వెబ్ దునియా
రాముడు లేని రామాయణం ఎలాగో.. చిరంజీవి లేని టాలీవుడ్ అంతే : బండ్ల గణేష్ పంచ్‌లు
వెబ్ దునియా
నిర్మాత బండ్ల గణేష్ మాట తీరు చాలామందిని మంత్రముగ్ధులను చేస్తుంది. వేదిక ఎక్కితే, మైకు పట్టుకుంటే మైకం వచ్చేలా మాట్లాడుతారు. ఆయన ముందు మాటల మాంత్రికులు కూడా చాలరు. పంచ్ డైలాగ్‌లు వరుస కట్టేస్తాయి. హీరో పవన్ కళ్యాణ్‌ని పొగడాలంటే గణేష్ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు చిరంజీవి నామాన్ని జపిస్తున్నారు. గణేష్ ఫ్రస్తుతం సౌతాఫ్రికాలో ...
పేటకు ఆయనే మేస్త్రి.. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి : బండ్ల గణేష్ ట్వీట్Namasthe Telangana
మెగా స్టైల్ : దాసరికి కౌంటర్ ఇచ్చాడు !News4Andhra
చిరు లేని తెలుగు సినిమానా? బండ్ల కౌంటర్ ఎవరిపై?FIlmiBeat Telugu
Neti Cinema
Palli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిర్మాత బండ్ల గణేష్ మాట తీరు చాలామందిని మంత్రముగ్ధులను చేస్తుంది. వేదిక ఎక్కితే, మైకు పట్టుకుంటే మైకం వచ్చేలా మాట్లాడుతారు. ఆయన ముందు మాటల మాంత్రికులు కూడా చాలరు. పంచ్ డైలాగ్‌లు వరుస కట్టేస్తాయి. హీరో పవన్ కళ్యాణ్‌ని పొగడాలంటే గణేష్ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు చిరంజీవి నామాన్ని జపిస్తున్నారు. గణేష్ ఫ్రస్తుతం సౌతాఫ్రికాలో ...
పేటకు ఆయనే మేస్త్రి.. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి : బండ్ల గణేష్ ట్వీట్
మెగా స్టైల్ : దాసరికి కౌంటర్ ఇచ్చాడు !
చిరు లేని తెలుగు సినిమానా? బండ్ల కౌంటర్ ఎవరిపై?
వెబ్ దునియా
యువతిపై సామూహిక అత్యాచారం.. ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు అరెస్టు..!
వెబ్ దునియా
సభ్యసమాజంలో రోజు రోజుకు మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మన్నెగూడ సమీపంలో ఓ యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మన్నెగూడకు చెందిన ఆటో డ్రైవర్ దానయ్య ఆదివారం రాత్రి బస్సుకోసం వేచి ఉన్న మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చుతానని ...
మన్నెగూడలో యువతిపై సామూహిక అత్యాచారంVaartha
బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారంతెలుగువన్
యువతిని ఎత్తుకెళ్లి ఆటో డ్రైవర్ల గ్యాంగ్‌రేప్Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజంలో రోజు రోజుకు మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మన్నెగూడ సమీపంలో ఓ యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మన్నెగూడకు చెందిన ఆటో డ్రైవర్ దానయ్య ఆదివారం రాత్రి బస్సుకోసం వేచి ఉన్న మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చుతానని ...
మన్నెగూడలో యువతిపై సామూహిక అత్యాచారం
బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారం
యువతిని ఎత్తుకెళ్లి ఆటో డ్రైవర్ల గ్యాంగ్‌రేప్
సాక్షి
మనం మారాలి..!
సాక్షి
ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న ...
ఉగాదికి జెండాపై కపిరాజుAndhrabhoomi
నాని సినిమాకు బూజు వదిలింది...జెండా పై కపిరాజు రిలీజ్ డేట్Neti Cinema
ఉగాది కానుకగా జెండాపై కపిరాజుPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న ...
ఉగాదికి జెండాపై కపిరాజు
నాని సినిమాకు బూజు వదిలింది...జెండా పై కపిరాజు రిలీజ్ డేట్
ఉగాది కానుకగా జెండాపై కపిరాజు
వెబ్ దునియా
గోల్డెన్ కెలా: చెత్త దర్శకుడు ప్రభుదేవా- చెత్త కథానాయిక సోనాక్షి సిన్హా..!
