సాక్షి
ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్
సాక్షి
వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -''భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస ...
హ్యాట్రిక్ విజయాలను అందుకోవడం ఆనందంగా వుంది: నిఖిల్TV5
హ్యాట్రిక్ నిఖిల్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -''భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస ...
హ్యాట్రిక్ విజయాలను అందుకోవడం ఆనందంగా వుంది: నిఖిల్
హ్యాట్రిక్ నిఖిల్
Vaartha
కమల్‌కు తెలియని విద్యంటూ లేదు
Vaartha
తాను కమల్ వేర్వేరు కాదు. మేమిద్దం ఒక్కటే అనే ఫీలింగ్, నన్ను అన్నయ్యా అని పిలిచే అతికొద్ది మందిలో కమల్ ఒకరు అని ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం రాత్రి ఇక్కడ భారీగా జరిగిన ' ఉతమ విలన్ ఆడియో ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ, ఇప్పటికి 120 సార్లు కమల్‌కు డబ్బింగ్ చెప్పా. తన గొంతు చాలా ...
నన్ను తెలుగువారు ఉత్తమ విలన్ అంటున్నారు...: కమల్హాసన్వెబ్ దునియా
ఉత్తమ విలన్ పాటలు విడుదలAndhrabhoomi
మళ్లీ విశ్వరూపం: కమల్ 'ఉత్తమ విలన్' (తెలుగు ట్రైలర్)FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
తాను కమల్ వేర్వేరు కాదు. మేమిద్దం ఒక్కటే అనే ఫీలింగ్, నన్ను అన్నయ్యా అని పిలిచే అతికొద్ది మందిలో కమల్ ఒకరు అని ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం రాత్రి ఇక్కడ భారీగా జరిగిన ' ఉతమ విలన్ ఆడియో ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ, ఇప్పటికి 120 సార్లు కమల్‌కు డబ్బింగ్ చెప్పా. తన గొంతు చాలా ...
నన్ను తెలుగువారు ఉత్తమ విలన్ అంటున్నారు...: కమల్‌హాసన్
ఉత్తమ విలన్ పాటలు విడుదల
మళ్లీ విశ్వరూపం: కమల్ 'ఉత్తమ విలన్' (తెలుగు ట్రైలర్)
Oneindia Telugu
కోటీ నలభై లక్షల రూపాయలతో మైనపు బొమ్మ
సాక్షి
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్‌లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్‌సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
సచిన్ 'మైనపు' బొమ్మను ఆ మ్యూజియం నుంచి తీసేశారు..?Teluguwishesh
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్Namasthe Telangana
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారుOneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
Vaartha
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు బోల్డన్ని ఈ మ్యూజియమ్‌లో కొలువు దీరి ఉన్నాయి. ఈ మ్యూజియమ్‌లో స్థానం దక్కడం అంటే చిన్న విషయం కాదు. ముందు తమ వెబ్‌సైట్ ద్వారా మేడమ్ టుస్సాడ్స్ అధినేతలు ఓటింగ్ పెడతారు.
సచిన్ 'మైనపు' బొమ్మను ఆ మ్యూజియం నుంచి తీసేశారు..?
టుస్సాడ్స్ బొమ్మగా కత్రినా కైఫ్
సిడ్నీ: మేడం టుస్సాడ్స్ నుంచి సచిన్ మైనపు బొమ్మ తీసేశారు
వెబ్ దునియా
పవన్ ఇంటి ముందు కూర్చుని న్యాయ పోరాటం చేస్తా.. హేమ..!
వెబ్ దునియా
సినీ నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చొని న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. పవన్‌నే న్యాయం అడుగుతానని అన్నారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం ...
పవన్ ఇంటి ముందు న్యాయపోరాటం: హేమ ఫైర్Palli Batani
న్యాయంకోసం పవన్ ఇంటి ముందు కూర్చుంటా..TV5
న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చుందట!FIlmiBeat Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చొని న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. పవన్‌నే న్యాయం అడుగుతానని అన్నారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం ...
పవన్ ఇంటి ముందు న్యాయపోరాటం: హేమ ఫైర్
న్యాయంకోసం పవన్ ఇంటి ముందు కూర్చుంటా..
న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూర్చుందట!
వెబ్ దునియా
కోన వెంకట్‌ను దోచుకున్న దోపిడీ దొంగలు..! ఆలస్యంగా వెలుగులోకి..!
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్‌ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్‌రాజ్ ఫామ్ హౌస్‌లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్FIlmiBeat Telugu
దోపిడీకి గురైన సినీ రచయితVaartha
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీNamasthe Telangana
TV5
తెలుగువన్
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్‌ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్‌రాజ్ ఫామ్ హౌస్‌లో వేడుకలు జరిగాయి. వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత ...
కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్
దోపిడీకి గురైన సినీ రచయిత
సినిమా ఫక్కిలోనే సినిమోళ్లపై దోపిడీ
Andhrabhoomi
నిర్మాత శ్రీరామ్‌రెడ్డి కన్నుమూత
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్‌రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూతFIlmiBeat Telugu
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణంPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చంద్రమహేష్ దర్శకత్వంలో 'రెడ్ అలెర్ట్' చిత్రాన్ని రూపొందిస్తున్న తిన్నింటి వీర శ్రీరామ్‌రెడ్డి (57) శనివారం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆయన ముంబయిలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం సంస్థను ...
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత
రెడ్ అలర్డ్ నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఆకస్మిక మృతి... పుట్టిన రోజే మరణం
FIlmiBeat Telugu
కేసు పెట్టారు..తమన్నాను తీసుకున్నారు
FIlmiBeat Telugu
హైదరాబాద్ : శ్రుతిహాసన్ కి పివిపి సంస్దకు ఉన్న విభేదాలతో ఆమె వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె ప్లేసులో నటి తమన్న ఎంపికైనట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా (కార్తీకి జంటగా) నటి శ్రుతిహాసన్‌ను ...
శ్రుతి పాత్రలో తమన్నసాక్షి

శ్రుతి పాత్రలో తమన్న
Andhrabhoomi
9న సన్నాఫ్ సత్యమూర్తి
Andhrabhoomi
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలుగా నటించారు. నిర్మాత ...
'S/O సత్యమూర్తి' కొత్త ఫోటోలు అదిరాయ్FIlmiBeat Telugu
s/o సత్యమూర్తి సెన్సార్ డీటైల్స్Neti Cinema
s/o సత్యమూర్తి సెన్సార్ కంప్లీట్...రిపోర్టు ఇదేPalli Batani
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలుగా నటించారు. నిర్మాత ...
'S/O సత్యమూర్తి' కొత్త ఫోటోలు అదిరాయ్
s/o సత్యమూర్తి సెన్సార్ డీటైల్స్
s/o సత్యమూర్తి సెన్సార్ కంప్లీట్...రిపోర్టు ఇదే
Palli Batani
నయనతార-ప్రభుదేవా న్యూ లవ్‌స్టోరీ...నయన ఆగ్రహం
Palli Batani
నయనతార-ప్రభుదేవా ప్రేమ ఇప్పటికే కంచికి చేరింది. శింబు, ప్రభుదేవాతో లవ్ ఎఫైర్స్ చెడ్డాక నయనతార కేరీర్‌లోనే పీక్ స్టేజ్‌కు దూసుకెళ్లింది. ఆమెతో ప్రేమ కథ ముగిశాక ప్రభుదేవాకు బాలీవుడ్‌లో వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. అయితే నయన ప్రేమను మర్చిపోలేని ప్రభుదేవా మళ్లీ ఆమెకు దగ్గరయ్యేందుకు...ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి ...
నయనతారకి కోపం పోలేదుKandireega
ఫలించని ప్రభుదేవ రాయబారం... తగ్గని నయన ఆగ్రహం..!వెబ్ దునియా
నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Palli Batani
నయనతార-ప్రభుదేవా ప్రేమ ఇప్పటికే కంచికి చేరింది. శింబు, ప్రభుదేవాతో లవ్ ఎఫైర్స్ చెడ్డాక నయనతార కేరీర్‌లోనే పీక్ స్టేజ్‌కు దూసుకెళ్లింది. ఆమెతో ప్రేమ కథ ముగిశాక ప్రభుదేవాకు బాలీవుడ్‌లో వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. అయితే నయన ప్రేమను మర్చిపోలేని ప్రభుదేవా మళ్లీ ఆమెకు దగ్గరయ్యేందుకు...ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి ...
నయనతారకి కోపం పోలేదు
ఫలించని ప్రభుదేవ రాయబారం... తగ్గని నయన ఆగ్రహం..!
నిర్మాత ద్వారా ప్రభుదేవా రాయబారం, ఛీ కొట్టిన నయన!
వెబ్ దునియా
ఏప్రిల్ 9న అల్లు అర్జున్,త్రివిక్రమ్‌ల 's/o సత్యమూర్తి' విడుదల
వెబ్ దునియా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 's/o సత్యమూర్తి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతుంది. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' ...
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న 's/o సత్యమూర్తి' విడుదలTV5
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 's/o సత్యమూర్తి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతుంది. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' ...
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న 's/o సత్యమూర్తి' విడుదల
沒有留言:
張貼留言