సాక్షి
మనం మారాలి..!
సాక్షి
ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న ...
టిటిడి పరిపాలన భవనం ముట్టడికి యత్నం..విష్ణు నివాసం వద్ద అడ్డుకున్న పోలీసులుTV5
ఉగాదికి జెండాపై కపిరాజుAndhrabhoomi
నాని సినిమాకు బూజు వదిలింది...జెండా పై కపిరాజు రిలీజ్ డేట్Neti Cinema
Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ప్రతి వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే దేశాన్ని సంస్కరించినట్టే అనే కథాంశంతో వస్తున్న చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ కథానాయిక. మల్టీడెమైన్షన్ ఎంటర్‌ైటె న్‌మెంట్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్.శ్రీనివాసన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పి. సముద్రఖని దర్శకుడు. ఈ నెల 21న ...
టిటిడి పరిపాలన భవనం ముట్టడికి యత్నం..విష్ణు నివాసం వద్ద అడ్డుకున్న పోలీసులు
ఉగాదికి జెండాపై కపిరాజు
నాని సినిమాకు బూజు వదిలింది...జెండా పై కపిరాజు రిలీజ్ డేట్
వెబ్ దునియా
ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న గోపిచంద్ 'జిల్' గ్రాండ్ రిలీజ్
వెబ్ దునియా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్‌బస్టర్‌తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జిల్ ...
మార్చి 27న గోపిచంద్ జిల్ గ్రాండ్ రిలీజ్News4Andhra
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్‌బస్టర్‌తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జిల్ ...
మార్చి 27న గోపిచంద్ జిల్ గ్రాండ్ రిలీజ్
తెలుగువన్
'సన్నాఫ్ సత్యమూర్తి'కి దాసరి సడన్ గెస్ట్!!
తెలుగువన్
సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. అసలు మెగా ఫంక్షన్ కు దాసరి గెస్ట్ గా వచ్చేసరికి ఆశ్చర్యపోవడం మెగా ఫ్యాన్స్ వంతైంది. ఒక పక్క చిరు, రామ్ చరణ్ లకు దాసరితో గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
బన్నీ స్టామినా : 'సన్నాఫ్ సత్యమూర్తి' ప్రీ రిలీజ్ బిజినెస్FIlmiBeat Telugu
సన్నాఫ్ సత్యమూర్తి పాటలుAndhrabhoomi
s/o సత్యమూర్తికి షాక్: శ్రేయాస్ మీడియాపై ఫ్యాన్స్ కేసు?వెబ్ దునియా
Palli Batani
సాక్షి
Neti Cinema
అన్ని 21 వార్తల కథనాలు »
తెలుగువన్
సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. అసలు మెగా ఫంక్షన్ కు దాసరి గెస్ట్ గా వచ్చేసరికి ఆశ్చర్యపోవడం మెగా ఫ్యాన్స్ వంతైంది. ఒక పక్క చిరు, రామ్ చరణ్ లకు దాసరితో గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
బన్నీ స్టామినా : 'సన్నాఫ్ సత్యమూర్తి' ప్రీ రిలీజ్ బిజినెస్
సన్నాఫ్ సత్యమూర్తి పాటలు
s/o సత్యమూర్తికి షాక్: శ్రేయాస్ మీడియాపై ఫ్యాన్స్ కేసు?
Neti Cinema
చెత్త హీరో అర్జున్... చెత్త నటి సోనాక్షి...చెత్త డైరెక్టర్ ప్రభుదేవా
Neti Cinema
బాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం ఇచ్చే చెత్త అవార్డులను ఈ సంవత్సరం కూడా ఎనౌన్స్ చేశారు. 2009 నుంచి ఇస్తున్న గోల్డెన్ కెలా అవార్డులను బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీకొట్టిన సినిమాలకు ఇస్తారు. గతేడాది రాంచరణ్ నటించిన జంజీర్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది. దీంతో ఈ అవార్డు గురించి టాలీవుడ్ జనాలకు కూడా ఐడియా ఉంది. ఈ ఏడాది ఉత్తమ చెత్త హీరోగా ...
