వెబ్ దునియా
జైలు గేట్లు బద్దలు కొట్టి.. రేపిస్టును బయట ఈడ్చుకొచ్చి.. నడివీధిలో..
వెబ్ దునియా
జనాగ్రహాన్ని ఆపడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు.. అతను చేసిన అత్యాచారం జనానికి ఎక్కడలేని ఆగ్రహం తెప్పించింది. పోలీసులు, కోర్టులు ఏ శిక్షలు వేయలేవనే నిర్ధారణకు వచ్చారు. తామే శిక్ష వేయాలని నిర్ణయించారు. అందుకే అతనున్న జైలు గేట్లు బద్దలు కొట్టారు. ఈ రేపిస్టును ఈడ్చుకుని బయటకు వచ్చి నడి రోడ్డులో కొట్టి చంపారు. ఈ సంఘటన నాగాలాండ్ లో ...
రేపిస్ట్‌ను కొట్టిచంపిన జనంసాక్షి
జైలులోకి చొరబడి నిందితుడిని చంపిన స్థానికులుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనాగ్రహాన్ని ఆపడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు.. అతను చేసిన అత్యాచారం జనానికి ఎక్కడలేని ఆగ్రహం తెప్పించింది. పోలీసులు, కోర్టులు ఏ శిక్షలు వేయలేవనే నిర్ధారణకు వచ్చారు. తామే శిక్ష వేయాలని నిర్ణయించారు. అందుకే అతనున్న జైలు గేట్లు బద్దలు కొట్టారు. ఈ రేపిస్టును ఈడ్చుకుని బయటకు వచ్చి నడి రోడ్డులో కొట్టి చంపారు. ఈ సంఘటన నాగాలాండ్ లో ...
రేపిస్ట్‌ను కొట్టిచంపిన జనం
జైలులోకి చొరబడి నిందితుడిని చంపిన స్థానికులు
10tv
నిర్భయ డాక్యుమెంటరీ ప్రసారం..
10tv
ఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు.. కోర్టు స్టే ఇచ్చినా వినిపించుకోలేదు.. నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్‌ను బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున బ్రిటన్‌లో... బీబీసీ 4లో ఇది ...
యూట్యూబ్ నుంచి నిర్భయ తొలగింపుAndhrabhoomi
నిషేధం బేఖాతర్! నిర్భయ చిత్రాన్ని ప్రసారం చేసిన బీబీసీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీబీసీపై కేంద్రం సీరియస్సాక్షి
తెలుగువన్
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 48 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు.. కోర్టు స్టే ఇచ్చినా వినిపించుకోలేదు.. నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్‌ను బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున బ్రిటన్‌లో... బీబీసీ 4లో ఇది ...
యూట్యూబ్ నుంచి నిర్భయ తొలగింపు
నిషేధం బేఖాతర్! నిర్భయ చిత్రాన్ని ప్రసారం చేసిన బీబీసీ
బీబీసీపై కేంద్రం సీరియస్
Oneindia Telugu
టీచర్ల నియామకాల కేసు చౌతాలాకు పదేళ్ల జైలు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 5: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగారశిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో ...
చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురుసాక్షి
హర్యానా మాజీసీఎం ఓంప్రకాష్ చౌతాలకు ఎదురుదెబ్బ, సుప్రీం కోర్టులో అప్పీలుకు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా మాజీ సీఎంకు పదేళ్ల జైలు శిక్షNamasthe Telangana
Teluguwishesh
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 5: హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు సహా మొత్తం ఏడుగురికి అధ్యాపకుల నియామక కుంభకోణం కేసులో పదేళ్ల కారాగారశిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం ధ్రువీకరించింది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత తీవ్ర స్థాయిలో కుంభకోణానికి పాల్పడటాన్ని చూస్తే దేశ పాలనా వ్యవహారాలు ఎంత దిగ్భ్రాంతికర రీతిలో ...
చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
హర్యానా మాజీసీఎం ఓంప్రకాష్ చౌతాలకు ఎదురుదెబ్బ, సుప్రీం కోర్టులో అప్పీలుకు ...
హర్యానా మాజీ సీఎంకు పదేళ్ల జైలు శిక్ష
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ.. పాక్‌ను పొగిడేవారిని చెప్పుతో కొట్టాలి... సాధ్వి!
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలని వీహెచ్‌పీ నాయకురాలు బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ ...
భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?Vaartha
పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...తెలుగువన్
పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్విOneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలని వీహెచ్‌పీ నాయకురాలు బాలికా సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ ...
భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?
పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...
పాకిస్థాన్‌ను పొగిడేవారిని బూట్లతో కొట్టి, తరిమేయాలి: సాధ్వి
వెబ్ దునియా
గ్యాంగ్ రేప్... అవమాన భారంతో బాలిక ఆత్మహత్య..!
వెబ్ దునియా
హర్యానా రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మృగాళ్ల చేతిలో బలిపసువైన ఓ బాలిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అక్కడి ఫిబ్రవరి నెల ఆరోతేదిన సోనేపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన ఓ బాలికపై కొందరు సామూహితక అత్యాచానికి పాల్పడ్డారు. అయితే పోలీసులు మాత్రం కేవలం ఒక్కరిమీదే కేసు పెట్టి, దాన్ని కేవలం ...
గ్యాంగ్‌రేప్: అవమాన భారంతో యువతి ఆత్మహత్యOneindia Telugu
అత్యాచారం.. అవమానభారంతో ఆత్మహత్యసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హర్యానా రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మృగాళ్ల చేతిలో బలిపసువైన ఓ బాలిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అక్కడి ఫిబ్రవరి నెల ఆరోతేదిన సోనేపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన ఓ బాలికపై కొందరు సామూహితక అత్యాచానికి పాల్పడ్డారు. అయితే పోలీసులు మాత్రం కేవలం ఒక్కరిమీదే కేసు పెట్టి, దాన్ని కేవలం ...
గ్యాంగ్‌రేప్: అవమాన భారంతో యువతి ఆత్మహత్య
అత్యాచారం.. అవమానభారంతో ఆత్మహత్య
Vaartha
6 యూనివర్సిటీలకు ..69 కాలేజీలకు 'వై-ఫై
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఒరిస్సా ప్రభుత్వం యూనివర్సిటీలు, కళాాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని తెచ్చేలా స్టార్ట్ క్యాంపస్ పదకం అమలుచేస్తోంది. దీనికోసం రూ.20 కోట్లను ఖర్చుచేయనుంది. ఇందులో భాగంగా 6 వర్సిటీలకు, 48 ప్రభుత్వ పాఠాలలు, 23 ప్రైవేట్ కళాాలల్లో వై-పై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక విద్యాసంస్థలలో ...
స్మార్ట్ క్యాంపస్ పథకం: రూ. 20 కోట్లతో... 6 యూనివర్సిటీలు, 69 కాలేజీలకు వై-ఫైOneindia Telugu
6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఒరిస్సా ప్రభుత్వం యూనివర్సిటీలు, కళాాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని తెచ్చేలా స్టార్ట్ క్యాంపస్ పదకం అమలుచేస్తోంది. దీనికోసం రూ.20 కోట్లను ఖర్చుచేయనుంది. ఇందులో భాగంగా 6 వర్సిటీలకు, 48 ప్రభుత్వ పాఠాలలు, 23 ప్రైవేట్ కళాాలల్లో వై-పై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక విద్యాసంస్థలలో ...
స్మార్ట్ క్యాంపస్ పథకం: రూ. 20 కోట్లతో... 6 యూనివర్సిటీలు, 69 కాలేజీలకు వై-ఫై
6 యూనివర్సిటీలు.. 69 కాలేజీలకు 'వై-ఫై'
వెబ్ దునియా
అమెరికా మహిళపై సాధువు లైంగిక దాడి..!
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దేశంలోని మహిళలనే కాకుండా విదేశాల నుంచి వచ్చే మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా సాధువు అవతారం ఎత్తిన మృగాడు ఓ విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్ లోని వృందావన్‌కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారం జరిపాడు.
హోలీ ఉత్సవాలు: విదేశీ మహిళపై సాధువు అత్యాచారంOneindia Telugu
విదేశీ మహిళపై సాధువు లైంగిక దాడిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దేశంలోని మహిళలనే కాకుండా విదేశాల నుంచి వచ్చే మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా సాధువు అవతారం ఎత్తిన మృగాడు ఓ విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్ లోని వృందావన్‌కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారం జరిపాడు.