వెబ్ దునియా
బాలీవుడ్‌లో ప్రతి ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టిన చిత్రాలకు 'గోల్డెన్ కెలా' పేరుతో అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఆవార్డు లకు ఇంకో పేరు కూడా వుంది. వరస్ట్ (చెత్త) అవార్డ్స్. గత ఏడాది రామ్ చరణ్ జంజీర్ కి ఈ అవార్డ్ రావడంతో 'గోల్డెన్ కెలా' టాలీవుడ్ జనాలకీ బాగా పరిచయమైంది. ఇక ఈ చెత్త అవార్డుకు ఎంపికైన వారి లిస్ట్‌ను విడుదల చేశారు.
ప్రభుదేవా 'చెత్త' దర్శకుడుNews4Andhra
చెత్త నటి సోనాక్షిసిన్హా హ్యాట్రిక్...చెత్త నటుడు అర్జున్‌కపూర్Palli Batani
అరటిపండు అవార్డ్స్: చెత్త హీరో, చెత్త హీరోయిన్స్ వీరే..FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బాలీవుడ్‌లో ప్రతి ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టిన చిత్రాలకు 'గోల్డెన్ కెలా' పేరుతో అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఆవార్డు లకు ఇంకో పేరు కూడా వుంది. వరస్ట్ (చెత్త) అవార్డ్స్. గత ఏడాది రామ్ చరణ్ జంజీర్ కి ఈ అవార్డ్ రావడంతో 'గోల్డెన్ కెలా' టాలీవుడ్ జనాలకీ బాగా పరిచయమైంది. ఇక ఈ చెత్త అవార్డుకు ఎంపికైన వారి లిస్ట్‌ను విడుదల చేశారు.
ప్రభుదేవా 'చెత్త' దర్శకుడు
చెత్త నటి సోనాక్షిసిన్హా హ్యాట్రిక్...చెత్త నటుడు అర్జున్‌కపూర్
అరటిపండు అవార్డ్స్: చెత్త హీరో, చెత్త హీరోయిన్స్ వీరే..
Neti Cinema
నందమూరి బాలకృష్ణ లయన్ ఆడియోకు అతిథి గా చంద్రబాబు ..ఆడియో రిలీజ్ డేట్
Neti Cinema
నందమూరి బాలకృష్ణ NBK లయన్ సినిమా ఆడియో వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎస్ఎల్‌వీ పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను లెజెండ్ సినిమా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ...
'లయన్' ఆడియో విడుదల.. చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు..!వెబ్ దునియా
ఎమ్మెల్యే సినిమా ఆడియో ఫంక్షన్‌కు సీఎం చీఫ్ గెస్ట్Palli Batani
9న లయన్ పాటలుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Neti Cinema
నందమూరి బాలకృష్ణ NBK లయన్ సినిమా ఆడియో వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎస్ఎల్‌వీ పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను లెజెండ్ సినిమా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ...
'లయన్' ఆడియో విడుదల.. చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు..!
ఎమ్మెల్యే సినిమా ఆడియో ఫంక్షన్‌కు సీఎం చీఫ్ గెస్ట్
9న లయన్ పాటలు
వెబ్ దునియా
11 రోజులు 2743 కేసులు!
సాక్షి
అనంతపురం క్రైం : రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంయుక్తంగా ఆపరేషన్ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంవీఐలు-సీఐలు, ఏఎంవీఐలు-ఎస్‌ఐలతో కూడిన ఎనిమిది బృందాలను నియమించారు. ఈ బృందాలు విస్త్రతంగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ...
డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడుNamasthe Telangana
8మందిపై కేసులు నమోదుAndhrabhoomi
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
FIlmiBeat Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం క్రైం : రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంయుక్తంగా ఆపరేషన్ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంవీఐలు-సీఐలు, ఏఎంవీఐలు-ఎస్‌ఐలతో కూడిన ఎనిమిది బృందాలను నియమించారు. ఈ బృందాలు విస్త్రతంగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ...
డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడు
8మందిపై కేసులు నమోదు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీ దర్శకుడు
తెలుగువన్
రామ్ చరణ్, శ్రీను వైట్ల మూవీ మొదలైంది
తెలుగువన్
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక ...
హైదరాబాద్‌లో రామ్ చరణ్, శ్రీను వైట్ల..TV5
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక ...
హైదరాబాద్‌లో రామ్ చరణ్, శ్రీను వైట్ల..
