2014年10月25日 星期六

2014-10-26 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
అమెరికాలో విద్యార్థి కాల్పులు  సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్‌విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ...

అమెరికా స్కూల్లో విద్యార్థి కాల్పులు: ఇద్దరు మృతి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎబోలా సోకిన నర్సును హత్తుకున్న బరాక్ ఒబామా!  వెబ్ దునియా
వామ్మో.. ఎబోలా సోకిన నర్సును అమెరికా చీఫ్ బరాక్ ఒబామా హత్తుకున్నారా? నిజమేనండి. ఎబోలా వ్యాధిపై అమెరికా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ఆ దేశాధ్యక్షుడు ఒబామా స్వయంగా రంగంలోకి దిగి ఏం చేశారంటే.. ఎబోలా మహమ్మారి బారినపడి కోలుకున్న నర్సు నినా ఫమ్‌ను ఓవల్ ఆఫీసులో కలిశారు. అంతేగాకుండా.. త్వరగా కోలుకోవడం పట్ల ...

నర్సును కౌగలించుకున్న బరాక్ ఒబామా   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


రక్షణ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 80 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా ఆరు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాలని, 8 వేలకు పైగా ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను, 12 ఆధునీకరించిన ...

80 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులకు ఓకే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెనడా పార్లమెంట్‌పై దాడి: ఒబామా ఖండన, మోడీ కలత  Oneindia Telugu
ఒట్టావో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంటు పైన గుర్తు తెలియని దుండగుడు బుధవారం దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి. పార్లమెంటు హిల్ సమీపంలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణంగా ...

కెనడా పార్లమెంట్‌పై దాడిని ఖండించిన ఒబామా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెనడా పార్లమెంట్‌పై కాల్పులు   తెలుగువన్
కెనడా పార్లమెంట్‌పై దాడి : ఖండించిన బరాక్ ఒబామా!   వెబ్ దునియా
10tv   
అన్ని 19 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!  వెబ్ దునియా
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ...

ఐఎస్ఐఎస్ గ్రూపు రోజు వారీ సంపాదన రూ. 6 కోట్లు..!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జెనీవా వెళ్లిన డాక్టర్‌కు ఎబోలా... న్యూయార్క్ లో తొలి కేసు నమోదు  వెబ్ దునియా
న్యూయార్క్ నుంచి జెనీవాలో ఉన్న ఎబోలా వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసేందుకు వెళ్లిన డాక్టర్‌కి ఎబోలా వ్యాధి సోకింది.న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ ఇటీవలే జెనీవా వెళ్లారు. అక్కడ ఉన్న ఎబోలా రోగులకు ఆయన వైద్యం అందించారు. ఈ స్థితిలో ఆయనకు కూడా ఎబోలా వైరస్ సోకినట్లు తెలిసి తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఎబోలా నాలుగో ...

న్యూయార్క్ లో తొలి ఎబోలా కేసు నమోదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


తిరిగి రాడనుకున్న కేరళ వ్యక్తి.. 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షం..  వెబ్ దునియా
ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న కేరళ వ్యక్తి 40 ఏళ్ల తర్వాత దుబాయ్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్ గా పనిలో కుదిరి, ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. అయితే ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 40 ఏళ్లుగా గాలిస్తున్నారు.
40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


శనిగ్రహం చందమామపై మంచు మేఘం!  సాక్షి
వాషింగ్టన్: శనిగ్రహానికి సహజ ఉపగ్రహాల్లో ఒకటైన టైటాన్ ఉత్తర ధ్రువంపై మీథేన్ మంచు మేఘం ఏర్పడి ందట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యాసినీ వ్యోమనౌక తీసిన ఫొటోల్లో ఈ మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వాతావరణంలో ఏర్పడే మేఘాల మాదిరిగానే ఉన్న ఈ మీథేన్ మంచు మేఘం శీతాకాల వాతావరణం కారణంగా ఏర్పడిందని ...


ఇంకా మరిన్ని »   


అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!  సాక్షి
వాషింగ్టన్: ఆకాశం నుంచి కిందికి దూకడంలో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షం అంచుల దాకా బెలూన్‌తో వెళ్లి.. అక్కడి నుంచి ధ్వని కంటే వేగంగా కిందికి దూకేశారు! గూగుల్ నాలెడ్జి విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన 57 ఏళ్ల అలెన్ యూస్టేస్ ఈ ఘనత సాధించారు. స్ట్రాటోస్పియర్ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ...


ఇంకా మరిన్ని »   


కొట్టుకునే దంపతులకు ఊబకాయం!  సాక్షి
లండన్ : మొగుడూ పెళ్లాలు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటే.. ఇద్దరూ బాగా లావైపోయే అవకాశం ఉందట. ఊబకాయులుగా మారుతున్న వాళ్లలో ఎక్కువ మంది ఇలా భార్యతోనో, భర్తతోనో కొట్లాటలు పెట్టుకునేవాళ్లే ఉంటున్నారట. ఈ విషయం ఓ పరిశోధనలో తేలింది. ఎప్పుడూ గొడవలు పడే జంటలకు ఊబయాకం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్‌ వల్ల కూడా ...

వాదులాటలతో ఊబకాయం..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言