2015年3月23日 星期一

2015-03-24 తెలుగు (India) వినోదం


సాక్షి
   
శశికపూర్‌కు 'ఫాల్కే' అవార్డ్   
సాక్షి
న్యూఢిల్లీ: దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే'.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న ...

శ‌శిక‌పూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు   News4Andhra
బహుముఖ ప్రజ్ఞకు ' ఫాల్కె' పురస్కారం   Andhrabhoomi
బాలీవుడ్ నటుడు శశికపూర్‌కు దాదా సాహెబ్ ఫాల్కే!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మెగా బ్రదర్స్ మళ్లీ కలుస్తారా? చిరు-పవన్ ఒకే వేదికపై కనిపిస్తారా?   
వెబ్ దునియా
మెగా బ్రదర్స్ మళ్లీ కలుస్తారా? చిరంజీవి-పవన్ ఒకే వేదికపై కనిపిస్తారా? అంటూ మెగా అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం.. అనే నిజం మెగా బ్రదర్స్‌కు ఎప్పుడు తెలిసొస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చిరంజీవిని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ ఒకే వేదిక‌పై చూసి చాలా కాలం అయ్యింది. `అన్న‌య్య నా గుండెల్లో ఉన్నాడు` అని ప‌వ‌న్ చెప్పినా ...

ఇద్దరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ   TV5
దాసరి ఎఫెక్ట్ :చిరు, పవన్ కలిసి ప్రెస్ మీట్   FIlmiBeat Telugu
మెగా బ్ర‌ద‌ర్స్ క‌లుస్తున్నారా?   తెలుగువన్
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనుష్క, అల్లు అర్జున్‌, రానా కీలక పాత్రధారులుగా, రాగిణి గుణ సమర్పణలో గుణా టీమ్‌ వర్క్‌ పతాకంపై గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' ఆడియో ఆవిష్కరణ ఆదివారం రాత్రి చారిత్రక వరంగల్‌ కోటలో ఘనంగా జరిగింది. అలనాటి కాకతీయుల సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టేలా తీర్చిదిద్దిన వేదికపై ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగలా సాగింది. తెలంగాణ ...

'రుద్రమదేవి' హీరో నేను కాదు.. అనుష్కనే!: దగ్గుబాటి రానా   వెబ్ దునియా
రుద్రమదేవి ఆడియో లో ప్రముఖులు   Palli Batani
"చిరంజీవి గారి నీడ నుంచే పై కొచ్చాం": అల్లు అర్జున్‌ (వీడియో)   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అన్నపూర్ణ స్టూడియోకు బ్యాంకు నోటీసులు   
సాక్షి
హైదరాబాద్: తమ వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెండు జాతీయ బ్యాంకులు సోమవారం నోటీసులు జారీ చేశాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఇండియన్ బ్యాంక్‌కు రూ.32,30,60,281 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.29,76,70,292 కోట్లు బకాయి పడింది.
అన్నపూర్ణ స్టూడియో ఆస్తుల జప్తుపై నాగార్జున సంప్రదింపులు   FIlmiBeat Telugu
అన్నపూర్ణ 7 ఎకరాల గేటుకు నోటీసులు... నాగ్ వైజాగ్ షిప్ట్ అవ్వాలనుకుంటున్నారా...?!!   వెబ్ దునియా
అన్నపూర్ణ 7 ఎకరాలు సీజ్   Kandireega
Namasthe Telangana   
TV5   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాస్ హీరో గుర్తింపు వచ్చింది   
సాక్షి
సమాజాన్ని సరిదిద్దాలంటే ముందు మనం మారాలి అనే కథాంశంతో వచ్చిన చిత్రం 'జెండా పై కపిరాజు'. నాని, అమలాపాల్ జంటగా మల్టీ డెమైన్షన్ ఎంటెర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటడ్ పతాకంపై రజిత్ పార్థసారధి, కె.ఎస్. శ్రీనివాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ -''నేను ...