Neti Cinema
నగ్నంగా నటించిన లెజెండ్ హీరోయిన్ రాధికా ఆఫ్టే... హాలీవుడ్ సినిమా లో ఎంతకైనా ఓకే
Neti Cinema
ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోనీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆఫ్టే తర్వాత తెలుగుతో పాటు మళయాళం, బాలీవుడ్, బెంగాళీ, మరాఠి భాషల్లో పలు చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో పాటు అప్‌కమింగ్ మూవీ లయన్ సినిమాలో నటిస్తున్న రాధికా ఆఫ్టే కు హాలీవుడ్ ...
నగ్నంగా రాధికా ఆప్టే... అక్కడ అలా కనిపిస్తే తప్పులేదన్న లెజెండ్ హీరోయిన్!వెబ్ దునియా
నగ్నంగా బాలకృష్ణ హీరోయిన్FIlmiBeat Telugu
హాట్ సంచలనం: న్యూడ్ సీన్లలో రాధికా ఆప్టే!News4Andhra
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Neti Cinema
ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోనీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆఫ్టే తర్వాత తెలుగుతో పాటు మళయాళం, బాలీవుడ్, బెంగాళీ, మరాఠి భాషల్లో పలు చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో పాటు అప్‌కమింగ్ మూవీ లయన్ సినిమాలో నటిస్తున్న రాధికా ఆఫ్టే కు హాలీవుడ్ ...
నగ్నంగా రాధికా ఆప్టే... అక్కడ అలా కనిపిస్తే తప్పులేదన్న లెజెండ్ హీరోయిన్!
నగ్నంగా బాలకృష్ణ హీరోయిన్
హాట్ సంచలనం: న్యూడ్ సీన్లలో రాధికా ఆప్టే!
Neti Cinema
ముని సీక్వెల్ కాంచన-2 ఫస్ట్‌లుక్ స్టిల్ తోనే సినిమాపై భారీ అంచనాలు ... రిలీజ్ డేట్
Neti Cinema
హర్రర్, కామెడీ ప్రధానంగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం కాంచన-2. గతంలో తెలుగు, తమిళ్ భాషల్లో వచ్చిన కాంచన సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కాంచన-2 వస్తోంది. ఈ సినిమాకు తొలుత ముని-3..గంగ అనే టైటిల్ పెట్టినా చివరకు కాంచన తర్వాత వస్తున్న సినిమా కావడంతో కాంచన-2 అని ఫిక్స్ ...
కాంచన-2 ఫస్ట్ లుక్: దెయ్యంగా తాప్సీ.. ఆ రోలే హైలైట్!వెబ్ దునియా
కాంచన-2 ఫస్ట్ లుక్ టాక్...దెయ్యంగా తాప్సీPalli Batani
కాంచన-2 ఫస్ట్ లుక్ విడుదలసాక్షి
FIlmiBeat Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Neti Cinema
హర్రర్, కామెడీ ప్రధానంగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం కాంచన-2. గతంలో తెలుగు, తమిళ్ భాషల్లో వచ్చిన కాంచన సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కాంచన-2 వస్తోంది. ఈ సినిమాకు తొలుత ముని-3..గంగ అనే టైటిల్ పెట్టినా చివరకు కాంచన తర్వాత వస్తున్న సినిమా కావడంతో కాంచన-2 అని ఫిక్స్ ...
కాంచన-2 ఫస్ట్ లుక్: దెయ్యంగా తాప్సీ.. ఆ రోలే హైలైట్!
కాంచన-2 ఫస్ట్ లుక్ టాక్...దెయ్యంగా తాప్సీ
కాంచన-2 ఫస్ట్ లుక్ విడుదల
FIlmiBeat Telugu
మహిళపై ట్వీట్: రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోయాడు!
FIlmiBeat Telugu
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు. ఈ సారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. 'యాపిల్ కంపెనీ ఫోన్లు ...
లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో డబ్బు ఎక్కువ ఎందుకు.. వర్మ ట్వీట్..!వెబ్ దునియా
యాపిల్ మహిళలు కూడా వస్తారా?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు. ఈ సారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. 'యాపిల్ కంపెనీ ఫోన్లు ...
లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో డబ్బు ఎక్కువ ఎందుకు.. వర్మ ట్వీట్..!
యాపిల్ మహిళలు కూడా వస్తారా?
沒有留言:
張貼留言