వెబ్ దునియా
ఇదేం చర్య.?... కాశ్మీర్ ప్రజలేం బెదిరిపోరు..?! టెర్రరిస్టులను కట్టడి చేయండి : సయ్యిద్
వెబ్ దునియా
రెండు దాడులు చేసినంత మాత్రనా కాశ్మీర్ ప్రజలు బెదిరిపోరు. ఇలా పోలీసు స్టేషన్లు.. జనావాసాల మీద దాడులు చేసి భయపెట్టాలనుకోవడం పిరికితనం.. పాకిస్తాన్ వెంటనే ఉగ్రవాదులను.. వారి దాడులను అరికట్టాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యీద్ కోరారు. కాశ్మీర్ శాసనసభలో ఆదివారం ఆయన ఉగ్రవాదుల దాడులను ...
ఇంకా మరిన్ని »

చైన్ లాగి.. రైలును ఆపి.. ప్రయాణీకుల నిలువు దోపిడీ
వెబ్ దునియా
నిన్నటికి నిన్న రైలులో ప్రచాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు దొంగల చేతిలో దోపిడీకి గురైతే ప్రస్తుతం దాదాపు అలాంటి సంఘటనలోనే మరికొందరు ప్రయాణీకులు దోపిడీ దొంగల బారిన పడ్డారు. చైన్ లాగి బండి నిలిపేసిన దుండగులు మహిళల వద్ద నుంచి బంగారు నగలు దోపిడీ చేశారు. ఒంగోలు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీసాక్షి
'చార్మినార్'లో దోపిడీ దొంగల బీభత్సం: టైం చూసి బంగారం, నగదు దోచుకెళ్లారుOneindia Telugu
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీNews Articles by KSR
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిన్నటికి నిన్న రైలులో ప్రచాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు దొంగల చేతిలో దోపిడీకి గురైతే ప్రస్తుతం దాదాపు అలాంటి సంఘటనలోనే మరికొందరు ప్రయాణీకులు దోపిడీ దొంగల బారిన పడ్డారు. చైన్ లాగి బండి నిలిపేసిన దుండగులు మహిళల వద్ద నుంచి బంగారు నగలు దోపిడీ చేశారు. ఒంగోలు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
'చార్మినార్'లో దోపిడీ దొంగల బీభత్సం: టైం చూసి బంగారం, నగదు దోచుకెళ్లారు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
సాక్షి
పార్లమెంట్ ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన భవన సమీపంలోని గేట్ నంబర్ 8 దగ్గర ఉన్న ఏసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు చెప్పారు. అక్కడ వెల్డింగ్ పని ...
పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదంతెలుగువన్
పార్లమెంట్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై విచారణ షురూNamasthe Telangana
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన భవన సమీపంలోని గేట్ నంబర్ 8 దగ్గర ఉన్న ఏసీ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు చెప్పారు. అక్కడ వెల్డింగ్ పని ...
పార్లమెంటు ఆవరణలో అగ్నిప్రమాదం
పార్లమెంటు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం
పార్లమెంట్ వద్ద అగ్నిప్రమాద ఘటనపై విచారణ షురూ
సాక్షి
ఉగ్రవాదులను కట్టడి చేయండి
సాక్షి
జమ్మూ: కశ్మీర్‌లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్‌స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ...
మాతో స్నేహాన్ని కోరుకుంటే.. ఉగ్రవాదులను కట్టడి చేయండిAndhrabhoomi
పాక్ మీ ఉగ్రవాదులను అదుపులో ఉంచండి: ముఫ్తీVaartha
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల రభస!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
జమ్మూ: కశ్మీర్‌లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్‌స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ...
మాతో స్నేహాన్ని కోరుకుంటే.. ఉగ్రవాదులను కట్టడి చేయండి
పాక్ మీ ఉగ్రవాదులను అదుపులో ఉంచండి: ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల రభస!
వెబ్ దునియా
బోగస్ రాజకీయ పార్టీలపై కొరఢా : చర్యలకు సిద్ధమవుతున్న ఈసీ!
వెబ్ దునియా
దేశంలోని బోగస్ రాజకీయ పార్టీలపై కొరఢా ఝళిపించడానికి భారత ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఐదు నుంచి 10 ఏళ్ల కాలం పాటు ఎన్నికలకు దూరంగా ఉండిపోయిన పార్టీలను సుమోటోగా రద్దు చేసే నిబంధనపై యోచిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ చెప్పారు. శనివారం జరిగిన నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సమావేశంలో పాల్గొన్న బ్రహ్మ, దేశంలో దాదాపు 1600 ...
బోగస్ ఓటర్లులేని దేశంగా భారత్Andhrabhoomi
ఎన్నికల్లో పోటీచేయని పార్టీల గుర్తింపు రద్దుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలోని బోగస్ రాజకీయ పార్టీలపై కొరఢా ఝళిపించడానికి భారత ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఐదు నుంచి 10 ఏళ్ల కాలం పాటు ఎన్నికలకు దూరంగా ఉండిపోయిన పార్టీలను సుమోటోగా రద్దు చేసే నిబంధనపై యోచిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ చెప్పారు. శనివారం జరిగిన నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సమావేశంలో పాల్గొన్న బ్రహ్మ, దేశంలో దాదాపు 1600 ...
