంధీభవన్‌కు ర్యాలీగా వెళ్లిన ఉత్తమ్ తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క బాధ్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ...
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
కేసీఆర్ ది తుగ్లక్ పాలన: పొన్నాల
తెలంగాణ కాంగ్రెస్ నవసారథి ఉత్తమ్
సాక్షి
ప్రత్యేక హోదాపై వైసీపీ పోరుబాట
TV5
ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్‌తో చర్చించిన ఎంపీలు కార్యాచరణను రూపొందించుకున్నారు. ప్రత్యేక హోదాతోపాటు భూ సేకరణ బిల్లులోనూ సవరణలకు పట్టుబడతామంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ...
మా సవరణలకు సై అంటే బిల్లుకు మేం ఓకెAndhrabhoomi
భూ సేకరణ బిల్లును వ్యతిరేకి స్తాంసాక్షి
బిజెపికి వై.కాంగ్రెస్ షరతులుNews Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
TV5
ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్‌తో చర్చించిన ఎంపీలు కార్యాచరణను రూపొందించుకున్నారు. ప్రత్యేక హోదాతోపాటు భూ సేకరణ బిల్లులోనూ సవరణలకు పట్టుబడతామంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ...
మా సవరణలకు సై అంటే బిల్లుకు మేం ఓకె
భూ సేకరణ బిల్లును వ్యతిరేకి స్తాం
బిజెపికి వై.కాంగ్రెస్ షరతులు
సాక్షి
ప్రజా పోరాటాలు చేసేది ఎర్రజెండాలే
Andhrabhoomi
ఖమ్మం, మార్చి 8: మతోన్మాద శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అండగా వ్యవహరిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో ఆయన ప్రారంభోత్సవం చేశారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించేది ఎర్రజెండాలు మాత్రమేనని ...
సిపిఐ మహాసభల్లో సురవరం నిశిత విమర్శVaartha
ఎర్రజెండా 'అండ'గా ఉంటుందిసాక్షి
తప్పులు చేశాం.. మన్నించండి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖమ్మం, మార్చి 8: మతోన్మాద శక్తులకు, కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అండగా వ్యవహరిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో ఆయన ప్రారంభోత్సవం చేశారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించేది ఎర్రజెండాలు మాత్రమేనని ...
సిపిఐ మహాసభల్లో సురవరం నిశిత విమర్శ
ఎర్రజెండా 'అండ'గా ఉంటుంది
తప్పులు చేశాం.. మన్నించండి!
News4Andhra
రౌండ్ టేబుల్ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ !
News4Andhra
రెండు తెలుగు రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌నారాయణ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 15న హైదరాబాద్‌లో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక ఈ సమావేశానికి ఇంకా ఎన్నికలకు దిగని జనసేన పార్టీని కూడా ఆహ్వానిస్తున్నారు జెపి.
ఒక్కటౌదాం: పవన్‌కు జేపీ వెల్‌కం, జగన్‌కు భయమని మంత్రులుOneindia Telugu
జెపి మీటింగ్ కు పవన్ కళ్యాణ్ వస్తారాNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
News4Andhra
రెండు తెలుగు రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌నారాయణ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 15న హైదరాబాద్‌లో ఈ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక ఈ సమావేశానికి ఇంకా ఎన్నికలకు దిగని జనసేన పార్టీని కూడా ఆహ్వానిస్తున్నారు జెపి.
ఒక్కటౌదాం: పవన్‌కు జేపీ వెల్‌కం, జగన్‌కు భయమని మంత్రులు
జెపి మీటింగ్ కు పవన్ కళ్యాణ్ వస్తారా
సాక్షి
ప్రముఖ మహిళలకు సీఎం సత్కారం
సాక్షి
నెల్లూరు (రవాణా): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు మహిళలను ఆదివారం ప్రభుత్వం సత్కరించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళా ప్రముఖులకు చంద్రబాబు సన్మానంAndhrabhoomi
మహిళా ప్రముఖులకు చంద్రబాబు సత్కారంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
నెల్లూరు (రవాణా): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు మహిళలను ఆదివారం ప్రభుత్వం సత్కరించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర మహిళా సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళా ప్రముఖులకు చంద్రబాబు సన్మానం
మహిళా ప్రముఖులకు చంద్రబాబు సత్కారం
కడపలో రూ.40 లక్షల బ్రౌన్ షుగర్ పట్టివేత
Andhrabhoomi
కడప, మార్చి 8: కడప జిల్లా వేంపల్లెలోని కడప, పులివెందుల రింగ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 40 లక్షల విలువ చేసే 1.5 కిలోల బ్రౌన్ షుగర్ పట్టుబడింది. ఈ వ్యవహారంలో వల్లూరు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామ్‌కుమార్‌తోపాటు బద్వేల్‌కు చెందిన శివయ్య, కడప చిన్నచౌక్‌కు చెందిన శివ, కడపకు చెందిన ముస్త్ఫాలను అరెస్టు ...
బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్సాక్షి

బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్
TV5
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
TV5
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షలకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 73 వేల 237మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. కొత్తగా హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా న్యూ సిలబస్ అని జవాబు పత్రంపై రాయాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
నేటి నుండి ఇంటర్ పరీక్షలు...10tv
నేటి నుండి ఇంటర్ వార్షిక పరీక్షలుAndhrabhoomi
తెలంగాణలో మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
అన్ని 21 వార్తల కథనాలు »
TV5
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షలకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 73 వేల 237మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. కొత్తగా హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా న్యూ సిలబస్ అని జవాబు పత్రంపై రాయాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
నేటి నుండి ఇంటర్ పరీక్షలు...
నేటి నుండి ఇంటర్ వార్షిక పరీక్షలు
తెలంగాణలో మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు
News Articles by KSR
వ్యవసాయానికి 'కోత'లు రానివ్వం
సాక్షి
గజ్వేల్: వేసవిలో వ్యవసాయానికి కరెంట్ కోతలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కొత్తగా నిర్మించతలపెట్టిన 132/33 కేవీ, మరో ఏడు 33/11కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడారు.
విపక్షాలను కోతులతో పోల్చిన మంత్రిNews Articles by KSR
ప్రతిపక్షాలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నాయి: మంత్రిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
గజ్వేల్: వేసవిలో వ్యవసాయానికి కరెంట్ కోతలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కొత్తగా నిర్మించతలపెట్టిన 132/33 కేవీ, మరో ఏడు 33/11కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడారు.
విపక్షాలను కోతులతో పోల్చిన మంత్రి
ప్రతిపక్షాలు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నాయి: మంత్రి
సాక్షి
ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు
సాక్షి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జమ్మూకశ్మీర్ కంటే అధ్వానంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言