వెబ్ దునియా
సఫారీ జోరు.. ఆమ్లా,డుప్లెసిస్ సెంచరీలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టైటిల్ ఫేవరెట్ దక్షిణాఫ్రికా దుమ్మురేపుతోంది. లీగ్ దశలో మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీస్‌పై ప్రదర్శననే పసికూన ఐర్లాండ్‌పైనా రిపీట్ చేసింది. దీంతో గ్రూప్-బిలో సఫారీ జట్టు మూడో భారీ విజయంతో నాకౌట్ బెర్త్‌కు మరింత చేరువైంది. కాన్‌బెరా: హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా 201 పరుగుల తేడాతో ...
201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు...!వెబ్ దునియా
దక్షిణాఫ్రికా రెండో భారీ విజయంAndhrabhoomi
విండీస్ మ్యాచ్‌ను రిపీట్ చేసిన దక్షిణాఫ్రికా..ఐర్లండ్ చిత్తుPalli Batani
Namasthe Telangana
సాక్షి
తెలుగువన్
అన్ని 61 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టైటిల్ ఫేవరెట్ దక్షిణాఫ్రికా దుమ్మురేపుతోంది. లీగ్ దశలో మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీస్‌పై ప్రదర్శననే పసికూన ఐర్లాండ్‌పైనా రిపీట్ చేసింది. దీంతో గ్రూప్-బిలో సఫారీ జట్టు మూడో భారీ విజయంతో నాకౌట్ బెర్త్‌కు మరింత చేరువైంది. కాన్‌బెరా: హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ సెంచరీలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా 201 పరుగుల తేడాతో ...
201 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపు...!
దక్షిణాఫ్రికా రెండో భారీ విజయం
విండీస్ మ్యాచ్‌ను రిపీట్ చేసిన దక్షిణాఫ్రికా..ఐర్లండ్ చిత్తు
Namasthe Telangana
జర్నలిస్టుపై కోహ్లీ చిందులు
Namasthe Telangana
పెర్త్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్‌కోహ్లీ మరోసారి విచక్షణ కోల్పోయాడు. అయితే ఈసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గాకుండా ఓ జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. వివరాల్లోకెళితే.. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న కోహ్లీకి భారత జర్నలిస్టుల బృందం ఎదురైంది. వెంటనే కోహ్లీ ఆ బృందంలోని ఓ జర్నలిస్టును అసభ్యపదజాలంతో ...
'పాత కోహ్లి' బయటికొచ్చాడు!సాక్షి
భారత జర్నలిస్టును బూతులు తిట్టిన విరాట్ కోహ్లీOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
పెర్త్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్‌కోహ్లీ మరోసారి విచక్షణ కోల్పోయాడు. అయితే ఈసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గాకుండా ఓ జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. వివరాల్లోకెళితే.. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న కోహ్లీకి భారత జర్నలిస్టుల బృందం ఎదురైంది. వెంటనే కోహ్లీ ఆ బృందంలోని ఓ జర్నలిస్టును అసభ్యపదజాలంతో ...
'పాత కోహ్లి' బయటికొచ్చాడు!
భారత జర్నలిస్టును బూతులు తిట్టిన విరాట్ కోహ్లీ
హారిస్ సొహైల్ అర్థ సెంచరీ
సాక్షి
నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ ఆటగాడు హరిస్ సొహైల్ అర్థ సెంచరీ సాధించాడు. 66 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డే అతడికిది 3వ అర్థసెంచరీ. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015. సంబంధిత వీడియోలు. జింబాబ్వే లక్ష్యం 236. 1:22. జింబాబ్వే లక్ష్యం 236 · శ్రీలంక 3.. ఇంగ్లండ్ 3. 1:34.
ఇంకా మరిన్ని »

