సాక్షి
యూపీలో ఘోర రైలు ప్రమాదం
సాక్షి
రాయ్‌బరేలీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 38 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 150 మంది గాయాలపాలయ్యారు. 34 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స ...
పట్టాలు తప్పిన జనతా ఎక్స్ప్రెస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పట్టాలు తప్పిన జనతాNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
రాయ్‌బరేలీ/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌బరేలీ జిల్లాలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 38 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 150 మంది గాయాలపాలయ్యారు. 34 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స ...
పట్టాలు తప్పిన జనతా ఎక్స్‌ప్రెస్
పట్టాలు తప్పిన జనతా
సాక్షి
రేణుకా చౌదరిపై పోలీస్ కేసు నమోదు
తెలుగువన్
మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆమెపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి ఆనే ఆమె కేసు వేసింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు ...
రేణుకా చౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు: కళావతి ఫిర్యాదుOneindia Telugu
రేణుకా చౌదరిపై అట్రాసిటీ కేసుసాక్షి
ఫైర్ బ్రాండ్ రేణుకపై కేసు..10tv
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆమెపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి ఆనే ఆమె కేసు వేసింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు ...
రేణుకా చౌదరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు: కళావతి ఫిర్యాదు
రేణుకా చౌదరిపై అట్రాసిటీ కేసు
ఫైర్ బ్రాండ్ రేణుకపై కేసు..
సాక్షి
గుర్తు తెలియని యువతి సజీవదహనం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్‌లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం ...
పంజాగుట్టలో యువతి సజీవ దహనంAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే పంజగుట్ట ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో ఓ గుర్తు తెలియని యువతి(21) సజీవ దహనానికి గురయింది. వివరాల్లోకి వెళితే.. పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలోని మున్సిపల్ గార్డెన్‌లో యువతి సజీవ దహనమైంది. ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ పూర్తిగా కాలిపోయాయి. ముఖం, కడుపుభాగం ...
పంజాగుట్టలో యువతి సజీవ దహనం
Vaartha
ఎదురు కాల్పుల్లో ఐదుగురి మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కథువా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఉగ్రవాది చొరబడి పలువురిని నిర్బంధించాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ కాల్పుల్లో 5గురు మరణించారు. వీరిలో ఓ పౌరుడు, ఇద్దరు పోలీసులతో పాటు ఒక జవాను ఉన్నాడు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాద మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఐదుకు చేరిన మృతులుNamasthe Telangana
కాశ్మీర్‌లో ఉగ్ర దాడి... జవానుతోపాటు ఇద్దరు పోలీసులు మృతి..!వెబ్ దునియా
కశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదుల ఆర్మీడ్రెస్‌లో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు పోలీస్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కథువా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఉగ్రవాది చొరబడి పలువురిని నిర్బంధించాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ కాల్పుల్లో 5గురు మరణించారు. వీరిలో ఓ పౌరుడు, ఇద్దరు పోలీసులతో పాటు ఒక జవాను ఉన్నాడు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాద మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఐదుకు చేరిన మృతులు
కాశ్మీర్‌లో ఉగ్ర దాడి... జవానుతోపాటు ఇద్దరు పోలీసులు మృతి..!
కశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదుల ఆర్మీడ్రెస్‌లో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు పోలీస్ ...
వెబ్ దునియా
సిడ్నీలో సిబిట్-2015 ప్రదర్శన.. టి. మంత్రి కేటీఆర్‌కు ఆస్ట్రేలియా ఆహ్వానం..!
వెబ్ దునియా
ఇటీవలే దేశీయ పర్యటన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిడ్నీలో మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సిబిట్-2015 అంతర్జాతీయ ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. మే 5 నుంచి జరగనున్న సీబిట్ ప్రదర్శనలో ఐటీ ...
ఇంకా మరిన్ని »

సంస్కరణల బిల్లులకు లైన్‌క్లియర్
సాక్షి
బొగ్గు బిల్లు; గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం; వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపునకు పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్; కాంగ్రెస్, లెఫ్ట్ మినహా ప్రభుత్వానికి సహకరించిన విపక్షం; రెండు బిల్లులపై ఓటింగ్; జేడీయూ వాకౌట్.. వీగిపోయిన విపక్షాల సవరణలు; ముగిసిన బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. ఏప్రిల్ 20న తిరిగి మొదలు. న్యూఢిల్లీ: సంస్కరణల్లో భాగంగా ...
