2015年3月15日 星期日

2015-03-16 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూత   
Oneindia Telugu
హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ దళిత అభివృద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి రాళ్లబండి కవితా ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచీ వెంటిలేటర్‌పై ఉంచి గుండె సంబంధ సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. నిరంతరం డయాలసిస్‌ ...

ప్రముఖ సాహితీ వేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ మృతి   10tv
రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నుమూత   News Articles by KSR
'అవధాన బ్రహ్మ' రాళ్లబండి కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


'నన్ రేప్' ఆధారాలు దొరికాయి   
సాక్షి
రణఘాట్(పశ్చిమబెంగాల్): కోల్ కత్తాలో 72 ఏళ్ల క్రైస్తవ సన్యాసి(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్ ను సొంతం చేసుకున్న సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. మరికొందరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈలోపు నిందితులను అరెస్టు చేసేందుకు అవసరమైన ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌లో తీవ్రవాదులను చంపిన పాక్ పౌరులు!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు పెట్రేగిపోయారు. దేశంలోని మైనారిటీ క్రిస్టియన్ పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. క్రైస్తవులు ఎక్కువగా ఉండే యోహానాబాద్‌లోని రోమన్‌ కాథలిక్‌ చర్చి, క్రైస్ట్‌ చర్చి గేట్ల వద్ద ఆదివారం ఇద్దరు ఆత్మాహుతి సభ్యులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా.. 15 మంది ...

పాక్ చర్చిలపై తాలిబన్ల ఆత్మాహుతి దాడి   Andhrabhoomi
పాక్‌లో చర్చిలపై ఆత్మాహుతి దాడులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాక్ చర్చిలపై తాలిబాన్ పంజా   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
'హైకోర్టు విభజనను అడ్డుకుంటోంది చంద్రబాబే'   
సాక్షి
హైదరాబాద్:హైకోర్టు విభజనను పూర్తి చేయాలని మొదటి నుంచి పోరాడుతోంది టీఆర్ఎస్సే నని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము హైకోర్టు విభజనపై పోరాడుతుంటే.. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని, న్యాయశాఖలకు లేఖలు రాశామని ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
క్రైస్తవసన్యాసిని అత్యాచారంకేసులో ఇద్దరినిందితులఅరెస్టు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పశ్చిమబెంగాల్‌, మార్చి 15 : క్రైస్తవ సన్యాసినిపై సామూహిక అత్యాచార కేసులో ఇద్దరు అనుమానిత నిందితులను కోల్‌కత్తా పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పూటేజీని పరిశీలించిన తర్వాత నలుగురి నిందితులను గుర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ...

బెంగాల్ నన్ గ్యాంగ్ రేప్లో ఐదుమంది గుర్తింపు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్‌గా మేరికోమ్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : భారత ఒలింపిక్‌ బాక్సర్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌కు మరో గైరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను ప్రచారకర్తగా (బ్రాండ్‌ అంబాసిడర్‌గా) కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపి కార్యక్రమాల ప్రచారం కోసం కొందరు ప్రముఖులను ...

ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్ గా మేరికోమ్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విద్యుత్ ప్రాజెక్టుకు 15వేల కోట్ల రుణం   
Andhrabhoomi
హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు 15వేల కోట్ల రుణం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో పిఎఫ్‌సి సిఎండి యంకె గోయల్, తెలంగాణ జెన్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎంఓయుపై సంతకాలు ...

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ.15వేల కోట్ల రుణం   సాక్షి
సీఎం కేసీఆర్‌తో పీఎఫ్‌సీ సీఎండీ భేటీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మసీదులు మతపరమైన ప్రదేశాలు కాదు: సుబ్రహ్మణ్య స్వామి   
వెబ్ దునియా
మసీదులు మతపరమైన ప్రదేశాలు కాదని, కేవలం భవనాలు మాత్రమేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. వాటిని ఎప్పుడైనా కూలగొట్టవచ్చునని ఆయన ప్రకటించడం వివాదాలకు దారి తీసింది. దాంతో ఆయనపై అసోంలో కేసు నమోదు అయింది. నిత్యం వివాదాలతో కాపురం చేసే సుబ్రహ్మణ్యన్‌స్వామి మరో వివాదాలకు తెరతీశారు. గువాహటిలో జరిగిన ఒక సభలో ఆయన ఈ ...

'మసీదులు మత స్ధలాలు కావు, ఎప్పుడైనా కూల్చొచ్చు'   Oneindia Telugu
సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు : ఆయన ఎలా ఉంటారు.. రంగు ఏమిటి?   
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వెళ్లి.. ఆయన వివరాలు అడగడం వివాదాస్పదమైంది. ఇది గూఢచర్యమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. సాధారణ విధులను గూఢచర్యమని చెప్పడం విడ్డూరమని బీజేపీ అంటోంది. ప్రముఖులు ఉండేచోట గస్తీ సిబ్బంది ఇలాంటి సమాచారాన్ని సేకరించడం సాధారణమైన విషయమని పోలీసు వర్గాలు ...

'గూఢచర్యం'పై కాంగ్రెస్ గుస్సా   Andhrabhoomi
'గతంలో అద్వానీని కూడా ప్రశ్నించారు'   సాక్షి
రాహుల్ కలర్ ఏమిటి: పోలీసులు ఆరా, బీజేపీదీ గూఢచర్యమని ఫైర్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపి రెక్కలు విరగనివ్వం.. రైల్వే జోన్, రాజధానికి నిధులు: సుజనా   
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం (మార్చి 20న) ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ప్రకటిస్తామని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని, వివిధ పద్దుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言