వెబ్ దునియా
పీతల సుజాత వర్సెస్ రోజా : సవాళ్లు ప్రతిసవాళ్లతో బస్తీమే సవాల్....
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...
తారాస్థాయికి చేరిన రోజ, సజాత మాటల యుద్ధంTV5
రోజాపై తెలంగాణలో కేసు: ఎపి మత్రి పీతల సుజాతతో ఢీOneindia Telugu
మంత్రి సుజాత అవినీతికి అంతే లేదు... ఆధారాలతో నిరూపిస్తా: రోజా ఫైర్Palli Batani
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజాపై వికలాంగుల హక్కుల పోరాట సమితి హైరాబాద్ సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. దీనిపై రోజా సోమవారం స్పందించారు. పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చేలా పల్లెత్తు మాట అనలేదని వివరణ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోస వికలాంగులు ఆందోళన చేస్తుంటే వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడినట్టు ...
తారాస్థాయికి చేరిన రోజ, సజాత మాటల యుద్ధం
రోజాపై తెలంగాణలో కేసు: ఎపి మత్రి పీతల సుజాతతో ఢీ
మంత్రి సుజాత అవినీతికి అంతే లేదు... ఆధారాలతో నిరూపిస్తా: రోజా ఫైర్
వెబ్ దునియా
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఎమ్మెల్యే కూతురు మృతి!
వెబ్ దునియా
గుంటూరు జిల్లాలో బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే కూతురిని బలిగొంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు ...
మాజీ ఎమ్మెల్యే కుమార్తె దుర్మరణంతెలుగువన్
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతిPalli Batani
కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతిVaartha
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుంటూరు జిల్లాలో బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే కూతురిని బలిగొంది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు ...
మాజీ ఎమ్మెల్యే కుమార్తె దుర్మరణం
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి
కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కుమార్తె మృతి
వెబ్ దునియా
'మా' ఎన్నికలు.. ఉపాధ్యక్షురాలిగా మంచు లక్ష్మీ ఎన్నిక..!
వెబ్ దునియా
వెండితెరపైనే కాక, బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న టాలీవుడ్‌లో మరింత క్రియాశీలక బాధ్యతను వహించనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న మా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వాహక ...
మంచు లక్ష్మికి పదవితెలుగువన్
మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!FIlmiBeat Telugu
మా వైస్ ప్రెసిడెంట్‌గా మంచు లక్ష్మి...ఆలీ, శివాజీరాజా, తనికెళ్ల భరణి ఏకగ్రీవంPalli Batani
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెండితెరపైనే కాక, బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న టాలీవుడ్‌లో మరింత క్రియాశీలక బాధ్యతను వహించనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో భాగంగా ఆమె ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న మా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యనిర్వాహక ...
మంచు లక్ష్మికి పదవి
మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!
మా వైస్ ప్రెసిడెంట్‌గా మంచు లక్ష్మి...ఆలీ, శివాజీరాజా, తనికెళ్ల భరణి ఏకగ్రీవం
వెబ్ దునియా
కోల్ స్కామ్‌లో దాసరి పాత్ర : ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రెడీ!
వెబ్ దునియా
కోల్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ...
కోల్ గేట్: చిక్కుల్లో దాసరి, ఆస్తుల జప్తునకు ఈడీ రెడీOneindia Telugu
దాసరి ఆస్తులపై ఇడి విచారణ!Vaartha
బొగ్గు మంటల్లో దాసరి.. ఆస్తుల అటాచ్‌మెంట్..?Teluguwishesh
News Articles by KSR
News4Andhra
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కోల్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ...
కోల్ గేట్: చిక్కుల్లో దాసరి, ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ
దాసరి ఆస్తులపై ఇడి విచారణ!
బొగ్గు మంటల్లో దాసరి.. ఆస్తుల అటాచ్‌మెంట్..?
సాక్షి
ఏపీ రాజధాని.. 'అమరావతి'
సాక్షి
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి 'అమరావతి' అని పేరు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. ఈ నెల 21న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంత వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్లోనే రాజధాని ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేస్తున్నట్లు ...
నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానికి అమరావతి పేరుపై భిన్నాభిప్రాయాలుAndhrabhoomi
ఏపీ రాజధాని అమరావతి...పంచారామక్షేత్రాల్లో ఒకటిPalli Batani
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి 'అమరావతి' అని పేరు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. ఈ నెల 21న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంత వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్లోనే రాజధాని ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేస్తున్నట్లు ...
నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!
రాజధానికి అమరావతి పేరుపై భిన్నాభిప్రాయాలు
ఏపీ రాజధాని అమరావతి...పంచారామక్షేత్రాల్లో ఒకటి
వెబ్ దునియా
మద్యం తాగి నౌకను నడిపిన నావికుడు.. లక్షన్నర జరిమానా..!
