సాక్షి
శిల్పాశెట్టి మోసగత్తె
తెలుగువన్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెద్ద మోసగత్తె అంటూ ఆమె మీద కేసు నమోదైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా వున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి మోసగత్తె అంటూ కేసు నమోదైంది. తమను శిల్పాశెట్టి తొమ్మిది కోట్ల రూపాయలకు ముంచిందని కోల్‌కతాకు ...
శిల్పాశెట్టిపై చీటింగ్ కేసుNamasthe Telangana
నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు, మోసం చేసిందంటూ కోల్‌కత్తా సంస్ధ ఫిర్యాదుOneindia Telugu
శిల్పాశెట్టి మమ్మల్ని మోసం చేసిందిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెద్ద మోసగత్తె అంటూ ఆమె మీద కేసు నమోదైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా వున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి మోసగత్తె అంటూ కేసు నమోదైంది. తమను శిల్పాశెట్టి తొమ్మిది కోట్ల రూపాయలకు ముంచిందని కోల్‌కతాకు ...
శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు
నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు, మోసం చేసిందంటూ కోల్‌కత్తా సంస్ధ ఫిర్యాదు
శిల్పాశెట్టి మమ్మల్ని మోసం చేసింది
వెబ్ దునియా
'లింగా' చిత్ర పంపిణీదారులను ఆదుకున్న రజనీకాంత్!
వెబ్ దునియా
'లింగా' చిత్రాన్ని పంపిణీ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన పంపిణీదారులను పాక్షికంగా ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుకు వచ్చారు. దీంతో గత రెండు నెలలుగా సాగుతున్న లింగా చిత్ర వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. రజినీ 'లింగా' చిత్రం భారీ డిజాస్టరైన సంగతి తెలిసిందే. లింగాతో తీవ్రంగా నిరాశ పరిచాడు రజనీకాంత్. ఈ సినిమా ...
హమ్మయ్య.. 'లింగ' వివాదం ముగిసిందిNews4Andhra
రజనీకి థాంక్స్: 'లింగ' బాధితులకు 10 కోట్ల నష్ట పరిహారంFIlmiBeat Telugu
రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల అభినందనలుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'లింగా' చిత్రాన్ని పంపిణీ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయిన పంపిణీదారులను పాక్షికంగా ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుకు వచ్చారు. దీంతో గత రెండు నెలలుగా సాగుతున్న లింగా చిత్ర వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. రజినీ 'లింగా' చిత్రం భారీ డిజాస్టరైన సంగతి తెలిసిందే. లింగాతో తీవ్రంగా నిరాశ పరిచాడు రజనీకాంత్. ఈ సినిమా ...
హమ్మయ్య.. 'లింగ' వివాదం ముగిసింది
రజనీకి థాంక్స్: 'లింగ' బాధితులకు 10 కోట్ల నష్ట పరిహారం
రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్ల అభినందనలు
FIlmiBeat Telugu
కంటెంటు ఉంది కానీ...(జెండా పై కపిరాజు రివ్యూ)
FIlmiBeat Telugu
హైదరాబాద్: నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన 'జెండా పై కపిరాజు' చిత్రం సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతి అంశాన్ని బేస్ చేసుకుని సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ...
జెండాపై కపిరాజు సినిమా రివ్యూతెలుగువన్
ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి.... యువ హీరో నానివెబ్ దునియా
ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి - నానిPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన 'జెండా పై కపిరాజు' చిత్రం సంవత్సరాలకు సంవత్సరాలు వాయిదా పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతి అంశాన్ని బేస్ చేసుకుని సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ...
జెండాపై కపిరాజు సినిమా రివ్యూ
ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి.... యువ హీరో నాని
ఈ ఉగాది నాకో కొత్త అనుభూతి - నాని
వెబ్ దునియా
కూతురు ప్రేమలో పడుతుందేమోనని కుర్రాడ్ని పంపిస్తే... 'తుంగభద్ర' రివ్యూ రిపోర్ట్
వెబ్ దునియా
తుంగభద్ర మూవీ నటీనటులు: ఆదిత్, డిరపుల్, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు, రవివర్మ, పవిత్ర లోకేష్, జబర్దస్త్ శ్రీను, నవీన్ తదితరులు, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: హరి గౌర, ఎడిటింగ్: అమ్మిరాజు, సమర్పణ: సాయి శివాని, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని. విడుదల తేదీ: 20.03.2015. సినిమా అంటే ఇప్పటి ట్రెండ్‌ను బట్టి ఎంతోకొంత ...
