2015年3月23日 星期一

2015-03-24 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియా 'తీన్'మార్   
సాక్షి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన డబుల్స్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో సానియా ఐదో ర్యాంక్ నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఆదివారం ముగిసిన ఇండియన్ వెల్స్ ఓపెన్ ప్రీమియర్ టోర్నీలో సానియా తన కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ ...

సానియా అదుర్స్ : డబుల్స్‌లో అత్యుత్తమ టాప్-3 ర్యాంక్   వెబ్ దునియా
డబుల్స్: కెరీర్‌లో అత్యత్తమ ర్యాంకుకు చేరుకున్న హైదరాబాదీ ఏస్ సానియా   Oneindia Telugu
మూడవ ర్యాంకు సాధించిన సానియా మీర్జా   Andhrabhoomi
TV5   
Vaartha   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా   
సాక్షి
ఆక్లాండ్: వన్డే వరల్డ్ కప్ భాగంగా మంగళవారం ఇక్కడ జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు టీమ్ లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. సఫారీ జట్టులో కైలీ అబాట్ స్థానంలో ఫిలాండర్ వచ్చాడు. కివీస్ టీమ్ లో మిల్నె స్థానంలో హెన్రీని ...

ఎవరు గెలిచినా చరిత్రే   Andhrabhoomi
తొలిగి పోయేదెవరో   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి ఫైనల్..కాదది సెమీ ఫైనల్!   Namasthe Telangana
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 16 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
టెన్నిస్ బంతులతో రైనా ప్రాక్టీస్   
Andhrabhoomi
సిడ్నీ, మార్చి 23: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా సోమవారం టెన్నిస్ బంతులతో నెట్ ప్రాక్టీస్ చేశాడు. షార్ట్‌పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా నెట్స్‌లో అతనితో టెన్నిస్ బంతితో కోచ్ డంకన్ ఫ్లెచర్ ప్రాక్టీస్ చేయించాడు. ఈనెల 26న జరిగే ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఆసీస్ ...

టెన్నిస్ బంతులతో టీమిండియా ప్రాక్టీస్   సాక్షి
సెమీ ఫైనల్: ఆసీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు ధోని టెన్నిస్ రాకెట్ ఫార్ములా..!   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆరు రోజుల్లో విశ్వ విజేతలం మేమే : ప్రోటీస్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్!   
వెబ్ దునియా
మరో ఆరంటే ఆరు రోజుల్లో తాము క్రికెట్ విశ్వవిజేతలుగా అవతరించనున్నామనీ దక్షిణాఫ్రికా జట్టు క్రికెటర్ డేవిడ్ మిల్లర్ జోస్యం చెప్పాడు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌‌లో జట్టుగా, క్వార్టర్స్ వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశామని, మరో రెండు మ్యాచుల్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. సరైన సమయంలో ఆటగాళ్లంతా ...

వారం రోజుల్లో విశ్వ విజేతలం   Namasthe Telangana
విశ్వ విజేతలవుతాం - డేవిడ్ మిల్లర్   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లోక కల్యాణం కోసం   
సాక్షి
తిరుపతి గాంధీరోడ్డు: లోక కల్యాణార్థం శ్రీభాష్యకార్ల సిద్ధాంతి పీఠం అనంత శ్రీవిభూషిత శ్రీరామచంద్ర రామానుజ జియ్యర్ స్వామి నిర్వహిస్తున్న 16వ మహాలక్ష్మి యాగం తిరుపతి-రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల్లో సోమవారం ప్రారంభమైంది. శ్రీమహాలక్ష్మి అమ్మవారు పుట్టిన రోజు, పెళ్లి వేడుక జరిగిన తిరునక్షత్రాన్ని ...

వైభవంగా శ్రీమహాలక్ష్మీ యాగ శోభాయాత్ర   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీమిండియాకు ఆసీస్ కు ఒక్కటే తేడా   
సాక్షి
సిడ్నీ: రవిచంద్రన్ అశ్విన్ రూపంలో క్లాస్ స్పిన్నర్ ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ స్టువర్ట్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ జట్టులో అశ్విన్ వంటి మేటి స్పిన్నర్ లేడని అన్నాడు. ఇరు జట్ల మధ్య ప్రధానమైన తేడా ఇదేనని క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ జట్టులో క్లాస్ స్పిన్నర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
భారత్‌తో మ్యాచ్ ఫైనల్ లాంటిది : క్లార్క్   Namasthe Telangana
క్లార్క్ బంతిని వినియోగించుకున్నా.. చెలరేగుతా!: మాక్స్‌వెల్!   వెబ్ దునియా
అదేం కీలకం కాదని ఫాల్కనర్, భారత్‌పై ఆసిస్ స్పిన్ ప్లాన్!   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వేలం పాటలో వరల్డ్ కప్ వస్తువులు : నాణేలు, బంతులు కూడా..!   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా-కివీస్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్‌కు సంబంధించి కొన్ని వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు దక్కించుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పిస్తోంది. ఇందులో భాగంగా టోర్నమెంట్‌కు సంబంధించిన 49 టాస్ నాణేలను, అధికారిక స్కోరు కార్డులను వేలం పాట ద్వారా అందుబాటులో ఉంచుతుంది. 2011 వరల్డ్ కప్‌ సందర్భంలో ...

అందుబాటులో ప్రపంచకప్ వస్తువులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను రాజీనామా చేస్తానని చెప్పనేలేదే! : ఐసీసీ చీఫ్ కమాల్   
వెబ్ దునియా
ఐసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తాననే వార్తలను ఐసీసీ చీఫ్ మస్తఫా కమాల్ తోసిపుచ్చారు. అదంతా మీడియా సృష్టేనని కొట్టాపారేశారు. అదంతా మీడియా సృష్టేనని చెప్పారు. వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లా పరాజయంపై అక్కసు వెళ్లగక్కుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగానే కాక ఐసీసీ అధ్యక్షుడి హోదాలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం ...

వరల్డ్ కప్: రాజీనామాపై మాట మార్చిన ఐసీసీ అధ్యక్షుడు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిల్నే స్థానంలో హెన్రీకి గ్రీన్ సిగ్నల్   
Andhrabhoomi
ఆక్లాండ్: గాయపడిన ఫాస్ట్ బౌలర్ ఆడం మిల్నే స్థానంలో మాట్ హెన్రీని తీసుకోవడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అంగీకరించింది. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కోనున్న న్యూజిలాండ్ చేసిన ఈప్రతిపాదనకు ఐసిసి సానుకూలంగా స్పందించింది. వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మిల్నే కాలి మడమ బెణికింది. అతను పూర్తి ...

మిల్నె అవుట్.. హెన్రీ ఇన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుమల మొబైల్ హుండీలో పాత దొంగ చోరీ   
Oneindia Telugu
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని మొబైల్‌ హుండీలో చోరీ జరిగింది. సుధాకర్‌నాయుడు అనే వ్యక్తి మొబైల్‌ హుండీ నుంచి రూ.17,300 నగదును దొంగిలించాడు. తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన హుండీతో పాటు రెండు మొబైట్‌ హుండీలను టీటీడీ ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున పాత నేరస్తుడైన సుధాకర్‌నాయుడు మొబైల్‌ హుండీ ...

శ్రీవారి హుండీలో చోరీ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言