2015年3月3日 星期二

2015-03-04 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికా ఖాకీల అహంకారం.. ఆఫ్రికన్ కాల్చివేత   
వెబ్ దునియా
అమెరికా ఖాకీలు పిచ్చిపట్టిన వారిలా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై కనిపించిన విదేశీయుల పట్ల చాలా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ భారతీయ వృద్ధుడిపై దాడి తెగబడిన వారు తాజాగా ఓ ఆఫ్రికన్ ను కాల్చి చంపేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 1న జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. సొంతగూడు కూడా లేని ఓ ...

అమెరికా ఖాకీ కర్కశం   తెలుగువన్
అమెరికా ఖాకీల మరో దారుణం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
సిక్కు బాలుడిని 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేషం   
TV5
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సిక్కు బాలుడిని అతడి స్కూలుకు చెందిన ఇతర పిల్లలు 'ఉగ్రవాది' అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో ఏడిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కళ్లజోడు పెట్టుకున్న హర్సుఖ్ సింగ్ అనే సిక్కు బాలుడు స్కూలు బస్సులో కూర్చుని ఉండగా, ఇతర విద్యార్థులు అతడి చుట్టూ ...

అమెరికాలో సిక్కు బాలుడిపై జాతివిద్వేష వ్యాఖ్యలు   సాక్షి
సిక్కు బాలుడిపై స్కూల్ బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు: వీడియో హల్‌చల్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సహారాకు కొత్త చిక్కులు   
Namasthe Telangana
లండన్ : నిధుల సేకరణకు నానా పాట్లు పడుతున్న సమయంలో సహారా గ్రూపునకు కొత్త చిక్కొచ్చిపడింది. గ్రూపునకు అప్పిచ్చిన రుణదాతలు బకాయిలు రాబట్టుకోవడానికి లండన్‌లో ఉన్న గ్రాస్‌వెనోర్ హౌజ్ హోటల్‌ను అమ్మకానికి పెట్టారు. దీని విలువ రూ.5000 కోట్లు ఉంటుందని అంచనా. సహారా గ్రూపునకు విదేశాల్లో మూడు లగ్జరీ (లండన్‌కు చెందిన గ్రాస్‌వెనోర్ హౌజ్, ...

అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
త్వరలో టీఆర్‌ఎస్ అమెరికా శాఖ   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోవడంతోపాటు స్థానికంగా శాఖలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ...

టీఆర్ఎస్ పార్టీ అమెరికా శాఖ ప్రారంభం: అనిల్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


ఎల్‌టీటీఈ కీలక మహిళా నేత అరెస్టు   
సాక్షి
కొలంబో: నిషేధిత సంస్థ ఎల్‌టీటీఈకి చెందిన కీలక మహిళా నేతను కొలంబో ఎయిర్‌పోర్టులో శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది పారిస్ వెళ్లేందుకు యత్నించగా టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న లంకకు ...


ఇంకా మరిన్ని »   


పాక్‌కు గూఢచర్యంపై మాజీ సైనికుడి అరెస్టు   
సాక్షి
అమృత్‌సర్: పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో మాజీ సైనికుడు సుఖ్వీందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మీ వాహనాల కదలికలు, కీలక సంస్థలు, ఆర్మీ శిక్షణ శిబిరాల పత్రాల ఫొటోలు, చేతితో గీసిన నిషిద్ధ స్థలాల పటాలను సింగ్ దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంగ్రూర్ జిల్లాకు చెందిన సింగ్ '21 ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇది కుక్కా.. గుర్రమా?   
సాక్షి
లండన్ : ఖడ్గమృగంలా కనిపిస్తున్న ఈ పిట్‌బుల్ పేరు హల్క్, 17 నెలలకే 80 కిలోల బరువుండి గుర్రంలా ఎదుగుతూ ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కుక్కగా పేరు గడించింది. దీనికి హల్క్‌ కన్నా మంచి పేరు పెట్టగలమా? మార్వెల్ కామిక్స్ పబ్లికేషన్స్ ప్రచురిస్తున్న పుస్తకాల్లో కామిక్ సూపర్ హీరో పేరు హల్క్ గురించి పిల్లలకైతే కచ్చితంగా పరిచయం ...


ఇంకా మరిన్ని »   


ఆ ఐదుగురిని కలిసిన ఫిడెల్ క్యాస్ట్రో   
సాక్షి
హవానా : క్యూబా ప్రముఖ కమ్యూనిస్టు నేత ఫిడేల్ క్యాస్ట్రో తనకు ఇష్టమైన ఓ ఐదుగురు వ్యక్తులను కలిశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియాకు వెళ్లడించాడు. క్యూబా స్వాతంత్ర్యం కోసం అమెరికాతో హెర్నాండెజ్, రామన్ లాబనినో, ఫెర్నాండో గాంజలెజ్, రెనే గాంజలెజ్ అనే ఐదుగురు పోరాటయోధులు తమ జీవితాన్ని ధారపోశారని, జీవితం మొత్తం జైలులో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ప్రాణాంతక వైరస్ మాయం   
Namasthe Telangana
వాషింగ్టన్, మార్చి 2: ప్రాణాంతక వైరస్ ఒకటి మాయమైంది. ఈ వైరస్ నేలపై పడినా.. నీటిలో కలిసినా సమీపంలోని ప్రజలపై తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని.. వేగంగా విస్తరిస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. న్యూ ఆర్లీన్స్ నగరానికి ...

ల్యాబ్ నుంచి తప్పించుకున్న ప్రాణాంతక వైరస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు   
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్‌లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు. ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ ...

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి   News Articles by KSR
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి నెల రోజుల్లోనే రెండోసారి హిందూ ఆలయంపై దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言