శాన్వి హత్యకేసులో రఘునందన్ కు మరణ శిక్ష సాక్షి
వాషింగ్టన్ : అమెరికా పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్వి, సత్యవతి దారుణహత్య కేసులో నిందితుడైన యండమూరి రఘునందన్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసులో రెండేళ్ళ పాటు విచారణ చేసిన అమెరికా కోర్టు ఈ నెల తొమ్మిదిన రఘునందన్ ను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. చిన్నారి కిడ్నాప్, జంటహత్యలు చేసిన రఘునందన్‌కు కోర్టు ...
ఇంకా మరిన్ని »

విశాఖలో పాక్షికంగా విద్యుత్ పునరుద్దరణ News Articles by KSR
విశాఖనగరానికి తీవ్రంగా శ్రమించి పాక్షికంగా విద్యుత్ సరఫరా చేయగలిగారు. అయితే ఉత్తరాంద్రలోని ఇతర జిల్లాలు,మొత్తం నగరానికి విద్యుత్ సరఫరా చేయడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కుప్పకూలడంతో వాటి పునరుద్దరణకు సమయం పడుతోంది.అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా ...
నేడు విశాఖకు పాక్షిక విద్యుత్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
విశాఖనగరానికి తీవ్రంగా శ్రమించి పాక్షికంగా విద్యుత్ సరఫరా చేయగలిగారు. అయితే ఉత్తరాంద్రలోని ఇతర జిల్లాలు,మొత్తం నగరానికి విద్యుత్ సరఫరా చేయడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కుప్పకూలడంతో వాటి పునరుద్దరణకు సమయం పడుతోంది.అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా ...
నేడు విశాఖకు పాక్షిక విద్యుత్
ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కు నోబెల్.. రూ.6.8 కోట్ల ప్రైజ్‌మనీ వెబ్ దునియా
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్‌కు ఈ యేడాది నోబెల్ బహుమతి వరించింది. మార్కెట్ శక్తి, నియంత్రణలపై సాగించిన పరిశోధనలకు గానూ టిరోల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడెమీ ఓ ప్రకటనను జారీ చేసింది. కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డకునే విధానాలపై టిరోల్ సాగించిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కి నోబెల్తెలుగువన్
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్‌కు నోబెల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీన్ టిరోల్‌కు ఆర్థిక శాస్త్ర నోబెల్సాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్‌కు ఈ యేడాది నోబెల్ బహుమతి వరించింది. మార్కెట్ శక్తి, నియంత్రణలపై సాగించిన పరిశోధనలకు గానూ టిరోల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడెమీ ఓ ప్రకటనను జారీ చేసింది. కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డకునే విధానాలపై టిరోల్ సాగించిన పరిశోధనలు విశ్వవ్యాప్తంగా ...
ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కి నోబెల్
ఫ్రెంచ్ ఆర్థికవేత్త జీన్ టిరోల్‌కు నోబెల్
జీన్ టిరోల్‌కు ఆర్థిక శాస్త్ర నోబెల్
నోబెల్ సరే... పరీక్షలెలా... మలాలా తెలుగువన్
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్ డిసెంబర్‌లో జరిగే నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళి తీరాలి. అయితే అదే సమయంలో తనకు పరీక్షలు వున్నాయని, వాటికి కూడా హాజరవ్వాలని మలాలా ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం, పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు మలాలా చెబుతోంది.
పరీక్షలపై మలాలా బెంగ!సాక్షి
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానంOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్ డిసెంబర్‌లో జరిగే నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళి తీరాలి. అయితే అదే సమయంలో తనకు పరీక్షలు వున్నాయని, వాటికి కూడా హాజరవ్వాలని మలాలా ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం, పరీక్షల సమయం ఒకేసారి రావడంతో కలత చెందుతున్నట్టు మలాలా చెబుతోంది.
పరీక్షలపై మలాలా బెంగ!
'మలాలా ఘాతకుల ఏజెంట్', చైనామీడియా అనుమానం
నర్సుకి ఇబోలా... అమెరికాలో ఎలర్ట్ తెలుగువన్
ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్‌కి వచ్చాడు. డల్లాస్‌కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 ...
అమెరికా నర్సుకు ఎబోలా: ప్రభుత్వం చర్యలు!వెబ్ దునియా
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్‌కి వచ్చాడు. డల్లాస్‌కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 ...
అమెరికా నర్సుకు ఎబోలా: ప్రభుత్వం చర్యలు!
ఇబోలా బాధితుడికి చికిత్స చేసిన నర్సుకూ వ్యాధి
ఎబోలా ఉందని జోక్ వేశాడట.. అదీ విమానంలో? (వీడియో చూడండి) వెబ్ దునియా
ఎబోలా ఉందని జోక్ వేశాడట అంతే ఇంకేముంది? అందరూ జడుసుకున్నారట? అదీ ఎక్కడంటే విమానంలో.. అవునండి. ఫిలడెల్ఫియా నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు ళ్తున్న అమెరికా ఎయిర్‌వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు తనకు ఎబోలా ఉందని చెప్పడంతో ప్రమాదకర వస్తువులను తీసే హజ్మత్ బృందం విమానంలోకి వచ్చింది. కానీ తీరా చూస్తే అతడు ఉత్తుత్తినే చెప్పినట్లు ...

ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం Andhrabhoomi
అబూదబీ, అక్టోబర్ 13: పాకిస్తాన్‌తో చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన చివరి వనే్డను ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 231 పరుగులు చేయగా, పాకిస్తాన్ చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి, 230 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గ్లేన్ మాక్స్‌వెల్, ...

రాడర్‌తో సంబంధాలు కట్, 'విశాఖ' గజగజ (పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: హుధుద్ ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాంతంగా ఉంటుందని, ప్రశాంతత తర్వాత కొద్దిసేపటికే ప్రచండ గాలులు వీస్తాయని, ప్రశాంతతగా అనిపించినప్పటికీ ఎవరు కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదివారం హెచ్చరించింది. విశాఖపట్నం కైలాసగిరి వద్ద తుఫాను తీరం తాకింది. విశాఖలో భయానక పరిస్థితులు ...

'నోబెల్' సందేశం గ్రహించారా? సాక్షి
తొమ్మిది రోజులుగా గర్జించిన పాక్ శతఘు్నలు ఇప్పుడు మూగపోయాయి. అది ఆశావహమైన నోబెల్ కమిటీ సదుద్దేశాల ఫలితమేనని దానికి ధన్యవాదాలు తెలపాల్సిన పనేమీ లేదు. పాక్‌కు తగ్గట్టుగానే ఇంతకింత అన్న తీరుగా భారత్ బదులు చెప్పడమే కాదు, ఇంకాస్త ఎక్కువగానే ముట్టజెప్పింది. పాక్ ప్రభుత్వం మరింతగా ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తుందని ఊహాగానాలు ...

沒有留言:
張貼留言