Neti Cinema
కుటుంబ కష్టాల్లో కూరుకుపోయిన నటి సరిత
తెలుగువన్
'కోకిలమ్మ' సరిత కుటుంబ కష్టాల్లో కూరుకుపోయింది. శ్రావ్యమైన గొంతుతో డబ్బింగ్ చెప్పే ఆమె సంసార జీవనరాగం శ్రుతితప్పింది. ఆమె భర్త, మలయాళ నటుడు ముఖేష్ సరిత నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కాడు. అది కూడా 2009లో. రెండేళ్ళ క్రితం కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ముఖేష్ మిధుల అనే మరో అమ్మాయిని కూడా పెళ్ళి ...
విడాకుల వ్యవహారం…కోర్టులోనే స్పృహ తప్పిపడిపోయిన హీరోయిన్Neti Cinema
కోర్టులోనే స్పృహ తప్పి పడిన కమల్‌హాసన్ హీరోయిన్Palli Batani
స్ఫృహ తప్పిన సరిత...! విడాకులు చెల్లవంటూ వాదన..!వెబ్ దునియా
Namasthe Telangana
FIlmiBeat Telugu
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
'కోకిలమ్మ' సరిత కుటుంబ కష్టాల్లో కూరుకుపోయింది. శ్రావ్యమైన గొంతుతో డబ్బింగ్ చెప్పే ఆమె సంసార జీవనరాగం శ్రుతితప్పింది. ఆమె భర్త, మలయాళ నటుడు ముఖేష్ సరిత నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కాడు. అది కూడా 2009లో. రెండేళ్ళ క్రితం కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ముఖేష్ మిధుల అనే మరో అమ్మాయిని కూడా పెళ్ళి ...
విడాకుల వ్యవహారం…కోర్టులోనే స్పృహ తప్పిపడిపోయిన హీరోయిన్
కోర్టులోనే స్పృహ తప్పి పడిన కమల్‌హాసన్ హీరోయిన్
స్ఫృహ తప్పిన సరిత...! విడాకులు చెల్లవంటూ వాదన..!
వెబ్ దునియా
వామ్మో... లోయలో పడిపోయేదే... ఎమీ జాక్సన్‌కి తృటిలో తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
దక్షిణాది చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న హాలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్. మదరాస పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈమెకు ఇక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల అమ్మడు టాలీవుడ్‌పైనా కన్నేసింది. ఇదిలా ఉంటే తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే ...
ప్రాణాలతో బయటపడిన హీరోయన్Vaartha
చావునుంచి తప్పించుకున్న ఐ హీరోయిన్…కాపాడిన కమెడియన్Neti Cinema
'ఐ' హీరోయిన్ అమీ జాక్సన్‌కి ప్రమాదంతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దక్షిణాది చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న హాలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్. మదరాస పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈమెకు ఇక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల అమ్మడు టాలీవుడ్‌పైనా కన్నేసింది. ఇదిలా ఉంటే తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే ...
ప్రాణాలతో బయటపడిన హీరోయన్
చావునుంచి తప్పించుకున్న ఐ హీరోయిన్…కాపాడిన కమెడియన్
'ఐ' హీరోయిన్ అమీ జాక్సన్‌కి ప్రమాదం
వెబ్ దునియా
రామ్ చరణ్, శ్రీను వైట్ల సినిమా ఎలా ఉంటుందో!?
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామ్ చరణ్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ 'నాయక్'ను నిర్మించారు డీవీవీ దానయ్య. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. గురువారం సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. సినిమా స్ర్కిప్ట్ ను దర్శకుడు శ్రీను వైట్ల కు చిరంజీవి అందించగా, దేవుని పటాలపై ...
చిరంజీవి ముఖ్య అతిథిగా 'రామ్ చరణ్', 'శ్రీను వైట్ల', 'దానయ్య'ల చిత్రం ప్రారంభంవెబ్ దునియా
మొదలైన చరణ్ చిత్రంKandireega
ఈ బాబును వెతికి పెట్టాలంటూ రామ్ చరణ్ విన్నపంFIlmiBeat Telugu
TV5
News4Andhra
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామ్ చరణ్ హీరోగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ 'నాయక్'ను నిర్మించారు డీవీవీ దానయ్య. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. గురువారం సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. సినిమా స్ర్కిప్ట్ ను దర్శకుడు శ్రీను వైట్ల కు చిరంజీవి అందించగా, దేవుని పటాలపై ...
