వెబ్ దునియా
టీ ఎమ్మెల్సీ ఎన్నికలు : రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి!
వెబ్ దునియా
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ...
రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమితెలుగువన్
ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు:దేవీ ప్రసాద్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విజయభేరీ మోగించారు. ఆయనపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద రావు చిత్తుగా ఓడిపోయారు. ఈయనపై బీజేపీ అభ్యర్థి 13,318 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ...
రామచంద్రుడి చేతిలో దేవీ ప్రసాద్ ఓటమి
ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు:దేవీ ప్రసాద్
వెబ్ దునియా
రేణుక చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాక్షి
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.... ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా... రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, ...
సీటుకు కోటి కేసులో రేణుకా చౌదరి భర్తపై ఎస్సీఎస్టీ కేసువెబ్ దునియా
రేణుకాచౌదరి అనుచరులపై చెప్పుతో దాడిNamasthe Telangana
రచ్చ..రచ్చ..Andhrabhoomi
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు.... ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా... రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, ...
సీటుకు కోటి కేసులో రేణుకా చౌదరి భర్తపై ఎస్సీఎస్టీ కేసు
రేణుకాచౌదరి అనుచరులపై చెప్పుతో దాడి
రచ్చ..రచ్చ..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైఎస్ బూట్లు నాకి..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'విచారం'తో సరిపెట్టిన మంత్రి.. చివరికి కేసీఆర్ విచారం, వివరణ. హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వేదికపై 'నీయవ్వ...' అంటూ విపక్ష నేతలను ఎద్దేవా చేసిన విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారీ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. 'ఆం ధ్రోళ్ల చెప్పులు... బూట్లు నాకారు' అంటూ అసెంబ్లీలో విపక్ష నేత చిన్నారెడ్డిపై మండిపడ్డారు. అప్పటిలాగానే ...
జగదీశ్ జగడంAndhrabhoomi
ఆంధ్రానేతల బూట్లునాకి మంత్రిని కాలే!సాక్షి
జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్‌పై కేసీఆర్ విచారం: పెండింగ్ ప్రాజెక్టులపై..వెబ్ దునియా
తెలుగువన్
News4Andhra
Vaartha
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'విచారం'తో సరిపెట్టిన మంత్రి.. చివరికి కేసీఆర్ విచారం, వివరణ. హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వేదికపై 'నీయవ్వ...' అంటూ విపక్ష నేతలను ఎద్దేవా చేసిన విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారీ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. 'ఆం ధ్రోళ్ల చెప్పులు... బూట్లు నాకారు' అంటూ అసెంబ్లీలో విపక్ష నేత చిన్నారెడ్డిపై మండిపడ్డారు. అప్పటిలాగానే ...
జగదీశ్ జగడం
ఆంధ్రానేతల బూట్లునాకి మంత్రిని కాలే!
జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్‌పై కేసీఆర్ విచారం: పెండింగ్ ప్రాజెక్టులపై..
సాక్షి
'మా' ఇంట ఎన్నికల మంట!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)'లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఎన్నికల తెరపై సినిమా!Andhrabhoomi
'మా'లో ఇంత కుళ్లు..కంపు – 'మా' పై ఆధిపత్యం చెలాయించిన మురళీ మోహన్; రాజకీయ ఎన్నకలు ...Teluguwishesh
జయసుధ ప్యానెల్‌కు మోహన్ బాబు మద్దతు.. మంచు లక్ష్మికి అభినందనలు!వెబ్ దునియా
FIlmiBeat Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 80 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)'లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఎన్నికల తెరపై సినిమా!
'మా'లో ఇంత కుళ్లు..కంపు – 'మా' పై ఆధిపత్యం చెలాయించిన మురళీ మోహన్; రాజకీయ ఎన్నకలు ...
జయసుధ ప్యానెల్‌కు మోహన్ బాబు మద్దతు.. మంచు లక్ష్మికి అభినందనలు!
వెబ్ దునియా
బ్యాంకు మేనేజర్ హత్య
Andhrabhoomi
తుని, మార్చి 25: విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండం ఎస్ తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ పసలపూడి ఆంజనేయలు (47) హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో మార్కండ్రాజుపేటలో నివాసముంటున్న ఆంజనేయులు విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అనకాపల్లి వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు తుని ...
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్యసాక్షి
సెంట్రల్‌బ్యాంక్ మేనేజరు దారుణహత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య: సెక్యూరిటీ డ్రెస్ వేసి..వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
తుని, మార్చి 25: విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండం ఎస్ తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ పసలపూడి ఆంజనేయలు (47) హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో మార్కండ్రాజుపేటలో నివాసముంటున్న ఆంజనేయులు విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అనకాపల్లి వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు తుని ...
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య
సెంట్రల్‌బ్యాంక్ మేనేజరు దారుణహత్య
సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య: సెక్యూరిటీ డ్రెస్ వేసి..
సాక్షి
ఏదీ రాజధానిపై చర్చ?
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు నిర్మించ తలపెట్టిన కొత్త రాజధానిపై చర్చ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 344వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును సైతం తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రూలింగ్ ఇవ్వడం బుధవారం శాసనసభలో సంచలనమైంది. స్పీకర్ ప్రకటనతో అసలు రాజధానిపై శాసనసభలో చర్చ జరిగిందా? లేదా? అన్న అంశం కొద్దిసేపు వాడివేడి చర్చకు ...