గోల్డెన్ కెలా: చెత్త దర్శకుడు ప్రభుదేవా- చెత్త కథానాయిక సోనాక్షి సిన్హా..!వెబ్ దునియా
ప్రభుదేవా 'చెత్త' దర్శకుడుNews4Andhra
చెత్త నటి సోనాక్షిసిన్హా హ్యాట్రిక్...చెత్త నటుడు అర్జున్‌కపూర్Palli Batani
FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Neti Cinema
బాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం ఇచ్చే చెత్త అవార్డులను ఈ సంవత్సరం కూడా ఎనౌన్స్ చేశారు. 2009 నుంచి ఇస్తున్న గోల్డెన్ కెలా అవార్డులను బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీకొట్టిన సినిమాలకు ఇస్తారు. గతేడాది రాంచరణ్ నటించిన జంజీర్ సినిమాకు ఈ అవార్డు వచ్చింది. దీంతో ఈ అవార్డు గురించి టాలీవుడ్ జనాలకు కూడా ఐడియా ఉంది. ఈ ఏడాది ఉత్తమ చెత్త హీరోగా ...
గోల్డెన్ కెలా: చెత్త దర్శకుడు ప్రభుదేవా- చెత్త కథానాయిక సోనాక్షి సిన్హా..!
ప్రభుదేవా 'చెత్త' దర్శకుడు
చెత్త నటి సోనాక్షిసిన్హా హ్యాట్రిక్...చెత్త నటుడు అర్జున్‌కపూర్
Neti Cinema
నగ్నంగా నటించిన లెజెండ్ హీరోయిన్ రాధికా ఆఫ్టే... హాలీవుడ్ సినిమా లో ఎంతకైనా ఓకే
Neti Cinema
ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోనీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆఫ్టే తర్వాత తెలుగుతో పాటు మళయాళం, బాలీవుడ్, బెంగాళీ, మరాఠి భాషల్లో పలు చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో పాటు అప్‌కమింగ్ మూవీ లయన్ సినిమాలో నటిస్తున్న రాధికా ఆఫ్టే కు హాలీవుడ్ ...
నగ్నంగా రాధికా ఆప్టే... అక్కడ అలా కనిపిస్తే తప్పులేదన్న లెజెండ్ హీరోయిన్!వెబ్ దునియా
హాలీవుడ్ చిత్రంలో 'లెజెండ్' భామNamasthe Telangana
నగ్నంగా బాలకృష్ణ హీరోయిన్FIlmiBeat Telugu
News4Andhra
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
Neti Cinema
ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోనీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆఫ్టే తర్వాత తెలుగుతో పాటు మళయాళం, బాలీవుడ్, బెంగాళీ, మరాఠి భాషల్లో పలు చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాతో పాటు అప్‌కమింగ్ మూవీ లయన్ సినిమాలో నటిస్తున్న రాధికా ఆఫ్టే కు హాలీవుడ్ ...
నగ్నంగా రాధికా ఆప్టే... అక్కడ అలా కనిపిస్తే తప్పులేదన్న లెజెండ్ హీరోయిన్!
హాలీవుడ్ చిత్రంలో 'లెజెండ్' భామ
నగ్నంగా బాలకృష్ణ హీరోయిన్
Neti Cinema
కోలీవుడ్ టాప్ హీరోకు ఆపరేషన్
Neti Cinema
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ఆపరేషన్ చేయించుకున్నారు. అజిత్ కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జరిగిన ఎండోస్కోపిక్ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ విషయాన్ని అజిత్ సన్నిహితులు, తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. అజిత్ ఇటీవల నటించిన ఎన్నై అరిందాల్ కోలీవుడ్‌లో భారీ వసూళ్లతో దూసుకెళుతోంది.
అజిత్‌కు ఆపరేషన్ : సైనసైటిస్ సమస్యతో తప్పలేదు.!వెబ్ దునియా
ఏమైంది? హీరో అజిత్‌కు సర్జరీ చేసిన వైద్యులుFIlmiBeat Telugu
హీరో అజిత్ కు సర్జరీNews4Andhra
అన్ని 6 వార్తల కథనాలు »
Neti Cinema
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ఆపరేషన్ చేయించుకున్నారు. అజిత్ కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జరిగిన ఎండోస్కోపిక్ ఆపరేషన్ విజయవంతమైంది. ఈ విషయాన్ని అజిత్ సన్నిహితులు, తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. అజిత్ ఇటీవల నటించిన ఎన్నై అరిందాల్ కోలీవుడ్‌లో భారీ వసూళ్లతో దూసుకెళుతోంది.
అజిత్‌కు ఆపరేషన్ : సైనసైటిస్ సమస్యతో తప్పలేదు.!
ఏమైంది? హీరో అజిత్‌కు సర్జరీ చేసిన వైద్యులు
హీరో అజిత్ కు సర్జరీ
వెబ్ దునియా
'లయన్' ఆడియో విడుదల.. చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు..!