బోగస్ ఓటర్లులేని దేశంగా భారత్
ఎన్నికల్లో పోటీచేయని పార్టీల గుర్తింపు రద్దు
Oneindia Telugu
షాక్: రబ్రీ భవన్ నిర్మించినా... ఆర్జేడీ కార్యాలయం అద్దె రూ.333
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ ఐటీవో ప్రాంతంలో సువిశాలమైన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. వీపీ హౌస్‌లో ధతి తక్కువగా బటయరం కొ.333 అద్దె చెల్లిస్తున్న కార్యాలయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇంకా కొనసాగిస్తోంది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ...
ఆర్జేడీ ఆఫీస్ అద్దె 333 రూపాయలేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ ఐటీవో ప్రాంతంలో సువిశాలమైన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. వీపీ హౌస్‌లో ధతి తక్కువగా బటయరం కొ.333 అద్దె చెల్లిస్తున్న కార్యాలయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇంకా కొనసాగిస్తోంది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాధానంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ...
ఆర్జేడీ ఆఫీస్ అద్దె 333 రూపాయలే
సాక్షి
నన్ను నమ్మండి.. అబద్ధాలను కాదు
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి వదంతులనూ నమ్మరాదని దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి నెలా రేడియో ద్వారా చేసే 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ఆయన ఆదివారం నేరుగా రైతులను సంబోధించి మాట్లాడారు. 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేయటంపై తీవ్ర ఆక్షేపణలు ...
వాళ్లవి అబద్ధాలుAndhrabhoomi
భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తాం:వీహెచ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూసేకరణ బిల్లు రైతులకు వ్యతిరేకం కాదు : నరేంద్ర మోడీవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి వదంతులనూ నమ్మరాదని దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి నెలా రేడియో ద్వారా చేసే 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ఆయన ఆదివారం నేరుగా రైతులను సంబోధించి మాట్లాడారు. 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేయటంపై తీవ్ర ఆక్షేపణలు ...
వాళ్లవి అబద్ధాలు
భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తాం:వీహెచ్
భూసేకరణ బిల్లు రైతులకు వ్యతిరేకం కాదు : నరేంద్ర మోడీ
మరి పాలస్తీనాకు పరిష్కారమేమిటి?
Andhrabhoomi
వాషింగ్టన్, మార్చి 22: పశ్చిమాసియా సమస్య పరిష్కారం విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా గర్హించారు. రెండు దేశాల సిద్ధాంతమే ఇందుకు పరిష్కారమని గుర్తించినప్పటికీ దానికి విరుద్ధంగా నెతన్యాహు మాట్లాడటాన్ని ఒబామా తీవ్రంగా పరిగణించారు. ఈ తరహా ధోరణిని అవలంబిస్తే ...
54 మంది భారత జాలర్ల అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
వాషింగ్టన్, మార్చి 22: పశ్చిమాసియా సమస్య పరిష్కారం విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా గర్హించారు. రెండు దేశాల సిద్ధాంతమే ఇందుకు పరిష్కారమని గుర్తించినప్పటికీ దానికి విరుద్ధంగా నెతన్యాహు మాట్లాడటాన్ని ఒబామా తీవ్రంగా పరిగణించారు. ఈ తరహా ధోరణిని అవలంబిస్తే ...
54 మంది భారత జాలర్ల అరెస్టు
పది మంది గిరిజనుల కిడ్నాప్.. కానిస్టేబుల్ హత్య
సాక్షి
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోరుుస్టులు పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమే కాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన గిరిజనులను ఆదివారం మావోలు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తమ సమావేశాలకు హాజరుకాకపోవడం, సహకరించకపోవడం వంటి కార ణాలతో గిరిజనులను మావోలు ...
ఛత్తీస్‌గఢ్‌లో పది మంది గిరిజనుల కిడ్నాప్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోరుుస్టులు పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమే కాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన గిరిజనులను ఆదివారం మావోలు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తమ సమావేశాలకు హాజరుకాకపోవడం, సహకరించకపోవడం వంటి కార ణాలతో గిరిజనులను మావోలు ...
ఛత్తీస్‌గఢ్‌లో పది మంది గిరిజనుల కిడ్నాప్
Namasthe Telangana
రైతు సమస్యలపై మోడీ మనసులో మాట
News4Andhra
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లు రైతులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో రూపొందించిన చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారాయన. ఈ రోజు 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ రైతు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు సరైన పరిహారం లభించేలా బిల్లు ...
రైతులను అన్ని విధాల ఆదుకుంటాం: మోడీNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
News4Andhra
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లు రైతులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో రూపొందించిన చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారాయన. ఈ రోజు 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ రైతు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు సరైన పరిహారం లభించేలా బిల్లు ...
రైతులను అన్ని విధాల ఆదుకుంటాం: మోడీ
沒有留言:
張貼留言