ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేసుగుర్రం! సెమీస్‌లో టీమిండియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరల్డ్‌కప్‌లో టీమిండియా రేసు గుర్రంలా దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఆరుకు ఆరు మ్యాచ్‌లు నెగ్గి గ్రూప్-బి టాపర్‌గా నాకౌట్‌లోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఇక్కడా అదే స్థాయి ఆటతీరుతో అదరగొట్టింది. సంచలనాల బంగ్లాదేశ్ జోరుకు బ్రేక్‌లు వేస్తూ.. సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫామ్‌లేక విమర్శలెదుర్కొంటున్న రోహిత్ శర్మ శతకంతో బదులివ్వగా.
భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాక్‌స్తానా..!Palli Batani
బంగ్లా చిత్తు.... 109 పరుగుల తేడాతో భారత్ సూపర్ విక్టరీ... సెమీస్‌కు ఇండియా... పాక్ లేదా ...వెబ్ దునియా
బంగ్లా ఖతం.. భారత్ సిడ్నీకిసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
News4Andhra
అన్ని 97 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరల్డ్‌కప్‌లో టీమిండియా రేసు గుర్రంలా దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఆరుకు ఆరు మ్యాచ్‌లు నెగ్గి గ్రూప్-బి టాపర్‌గా నాకౌట్‌లోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఇక్కడా అదే స్థాయి ఆటతీరుతో అదరగొట్టింది. సంచలనాల బంగ్లాదేశ్ జోరుకు బ్రేక్‌లు వేస్తూ.. సెమీస్‌లో అడుగుపెట్టింది. ఫామ్‌లేక విమర్శలెదుర్కొంటున్న రోహిత్ శర్మ శతకంతో బదులివ్వగా.
భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాక్‌స్తానా..!
బంగ్లా చిత్తు.... 109 పరుగుల తేడాతో భారత్ సూపర్ విక్టరీ... సెమీస్‌కు ఇండియా... పాక్ లేదా ...
బంగ్లా ఖతం.. భారత్ సిడ్నీకి
సాక్షి
మూడేళ్ల చిన్నారిని నరికి చంపిన తండ్రి
సాక్షి
తేగడ(ఖమ్మం): ముక్కుపచ్చలారని మూడేళ్ల కుమారున్ని గొడ్డలితో నరికి హతమార్చాడో తండ్రి. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ దురాగతానికి పాల్పడి పారిపోతున్న ఆ కసాయిని గ్రామస్తులు వెంబడించి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... జిల్లాలోని వైరాకు చెందిన కొమ్మా ...
కన్నతండ్రే కాలయముడుAndhrabhoomi
మూడేళ్ల కుమారుడ్ని నరికి చంపిన తండ్రిOneindia Telugu
ఖమ్మం: కన్నతండ్రే కాలయముడు (19-Mar-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
తేగడ(ఖమ్మం): ముక్కుపచ్చలారని మూడేళ్ల కుమారున్ని గొడ్డలితో నరికి హతమార్చాడో తండ్రి. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ దురాగతానికి పాల్పడి పారిపోతున్న ఆ కసాయిని గ్రామస్తులు వెంబడించి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... జిల్లాలోని వైరాకు చెందిన కొమ్మా ...
కన్నతండ్రే కాలయముడు
మూడేళ్ల కుమారుడ్ని నరికి చంపిన తండ్రి
ఖమ్మం: కన్నతండ్రే కాలయముడు (19-Mar-2015)
Oneindia Telugu
గాల్లోకి: ధావన్ సూపర్బ్ క్యాచ్ (ఫోటో), ధోనీ 'సెంచరీ' రికార్డ్, లిస్ట్...
Oneindia Telugu
మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా (21) భారీ షాట్ ఆడాడు. ఫోర్ లైన్ దగ్గర ఉన్న ధావన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి చేతిలో నుండి ...
ధావన్ అద్భుత క్యాచ్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా (21) భారీ షాట్ ఆడాడు. ఫోర్ లైన్ దగ్గర ఉన్న ధావన్ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి చేతిలో నుండి ...
ధావన్ అద్భుత క్యాచ్
Oneindia Telugu
90 రన్స్ వద్ద రోహిత్‌కు లైఫ్: పాక్ అంపైర్‌పై ఆగ్రహం, షేన్‌వార్న్ అప్‌సెట్
Oneindia Telugu
మెల్‌బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 15 లో అంపైర్ల తీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. మెల్బోర్న్‌లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోను ఎంపైర్ తీరు విమర్శలకు దారి తీసింది. భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య క్వార్టర్ ఫైనల్ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎంపైర్ తీరు వివాదానికి తావిచ్చింది. మూడు ...
రోహిత్ కు సూపర్ లైఫ్.. ఆ తర్వాత సెంచరీ .. ఆ బంతి నో బాల్ ఎందుకయింది?వెబ్ దునియా
రోహిత్ ఔట్.. హమ్మయ్య అది నోబాల్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 15 లో అంపైర్ల తీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. మెల్బోర్న్‌లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోను ఎంపైర్ తీరు విమర్శలకు దారి తీసింది. భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య క్వార్టర్ ఫైనల్ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎంపైర్ తీరు వివాదానికి తావిచ్చింది. మూడు ...
రోహిత్ కు సూపర్ లైఫ్.. ఆ తర్వాత సెంచరీ .. ఆ బంతి నో బాల్ ఎందుకయింది?
రోహిత్ ఔట్.. హమ్మయ్య అది నోబాల్
Oneindia Telugu
క్వార్టర్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Oneindia Telugu
అడిలైడ్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఫీల్డింగ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచులో రెండు జట్లపైనా తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పవచ్చు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు భారత్ తలపడే అవకాశం ఉంటుంది. క్వార్టర్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ...
బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్సాక్షి
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్Namasthe Telangana
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
అడిలైడ్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఫీల్డింగ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచులో రెండు జట్లపైనా తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పవచ్చు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు భారత్ తలపడే అవకాశం ఉంటుంది. క్వార్టర్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ...
బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్!
సాక్షి
సన్ రైజర్స్ కెప్టెన్‌గా వార్నర్
సాక్షి
హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 'కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌కు శుభాకాంక్షలు. బెస్టాఫ్ లక్' అంటూ రైజర్స్ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన భారత స్టార్ ధావన్‌ను కాకుండా... వార్నర్‌ను రైజర్స్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం ...
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 'కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌కు శుభాకాంక్షలు. బెస్టాఫ్ లక్' అంటూ రైజర్స్ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన భారత స్టార్ ధావన్‌ను కాకుండా... వార్నర్‌ను రైజర్స్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం ...
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
Namasthe Telangana
రెవెన్యూ సేవలు మరింత సరళతరం
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నివాస స్థలాల క్రమబద్ధీకరణతోపాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో నిబంధనలను మరింతగా సరళతరం చేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా హామీ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పౌర సేవల్లో జాప్యం నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పౌర సేవల ...
స్తంభించిన 'రెవెన్యూ' సేవలుసాక్షి