రాజధాని రగడAndhrabhoomi
అసెంబ్లీలో బలవంతపు భూసేకరణపై వైకాపా చర్చకు పట్టు!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు నిర్మించ తలపెట్టిన కొత్త రాజధానిపై చర్చ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 344వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును సైతం తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రూలింగ్ ఇవ్వడం బుధవారం శాసనసభలో సంచలనమైంది. స్పీకర్ ప్రకటనతో అసలు రాజధానిపై శాసనసభలో చర్చ జరిగిందా? లేదా? అన్న అంశం కొద్దిసేపు వాడివేడి చర్చకు ...
రాజధాని రగడ
అసెంబ్లీలో బలవంతపు భూసేకరణపై వైకాపా చర్చకు పట్టు!
వెబ్ దునియా
ప్రేమజంట ఆత్మహత్య... తల్లిదండ్రులకు కడుపుకోత
వెబ్ దునియా
వారేమో వారిపాటికి ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. కలసి జీవితం సాగించాలనుకున్నారు. అయితే ఆ విషయంపై ఒక్క మాట కూడా పెద్దలకు తెలపలేదు. వారు కాదంటారేమోననే ఊహతో జీవితాన్ని అర్ధాంతరం ముగించుకున్నారు. రైలు కింద పడి బుధవారం ఉదయం ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేAndhrabhoomi
అయ్యో దేవుడా!సాక్షి
రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్యVaartha
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వారేమో వారిపాటికి ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. కలసి జీవితం సాగించాలనుకున్నారు. అయితే ఆ విషయంపై ఒక్క మాట కూడా పెద్దలకు తెలపలేదు. వారు కాదంటారేమోననే ఊహతో జీవితాన్ని అర్ధాంతరం ముగించుకున్నారు. రైలు కింద పడి బుధవారం ఉదయం ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
అయ్యో దేవుడా!
రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్య
TV5
నేటి నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు
TV5
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల సీజన్ మొదలైంది. ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 11న ముగుస్తాయి. లీకేజీకి, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 52వేల 692 మంది విద్యార్ధులు ...
ప్రారంభమైన టెన్త్ పరీక్షలుAndhrabhoomi
రెండు ఆటోలు ఢీ...టెన్త్ విద్యార్థి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 45 వార్తల కథనాలు »
TV5
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల సీజన్ మొదలైంది. ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 11న ముగుస్తాయి. లీకేజీకి, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 52వేల 692 మంది విద్యార్ధులు ...
ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
రెండు ఆటోలు ఢీ...టెన్త్ విద్యార్థి మృతి
Vaartha
మీడియాపై ఆంక్షల విధింపు అప్రజాస్వామికం
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పత్రికా ప్రతినిధులపై ఆంక్షలు విధించడంపట్ల వైఎ స్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రధాన విపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడి యా స్వేచ్ఛను కూడా హరించడం అప్రజాస్వామి కమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెం బ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతున్న సందర్భంలో 'మీడియాపై పెట్టిన ...
మాజీమంత్రి తమ్మినేనికి మాతృవియోగంAndhrabhoomi
తమ్మినేనికి వైఎస్ జగన్ పరామర్శసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పత్రికా ప్రతినిధులపై ఆంక్షలు విధించడంపట్ల వైఎ స్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రధాన విపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడి యా స్వేచ్ఛను కూడా హరించడం అప్రజాస్వామి కమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెం బ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతున్న సందర్భంలో 'మీడియాపై పెట్టిన ...
మాజీమంత్రి తమ్మినేనికి మాతృవియోగం
తమ్మినేనికి వైఎస్ జగన్ పరామర్శ
Namasthe Telangana
భూ వినియోగం కాదు.. సేకరించండి!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు.. పట్టణ, గ్రామ, నివాసాలకు తాగునీటి అవసరాల కోసం.. పైపులైన్లు వేయడానికి, భూవినియోగదారుల హక్కును పొందడానికి ఉద్దేశించిన బిల్లుకు.. తెలంగాణ శాసనసభలో బుధవారం ఆమోదం లభించింది. వాటర్‌గ్రిడ్ పైపులైన్ల కోసం రూపొందించిన ఈ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ...
వాటర్ గ్రిడ్ పైపులైను బిల్లుపై 'వార్'Andhrabhoomi
రైతుల హక్కులను కాలరాయడమేసాక్షి
వాటర్‌గ్రిడ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు.. పట్టణ, గ్రామ, నివాసాలకు తాగునీటి అవసరాల కోసం.. పైపులైన్లు వేయడానికి, భూవినియోగదారుల హక్కును పొందడానికి ఉద్దేశించిన బిల్లుకు.. తెలంగాణ శాసనసభలో బుధవారం ఆమోదం లభించింది. వాటర్‌గ్రిడ్ పైపులైన్ల కోసం రూపొందించిన ఈ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ...
వాటర్ గ్రిడ్ పైపులైను బిల్లుపై 'వార్'
రైతుల హక్కులను కాలరాయడమే
వాటర్‌గ్రిడ్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
沒有留言:
張貼留言