వెబ్ దునియా
హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ఆయన బావ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఏప్రిల్ 9 న ఆడియో లయన్ ఆడియోను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య సీబిఐ ఆఫీసర్ ...
ఎమ్మెల్యే సినిమా ఆడియో ఫంక్షన్‌కు సీఎం చీఫ్ గెస్ట్Palli Batani
నందమూరి బాలకృష్ణ లయన్ ఆడియోకు అతిథి గా చంద్రబాబు ..ఆడియో రిలీజ్ డేట్Neti Cinema
9న లయన్ పాటలుAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ఆయన బావ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఏప్రిల్ 9 న ఆడియో లయన్ ఆడియోను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య సీబిఐ ఆఫీసర్ ...
ఎమ్మెల్యే సినిమా ఆడియో ఫంక్షన్‌కు సీఎం చీఫ్ గెస్ట్
నందమూరి బాలకృష్ణ లయన్ ఆడియోకు అతిథి గా చంద్రబాబు ..ఆడియో రిలీజ్ డేట్
9న లయన్ పాటలు
Palli Batani
మదర్‌గా అతిలోక సుందరి శ్రీదేవి..కూతురుగా యంగ్ హీరోయిన్
Palli Batani
ఇంగ్లీష్ వింగ్లీష్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ప్రస్తుతం కోలీవుడ్‌లో పులి సినిమలో హన్సికకు తల్లిగా మహారాణి పాత్రలో నటిస్తున్నారు. శింబుదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి మదర్‌గా మన ముందుకు రానున్నారు. ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ రవి ఉదయ్ వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
అతిలోక సుందరి సినిమా 'మదర్'News4Andhra
ఇంకోటి: 'మదర్'గా శ్రీదేవిFIlmiBeat Telugu
సెకండ్ ఇన్నింగ్స్ జోరు... 'మదర్'గా అతిలోకసుందరి...!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Palli Batani
ఇంగ్లీష్ వింగ్లీష్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ప్రస్తుతం కోలీవుడ్‌లో పులి సినిమలో హన్సికకు తల్లిగా మహారాణి పాత్రలో నటిస్తున్నారు. శింబుదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి మదర్‌గా మన ముందుకు రానున్నారు. ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ రవి ఉదయ్ వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
అతిలోక సుందరి సినిమా 'మదర్'
ఇంకోటి: 'మదర్'గా శ్రీదేవి
సెకండ్ ఇన్నింగ్స్ జోరు... 'మదర్'గా అతిలోకసుందరి...!
వెబ్ దునియా
యువతిపై సామూహిక అత్యాచారం.. ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు అరెస్టు..!
వెబ్ దునియా
సభ్యసమాజంలో రోజు రోజుకు మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మన్నెగూడ సమీపంలో ఓ యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మన్నెగూడకు చెందిన ఆటో డ్రైవర్ దానయ్య ఆదివారం రాత్రి బస్సుకోసం వేచి ఉన్న మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చుతానని ...
మన్నెగూడలో యువతిపై సామూహిక అత్యాచారంVaartha
బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారంతెలుగువన్
యువతిని ఎత్తుకెళ్లి ఆటో డ్రైవర్ల గ్యాంగ్‌రేప్Oneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజంలో రోజు రోజుకు మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మన్నెగూడ సమీపంలో ఓ యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మన్నెగూడకు చెందిన ఆటో డ్రైవర్ దానయ్య ఆదివారం రాత్రి బస్సుకోసం వేచి ఉన్న మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చుతానని ...
మన్నెగూడలో యువతిపై సామూహిక అత్యాచారం
బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారం
యువతిని ఎత్తుకెళ్లి ఆటో డ్రైవర్ల గ్యాంగ్‌రేప్
FIlmiBeat Telugu
పూరి ఇంట్లో దొంగతనం చేసింది మరెవరో కాదు...
FIlmiBeat Telugu
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగలించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడా ...
నమ్మక ద్రోహానికి బాధేసింది : పూరీNews4Andhra
దర్శకుడు పూరీ ఇంటిని దొంగలించిన వారెవరో తెలిసింది!Teluguwishesh
పూరీ ఇంట్లో చోరీ చేసింది పనిమనిషే.. నమ్మక ద్రోహంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగలించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడా ...
నమ్మక ద్రోహానికి బాధేసింది : పూరీ
దర్శకుడు పూరీ ఇంటిని దొంగలించిన వారెవరో తెలిసింది!
పూరీ ఇంట్లో చోరీ చేసింది పనిమనిషే.. నమ్మక ద్రోహం
沒有留言:
張貼留言