రివ్యూ: తుంగభద్ర సమీక్షPalli Batani
'తుంగభద్ర' రివ్యూతెలుగువన్
Thungabadra Movie ReviewFilmyBuzz
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తుంగభద్ర మూవీ నటీనటులు: ఆదిత్, డిరపుల్, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు, రవివర్మ, పవిత్ర లోకేష్, జబర్దస్త్ శ్రీను, నవీన్ తదితరులు, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: హరి గౌర, ఎడిటింగ్: అమ్మిరాజు, సమర్పణ: సాయి శివాని, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని. విడుదల తేదీ: 20.03.2015. సినిమా అంటే ఇప్పటి ట్రెండ్‌ను బట్టి ఎంతోకొంత ...
రివ్యూ: తుంగభద్ర సమీక్ష
'తుంగభద్ర' రివ్యూ
Thungabadra Movie Review
Andhrabhoomi
నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు : గోపీచంద్
సాక్షి
''ఇది స్నేహితులతో కలిసి చేసిన సినిమా. ప్రభాస్ పరిచయం అయినప్పట్నుంచీ వంశీ, ప్రమోద్‌తో నాకు పరిచయం ఉంది. ఈ చిత్రంలో నా లుక్ డిఫెరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దర్శక, నిర్మాతలతో పాటు నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు. ఈ చిత్రం రషెస్ చూశాను. కథ ఎంత బాగా చెప్పాడో దర్శకుడు అంత బాగా తీశాడు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ...
జిల్‌జిగేల్‌మన్న ట్రైలర్Andhrabhoomi
రొమాన్స్, యాక్షన్: 'జిల్' థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
''ఇది స్నేహితులతో కలిసి చేసిన సినిమా. ప్రభాస్ పరిచయం అయినప్పట్నుంచీ వంశీ, ప్రమోద్‌తో నాకు పరిచయం ఉంది. ఈ చిత్రంలో నా లుక్ డిఫెరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దర్శక, నిర్మాతలతో పాటు నా లుక్ విషయంలో ప్రభాస్ కూడా కేర్ తీసుకున్నాడు. ఈ చిత్రం రషెస్ చూశాను. కథ ఎంత బాగా చెప్పాడో దర్శకుడు అంత బాగా తీశాడు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ...
జిల్‌జిగేల్‌మన్న ట్రైలర్
రొమాన్స్, యాక్షన్: 'జిల్' థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)
Namasthe Telangana
హర్రర్ మూవీకి త్రిష కాల్‌షీట్లు
Namasthe Telangana
అందాల తార త్రిష ఓ హర్రర్ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు ఆమె ఓ ద్విభాషా హర్రర్ చిత్రంలో నటించేందుకు అంగీకరిస్తూ సంతకం చేసి కాల్ షీట్లు ఇచ్చారు. తెలుగులో లవ్ యు బంగారం అనే సినిమాను తీసిన గోపి దర్శకత్వంలోనే ఈ హర్రర్ చిత్రం రూపొందనుంది. ఈ చిత్ర హక్కులను తమిళ్, మలయాళంలో త్రిష భర్త ...
హర్రర్ మూవీలో త్రిషPalli Batani
భయపెడుతూ... నవ్విస్తుంది!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
అందాల తార త్రిష ఓ హర్రర్ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు ఆమె ఓ ద్విభాషా హర్రర్ చిత్రంలో నటించేందుకు అంగీకరిస్తూ సంతకం చేసి కాల్ షీట్లు ఇచ్చారు. తెలుగులో లవ్ యు బంగారం అనే సినిమాను తీసిన గోపి దర్శకత్వంలోనే ఈ హర్రర్ చిత్రం రూపొందనుంది. ఈ చిత్ర హక్కులను తమిళ్, మలయాళంలో త్రిష భర్త ...
హర్రర్ మూవీలో త్రిష
భయపెడుతూ... నవ్విస్తుంది!
Andhrabhoomi
విడుదల తేదీ మారిందా?
Andhrabhoomi
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమంతుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విడుదలపై ఇప్పుడు మరో కొత్త డేట్ ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ చిత్రాన్ని మే 8న విడుదల ...
మహేష్ శ్రీమంతుడు రిలీజ్ డేట్ ఖరారుPalli Batani
'శ్రీమంతుడు' విడుదల తేదీ ఖరారు..!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమంతుడు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విడుదలపై ఇప్పుడు మరో కొత్త డేట్ ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఈ చిత్రాన్ని మే 8న విడుదల ...
