కార్మికుడు.. శ్రమయోగి! సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని10tv
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!వెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీ
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!
ఆరో అంతస్తులోంచి దూకేశాడు తెలుగువన్
కేరళలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను పనిచేస్తున్న కార్యాలయం భవంతి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రివేండ్రం టెక్నోపార్క్ క్యాంపస్ లో గల ఓ ఐటీ సంస్థలో పనిచేసే శ్రీరాజ్ శ్రీధరన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆరో అంతస్థు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న శ్రీరాజ్ చాలా బాగా పనిచేసేవాడని ...
ఆరో అంతస్తులోంచి టెక్కీ దూకి ఆత్మహత్య... ఎంత కష్టం...వెబ్ దునియా
బిల్డింగ్‌పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యNamasthe Telangana
ఆఫీసు పైనుంచి దూకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
కేరళలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను పనిచేస్తున్న కార్యాలయం భవంతి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రివేండ్రం టెక్నోపార్క్ క్యాంపస్ లో గల ఓ ఐటీ సంస్థలో పనిచేసే శ్రీరాజ్ శ్రీధరన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆరో అంతస్థు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న శ్రీరాజ్ చాలా బాగా పనిచేసేవాడని ...
ఆరో అంతస్తులోంచి టెక్కీ దూకి ఆత్మహత్య... ఎంత కష్టం...
బిల్డింగ్‌పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
ఆఫీసు పైనుంచి దూకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
నల్లధనం వివరాలు వెల్లడిస్తాం... స్విట్జర్లాండ్ తెలుగువన్
భారతదేశానికి సంబంధించిన వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది.
నల్లధనం వివరాలు ఇస్తాం.. కానీ : స్విట్జర్లాండ్ మెలికవెబ్ దునియా
భారత్‌ను బెదిరించలేరు: చైనాకు రాజ్, నల్లధనంపై స్విస్Oneindia Telugu
నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
10tv
అన్ని 15 వార్తల కథనాలు »
భారతదేశానికి సంబంధించిన వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది.
నల్లధనం వివరాలు ఇస్తాం.. కానీ : స్విట్జర్లాండ్ మెలిక
భారత్‌ను బెదిరించలేరు: చైనాకు రాజ్, నల్లధనంపై స్విస్
నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ అంగీకారం
ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీకే పట్టం Kandireega
bjp kandireega.com ఆ మధ్య జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఎన్నికలు ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. అన్ని ఫలితాలు కూడా దాదాపుగా ఒకే ...
ముగిసిన పోలింగ్.. ఇక ఎగ్జిట్‌పోల్స్10tv
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కథ కంచికి : మోడీ తుఫాను!వెబ్ దునియా
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ హవాతెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
bjp kandireega.com ఆ మధ్య జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఎన్నికలు ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. అన్ని ఫలితాలు కూడా దాదాపుగా ఒకే ...
ముగిసిన పోలింగ్.. ఇక ఎగ్జిట్‌పోల్స్
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కథ కంచికి : మోడీ తుఫాను!
ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ హవా
వాట్సన్ హెచ్చరిక, ధోనీ సేనకు బౌన్సీ పిచ్‌ల స్వాగతం! వెబ్ దునియా
టీమిండియాకు స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో.. భారత్‌కు ఆసీస్ గడ్డపై భంగపాటు తప్పదని వాట్సన్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా ధోనీ సేనకు బౌన్సీ పిచ్‌లు స్వాగతం పలుకుతాయని వాట్సన్ తెలిపాడు. ఈ మేరకు పేస్‌కు అనుకూలించే పిచ్‌లే తయారుచేయాలని ...
వార్నింగ్ ఇచ్చిన వాట్సన్, ఆసీస్ పర్యటన ఓ సవాల్thatsCricket Telugu
మాకు అనువైన పిచ్‌లే రూపొందిస్తారుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
టీమిండియాకు స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో.. భారత్‌కు ఆసీస్ గడ్డపై భంగపాటు తప్పదని వాట్సన్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా ధోనీ సేనకు బౌన్సీ పిచ్‌లు స్వాగతం పలుకుతాయని వాట్సన్ తెలిపాడు. ఈ మేరకు పేస్‌కు అనుకూలించే పిచ్‌లే తయారుచేయాలని ...