విభజన సవరణకు పార్లమెంట్ ఆమోదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'మైనింగ్, కోల్'కు పార్లమెంట్ ఓకెAndhrabhoomi
బొగ్గు బిల్లుకు రాజ్యసభ ఆమోదంNamasthe Telangana
10tv
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
బొగ్గు బిల్లు; గనులు, ఖనిజాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం; వేలం ద్వారా సహజ వనరుల కేటాయింపునకు పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్; కాంగ్రెస్, లెఫ్ట్ మినహా ప్రభుత్వానికి సహకరించిన విపక్షం; రెండు బిల్లులపై ఓటింగ్; జేడీయూ వాకౌట్.. వీగిపోయిన విపక్షాల సవరణలు; ముగిసిన బడ్జెట్ తొలి విడత సమావేశాలు.. ఏప్రిల్ 20న తిరిగి మొదలు. న్యూఢిల్లీ: సంస్కరణల్లో భాగంగా ...
విభజన సవరణకు పార్లమెంట్ ఆమోదం
'మైనింగ్, కోల్'కు పార్లమెంట్ ఓకె
బొగ్గు బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వెబ్ దునియా
స్పీకర్ ప్రభుత్వ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు: జగన్ ట్వీట్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన మైక్ కట్ చేసిన వైనంపై విపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసెంబ్లీ కట్ చేసింది తన మైక్ కాదని, వారు ఆపేసింది ఏపీ ప్రజల గొంతునని జగన్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు బడ్జెట్ పై తన వాదన వినిపిస్తానని కూడా జగన్ పేర్కొన్నారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షం, స్పీకర్‌పై అవిశ్వాస ...
కట్ చేసింది నా మైక్ కాదు..ఎపి ప్రజల గొంతుNews Articles by KSR
'ఇట్ వజ్ నాట్ మై వాయిస్, మై మైక్'సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన మైక్ కట్ చేసిన వైనంపై విపక్ష నేత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసెంబ్లీ కట్ చేసింది తన మైక్ కాదని, వారు ఆపేసింది ఏపీ ప్రజల గొంతునని జగన్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు బడ్జెట్ పై తన వాదన వినిపిస్తానని కూడా జగన్ పేర్కొన్నారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షం, స్పీకర్‌పై అవిశ్వాస ...
కట్ చేసింది నా మైక్ కాదు..ఎపి ప్రజల గొంతు
'ఇట్ వజ్ నాట్ మై వాయిస్, మై మైక్'
వెబ్ దునియా
శారదా చిట్ ఫండ్ కుంభకోణం.. మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ..!
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లుNamasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ బాలీవుడ్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు జారీ చేసింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు
వెబ్ దునియా
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడం ఆపినప్పుడే..?: రాజ్‌నాథ్ సింగ్
వెబ్ దునియా
పాకిస్తాన్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడాన్ని ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో 3 రోజుల పాటు జరిగే ...
ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఆపాలి: రాజ్‌నాథ్‌సింగ్Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్తాన్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషించడాన్ని ఆపినప్పుడే దక్షిణాసియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. భారత్‌పై పరోక్ష యుద్ధం కోసం ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైపూర్‌లో 3 రోజుల పాటు జరిగే ...
ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఆపాలి: రాజ్‌నాథ్‌సింగ్
వెబ్ దునియా
గ్లోబల్ సర్వేలో మోడీ ఫస్ట్... నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే వెల్లడి..!
వెబ్ దునియా
జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధమ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. ఈ సర్వేలో స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సంస్థ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, ...
గ్లోబల్ లీడర్స్ లో జింపింగ్ వెనక్కి.. మోడీ ముందుకుTeluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధమ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. ఈ సర్వేలో స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సంస్థ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, ...
గ్లోబల్ లీడర్స్ లో జింపింగ్ వెనక్కి.. మోడీ ముందుకు
沒有留言:
張貼留言