2015年3月7日 星期六

2015-03-08 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
మానవతా దృక్పథంతో చూడాలి   
సాక్షి
కొలంబో: శ్రీలంక జలాల్లోకి పొరపాటుగా ప్రవేశిస్తున్న భారత జాలర్ల అంశాన్ని మానవతా దృక్పథంతో చూడాలని.. అది వారి జీవనాధారానికి సంబంధించినదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇటలీ నావికులతో భారత జాలర్లను పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ...

అది జీవనోపాధికి సంబంధించిన సమస్య   Andhrabhoomi
భారత్‌కు చెడ్డరోజులు: కాంగ్రెస్   Namasthe Telangana
గీతదాటితే భారత జాలర్లను కాల్చేస్తాం: శ్రీలంక ప్రధాని విక్రమ సింగే   వెబ్ దునియా
TV5   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికాలో 'తెలుపు' ఆధిపత్యానికి తెర: 2020 నాటికి మెజార్టీ వర్గంగా మైనార్టీలు   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలో అధికంగా ఉన్న శ్వేతజాతీయుల ఆధిపత్యానికి మరికొద్ది సంవత్సరాల్లో తెర పడనుంది. 2020 సంవత్సరం నాటికి అల్పసంఖ్యాక (మైనార్టీ) వర్గాలకు చెందిన పిల్లలే దేశ జనాభాలో సగానికిపైగా ఉంటారని, దీంతో శ్వేతజాతీయులు ఇక ఎంతో కాలం పాటు అధికసంఖ్యాక (మెజార్టీ) వర్గంగా కొనసాగలేరని అమెరికా జనాభా లెక్కల సంస్థ తన తాజా నివేదికలో ...

అమెరికాలో 2020 నాటికి శే్వతజాతీయుల ఆధిపత్యానికి తెర!   Andhrabhoomi
2020 కల్లా అమెరికాలో మైనారిటీలే మెజారిటీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మార్స్‌పై మహా సముద్రం... నాసా దీక్ష ఫలించింది...!   
వెబ్ దునియా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దీక్ష ఫలించింది. అరుణగ్రహంపై నీటి జాడల కోసం నాసా చేపట్టిన అన్వేషణలో ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. మార్స్‌పై సుమారు 430 కోట్ల సంవత్సరాల క్రితం మహా సముద్రం ఉండేదని నాసా గుర్తించింది. అరుణగ్రహం ఉపరితలాన్ని సుమారు 450 అడుగుల మేర ముంచేంత స్థాయిలో అందులో నీరు ఉండేదని కనుగొన్నారు. అయితే ...

కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై మహా సముద్రం   సాక్షి
మార్స్ పైన మహా సముద్రం, ఆర్కిటిక్ కంటే పెద్దగా ఉండేది   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముస్లీం పండుగలకు సెలవు... దీపావళికి లేదు.. హిందువుల ఆగ్రహం..!   
వెబ్ దునియా
న్యూయార్క్ నగరంలో దీపావళి పండుగకు సెలవు ప్రకటించకపోవడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ నగర మేయర్ డి బ్లాసియో ప్రభుత్వ సెలవుల జాబితాను ప్రకటించారు. అందులో దీపావళి పండుగ లేకపోవడంతో స్ధానికంగా ఉన్న హిందువులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ముస్లిం పండుగలైన ఈద్-ఉల్-ఫితర్, ఈద్ అల్-అదాలకు సెలవు ...

సెలవుల జాబితాలో ముస్లిం పండుగలకు చోటు, దీపావళికి లేదు: హిందువులు ఆగ్రహం   Oneindia Telugu
దీపావళికి సెలవివ్వని మేయర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తబస్సుమ్ తుఝే సలాం..   
Namasthe Telangana
ఈమె పంజరంలో పక్షి కాదు... అత్యుత్తమ అవార్డును సాధించిన అసాధారణ అతివ. అరుదైన సత్కారం పొందిన సాహస స్త్రీ.. నేటి మహిళలకు ఈమె ఆదర్శం. పాకిస్థాన్ దేశ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. గతేడాది అక్షర సాహసి యూసఫ్‌జాయ్ మలాలాకు అత్యున్నత నోబెల్ అవార్డు దక్కితే.. తాజాగా ఆ దేశానికి చెందిన మరో మహిళను అమెరికా అవార్డు ...