హోలీ ఉత్సవాలు: విదేశీ మహిళపై సాధువు అత్యాచారం
విదేశీ మహిళపై సాధువు లైంగిక దాడి
Vaartha
అన్నా హజారేను చంపుతామని బెదిరింపు
Vaartha
హైదరాబాద్ : ప్రముఖ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజరేను చంపుతామంటూ కొందరు ఫేస్‌బుక్‌లో మేసేజ్ పెట్టారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాక అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నా హజారే అవినీతికి వ్యతిరేఖంగా పాదయాత్ర చేయతలపెట్టిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టంలో సవరణలకుగాను కేంద్ర ...
అన్నా హజారేని చంపేస్తాం.. ఫేస్‌బుక్‌లో ఎన్నారై కామెంట్..!వెబ్ దునియా
అన్నాను చంపే సమయం వచ్చింది: కెనడా ఎన్నారై బెదిరింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్నా హాజరే కి కూడా బెదిరింపులా!News Articles by KSR
సాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ప్రముఖ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజరేను చంపుతామంటూ కొందరు ఫేస్‌బుక్‌లో మేసేజ్ పెట్టారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాక అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నా హజారే అవినీతికి వ్యతిరేఖంగా పాదయాత్ర చేయతలపెట్టిన విషయం తెలిసిందే. భూసేకరణ చట్టంలో సవరణలకుగాను కేంద్ర ...
అన్నా హజారేని చంపేస్తాం.. ఫేస్‌బుక్‌లో ఎన్నారై కామెంట్..!
అన్నాను చంపే సమయం వచ్చింది: కెనడా ఎన్నారై బెదిరింపు
అన్నా హాజరే కి కూడా బెదిరింపులా!
వెబ్ దునియా
తల్లిదండ్రులతో కలిసి బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్..!
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన గత కొన్ని రోజులుగా హై బ్లడ్ షుగర్, ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతున్నారు. కేజ్రీవాల్ అనారోగ్యాన్ని గమనించిన ప్రధాని మోడీ బెంగళూరులోని ప్రకృతి వైద్యుని సంప్రదించాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. ఆయన తల్లిదండ్రులతో కలసి ఘజియాబాద్‌లోని తన ...
బెంగుళూరు వెళ్లిన కేజ్రీవాల్Vaartha
బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్సాక్షి
ప్రకృతివైద్యం కోసం బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన గత కొన్ని రోజులుగా హై బ్లడ్ షుగర్, ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతున్నారు. కేజ్రీవాల్ అనారోగ్యాన్ని గమనించిన ప్రధాని మోడీ బెంగళూరులోని ప్రకృతి వైద్యుని సంప్రదించాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. ఆయన తల్లిదండ్రులతో కలసి ఘజియాబాద్‌లోని తన ...
బెంగుళూరు వెళ్లిన కేజ్రీవాల్
బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్
ప్రకృతివైద్యం కోసం బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్
Oneindia Telugu
రేపిస్టును జైల్లోంచి లాగి, అడ్డంగా కొట్టి చంపారు
Oneindia Telugu
కోహిమా: అత్యాచారం కేసు నిందితుడికి వ్యతిరేకంగా ప్రజలు రెచ్చిపోయారు. ఓ రేపిస్టును అడ్డంగా కొట్టి చంపారు. జైలు గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లి బయటకు లాక్కొచ్చి మరీ పట్టణంలో ఊరేగించి చంపారు. ఈ సంఘటనను జైలు వాచ్‌మన్ ప్రేక్షకుడై చూశాడే తప్ప ఏం చేయలేకపోయాడు. ఈ సంఘటన నాగాలాండ్‌లోని దీమాపూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
జైలు నుంచి లాక్కొచ్చి రేపిస్టును నరికేశారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోహిమా: అత్యాచారం కేసు నిందితుడికి వ్యతిరేకంగా ప్రజలు రెచ్చిపోయారు. ఓ రేపిస్టును అడ్డంగా కొట్టి చంపారు. జైలు గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లి బయటకు లాక్కొచ్చి మరీ పట్టణంలో ఊరేగించి చంపారు. ఈ సంఘటనను జైలు వాచ్‌మన్ ప్రేక్షకుడై చూశాడే తప్ప ఏం చేయలేకపోయాడు. ఈ సంఘటన నాగాలాండ్‌లోని దీమాపూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
జైలు నుంచి లాక్కొచ్చి రేపిస్టును నరికేశారు
沒有留言:
張貼留言