2015年3月7日 星期六

2015-03-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
''తెలంగాణ రెడ్డి సమితి'' పేరుతో పార్టీ పెడితే ఎలా ఉంటుంది? కోమటి-రేవంత్!   
వెబ్ దునియా
'తెలంగాణ రెడ్డి సమితి' పేరుతో పార్టీ పెడితే బాగుంటుందని సరదాగా మాట్లాడుకున్నట్టు మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్త పార్టీ పెడతానన్న తన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేత రేవంత్ రెడ్డితో తాను మాట్లాడుతున్నప్పుడు పలు అంశాల గురించి మాట్లాడుకున్నామని ...

కోమటిరెడ్డి.. తెలంగాణ రెడ్డి సమితి!   Namasthe Telangana
కొత్త పార్టీ పెడదామా?   Vaartha
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ...రేవంత్+కోమటిరెడ్డి   Palli Batani
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసెంబ్లీలో దాడి ఘటనను ఖండించిన టీడీపీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శిక్షించాలి ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 7 : తెలంగాణ అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శిక్షించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. అంతవరకు సభను సాగనివ్వబోమని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపామని, తమను మార్షల్స్‌ గట్టిగా పట్టుకున్నారని ఆయన చెప్పారు.
'ప్రజాస్వామ్యానికి దుర్దినం: రేవంత్ రెడ్డి   Andhrabhoomi
పోట్లగిత్తలు, ఎడ్ల మాదిరి దాడి చేశారు: రేవంత్ రెడ్డి   వెబ్ దునియా
గూండాల అసెంబ్లీ... ఎర్రబెల్లి   తెలుగువన్
10tv   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అసత్యాలతో గవర్నర్‌ ప్రసంగం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద తమ నిరసన వ్యక్తం చేశాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రభుత్వం చిత్తు కాగితాలు ఏరి చెత్త మాదిరిగా తయారు చేసిందని టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: గవర్నర్ నరసింహన్   వెబ్ దునియా
హైలెట్స్: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం   News4Andhra
గవర్నర్ తో అసత్యాలు చెప్పించారు: కాంగ్రెస్   సాక్షి
Namasthe Telangana   
TV5   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నరేంద్రమోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 7 : కేంద్ర బడ్జెట్‌పై చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్న జగన్‌ ఎన్డీఏలో టీడీపీ ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కేంద్రానికి చంద్రబాబు తన మద్దతు ...

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు... జగన్   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ ఉభయసభలు ప్రారంభం... సోమవారానికి వాయిదా..!   
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రాల శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సభల సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నసమస్యల గురించి ప్రస్తావించారు. ఆయన చేపట్టనున్న అంశాలను వివరించారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ...

ఏపి శాసనసభ సోమవారానికి వాయిదా   Andhrabhoomi
ఏపీ ఉభయసభలు ప్రారంభం... వాయిదా   తెలుగువన్
ఏపీ ఉభయసభలు సోమవారానికి వాయిదా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Palli Batani
   
యాదగిరి గుట్ట పేరు ఎందుకు మార్చుతున్నారో?   
తెలుగువన్
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతికి ఏ మాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేసేందుకు నడుం కట్టారు. అందుకోసం భారీగా ప్రణాళికలు సిద్దం చేసి నిధులు కూడా కేటాయించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే అచ్చమయిన తెలంగాణా బాషకు అద్దం పడుతూ సామాన్య ప్రజలకు అర్ధమయ్యే 'యాదగిరి ...

కేసీఆర్ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారు: చిన జీయర్‌స్వామి   Namasthe Telangana

అన్ని 27 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేసీఆర్‌ ప్రోద్బలంతోనే దాడులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర శాసన సభలో సభ్యులపై దాడులు సీఎం కేసీఆర్‌ ప్రోద్బలంతోనే జరిగాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని, దాడులను ఆయన సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. చట్ట సభల స్థాయి ...

అసెంబ్లీలో దాడుల ఘటనకు సిఎం కెసిఆర్‌దే బాధ్యత   Vaartha
కెసిఅర్ సిఎం కావడమే దోషం: మోత్కుపల్లి, కెసిఆర్ ప్రకటనలా: కిషన్ రెడ్డి   Oneindia Telugu
అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడిని ఖండించిన బిజెపి   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ ప్రత్యేక హోదా ఎన్నికల స్టంట్... జేసీ వ్యాఖ్య..!   
వెబ్ దునియా
మాటల తూటాలతో సంచలనం సృష్టించే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ ‌రెడ్డి, మరో సారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన అన్నారు. అది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని జేసీ వ్యాఖ్యానించారు. అనంతపురంలో శనివారం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జగన్‌కు పార్టీయే లేద్నారు.
జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు వేడెక్కుతున్నాయ్..!   News4Andhra
ఏపీకి ప్రత్యేక హోదా గోవిందా... జగన్ పార్టీ ఖాళీ: జేసీ సంచలన కామెంట్లు   Palli Batani
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్   
వెబ్ దునియా
మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి ...

మాజీ మంత్రి, వైకాపా నేతపై సీబీఐ చీటింగ్ కేసు   Palli Batani
వైకాపా నేతపై సీబీఐ కేసు నమోదు   TV5
వైకాపా నేతపై సీబీఐ కేసు   తెలుగువన్
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసెంబ్లీకి బ్లాక్‌ డే - ఎర్రబెల్లి దయాకర్‌రావు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, (మార్చి 7): రాష్ట్ర అసెంబ్లీలో ఇదో బ్లాక్‌ డే అని టీ.టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఘనపై వీడియోక్లిప్పింగ్‌లు చూసి చర్యలు తీసుకోవాని ఆయన కోరారు. తమపై టీఆర్‌ఎస్‌ సభ్యులు దాడి చేసినందునే ...

తెలంగాణ అసెంబ్లీకి తీరని మచ్చ: ఎర్రబెల్లి   Andhrabhoomi
అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే.. కిందపడేసి తొక్కారు: ఎర్రబెల్లి   వెబ్ దునియా
తలసానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి   TV5

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言