చిరంజీవి ముఖ్య అతిథిగా 'రామ్ చరణ్', 'శ్రీను వైట్ల', 'దానయ్య'ల చిత్రం ప్రారంభం
మొదలైన చరణ్ చిత్రం
ఈ బాబును వెతికి పెట్టాలంటూ రామ్ చరణ్ విన్నపం
సాక్షి
త్రిషకు స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్
సాక్షి
తమిళసినిమా: బాలీవుడ్ యువనటి సోనంకపూర్ స్వైన్‌ఫ్లూతో ప్రస్తుతం ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పలువురు తారలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక కోలీవుడ్‌లో త్రిష, జయం రవి లాంటివారు షూటింగ్‌లో ముఖాలకు మాస్క్ లు తగిలించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. త్రిష స్వైన్ ఫ్లూ వ్యాధి నిరోధక ఇంజక్షన్‌ను ...
త్రిషకు స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్... ఫ్యాన్స్ ఆందోళనPalli Batani
త్రిషకు స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్..ముఖానికి మాస్కులుNeti Cinema
సోనమ్‌కు స్వైన్ ఫ్లూ: షాక్‌తో స్వైన్ ఫ్లూ టీకా వేయించుకున్న త్రిషవెబ్ దునియా
FIlmiBeat Telugu
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
తమిళసినిమా: బాలీవుడ్ యువనటి సోనంకపూర్ స్వైన్‌ఫ్లూతో ప్రస్తుతం ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పలువురు తారలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక కోలీవుడ్‌లో త్రిష, జయం రవి లాంటివారు షూటింగ్‌లో ముఖాలకు మాస్క్ లు తగిలించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. త్రిష స్వైన్ ఫ్లూ వ్యాధి నిరోధక ఇంజక్షన్‌ను ...
త్రిషకు స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్... ఫ్యాన్స్ ఆందోళన
త్రిషకు స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్..ముఖానికి మాస్కులు
సోనమ్‌కు స్వైన్ ఫ్లూ: షాక్‌తో స్వైన్ ఫ్లూ టీకా వేయించుకున్న త్రిష
వెబ్ దునియా
బాహుబలి విడుదల తేదీ ఖరారు... రాజమౌళి ట్వీట్..!
వెబ్ దునియా
ప్రభాస్ హీరోగా, హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా మే 15న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోను ఆయన ...
బాహుబలి వచ్చేస్తున్నాడు.. మే 15 విడుదల!సాక్షి
బాహుబలి మే 15న విడుదల - రాజమౌళి , మరి బాహుబలి 2 ఎప్పుడో?Namasthe Telangana
'బాహుబలి' విడుదల ఎప్పుడు?తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రభాస్ హీరోగా, హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా మే 15న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోను ఆయన ...
బాహుబలి వచ్చేస్తున్నాడు.. మే 15 విడుదల!
బాహుబలి మే 15న విడుదల - రాజమౌళి , మరి బాహుబలి 2 ఎప్పుడో?
'బాహుబలి' విడుదల ఎప్పుడు?
Vaartha
మా సినిమా డా.డి.రామానాయుడుగారికి అంకితం
Vaartha
సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. కన్నడ 'చార్మినార్ చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా-శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ చార్మినార్ సినిమా ...
కృ.క.ఇ... రామానాయుడికి అంకితంFIlmiBeat Telugu
ఆ సినిమా..నాయుడు గారికి అంకితంతెలుగువన్
నాయుడుగారికి అంకితంNews4Andhra
అన్ని 7 వార్తల కథనాలు »
Vaartha
సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. కన్నడ 'చార్మినార్ చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా-శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ చార్మినార్ సినిమా ...
కృ.క.ఇ... రామానాయుడికి అంకితం
ఆ సినిమా..నాయుడు గారికి అంకితం
నాయుడుగారికి అంకితం
Neti Cinema
'సూర్యుడు'ని చూడొచ్చు... సూర్య వర్సెస్ సూర్య... రివ్యూ రిపోర్ట్
వెబ్ దునియా
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ' తర్వాత ఎన్నో అంచనాలతో తెరకెక్కిన చిత్రం 'సూర్య vs సూర్య'. సూర్య వర్సెస్ సూర్య నటీనటులు: నిఖిల్, త్రిదా చౌదరి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, సత్య, మస్త్ అలీ, వైవా హర్ష, తాగుబోతు రమేష్ తదితరులు; టెక్నికల్ టీమ్ : కెమెరా- కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: సత్య మహావీర్, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ ...
