2014年10月31日 星期五

2014-11-01 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్, స్కూల్లో పద్మారావు(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం ...

టైమ్‌కి రాకపోతే అంతే.. కుర్చీలు ఖాళీగా ఉంటే..?   వెబ్ దునియా
ఇక బయోమెట్రిక్ విధానం   Andhrabhoomi
'సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు'   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అర్జున్‌పై ఫ్యాన్స్‌, మీడియాకు సచిన్ విజ్ఞప్తి (ఫోటోలు)  thatsCricket Telugu
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా సచిన్ శక్తి ఏ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్లో తన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రికెటర్‌గా కొనసాగిన అన్ని రోజులూ కోట్లాది మంది భారతీయుల ఆశల భారాన్ని మోస్తూనే ఉన్నాడు. క్రికెటర్‌‌గా ఎంతో ...

అర్జున్‌ను వదిలేయండి.. ప్లీజ్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
“బ్రాడ్ మెన్ హాల్ ఆఫ్ ఫేం”లో సచిన్   Kandireega
సచిన్‌కు అరుదైన గౌరవం : బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో చోటు!   వెబ్ దునియా
Namasthe Telangana   
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా అభినవ్ బింద్రా  వెబ్ దునియా
భారత షూటర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో అతను సభ్యుడవుతాడు.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్ల కమిటీ చైర్మన్‌గా బింద్రా   Namasthe Telangana
బింద్రాకు అరుదైన గౌరవం   సాక్షి
ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా బింద్రా ఎన్నిక   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సెంచరీతో సెలక్టర్లకు సమాధానం చెప్పిన రోహిత్ శర్మ!  వెబ్ దునియా
యువ క్రికెటర్ రోహిత్ శర్మ మళ్లీ భారత వన్డే క్రికెట్ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమైందనే చెప్పొచ్చు. ఫామ్‌లో ఉన్నప్పటికీ గాయాల బారిన పడటంతో జట్టుకు దూరమైన ఈ యువ క్రికెటర్ గురువారం శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో రెచ్చిపోయాడు. అటు, తన ఫిట్నెస్‌పై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేశాడు. ఫలితంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే ...

కుర్రాళ్లు 'హిట్'   సాక్షి
పాండే అజేయ శతకం   Andhrabhoomi
దుమ్మురేపిన రోహిత్‌! శర్మ, పాండే శతకాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జాతికోసం ఆడితేనే నిధులు: క్రీడాశాఖ ప్రకటన  వెబ్ దునియా
జాతీకోసం ఆడకుండా తప్పించుకునే క్రీడాకారులపై క్రీడాశాఖ కన్నెర్రచేసింది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ...

జాతీయ జట్టుకు ఆడితేనే నిధులు   Namasthe Telangana
జాతీయ సేవలకు సిద్ధంగా ఉంటేనే ఆర్థిక సాయం   Andhrabhoomi
నిధులు కావాలా.. దేశానికి ఆడండి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


దీదీ ఆశీర్వాదం, క్లిక్ మనిపించిన షారుఖ్ (ఫోటోలు)  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాంఛైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కారణం ఐఎస్‌ఎల్‌లో కోల్‌కత్తా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా అది సాధ్యపడలేదని విచారం వ్యక్తం చేశాడు. ఐఎస్ఎస్‌లో వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా ...

'కోల్‌కతా'పై విచారంగా ఉన్నా: షారుఖ్   సాక్షి
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 'కోల్‌కతా' చేజారింది   Andhrabhoomi
'కోల్‌కాతా' కోసం ప్రయత్నించా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌తో సానియా మీర్జా భేటీ : డబ్ల్యూటీఏ టైటిల్‌తో హ్యాపీ!  వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్యాంప్ ఆఫీసులో కలిశారు. సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన సానియా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సానియా తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లో స్విస్‌ ...

కేసీఆర్ ఆఫీస్‌లో సానియా, సెక్రటరియేట్లో బాబు(పిక్చర్)   Oneindia Telugu
ఫెడరర్‌ టీమ్‌లో నేనూ..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐపీటీఎల్ తో కొత్త శిఖరాలకు టెన్నిస్: ముర్రే   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ధోనీ వ్యూహాలు అద్భుతం.. అందుకే గొప్ప క్రికెటర్ : ఐసీసీ చీఫ్  వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో అమలు చేసే వ్యూహాలు ఊహకందని విధంగా అద్భుతంగా ఉంటాయని, అందుకే అతను తాను చూసిన గొప్ప క్రికెటర్లలో ఒకరని ఐసీసీ చీఫ్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్‌ చెప్పుకొచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసన్... చెన్నై సూపర్ కింగ్స్ ...

'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'   సాక్షి
నేను చూసిన మేటి ఆటగాళ్లలో ధోని ఒకడు: శ్రీనివాసన్   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
15న నెల్లూరుకు సచిన్‌ రాక  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ ఈ నెల 15న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రానున్నాడు. ఆయన దత్తతకు తీసుకున్న గూడూరు మండలం పుట్టంరాజు కండ్రికలో మూడు గంటల పాటు ప్రజలతో మమేకం కానున్నాడు. కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రత్యేక చాపర్‌లో ఉదయం 9 గంటలకు కండ్రికకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడి ...

15న నెల్లూరుకు సచిన్   Andhrabhoomi
నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారు   Oneindia Telugu
నవంబర్ 16న నెల్లూరులో పర్యటించనున్న సచిన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబుకు డిప్లొమాటిక్ పాస్‌పోర్టు  సాక్షి
హైదరాబాద్: డిప్లొమాటిక్ పాస్‌పోర్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సికింద్రాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. పాస్‌పోర్టు అధికారిణి అశ్విని సత్తారు, డీపీవో మదన్‌కుమార్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఫొటోను, ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకున్న అధికారులు 10 నిమిషాల్లో పాస్‌పోర్టును అందించారు. అంతకుముందు ఏపీ ...

చంద్రబాబు సింగపూర్ పర్యటనకు డిప్లొమేటిక్ పాస్ పోర్టు జారీ!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言