మహేష్ శ్రీమంతుడు రిలీజ్ డేట్ ఖరారు
'శ్రీమంతుడు' విడుదల తేదీ ఖరారు..!
సాక్షి
ఈ చిత్రానికి మేమందరం రాళ్లెత్తిన కూలీలం : గుణశేఖర్
సాక్షి
''చిన్నతనం నుంచి కాకతీయ రాజుల చరిత్రపై ఆసక్తి చూపించేవాణ్ణి. 'రుద్రమదేవి' చిత్ర నిర్మాణం నా లక్ష్యం. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నా ఒక్కడి ప్రతిభే కాదు. మొత్తం టీమ్ అంతా కష్టపడ్డాం. 'రుద్రమదేవి' అనే సినిమాకి రాళ్లెత్తిన కూలీలం మేం. తెలుగు ప్రజలందరూ ఈ చిత్రానికి భారీ విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను'' అని గుణశేఖర్ ...
హాట్ టాపిక్: 'రుద్రమదేవి' రొమాంటిక్ యాంగిల్!FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
''చిన్నతనం నుంచి కాకతీయ రాజుల చరిత్రపై ఆసక్తి చూపించేవాణ్ణి. 'రుద్రమదేవి' చిత్ర నిర్మాణం నా లక్ష్యం. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా నా ఒక్కడి ప్రతిభే కాదు. మొత్తం టీమ్ అంతా కష్టపడ్డాం. 'రుద్రమదేవి' అనే సినిమాకి రాళ్లెత్తిన కూలీలం మేం. తెలుగు ప్రజలందరూ ఈ చిత్రానికి భారీ విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను'' అని గుణశేఖర్ ...
హాట్ టాపిక్: 'రుద్రమదేవి' రొమాంటిక్ యాంగిల్!
వెబ్ దునియా
ఐదవ పడిలోకి ఆద్యా... రేణు పార్టీ... పవన్ వస్తారా..?!
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి రేణు దేశాయ్ పార్టీ చేస్తుందట. ఆ పార్టీకి పవన్ వస్తారో రారో అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... పవన్, రేణుల ముద్దుల కుమార్తె ఆద్యా మార్చి 23వ తేదిన ఐదవ పడిలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే పవన్, రేణులు భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ, ఇటీవల కొంత కాలంగా మళ్లీ దగ్గరవుతున్నట్టు ...
తన ప్రెండ్ ని పరిచయం చేసిన రేణు దేశాయ్ (ఫొటో)FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి రేణు దేశాయ్ పార్టీ చేస్తుందట. ఆ పార్టీకి పవన్ వస్తారో రారో అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. ఇంతకి అసలు విషయం ఏమిటంటే... పవన్, రేణుల ముద్దుల కుమార్తె ఆద్యా మార్చి 23వ తేదిన ఐదవ పడిలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే పవన్, రేణులు భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ, ఇటీవల కొంత కాలంగా మళ్లీ దగ్గరవుతున్నట్టు ...
తన ప్రెండ్ ని పరిచయం చేసిన రేణు దేశాయ్ (ఫొటో)
వెబ్ దునియా
అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్.... రామ్ చరణ్ చిత్రం
వెబ్ దునియా
తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ టైమ్‌లో అగ్ర సంగీత దర్శకులుగా ఎదిగిన దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. తన మొదటి సినిమా 'దేవి'నే తన పేరుగా మార్చుకొని పరిశ్రమలో పాపులర్ అయ్యారు. ఇక 2013లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేదీ' సినిమాతో టాలీవుడ్‌లో పీక్ లేవల్ కి వెళ్లారు. ఇక ఆ తర్వాత అనుకోకుండా తెలుగులో సినిమాలు తగ్గించారు దేవి.
రామ్ చరణ్ చిత్రానికి డీఎస్పీ సంగీతంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ టైమ్‌లో అగ్ర సంగీత దర్శకులుగా ఎదిగిన దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. తన మొదటి సినిమా 'దేవి'నే తన పేరుగా మార్చుకొని పరిశ్రమలో పాపులర్ అయ్యారు. ఇక 2013లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేదీ' సినిమాతో టాలీవుడ్‌లో పీక్ లేవల్ కి వెళ్లారు. ఇక ఆ తర్వాత అనుకోకుండా తెలుగులో సినిమాలు తగ్గించారు దేవి.
రామ్ చరణ్ చిత్రానికి డీఎస్పీ సంగీతం
沒有留言:
張貼留言