ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు ఓకే Oneindia Telugu
న్యూఢిల్లీ/ హైదరాబాద్: లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అగ్నిపరీక్షగా మారిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్ 14లోపు పూర్తి చేయగలుగుతారా? ఇప్పటికే కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగినందున నిబంధనల మేరకు తరగతులు నిర్వహించగలుగుతారా? అన్న అంశాలపై పూర్తి వివరాలు ...
'సుప్రీం' సూచనతో ఊరటసాక్షి
రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సుప్రీం సుముఖతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రింకోర్టు ఓకేNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/ హైదరాబాద్: లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అగ్నిపరీక్షగా మారిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్ 14లోపు పూర్తి చేయగలుగుతారా? ఇప్పటికే కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగినందున నిబంధనల మేరకు తరగతులు నిర్వహించగలుగుతారా? అన్న అంశాలపై పూర్తి వివరాలు ...
'సుప్రీం' సూచనతో ఊరట
రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సుప్రీం సుముఖత
రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రింకోర్టు ఓకే
దొంగల చేతిలో సాకర్ కెప్టెన్ హత్య ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సెంజో మెయివా తన ప్రియురాలు కెల్లీ ఖుమలోను కాపాడే యత్నంలో దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు. నటి, గాయని అయిన కెల్లీ సెంజో జొహాన్నెస్‌బర్గ్‌కు దగ్గరలోని ఓ టౌన్‌షిప్‌లో ని తన ఇంటిలో ఇంట్లో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. 'ఆ ఇంటిని దోపిడీ చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఒకరు బయటే ...
దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కాల్చివేతసాక్షి
దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ కెప్టెన్ మెయివా హత్యAndhrabhoomi
దుండగుల కాల్పులకు బలైపోయిన సెంజో మెయివా!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సెంజో మెయివా తన ప్రియురాలు కెల్లీ ఖుమలోను కాపాడే యత్నంలో దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు. నటి, గాయని అయిన కెల్లీ సెంజో జొహాన్నెస్‌బర్గ్‌కు దగ్గరలోని ఓ టౌన్‌షిప్‌లో ని తన ఇంటిలో ఇంట్లో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. 'ఆ ఇంటిని దోపిడీ చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఒకరు బయటే ...
దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కాల్చివేత
దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ కెప్టెన్ మెయివా హత్య
దుండగుల కాల్పులకు బలైపోయిన సెంజో మెయివా!
లైట్ తీసుకున్నారు! Andhrabhoomi
పుణే, అక్టోబర్ 27: తమపై వస్తున్న వార్తలు, ఊహాగానాలను, కథనాలను భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లైట్ తీసుకున్నట్టు కనిపించింది. మీడియా మొత్తం తమపైనే దృష్టి సారిస్తుందని తెలిసినప్పటికీ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ఒకటిగా దర్శనమిచ్చారు. ఇటీవలే కోహ్లీ తల్లిదండ్రులు అనుష్కను కలిశారని, ...
పూణేలో జంటగా కనిపించిన ప్రేమ పక్షులు కోహ్లీ, అనుష్క!వెబ్ దునియా
కలిసి కనిపించిన బాలీవుడ్ ప్రేమపక్షులుసాక్షి
గుట్టురట్టు: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ తొలిసారిthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
పుణే, అక్టోబర్ 27: తమపై వస్తున్న వార్తలు, ఊహాగానాలను, కథనాలను భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లైట్ తీసుకున్నట్టు కనిపించింది. మీడియా మొత్తం తమపైనే దృష్టి సారిస్తుందని తెలిసినప్పటికీ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ఒకటిగా దర్శనమిచ్చారు. ఇటీవలే కోహ్లీ తల్లిదండ్రులు అనుష్కను కలిశారని, ...
పూణేలో జంటగా కనిపించిన ప్రేమ పక్షులు కోహ్లీ, అనుష్క!
కలిసి కనిపించిన బాలీవుడ్ ప్రేమపక్షులు
గుట్టురట్టు: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ తొలిసారి
తప్పు చేశా.. క్షమించండి Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని వాపసు ఇవ్వడం ద్వారా తప్పు చేశానని, ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కావని ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ)కు రాసిన లేఖలో భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరిత దేవి పేర్కొంది. తనను క్షమించాలని కోరింది. ఉద్వేగంలో పొరపాటు జరిగిందని అంగీకరించింది. దీనిని తొలి తప్పుగా పరిగణించి ...
క్షమించి.. నిషేధం ఎత్తేయండిసాక్షి
సరితా దేవి సారీ.. సస్పెన్షన్ ఎత్తివేయాలని బాక్సింగ్ ఇండియా వినతి!వెబ్ దునియా
సరితా దేవి క్షమాపణ: బాక్సింగ్ ఇండియా వినతిOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని వాపసు ఇవ్వడం ద్వారా తప్పు చేశానని, ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కావని ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ)కు రాసిన లేఖలో భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరిత దేవి పేర్కొంది. తనను క్షమించాలని కోరింది. ఉద్వేగంలో పొరపాటు జరిగిందని అంగీకరించింది. దీనిని తొలి తప్పుగా పరిగణించి ...
క్షమించి.. నిషేధం ఎత్తేయండి
సరితా దేవి సారీ.. సస్పెన్షన్ ఎత్తివేయాలని బాక్సింగ్ ఇండియా వినతి!