స్తంభించిన 'రెవెన్యూ' సేవలు
వెబ్ దునియా
భారత్ బ్యాటింగ్ : నిలకడగా రోహిత్ బ్యాటింగ్ - శిఖర్ - కోహ్లీ ఔట్!
వెబ్ దునియా
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మలు నిలకడగా ఆడుతుండగా, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు ఔట్ అయ్యారు. అయితే, భారత ఓపెనర్లు ఆరంభంలో బంగ్లాదేశ్ బౌలర్లు సంధించే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ, దూసుకువస్తున్న యార్కర్లను జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తారు. ఫలితంగా 16 ఓవర్లలో వికెట్ ...
ధావన్ స్టంప్ అవుట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

ధావన్ స్టంప్ అవుట్
వెబ్ దునియా
టీమిండియా మరో రికార్డు: 7 మ్యాచ్‌ల్లో ఆలౌట్ చేసిన జట్టుగా..!
వెబ్ దునియా
ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మరో రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ చేతిలో స్వల్ప స్కోరుకే ఓడిపోతుందనుకున్న టీమిండియా, ఈ వరల్డ్ కప్ మెగా ఈవెంట్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఏడు జట్లనూ ఆలౌట్ చేసిన తొలి జట్టుగా రికార్డుల పుటలకెక్కింది. ప్రపంచ కప్ లీగ్ దశలో ...
టీమిండియా మరో రికార్డుసాక్షి
క్రికెట్: బెంబేలెత్తిన బంగ్లాదేశ్ - సెమీఫైనల్లోకి టీమిండియాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మరో రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్ చేతిలో స్వల్ప స్కోరుకే ఓడిపోతుందనుకున్న టీమిండియా, ఈ వరల్డ్ కప్ మెగా ఈవెంట్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఏడు జట్లనూ ఆలౌట్ చేసిన తొలి జట్టుగా రికార్డుల పుటలకెక్కింది. ప్రపంచ కప్ లీగ్ దశలో ...
టీమిండియా మరో రికార్డు
క్రికెట్: బెంబేలెత్తిన బంగ్లాదేశ్ - సెమీఫైనల్లోకి టీమిండియా
వైష్ణవి కోనేట్లో పడి న్యాయవాది మృతి
Andhrabhoomi
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైష్ణవి కోనేట్లో ప్రమాదవశాత్తూ పడి న్యాయవాది చెంచుముని (46) గురువారం ఉదయం మృతి చెందారు. Related Article. ట్రాన్స్‌పోర్టు గుమస్తాపై దుండుగులు దాడి · ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు · గ్యాస్ సిలెండర్ల లారీలో పేలుడు:ఒకరికి గాయాలు · ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి · కోదండ రామస్వామి వార్షిక ...
కోనేరులో పడి లాయర్ మృతిసాక్షి

కోనేరులో పడి లాయర్ మృతి
沒有留言:
張貼留言