సంవత్సరాల వాయిదా తర్వాత..జెండాపై కపిరాజు   Namasthe Telangana
విజయం దక్కింది   Andhrabhoomi
మాస్‌ హీరోగా నిలబెట్టిన చిత్రంజెండాపై కపిరాజు...నాని   Palli Batani
FIlmiBeat Telugu   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ వ్యాఖ్యలపై ఛాలెంజ్..' శిల్పాశెట్టి ట్వీట్...!   
వెబ్ దునియా
తొమ్మిది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసిందంటూ ఎంకె మీడియా ఫిర్యాదు చేయడం, కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేయడంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ట్విట్టర్ తీవ్రంగా స్పందించింది. "క్రేజీ న్యూస్! మనోజ్ జైన్ (ఎంకే మీడియా బోర్డ్ డైరెక్టర్) చేస్తున్న పరిహాస్పద వ్యాఖ్యలపై నేను ఛాలెంజ్ చేస్తున్నా.
క్రేజీ న్యూస్!, ఛాలెంజ్ చేస్తున్నా: కేసుపై ట్విట్టర్లో స్పందించిన శిల్పాశెట్టి   Oneindia Telugu
నా పరువు తీయాలని చూస్తున్నాడు: శిల్పాశెట్టి   News4Andhra
శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు   Namasthe Telangana
తెలుగువన్   
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


News4Andhra
   
ముదురుతోంది: మెగా హీరోలు వర్సెస్ దాసరి   
News4Andhra
దాసరి నారాయణ రావు: ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఎలారు. వారి తర్వాత ఆ రేంజిలో వెలుగొందిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. రామ్ చరణ్: కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే, మీరే ఊహించుకోండి అల్లు అర్జున్: మన చరిత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చాం అనేది మర్చిపోనేకూడదు. నాకూ ఓ ...

మేమంతా మెగాస్టార్ నీడ నుంచి వచ్చాం... దాసరికి బన్నీ కౌంటరా...?!!   వెబ్ దునియా
దాసరిపై 'మెగా' దండయాత్ర: నిన్న చరణ్, నేడు బన్నీ!   FIlmiBeat Telugu
రగులుతున్న మెగా ఫ్యామిలీ.. చరణ్ అర్జున్ దాసరికి కౌంటర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


News4Andhra
   
పవన్ కళ్యాణ్ తండ్రి మనసు !   
News4Andhra
రేణూదేశాయ్‌కి ప‌వ‌న్ కళ్యాణ్ విడాకులు ఇచ్చారన్న మాటే గానీ.. వీరు మధ్య బంధం కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలు అకీరా, ఆధ్యాల విషయంలో ఓ మంచి తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు పవన్. పిల్లల్ని, రేణును క‌లుసుకోవ‌డానికి అప్పుడ‌ప్పుడూ పూణే వెళ్లోస్తుంటారాయన. ఈ విషయాన్ని స్వయంగా రేణునే తన ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక పాయింట్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
'లింగా' చిత్ర పంపిణీదారులను ఆదుకున్న రజనీకాంత్!   
వెబ్ దునియా
'లింగా' చిత్రాన్ని పంపిణీ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన పంపిణీదారులను పాక్షికంగా ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుకు వచ్చారు. దీంతో గత రెండు నెలలుగా సాగుతున్న లింగా చిత్ర వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. రజినీ 'లింగా' చిత్రం భారీ డిజాస్టరైన సంగతి తెలిసిందే. లింగాతో తీవ్రంగా నిరాశ ప‌రిచాడు ర‌జనీకాంత్‌. ఈ సినిమా ...

హ‌మ్మయ్య‌.. 'లింగ' వివాదం ముగిసింది   News4Andhra
లింగ డిస్ట్రిబ్యూటర్లకు రూ. పది కోట్లు వెనక్కి   News Articles by KSR
రజనీకి థాంక్స్: 'లింగ' బాధితులకు 10 కోట్ల నష్ట పరిహారం   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
సుశాంత్‌ చిత్రం ఆరంభం...   
వెబ్ దునియా
కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాల తర్వాత సుశాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉగాదినాడు లాంఛనంగా ప్రారంభమైంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకుడు నాగేశ్వరరెడ్డికి అందించారు.
సుశాంత్ సినిమా షురూ   సాక్షి
ప్రారంభమైన సుశాంత్ సినిమా   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言