సరితా దేవి క్షమాపణ: బాక్సింగ్ ఇండియా వినతి
మానవీయ కోణం మరవద్దు సాక్షి
''రేషన్ కార్డులు పెద్ద ఎత్తున తొలగిస్తారని కొంతమంది విషప్రచారం చేస్తున్నారు. కానీ.. నిరుపేదలందరికీ ఆహార భద్రత కార్డులు, పింఛన్లు అందించాలనే టీఆర్‌ఎస్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. నిబంధనల పేరుతో పేదల పట్ల కఠినంగా వ్యవహరించవద్దు. అర్హతగల ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం చేయొద్దు. మానవీయ కోణంలో ఆలోచించి పథకాలు వర్తింపజేయండి..''
అర్హులందరికీ సంక్షేమ పథకాలుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
''రేషన్ కార్డులు పెద్ద ఎత్తున తొలగిస్తారని కొంతమంది విషప్రచారం చేస్తున్నారు. కానీ.. నిరుపేదలందరికీ ఆహార భద్రత కార్డులు, పింఛన్లు అందించాలనే టీఆర్‌ఎస్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. నిబంధనల పేరుతో పేదల పట్ల కఠినంగా వ్యవహరించవద్దు. అర్హతగల ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం చేయొద్దు. మానవీయ కోణంలో ఆలోచించి పథకాలు వర్తింపజేయండి..''
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నెలాఖరులోగా రుణమాఫీ వర్తింపు సాక్షి
అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయూలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈవిషయమై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన రైతులదరికీ రుణమాఫీ మంజూరు చేసినా, వీటిని వర్తింపజేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ విషయంలో ...
అర్హత గల రైతులందరికి రుణమాఫీAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయూలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈవిషయమై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన రైతులదరికీ రుణమాఫీ మంజూరు చేసినా, వీటిని వర్తింపజేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ విషయంలో ...
అర్హత గల రైతులందరికి రుణమాఫీ
షమి అవుట్.. కులకర్ణి ఇన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆరంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. షమి కుడికాలి బొటనవేలికు గాయమైంది. దీంతో వైద్యులు పదిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. కాగా, షమి స్థానంలో ముంబై పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం ...
వాళ్లకెందుకు ఇష్టం లేదు ?సాక్షి
ఐదు వన్డేల సిరీస్: షమీ అవుట్, కులకర్ణి ఇన్!వెబ్ దునియా
ఐదు వన్డేల సిరిస్: షమీ దూరం, కులకర్ణికి చోటుthatsCricket Telugu
Palli Batani
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆరంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. షమి కుడికాలి బొటనవేలికు గాయమైంది. దీంతో వైద్యులు పదిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. కాగా, షమి స్థానంలో ముంబై పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం ...
వాళ్లకెందుకు ఇష్టం లేదు ?
ఐదు వన్డేల సిరీస్: షమీ అవుట్, కులకర్ణి ఇన్!
ఐదు వన్డేల సిరిస్: షమీ దూరం, కులకర్ణికి చోటు
స్వాతంత్య్ర యోధుడు 'బోయిన్‌పల్లి' మృతి సాక్షి
హైదరాబాద్/ కరీంనగర్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్‌పల్లి వెంకటరామారావు (94) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం వేకువన అంతిమశ్వాస విడిచారు. బొవెరా, తోటపల్లి గాంధీ, విశ్వబంధుగా ఖ్యాతిగన్న ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో 1920 ...
కరీంనగర్ గాంధీ ఇక లేరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు సిఎం కెసిఆర్ రాకAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్/ కరీంనగర్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్‌పల్లి వెంకటరామారావు (94) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం వేకువన అంతిమశ్వాస విడిచారు. బొవెరా, తోటపల్లి గాంధీ, విశ్వబంధుగా ఖ్యాతిగన్న ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో 1920 ...
కరీంనగర్ గాంధీ ఇక లేరు
నేడు సిఎం కెసిఆర్ రాక
గో స్పోర్ట్స్ ఫౌండేషన్ బోర్డులో గోపీచంద్ సాక్షి
ముంబై: లాభాపేక్షలేని క్రీడా సంస్థ 'గో స్పోర్ట్స్ ఫౌండేషన్' సలహా మండలిలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు. సలహా మండలి సభ్యుడి హోదాలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేస్తాడు.
తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం సూపర్బ్ : గోపీచంద్వెబ్ దునియా
బ్యాడ్మింటన్ అభివృద్ధికి చర్యలు! జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబై: లాభాపేక్షలేని క్రీడా సంస్థ 'గో స్పోర్ట్స్ ఫౌండేషన్' సలహా మండలిలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు. సలహా మండలి సభ్యుడి హోదాలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేస్తాడు.
తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం సూపర్బ్ : గోపీచంద్
బ్యాడ్మింటన్ అభివృద్ధికి చర్యలు! జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలు
చుక్క నీటిని వదులుకోం.. మా వాటా మాకు దక్కాల్సిందే Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 27: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన చుక్క నీటిని కూడా వదులుకోమని, మా వాటా మాకు రావలసిందే, ఎలా సాధించాలో సాధించి చూపిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది తప్పు అయినట్టుగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ...
మా వాటా ఎలా దక్కించుకోవాలో చూపిస్తాం:హరీష్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 27: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన చుక్క నీటిని కూడా వదులుకోమని, మా వాటా మాకు రావలసిందే, ఎలా సాధించాలో సాధించి చూపిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అది తప్పు అయినట్టుగా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ...
మా వాటా ఎలా దక్కించుకోవాలో చూపిస్తాం:హరీష్
沒有留言:
張貼留言