2015年3月29日 星期日

2015-03-30 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
ఐదవసారి ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా   
Andhrabhoomi
మెల్‌బోర్న్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించడం ఇది ఐదవసారి. ఇంతకుముందు ఏ జట్టు కూడా రెండుసార్లకు మించి కప్ గెలవ లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వన్‌డే పోటీల నుంచి రిటైరవుతున్నట్లు ...

వరల్డ్‌ కప్‌ విజేత ఆస్ర్టేలియా... ఫైనల్లో కివీస్‌ చిత్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూజిలాండ్ చిత్తు.. 2015 క్రికెట్ విశ్వవిజేతగా ఆస్ట్రేలియా   వెబ్ దునియా
5 వ సారి వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా   Telangana99
సాక్షి   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 46 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హ్యూస్ కు ప్రపంచ కప్ అంకితం   
సాక్షి
మెల్ బోర్న్: దేశవాళీ మ్యాచ్ సందర్భంగా గాయపడి ఆకస్మికంగా మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు ప్రపంచ కప్ ను అంకితం చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయానంతరం ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. కప్ ను హ్యూస్ కు అంకితమిచ్చారు. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ హ్యూస్ గతేడాది నవంబర్ 27న మరణించాడు.
హ్యూస్‌కు అంకితం..   Andhrabhoomi
మృతి చెందిన హ్యూస్ 16వ ప్లేయర్: గెలిచాక క్లార్క్ ఉద్వేగం (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అదరగొట్టిన సైనా: ఇండియా ఓపెన్ సరీస్ సొంతం, శ్రీకాంత్ కూడా..   
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన బ్యాడ్మింటన్ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో తెలుగు తేజాలు సత్తాచాటారు. ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కించుకుని దూకుడుమీదున్న భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్‌ ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సైనా 21-16, 21-14తో రచనోక్‌ ...

అ'ద్వితీయం'   సాక్షి
ఆక్సెల్‌సెన్‌కు శ్రీకాంత్ షాక్   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
జగజ్జేత ఆస్ర్టేలియా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ర్టేలియా జట్టు ఐదోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. 93 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో చెలరేగిపోయిన ఆస్ర్టేలియన్లు ఫైనల్‌ పోరును ఓ లీగ్‌ మ్యాచ్‌లా ఆడేశారు. న్యూజిలాండ్‌ ఫైనల్లో 183 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఈ లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ సారథి మైకేల్‌ క్లార్క్‌ వరల్డ్‌కప్‌ విజయంతో వన్డే కెరీర్‌కు ...

ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా   సాక్షి
విశ్వ విజేత ఆస్ట్రేలియా   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మన సైన విజయం   
Namasthe Telangana
నిరూపించింది. ఇప్పుడు సొంతగడ్డపై సూపర్ సిరీస్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. అవును.. ఇండియా ఓపెన్ కోసం గత నాలుగేండ్లుగా పోరాడుతున్న సైనా నెహ్వాల్ ఐదో ప్రయత్నంలో ఫలితాన్ని రాబట్టింది. సెమీస్ ప్రదర్శనతో రెండ్రోజుల క్రితమే అగ్రసానాన్ని అలంకరించిన ఈ హైదరాబాదీ, అదే ఊపులో ఫైనల్లోనూ సత్తాచాటి మనసైన విజయాన్ని అందుకుంది. పురుషుల ...

సూపర్ సిరీస్ మెన్స్ విజేత శ్రీకాంత్   సాక్షి
ఇండియన్ సూపర్ సిరీస్ విజేత సైనా   TV5

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆస్ట్రేలియాదే... ప్రపంచకప్   
వెబ్ దునియా
ఆసీస్... ప్రపంచకప్ ఫైనల్లో విశ్వరూపం చూపించింది. ఫైనల్స్ లో కివీస్ ను చిత్తు చిత్తు చేసింది. మ్యాచ్ లో అడుగడుగున ఆధిక్యతను ప్రదర్శించింది. ఏ దశలో న్యూజీల్యాండ్ కు అవకాశం ఇవ్వలేదు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగులోనూ తమదే పైచేయి చేసి చూపించారు. ఆదివారం ఎంసీజీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించి ...

డకౌట్‌గా వెనుదిరిగిన రాంచీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్లార్క్, స్మిత్ అర్థసెంచరీలు   
సాక్షి
మెల్ బోర్న్: న్యూజిలాండ్ తో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైఖేల్ క్లార్క్, స్మిత్ అర్ధ సెంచరీలు సాధించారు. క్లార్క్ 56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 58వ అర్థసెంచరీ. స్మిత్ కూడా అర్ధసెంచరీ బాదాడు. 66 బంతుల్లో 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. వన్డేల్లో స్మిత్ కు ఇది 7వ ...

వరల్డ్ కప్ ఫైనల్ : నిలకడగా కొనసాగుతున్న ఆసీస్ బ్యాటింగ్!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
ఇంగ్లాండ్‌లో 2019 ప్రపంచకప్ టోర్నీ   
TV5
ఫిబ్రవరి 14న ప్రారంభమైన క్రికెట్ ప్రపంచకప్-2015 మార్చి 29న ముగిసింది. ఆతిథ్య జట్త్లెన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన తుది పోరులో ఆసీస్ జయకేతనం ఎగురవేసి ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో 2015 ప్రపంచకప్ టోర్నీ ముగిసింది. తదుపరి టోర్నీకి అంటే 2019 క్రికెట్ ప్రపంచకప్‌నకు క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌తో పాటు, ...

వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లండ్ లో..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా 'ఒలింపిక్‌' ఎన్నికలు   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు వేర్వేరుగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏప్రిల్‌ 19న రెండు రాష్ట్రాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఆయన అన్నారు. ఒలింపిక్‌ ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాలు పంచుకుంటాయని ...

ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా 'ఒలింపిక్' ఎన్నికలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కూకట్‌పల్లిలో క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌ రూ. 3 లక్షల నగదు, 25 సెల్‌ఫోన్లు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 29: కూకట్‌పల్లిలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నాడు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో సాయి అపార్ట్‌మెంట్‌లో కొందరు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు సమాచారం అందింది. వెంటనే ...

కూకట్‌పల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్   Namasthe Telangana
నగరంలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言