సాక్షి
సీబీఐకి ఐఏఎస్ రవి మృతి కేసు
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్పద మృతి కేసును కర్నాటక ప్రభుత్వం సోమవారం సీబీఐకి అప్పగించింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుగాంచిన రవి మృతి కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనుమానాస్పద మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ...
రవి మృతిపై సీబీఐ దర్యాప్తుNamasthe Telangana
ఐఏఎస్ రవిది ఆత్మహత్య: హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వంOneindia Telugu
డీకే రవి మృతికి ముందు 44 ఫోన్ కాల్స్.. మాట్లాడిన మహిళ ఎవరు..!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్పద మృతి కేసును కర్నాటక ప్రభుత్వం సోమవారం సీబీఐకి అప్పగించింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుగాంచిన రవి మృతి కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనుమానాస్పద మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ...
రవి మృతిపై సీబీఐ దర్యాప్తు
ఐఏఎస్ రవిది ఆత్మహత్య: హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
డీకే రవి మృతికి ముందు 44 ఫోన్ కాల్స్.. మాట్లాడిన మహిళ ఎవరు..!
వెబ్ దునియా
కోల్ స్కామ్‌లో దాసరి పాత్ర : ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రెడీ!
వెబ్ దునియా
కోల్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ...
కోల్ గేట్: చిక్కుల్లో దాసరి, ఆస్తుల జప్తునకు ఈడీ రెడీOneindia Telugu
దాసరి ఆస్తులపై ఇడి విచారణ!Vaartha
బొగ్గు మంటల్లో దాసరి.. ఆస్తుల అటాచ్‌మెంట్..?Teluguwishesh
News Articles by KSR
News4Andhra
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కోల్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ...
కోల్ గేట్: చిక్కుల్లో దాసరి, ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ
దాసరి ఆస్తులపై ఇడి విచారణ!
బొగ్గు మంటల్లో దాసరి.. ఆస్తుల అటాచ్‌మెంట్..?
వెబ్ దునియా
మద్యం తాగి నౌకను నడిపిన నావికుడు.. లక్షన్నర జరిమానా..!
వెబ్ దునియా
మోతాదుకుమించి మద్యాన్ని సేవించి నౌకను నడిపిన ఓ భారతీయ సంతతికి చెందిన నావికుడికి న్యూజీలాండ్ ప్రభుత్వం లక్షన్నర రూపాయల జరిమాన విధించింది. ప్రమోద్ కుమార్ (36) అనే నావికుడు ప్రభుత్వం అనుమతించేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నౌకలో 37,000 టన్నుల బరువు ఉండగా, ఇలా అజాగ్రత్తగా ...
మద్యం సేవించి నౌకను నడిపినందుకు రూ. లక్షన్నర జరిమానాOneindia Telugu
తాగి నౌకను నడిపినందుకు లక్షన్నర ఫైన్ !సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మోతాదుకుమించి మద్యాన్ని సేవించి నౌకను నడిపిన ఓ భారతీయ సంతతికి చెందిన నావికుడికి న్యూజీలాండ్ ప్రభుత్వం లక్షన్నర రూపాయల జరిమాన విధించింది. ప్రమోద్ కుమార్ (36) అనే నావికుడు ప్రభుత్వం అనుమతించేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నౌకలో 37,000 టన్నుల బరువు ఉండగా, ఇలా అజాగ్రత్తగా ...
మద్యం సేవించి నౌకను నడిపినందుకు రూ. లక్షన్నర జరిమానా
తాగి నౌకను నడిపినందుకు లక్షన్నర ఫైన్ !
Oneindia Telugu
ఉగ్రవాద రహిత వాతావరణం కావాలి
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 23: ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోదీ ...
పాక్ ప్రధానికి మోదీ శుభాకాంక్షలుAndhrabhoomi
నవాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోడీ లేఖVaartha
జాతీయ వేడుకలు: పాక ప్రధానికి మోడీ లేఖ, వేర్పాటువాది ఆలంకు ఆహ్వానంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, మార్చి 23: ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందుకు ఉగ్రవాద రహిత, శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం లేఖ రాసిన మోదీ ...
పాక్ ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
నవాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోడీ లేఖ
జాతీయ వేడుకలు: పాక ప్రధానికి మోడీ లేఖ, వేర్పాటువాది ఆలంకు ఆహ్వానం
Oneindia Telugu
రాష్ట్రానికి 'ఝజ్జర్' కాంతులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మూడు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులుAndhrabhoomi
బాబు, కేసీఆర్‌లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకుOneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరం
మూడు రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు
బాబు, కేసీఆర్‌లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకు
వెబ్ దునియా
మైనారిటీల రక్షణ కోసం ఎంతదూరమైనా వెళతాం: రాజ్‌నాథ్ సింగ్
వెబ్ దునియా
మైనారిటీల రక్షణ కోసం ఎంతదూరమైనా వెళతామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ముంబైలోనూ, మధ్యప్రదేశ్‌లోనూ చర్చలను ధ్వంసం చేయడంపై రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... మైనారిటీల రక్షణకు ఎంతదూరమైనా వెళతామని స్పష్టం చేశారు. అల్పసంఖ్యాక వర్గాల మధ్య నెలకొన్న అభద్రత ...
మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్ నాథ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మైనారిటీల రక్షణ కోసం ఎంతదూరమైనా వెళతామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ముంబైలోనూ, మధ్యప్రదేశ్‌లోనూ చర్చలను ధ్వంసం చేయడంపై రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... మైనారిటీల రక్షణకు ఎంతదూరమైనా వెళతామని స్పష్టం చేశారు. అల్పసంఖ్యాక వర్గాల మధ్య నెలకొన్న అభద్రత ...
మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్ నాథ్
వెబ్ దునియా
కృష్ణుడితో మోడీ.. యూపీలోనే మరో గుడి...!
వెబ్ దునియా
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కొందరిలో అభిమానం పొంగిపొర్లుతోంది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో 'నమో టెంపుల్' పేరిట ఆయనకు గుడికట్టడం తెలిసిందే. అక్కడి కౌశాంబి జిల్లాలో ఓ వీహెచ్‌పీ నేత మోడీ పేరిట ఆలయం నిర్మించారు. జాతాగా అదే రాష్ట్రంలో మరో ప్రాంతంలో గుడి కడుతున్నారు. అలహాబాద్ జిల్లా జలాల్ పూర్‌లో నిర్మితమవుతున్న ఈ దేవాలయంలో ...
మోదీ పేరిట మరో గుడి నిర్మాణంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కొందరిలో అభిమానం పొంగిపొర్లుతోంది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో 'నమో టెంపుల్' పేరిట ఆయనకు గుడికట్టడం తెలిసిందే. అక్కడి కౌశాంబి జిల్లాలో ఓ వీహెచ్‌పీ నేత మోడీ పేరిట ఆలయం నిర్మించారు. జాతాగా అదే రాష్ట్రంలో మరో ప్రాంతంలో గుడి కడుతున్నారు. అలహాబాద్ జిల్లా జలాల్ పూర్‌లో నిర్మితమవుతున్న ఈ దేవాలయంలో ...
మోదీ పేరిట మరో గుడి నిర్మాణం
వెబ్ దునియా
పోలీసుల చేతికి సునంద పుష్కర్ సెల్‌ఫోన్ రికార్డులు..! పుంజుకున్న విచారణ..!
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు మరో ముందడుగు వేసింది. సునందాకు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ...
సునంద హత్య కేసు: ఢిల్లీ పోలీస్‌ల చేతికి కాల్ రికార్డులుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు మరో ముందడుగు వేసింది. సునందాకు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరెక్టోరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ...
సునంద హత్య కేసు: ఢిల్లీ పోలీస్‌ల చేతికి కాల్ రికార్డులు
వెబ్ దునియా
మోడీ సర్కారు పనితీరు ప్చ్... వరకట్న చట్ట సవరణపై మేనకా గాంధీ కామెంట్స్!
వెబ్ దునియా
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆయన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న మేనకా గాంధీ మరోమారు విమర్శలు చేశారు. గతంలో ఒకసారి విమర్శలకు గురైన ఆమె... తాజాగా వరకట్న నిరోధక చట్టంలో మోడీ సర్కారు మార్పులు చేయాలని భావించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. "చట్టాన్ని మార్చాలని నేను భావించడం లేదు.
498 A చట్ట సవరణ అవసరం లేదు - మేనకా గాంధీసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆయన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న మేనకా గాంధీ మరోమారు విమర్శలు చేశారు. గతంలో ఒకసారి విమర్శలకు గురైన ఆమె... తాజాగా వరకట్న నిరోధక చట్టంలో మోడీ సర్కారు మార్పులు చేయాలని భావించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. "చట్టాన్ని మార్చాలని నేను భావించడం లేదు.
498 A చట్ట సవరణ అవసరం లేదు - మేనకా గాంధీ
రైలు కిందపడి తల్లీపిల్లల ఆత్మహత్య!
Namasthe Telangana
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం శివారు గాంధీనగర్ కాలనీకి చెందిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పందిళ్లపల్లి-చింతకాని రైల్వేస్టేషన్ల మధ్యన రైలు పట్టాలపై షేక్ ఫర్హానా(25), కూతుళ్లు సుహానా (5), జాస్మిన్ (3) మృతదేహా లు స్థానికులకు కనిపించాయి. ఫర్హానాకు భర్త షేక్ ...
కుటుంబకలహాలతో ముగ్గురి ఆత్మహత్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం శివారు గాంధీనగర్ కాలనీకి చెందిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పందిళ్లపల్లి-చింతకాని రైల్వేస్టేషన్ల మధ్యన రైలు పట్టాలపై షేక్ ఫర్హానా(25), కూతుళ్లు సుహానా (5), జాస్మిన్ (3) మృతదేహా లు స్థానికులకు కనిపించాయి. ఫర్హానాకు భర్త షేక్ ...
కుటుంబకలహాలతో ముగ్గురి ఆత్మహత్య
沒有留言:
張貼留言