బ్లాక్ మనీ లిస్టులో ఉన్న 627 మంది ఎవరెవరు? వీడని సస్పెన్స్! వెబ్ దునియా
ప్లాక్ మనీ లిస్టును వెల్లడించాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 మంది పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఆ తాము కూడా జాబితాలను తెరవబోమని, కేవలం సిట్ కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 627 మంది నల్ల కుబేరులు ఎవరనే ...
ఇంకా మరిన్ని »

సీపీఐ రామకృష్ణకు ఆరు నెలల జైలు : వరంగల్ కోర్టు వెబ్ దునియా
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె. రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. గత 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ...
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు జైలుశిక్షAndhrabhoomi
తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్షOneindia Telugu
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శికి 6 నెలల జైలుNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె. రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. గత 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ...
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు జైలుశిక్ష
తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్ష
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శికి 6 నెలల జైలు
మోడీని ప్రశంసిస్తే తప్పులేదు.. వైకాపాలోనే ఉంటా: మేకపాటి వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తే ప్రశంసించామని ఇందులో తప్పులేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రావు స్పష్టం చేశారు. వైకాపా నుంచి తప్పుకోనున్నట్లు వచ్చిన వార్తలను మేకపాటి కొట్టిపారేశారు. వైసీపీ తరపునే ఎంపీగా గెలిచానని, పార్టీలోనే కొనసాగుతానని మేకపాటి స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జగన్ సహా ఎవరైనా ...
వైసీపీలోనే కొనసాగుతా : ఎంపీ మేకపాటిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైకాపాలోనే ఉన్నా: ఎం.పి. మేకపాటిAndhrabhoomi
జగన్ పై మేకపాటికి అసంతృప్తి ఉందా!News Articles by KSR
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తే ప్రశంసించామని ఇందులో తప్పులేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రావు స్పష్టం చేశారు. వైకాపా నుంచి తప్పుకోనున్నట్లు వచ్చిన వార్తలను మేకపాటి కొట్టిపారేశారు. వైసీపీ తరపునే ఎంపీగా గెలిచానని, పార్టీలోనే కొనసాగుతానని మేకపాటి స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జగన్ సహా ఎవరైనా ...
వైసీపీలోనే కొనసాగుతా : ఎంపీ మేకపాటి
వైకాపాలోనే ఉన్నా: ఎం.పి. మేకపాటి
జగన్ పై మేకపాటికి అసంతృప్తి ఉందా!
చినరాజప్పకు కోపమొచ్చిందట: ఎంపి గీత కులంపై వివాదం! వెబ్ దునియా
ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఆవరణ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలతో పోలీసులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ...
హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చిందిసాక్షి
తన శాఖపైనే అలిగిన మంత్రి చినరాజప్పNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఆవరణ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలతో పోలీసులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ...
హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చింది
తన శాఖపైనే అలిగిన మంత్రి చినరాజప్ప
ఏడు కొండలపై క్రైస్తవ ప్రచారం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 29: తిరుమలలో అన్యమత ప్రచారకుల వికృత రూపం మరోమారు బయటపడిందని, దీనికి టీటీడీ నిర్లక్ష్య వైఖరి, దేవాదాయ శాఖ మొద్దు నిద్ర, రాష్ట్ర సర్కారు వహిస్తున్న వివక్షలే కారణమని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద అన్నారు. తిరుమలలో ఫాస్టర్ సుధీర్ చేసిన అన్యమత ప్రచారం వీడియో నేపథ్యంలో పరిపూర్ణానంద ...
తిరుమలలో అన్యమత ప్రచారంసాక్షి
చర్య తీసుకుంటాం: ఇవోAndhrabhoomi
తిరుమలలో అన్యమత ప్రచారం చేశా!: షాకింగ్ వీడియోOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 29: తిరుమలలో అన్యమత ప్రచారకుల వికృత రూపం మరోమారు బయటపడిందని, దీనికి టీటీడీ నిర్లక్ష్య వైఖరి, దేవాదాయ శాఖ మొద్దు నిద్ర, రాష్ట్ర సర్కారు వహిస్తున్న వివక్షలే కారణమని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద అన్నారు. తిరుమలలో ఫాస్టర్ సుధీర్ చేసిన అన్యమత ప్రచారం వీడియో నేపథ్యంలో పరిపూర్ణానంద ...
తిరుమలలో అన్యమత ప్రచారం
చర్య తీసుకుంటాం: ఇవో
తిరుమలలో అన్యమత ప్రచారం చేశా!: షాకింగ్ వీడియో
ప్రయోగించిన 6 సెకన్లకే పేలిన నాసా రాకెట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, అక్టోబర్ 29: రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు నాసా ప్రయోగించి న మానవ రహితనౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్ గాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్ దీవినుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు దీన్ని లాంచ్ చేశారు. అయితే, గాల్లోకి ఎగిరిన ఈ ...