వెబ్ దునియా
మోతాదుకుమించి మద్యాన్ని సేవించి నౌకను నడిపిన ఓ భారతీయ సంతతికి చెందిన నావికుడికి న్యూజీలాండ్ ప్రభుత్వం లక్షన్నర రూపాయల జరిమాన విధించింది. ప్రమోద్ కుమార్ (36) అనే నావికుడు ప్రభుత్వం అనుమతించేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నౌకలో 37,000 టన్నుల బరువు ఉండగా, ఇలా అజాగ్రత్తగా ...
మద్యం సేవించి నౌకను నడిపినందుకు రూ. లక్షన్నర జరిమానాOneindia Telugu
తాగి నౌకను నడిపినందుకు లక్షన్నర ఫైన్ !సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మోతాదుకుమించి మద్యాన్ని సేవించి నౌకను నడిపిన ఓ భారతీయ సంతతికి చెందిన నావికుడికి న్యూజీలాండ్ ప్రభుత్వం లక్షన్నర రూపాయల జరిమాన విధించింది. ప్రమోద్ కుమార్ (36) అనే నావికుడు ప్రభుత్వం అనుమతించేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు వివరించారు. నౌకలో 37,000 టన్నుల బరువు ఉండగా, ఇలా అజాగ్రత్తగా ...
మద్యం సేవించి నౌకను నడిపినందుకు రూ. లక్షన్నర జరిమానా
తాగి నౌకను నడిపినందుకు లక్షన్నర ఫైన్ !
సాక్షి
సీబీఐకి ఐఏఎస్ రవి మృతి కేసు
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్పద మృతి కేసును కర్నాటక ప్రభుత్వం సోమవారం సీబీఐకి అప్పగించింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుగాంచిన రవి మృతి కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనుమానాస్పద మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ...
రవి మృతిపై సీబీఐ దర్యాప్తుNamasthe Telangana
ఐఏఎస్ రవిది ఆత్మహత్య: హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వంOneindia Telugu
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు: ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్పద మృతి కేసును కర్నాటక ప్రభుత్వం సోమవారం సీబీఐకి అప్పగించింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరుగాంచిన రవి మృతి కర్నాటకలోనే కాకుండా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనుమానాస్పద మృతి దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన ...
రవి మృతిపై సీబీఐ దర్యాప్తు
ఐఏఎస్ రవిది ఆత్మహత్య: హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
సాక్షి
రుణమాఫీ భారం రూ.23 వేల కోట్లు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల ...
రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం రైతు రుణమాఫీ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండోదశకు అర్హులైన వారి ఖాతాలను రాష్ట్ర కేబినెట్ పరిశీలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రైతులకు అవసరమైన వివరాలను ఇచ్చేందుకు గ్రామ జన్మభూమి కమిటీలకు సూచనలిచ్చినట్టు తెలిపారు. రుణ ఉపశమన పథకంపై ఆయన సోమవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. రుణమాఫీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.23 వేల కోట్ల ...
రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం రైతు రుణమాఫీ ...
Palli Batani
ఎన్టీఆర్, బాలయ్యకు ఇది అవమానం: ఎమ్మెల్యే రోజా ఫైర్
Palli Batani
అసెంబ్లీలో తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని..ఇది తనతో పాటు సాటి కళాకారులైన ప్రజాప్రతినిధులను కూడా అవమానించినట్లేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు విలేకర్లతో మాట్లాడిన ఆమె తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చాలా చీప్‌గా బిహేవ్ చేశారని ఆమె ...
అరెస్ట్: చీరకప్పుకొని వెళ్లాలా, బాలకృష్ణకు అవమానం: రోజా (పిక్చర్స్)Oneindia Telugu
టీడీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదు : రోజాAndhrabhoomi
నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Palli Batani
అసెంబ్లీలో తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని..ఇది తనతో పాటు సాటి కళాకారులైన ప్రజాప్రతినిధులను కూడా అవమానించినట్లేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు విలేకర్లతో మాట్లాడిన ఆమె తనను యాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చాలా చీప్‌గా బిహేవ్ చేశారని ఆమె ...
అరెస్ట్: చీరకప్పుకొని వెళ్లాలా, బాలకృష్ణకు అవమానం: రోజా (పిక్చర్స్)
టీడీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడినా స్పీకర్ చర్య తీసుకోవడం లేదు : రోజా
నన్నేకాదు..ఎన్టీఆర్, బాలయ్యను అవమానించారు
Oneindia Telugu
రాష్ట్రానికి 'ఝజ్జర్' కాంతులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ ...
తెలంగాణకు వేసవి వరం
沒有留言:
張貼留言