పర్లేదంటున్న సూర్య vs సూర్యKandireega
రివ్యూ : సూర్య వర్సెస్ సూర్య సమీక్షPalli Batani
కాన్సెప్టు ఓకే కానీ....( 'సూర్య vs సూర్య' రివ్యూ)FIlmiBeat Telugu
Neti Cinema
Teluguwishesh
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ' తర్వాత ఎన్నో అంచనాలతో తెరకెక్కిన చిత్రం 'సూర్య vs సూర్య'. సూర్య వర్సెస్ సూర్య నటీనటులు: నిఖిల్, త్రిదా చౌదరి, తనికెళ్ళ భరణి, షాయాజీ షిండే, సత్య, మస్త్ అలీ, వైవా హర్ష, తాగుబోతు రమేష్ తదితరులు; టెక్నికల్ టీమ్ : కెమెరా- కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: సత్య మహావీర్, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ ...
పర్లేదంటున్న సూర్య vs సూర్య
రివ్యూ : సూర్య వర్సెస్ సూర్య సమీక్ష
కాన్సెప్టు ఓకే కానీ....( 'సూర్య vs సూర్య' రివ్యూ)
Neti Cinema
రవితేజ-వెంకటేష్ మల్టీస్టారర్… మాస్ మసాలా, యాక్షన్ మూవీ
Neti Cinema
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఇప్పటికే మహేష్, పవన్, రామ్, కమల్‌హాసన్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేశారు. తాజాగా మరో యంగ్ హీరో, మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. 2014లో తమిళంలో పొంగల్‌కు రిలీజ్అయ్యి సూపర్ హిట్ కొట్టిన జిల్లా రీమేక్‌లో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. నాగార్జునతో రగడ, మంచు విష్ణుతో దూసుకెళ్తా ...
వెంకీ, రవితేజతో మరో మల్టీస్టారర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జిల్లా' రీమేక్ లో వెంకటేష్, రవితేజతెలుగువన్
మరో మల్టీ స్టారర్.. తమిళ రీమేక్ లో వెంకీ, రవితేజ..!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Neti Cinema
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఇప్పటికే మహేష్, పవన్, రామ్, కమల్‌హాసన్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేశారు. తాజాగా మరో యంగ్ హీరో, మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. 2014లో తమిళంలో పొంగల్‌కు రిలీజ్అయ్యి సూపర్ హిట్ కొట్టిన జిల్లా రీమేక్‌లో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. నాగార్జునతో రగడ, మంచు విష్ణుతో దూసుకెళ్తా ...
వెంకీ, రవితేజతో మరో మల్టీస్టారర్
'జిల్లా' రీమేక్ లో వెంకటేష్, రవితేజ
మరో మల్టీ స్టారర్.. తమిళ రీమేక్ లో వెంకీ, రవితేజ..!
వెబ్ దునియా
విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్ (ఫోటోస్)
Neti Cinema
ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న వేర్ ఈజ్ విద్యాబాలన్ సినిమాలో ప్రముఖ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ను వాడుకుంటున్నారు. ఈ సినిమాలో సన్నిలియోన్ పేరుతో వచ్చే ఓ మాస్ మసాలా సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెన్నీఫర్ ఈ గీతంలో చిందేయనుంది. గణేష్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ ...
వేర్ ఈజ్ విద్యా బాలన్ ఐటెం సాంగ్... విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్వెబ్ దునియా
ఇంకో తెలుగు సినిమాలో సన్నిలియోన్ భజనFIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Neti Cinema
ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న వేర్ ఈజ్ విద్యాబాలన్ సినిమాలో ప్రముఖ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ను వాడుకుంటున్నారు. ఈ సినిమాలో సన్నిలియోన్ పేరుతో వచ్చే ఓ మాస్ మసాలా సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెన్నీఫర్ ఈ గీతంలో చిందేయనుంది. గణేష్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ ...
వేర్ ఈజ్ విద్యా బాలన్ ఐటెం సాంగ్... విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్
ఇంకో తెలుగు సినిమాలో సన్నిలియోన్ భజన
Neti Cinema
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యాంకర్ సుమ
Neti Cinema
బుల్లి తెరపై టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల యాంకరింగ్‌ను తెలుగునాట ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమంలో అత్యధికంగా 1000 ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన ఆమెకు ఈ అరుదైన ఘనత లభించింది. 2008లో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా వెయ్యి ...
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యాంకర్ సుమPalli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
Neti Cinema
బుల్లి తెరపై టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల యాంకరింగ్‌ను తెలుగునాట ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమంలో అత్యధికంగా 1000 ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన ఆమెకు ఈ అరుదైన ఘనత లభించింది. 2008లో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా వెయ్యి ...
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యాంకర్ సుమ
沒有留言:
張貼留言