వార్నింగ్ ఇచ్చిన వాట్సన్, ఆసీస్ పర్యటన ఓ సవాల్
మాకు అనువైన పిచ్‌లే రూపొందిస్తారు
చైనా, భారత్ సరిహద్దు చర్చలు ప్రారంభం సాక్షి
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య సరిహద్దు వ్యవహారాలకు సంబంధించిన చర్చలు గురువారం ప్రారంభమయ్యాయి. గతనెలలో లడఖ్‌లో రెండు దేశాల సైనిక దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై, మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. సరిహద్దులో శాంతి, సామరస్యం నెలకొనేందుకు అడ్డుగా నిలుస్తున్న అంశాలపై ...
'దాహం' తీరని చైనా!Andhrabhoomi
'సరిహద్దు'ను సంక్లిష్టం చేయొద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య సరిహద్దు వ్యవహారాలకు సంబంధించిన చర్చలు గురువారం ప్రారంభమయ్యాయి. గతనెలలో లడఖ్‌లో రెండు దేశాల సైనిక దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై, మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. సరిహద్దులో శాంతి, సామరస్యం నెలకొనేందుకు అడ్డుగా నిలుస్తున్న అంశాలపై ...
'దాహం' తీరని చైనా!
'సరిహద్దు'ను సంక్లిష్టం చేయొద్దు
జయ ఎఫెక్ట్: రజనీకాంత్ తర్వాత విజయ్ వైపు బీజేపీ! Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌తో పాటు హీరో విజయ్ పైన కూడా కమలం పార్టీ దృష్టి సారించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితులను తమకు ...
రజనీకాంత్‌కు తోడుగా విజయకాంత్, విజయ్‌లకు బీజేపీ గాలం!వెబ్ దునియా
విజయ్, విజయ్‌కాంత్‌లకు భాజపా గాలం..!Palli Batani
విజయ్, విజయకాంత్ లకు బీజేపీ గాలంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
చెన్నై: తమిళనాడులో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌తో పాటు హీరో విజయ్ పైన కూడా కమలం పార్టీ దృష్టి సారించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితులను తమకు ...
రజనీకాంత్‌కు తోడుగా విజయకాంత్, విజయ్‌లకు బీజేపీ గాలం!
విజయ్, విజయ్‌కాంత్‌లకు భాజపా గాలం..!
విజయ్, విజయకాంత్ లకు బీజేపీ గాలం
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్‌తో మాట్లాడుతూ ...
కాశ్మీర్‌ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్‌తో మాట్లాడుతూ ...
కాశ్మీర్‌ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్
అసలేం జరిగింది..? సాక్షి
సాక్షి, బెంగళూరు : మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్ డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్‌తో కలిసి మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు.
మైసూర్‌లో ఐఏఎస్ అధికారిణిపై కొందరు వ్యక్తుల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మృతి: మహిళా ఐఏఎస్ అధికారిపై చెప్పులతో దాడి!Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి, బెంగళూరు : మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్ డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్‌తో కలిసి మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు.
మైసూర్‌లో ఐఏఎస్ అధికారిణిపై కొందరు వ్యక్తుల దాడి
మృతి: మహిళా ఐఏఎస్ అధికారిపై చెప్పులతో దాడి!
పిల్లలు తప్పిపోతే సహించం: సుప్రీంకోర్టు Namasthe Telangana
న్యూఢిల్లీ: చాలా రాష్ర్టాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పి పోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో తొలి అడుగుగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సీఎస్, డీజీపీలను ఈ నెల 30వ తేదీన కోర్టు ఎదుట హజరు ...
పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చాలా రాష్ర్టాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పి పోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో తొలి అడుగుగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సీఎస్, డీజీపీలను ఈ నెల 30వ తేదీన కోర్టు ఎదుట హజరు ...
పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత
沒有留言:
張貼留言