2015年3月20日 星期五

2015-03-21 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఉత్తర ఆఫ్రికాలో ట్యునిస్ మ్యూజియంపై ఉగ్ర దాడి : 21 మంది మృతి   
వెబ్ దునియా
ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియా రాజధాని ట్యునిస్‌లో ఉగ్రవాదులు పార్లమెంటు సమీపంలో ఉన్న ప్రఖ్యాత బర్దో మ్యూజియంపై దాడికి దిగారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది విదేశీ పర్యాటకులే వున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. క్షతగాత్రులను ...

ప్రఖ్యాత మ్యూజియంపై ఉగ్రవాదుల దాడి: 21మంది మృతి(ఫొటోలు)   Oneindia Telugu
మ్యూజియంపై దాడి :19 మంది మృతి   సాక్షి
ట్యునీషియాలో ఉగ్రదాడి! 19 మంది మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కత్తితో పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు...   
వెబ్ దునియా
నిండు గర్భిణీ ఆమె.. రోజుల వ్యవధిలో ప్రసవించబోతున్నారు. అయితే కొందరు దుండగులు ఆమె బిడ్డను కడుపులో ఉన్నట్టే ఎత్తుకెళ్లిపోయారు. అది ఎలాగో తెలుసా....! నిర్ధాక్షిణ్యంగా కత్తితో కడుపు కోసి.. బిడ్డను బయటకు తీసి ఎత్తుకెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అమెరికాలో జరిగిన సంఘన వివరాలిలా ఉన్నాయి. కొలరాడోలో ...

గర్భిణీని కత్తితో పొడిచి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు   Oneindia Telugu
పొడిచి కడుపులోని బిడ్డను ఎత్తుకెళ్లారు   Vaartha
పొడిచి.. కడుపులో బిడ్డను ఎత్తుకెళ్లారు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తీరుమార్చిన పాక్.. మరో నలుగురికి ఉరిశిక్ష అమలు..!   
వెబ్ దునియా
తీవ్రవాదుల విషయంలో పాక్ తీరు మారినట్టుంది. 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలుచేసింది. రావల్పిండి నగరంలో బంధువులనే హత్యచేసిన సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్ లతోపాటు గులిస్తాన్, జమన్ లను గురువారం ఉదయం అడియాల జైల్ లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరితీశారు.
పాక్ లో మరో నలుగరికి ఉరి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వాట్ ఏ 'స్వీట్' జాబ్!   
సాక్షి
లండన్ : లవ్ హార్ట్స్, డ్రమ్ స్టిక్స్ లాలీపప్స్ లాంటీ రకరకాల స్వీట్లతో ప్రపంచంలోని 20 దేశాల ప్రజలను ఆకట్టుకుంటున్న బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద స్వీట్ల కంపెనీ 'స్విజిల్'లో ఓ స్వీట్ ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. కంపెనీ తయారుచేసే స్వీట్లను మార్కెట్లోకి రాకముందే రుచుచూసి అవి ఎలా ఉన్నాయో చెప్పడమే ఆ ఉద్యోగం. దీనికి 16 ఏళ్ల పైబడినవారే అర్హులు.

ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ఆల్ఫ్రెడ్ ఫెలోషిప్‌కు 9మంది భారత అమెరికన్ల ఎంపిక!   
వెబ్ దునియా
అమెరికాలోని ఆల్ఫ్రెడ్ పి స్లోన్ ఫౌండేషన్ వర్ధమాన శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫెలోషి‌ప్‌నకు తొమ్మిది మంది భారత అమెరికన్లు ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి సంబంధించి ఆ ఫౌండేషన్ అమెరికా, కెనడాకు చెందిన అత్యంత ప్రతిభ కనబరిచిన 126 మంది పరిశోధకులకు ఫెలోషిప్ ప్రకటించింది. వారిలో 9 మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు ఉన్నారు.
తొమ్మిది మంది భారత అమెరికన్లకు ఫెలోషిప్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
బంగారాన్ని మింగాడు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మలేషియా నుంచి తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయానికి ప్రైవేటు విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిమిత్తం అందులో ఒక ప్రయాణీకున్ని స్కాన్‌ చేయగా అలారం మోగింది. అతని అధికారులు ప్రత్యేక గదికి తీసుకెళ్లి చెక్‌ చేశారు. అయితే అతని దుస్తులో ఏమీ కనిపించలేదు.దీంతో అతడిని ప్రత్యేకంగా విచారిస్తే ...

బంగారం కడ్డీలు మింగేశాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
మార్కెట్లపై ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు   
Vaartha
ముంబై : స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో ఉన్న లాభాలు కరిగిపోయి చివరకు లాభాల స్వీకరణతో నష్టాల పాలయ్యాయి. 30షేర్‌ సెన్సెక్స్‌152 పాయింట్ల దిగువన 28,470 పాయింట్లవద్ద ముగిసింది. 50షేర్‌ నిఫ్టీ 51 పాయింట్లు దిగువన 8635 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగించింది. రియాల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లపై వత్తిడి పెరిగింది. యాక్సిస్‌బ్యాంకు, ఎస్‌బిఐ ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
నాసా కాంటెస్ట్‌లో శ్రీచైతన్య నంబర్‌వన్   
Namasthe Telangana
హైదరాబాద్: ప్రతి సంవత్సరం నాసా-నేషనల్ స్పేస్ సొసైటీ, అమెరికా సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌వైడ్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్-2015లో ప్రకటించిన ఫలితాల్లో వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీ చైతన్య విద్యార్థులే నంబర్‌వన్‌గా నిలిచారు. ఈ పాఠశాల విద్యార్థులకు చెందిన 14 ప్రాజెక్టులు బహుమతులు గెలుచుకున్నాయి. ఇందులో ...

నాసా పోటీల్లో శ్రీచైతన్య సత్తా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
టీవీ షోలో మిషెల్ ఒబామా డ్యాన్స్ సందడి   
TV5
1.ఆరు ప్రాంతాల్లో మెట్రోరైల్ విస్తరణ. అభ్యర్థనలు పరిశీలిస్తున్నామన్న మంత్రి తుమ్మల. అసెంబ్లీలో ప్రశోత్తరాల సమయంలో వివరణ... 2.సిటీలో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు. కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి. వంటింటికి దూరమవుతున్న వెజిటబుల్స్... 3.లివింగ్ లైఫ్ స్టైల్ పై నగరవాసుల మోజు. ఇంటీరియర్ డెకరేషన్ కు పెరుగుతున్న క్రేజ్.

ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
30 నుంచి దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మీట్   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పారిశ్రామిక విధానం (టీఎస్ - ఐ పాస్), త్వరలో అమలు కాను న్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ (ఐటీ పాలసీ)లపై విస్తృత ప్రచారం చేయడానికి మరో అవకాశం లభించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మీట్ జరుగనున్నది. ఈ మీట్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言