ఒలింపిక్స్ పోటీల తర్వాత రిటైర్మెంట్ : మేరీ కోమ్
వెబ్ దునియా
రియో డీ జెనీరోలో వచ్చే 2016లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల తర్వాత క్రీడలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతానని 32 ఏళ్ల మేరీ కోమ్ వెల్లడించారు. బాక్సింగ్ వంటి క్రీడను ...
రిటైరవుతానంటూ సోషల్ మీడియాలో మేరికోమ్ ప్రకటన10tv
రియో ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్‌కు గుడ్‌బైAndhrabhoomi
బాక్సింగ్ కు గుడ్ బై చెప్పనున్న మేరీకామ్Namasthe Telangana
సాక్షి
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రియో డీ జెనీరోలో వచ్చే 2016లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల తర్వాత క్రీడలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతానని 32 ఏళ్ల మేరీ కోమ్ వెల్లడించారు. బాక్సింగ్ వంటి క్రీడను ...
రిటైరవుతానంటూ సోషల్ మీడియాలో మేరికోమ్ ప్రకటన
రియో ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్‌కు గుడ్‌బై
బాక్సింగ్ కు గుడ్ బై చెప్పనున్న మేరీకామ్
నకిలీ పాసు పోర్టు కేసులో ఐదుగురి అరెస్ట్
Andhrabhoomi
శంషాబాద్, మార్చి 3: నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్న ఐదుగురిని ఆర్‌జిఇఏ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు , ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు,సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయర్‌పోర్టుకు వచ్చినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ...
నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంషాబాద్, మార్చి 3: నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్న ఐదుగురిని ఆర్‌జిఇఏ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు , ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు,సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయర్‌పోర్టుకు వచ్చినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ...
నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు
News4Andhra
సఫారీ.. ఈజీ విక్టరీ.!
News4Andhra
బ్యాట్స్ మెన్స్ దంచేశారు. బౌలర్లు ఆదరగొట్టేశారు. దీంతో సౌతాఫ్రికా జట్టు వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో మరో విక్టరీ నమోదు చేసింది. వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఐర్లాండ్- సౌతాఫ్రికాజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఆద్యనంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సఫారీ జట్టు 201 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై ఘన విజయం ...
సఫారీతో సవారీకి కసికూనలు సైNamasthe Telangana
సంచలనాల పసికూనలకు స(ఫారీ)వాల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
News4Andhra
బ్యాట్స్ మెన్స్ దంచేశారు. బౌలర్లు ఆదరగొట్టేశారు. దీంతో సౌతాఫ్రికా జట్టు వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో మరో విక్టరీ నమోదు చేసింది. వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఐర్లాండ్- సౌతాఫ్రికాజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఆద్యనంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సఫారీ జట్టు 201 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై ఘన విజయం ...
సఫారీతో సవారీకి కసికూనలు సై
సంచలనాల పసికూనలకు స(ఫారీ)వాల్
సాక్షి
మరో మైలురాయికి 2 పరుగుల దూరం
సాక్షి
నెపియర్: పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది వన్డేల్లో మరో ఘనత సాధించనున్నాడు. 8 వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. మరో 2 పరుగులు చేస్తే 8 వేల పరుగులు పూర్తవుతాయి. ఇప్పటివరకు 394 వన్డేలు ఆడిన ఆఫ్రిది 23.52 సగటుతో 7998 పరుగులు చేశాడు. 393 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా బుధవారం యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో ...

ట్రై-సిరీస్ వృథా ప్రయాసే
Andhrabhoomi
పెర్త్, మార్చి 3: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్ వలన కాలాన్ని, శ్రమను వృథా చేసుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని టీమిండియా డైరెక్టర్ రవిశాస్ర్తీ అన్నాడు. ఈ సిరీస్ వలన భారత జట్టు సభ్యులు మానసికంగా అలసిపోయినప్పటికీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఇప్పటివరకూ తమ స్థాయికి తగ్గట్టుగానే రాణించారని ...
ఆ సిరీస్ పనికిమాలినదిసాక్షి

ఆ సిరీస్ పనికిమాలినది
2వ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
సాక్షి
నెపియర్: ప్రపంచకప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ 170 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయింది. హరిస్ సొహైల్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. సొహైల్ 83 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 70 పరుగులు చేశాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ 90 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. టాగ్లు: cricket-world cup-2015, ...

దుర్బుద్ధి పురందేశ్వరి కుటుంబానికే వర్తిస్తుంది
సాక్షి
ఒంగోలు : దుర్బుద్ధి అనేది పురందేశ్వరి కుటుంబానికే వర్తిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజకుమారి మాట్లాడుతూ దుర్బుద్ధి, సంకల్పం అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ...

沒有留言:
張貼留言