పాక్ మహిళకు అమెరికా అవార్డు.. సాహస స్త్రీగా ఎంపిక..!   వెబ్ దునియా
పాక్ మహిళకు అంతర్జాతీయ సాహస అవార్డు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


నల్లజాతీయుణ్ని చంపిన అమెరికా పోలీసు   
సాక్షి
వాషింగ్టన్: అమెరికా పోలీసుల దాష్టీకానికి మరో ఉదాహరణ ఇది. తనపై దాడి చేశాడని పోలీసు నల్లజాతి యువకుణ్ని(19) కాల్చి చంపిన ఘటన శుక్రవారం మేడిసన్‌లోని విస్కాన్సిన్‌లో జరిగింది. 'గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. లోపల ఘర్షణ జరుగుతున్నట్టు బయటకు శబ్దాలు వినిపించాయి. మా ఆఫీసర్ లోపలికి వెళ్లగానే అతనిపై కూడా ఆ ...

అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో మరో నల్లజాతీయుడి కాల్చివేత   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హసీనాకు త్రుటిలో తప్పిన బాంబు ప్రమాదం   
సాక్షి
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఢాకాలోని రద్దీ వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ గుండా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాతే, అక్కడ బాంబు పేలుళ్లు సంభవించాయి. బంగ్లా జాతిపిత, ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971లో చేసిన చారిత్రక ప్రసంగాన్ని పురస్కరించుకొని అవామీ ...

షేక్ హసీనాకు తృటిలో తప్పిన ప్రమాదం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Vaartha
   
ఒబామాని షూట్‌ చేసేవాడిని: క్రిష్టోఫర్‌ కార్నెల్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఓహియోకి చెందిన క్రిష్టోఫర్‌ కార్నెల్‌ ప్రస్తుతం ఎఫ్‌బిఐ కస్టడీలో ఉన్నాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడుని హత్యచేయడంతో పాటు ఇజ్రాయెలీ రాయబార కార్యాలయంపై దాడి చేయడానికి కుట్రపన్నానన్నాడు. ఎఫ్‌బిఐ అరెస్ట్‌ చేయకపోతే ఈ పాటికి ఒబామా నుదుటిలో బుల్లెట్‌ దిగేదని, సెనేట్‌ ...

వాషింగ్టన్ వెళ్లి ఒబామా తలను పేల్చేవాడ్ని: అరెస్టైన ఐఎస్ అనుమానిత ఉగ్రవాది   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
సోషల్‌మీడియా కింగ్‌ ప్రధాని నరేంద్ర మోడీ   
Vaartha
న్యూయార్క్‌ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా 30 మంది ప్రభావవంతమైన నాయకుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా వెలువడుతున్న టైమ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోపాటుగా భారత ప్రధా ని నరేంద్ర మోడీ కూడా శక్తివంతమైన నేతల్లో ఒకరిగా నిలిచారు. సామాజిక ...

శక్తిమంతమైన 30 మందిలో ఒబామా ఫస్ట్, ప్రధాని మోడీ సెకండ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


10 నుంచి మోదీ విదేశీ పర్యటన   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 6: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10న మూడు దేశాల్లో పర్యటనకు వెళ్తున్నారు. సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంతకు ముందు మోదీ మాల్దీవుల్లోనూ పర్యటిస్తారని ప్రకటించినప్పటికీ తాజా షెడ్యూల్‌లో దాని ప్రస్తావనే లేదు. ప్రధాన మంత్రి మోదీ 2015లో చేస్తున్న తొలి ...

జాఫ్నాను సందర్శించనున్న మోదీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言