పేలిపోయిన 'నాసా' కార్గో రాకెట్Andhrabhoomi
పేలిపోయిన అమెరికా రాకెట్!సాక్షి
ఆరు సెకండ్లకే పేలిపోయిన నాసా రాకెట్Kandireega
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
వాషింగ్టన్, అక్టోబర్ 29: రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు నాసా ప్రయోగించి న మానవ రహితనౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్ గాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్ దీవినుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు దీన్ని లాంచ్ చేశారు. అయితే, గాల్లోకి ఎగిరిన ఈ ...
పేలిపోయిన 'నాసా' కార్గో రాకెట్
పేలిపోయిన అమెరికా రాకెట్!
ఆరు సెకండ్లకే పేలిపోయిన నాసా రాకెట్
వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిన భార్య వెబ్ దునియా
మద్యం సేవించి వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్‌చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటున్న ఫరీదా తల్లి ఆజీ బేగం తోపాటు కలిసి ఉంటున్నారు. గౌస్ పనిబాటా లేకుండా ...
కొడుకు కోసం బ్లేడుతో భర్త గొంతుకోసిన భార్యOneindia Telugu
తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
మద్యం సేవించి వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్‌చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటున్న ఫరీదా తల్లి ఆజీ బేగం తోపాటు కలిసి ఉంటున్నారు. గౌస్ పనిబాటా లేకుండా ...
కొడుకు కోసం బ్లేడుతో భర్త గొంతుకోసిన భార్య
తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య
ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యత్నం Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 29: ఫేస్‌బుక్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) పట్ల ఆకర్షితుడై అందులో చేరేందుకు యత్నించిన మునవాద్ సల్మాన్ (30) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నివాసి. గతంలో గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సల్మాన్ ఏడు నెలల క్రితం ...
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ ఇరాక్‌లో అరెస్ట్వెబ్ దునియా
ఇరాక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సల్మాన్ అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 29: ఫేస్‌బుక్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) పట్ల ఆకర్షితుడై అందులో చేరేందుకు యత్నించిన మునవాద్ సల్మాన్ (30) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నివాసి. గతంలో గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సల్మాన్ ఏడు నెలల క్రితం ...
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ ఇరాక్‌లో అరెస్ట్
ఇరాక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సల్మాన్ అరెస్ట్
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
ఏబీఎన్ రాధాకృష్ణకు చుక్కెదురు-టీ న్యాయవాదులు అడ్డగింత Palli Batani
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు బుధవారం ఖమ్మంలో చుక్కెదురైంది. పరువునష్టం దావా కేసులో ఖమ్మం కోర్టులో హాజరయ్యేందుకు బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన్ను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకుని లోపలకు వెళ్లనీయలేదు. దీంతో ఆంధ్రజ్యోతి విలేకర్లు-ఇతర సిబ్బంది, న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం ...
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు చేదు, బాబుపై జగన్ పార్టీOneindia Telugu
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులుసాక్షి
వేమూరి రాధాకృష్ణను అడ్డుకున్న టీ అడ్వకేట్స్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణకు బుధవారం ఖమ్మంలో చుక్కెదురైంది. పరువునష్టం దావా కేసులో ఖమ్మం కోర్టులో హాజరయ్యేందుకు బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన్ను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకుని లోపలకు వెళ్లనీయలేదు. దీంతో ఆంధ్రజ్యోతి విలేకర్లు-ఇతర సిబ్బంది, న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం ...
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు చేదు, బాబుపై జగన్ పార్టీ
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులు
వేమూరి రాధాకృష్ణను అడ్డుకున్న టీ అడ్వకేట్స్
సబ్సిడీ సిలిండర్ ధర రూ.3.50 పెంపు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 29: సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.3.50 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై కేంద్రం డీలర్లకు రూ.3 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుడు డిసెంబర్‌లో సిలిండర్‌పై రూ.3.46 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో తాజా పెంపు కలిపి కమీషన్ రూ.43.71కి పెరిగింది. ఇది అక్టోబర్ 23 ...
వంట గ్యాస్‌పై రూ.3 పెంపుసాక్షి
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 3 పెంపుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 29: సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.3.50 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై కేంద్రం డీలర్లకు రూ.3 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుడు డిసెంబర్‌లో సిలిండర్‌పై రూ.3.46 చొప్పున కమీషన్ పెంచిన నేపథ్యంలో తాజా పెంపు కలిపి కమీషన్ రూ.43.71కి పెరిగింది. ఇది అక్టోబర్ 23 ...
వంట గ్యాస్‌పై రూ.3 పెంపు
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 3 పెంపు
沒有留言:
張貼留言