2014年10月28日 星期二

2014-10-29 తెలుగు (India) ప్రపంచం


భార్యతోపాటు త్రిష, నిషాలను చంపి...  సాక్షి
లండన్: ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
దక్షిణ చైనా సముద్రంలో మరో 2 క్షేత్రాల్లో చమురు అనే్వషణ  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: చైనా ఎంతగా అభ్యంతరం చెప్తున్నప్పటికీ భారత్ దక్షిణ చైనా సముద్రంలో మరో రెండు చమురు, గ్యాస్ క్షేతల్ల్రో అనే్వషణలు జరపడం కోసం వియత్నాంతో ఒక ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా చమురు, సహజవాయు నిల్వలు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో తన ఉనికిని మరింతగా పెంచుకోవడానికే నిర్ణయించుకుంది. అంతేకాక రక్షణ, భద్రత ...

చైనా సాగరంలో చమురు అన్వేషణ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆగ్నేయ చైనాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు  వెబ్ దునియా
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు చైనా భూకంప నెట్ వర్కుల కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 11 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించగానే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లకు భీటలు ...

చైనాలో స్వల్ప భూకంపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీ హవా: మెల్‌బోర్న్ టు సిడ్నీ.. ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్‌ప్రెస్'!  వెబ్ దునియా
భారత దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కనిపిస్తోంది. అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటనకు యమా క్రేజ్ లభించిన నేపథ్యంలో..ఆస్ట్రేలియా కూడా మోడీ టూర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ వద్ద మోడీ చేసిన ప్రసంగం అమెరికా చరిత్ర పుటలకెక్కింది. తాజాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు ...

మెల్‌బోర్న్ టు సిడ్నీ: ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్‌ప్రెస్'   Oneindia Telugu
ఆస్ట్రేలియాలో 'మోడీ ఎక్స్ ప్రెస్'   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
షాకింగ్: పెంపుడు కుక్కతో సెక్స్, 47 ఏళ్ల వ్యక్తి అరెస్టు  Oneindia Telugu
వాషింగ్టన్: కుక్కతో శృంగారంలో పాల్గొన్న ఓ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆమెరికాలో చోటు చేసుకుంది. జంతువులతో క్రూరంగా ప్రవర్తించాడనే అభియోగాలతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జానీ ఈ చర్యకు పాల్పడ్డాడు. జానీ పైన జంతు హక్కుల సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 47 ఏళ్ల జానీ తన కుక్కతో ...

దావూద్ ఇబ్రహీంను రహస్య ప్రాంతానికి తరలించిన పాక్ ఐఎస్ఐ!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
తానా సభలకు రికార్డు స్థాయిల విరాళాలు  News Articles by KSR
డెట్రాయిట్ లో జరగనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్తె అమెరికా సభలకు ఒకేరోజు పదహారు లక్షల డాలర్ల విరాళాలు రావడం విశేషంగా చెబుతున్నారు.డెట్రాయిట్ లో ఇందుకు సంబందించిన ఒక కార్యక్రమం జరగ్గా అందులో కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ లక్ష డాలర్లు,పొట్లూరి వర ప్రసాద్ లక్ష డాలర్లు,గద్దె దుర్గా ప్రసాద్ 51116 డాలర్లు, ఎన్.టి.చౌదరి ఏభైవేల డాలర్లు ,ఇలా బారీ ...

9.80 కోట్లు - ఒక్క రోజులో తానాకు వచ్చిన విరాళాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


బంగ్లా ప్రధాని హత్యకు కుట్ర  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు జమాత్ ఉల్ ముజాహిద్దీన్ (జెయుఎమ్)మిలిటెంట్లు పన్నిన కుట్రను భారత్ బట్టబయలు చేసింది. భారత్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. ఈ కుట్రకు సంబంధించిన వివరాలను బంగ్లా ప్రభుత్వానికి అందిస్తామని ప్రభుత్వ, ...


ఇంకా మరిన్ని »   


మూడో ప్రపంచ యుద్ధమూ... 'జనాభా'ను ఆపలేదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌, అక్టోబర్‌ 28: శరవే గంగా పెరిగిపోతున్న జనాభాను మరో ప్రపంచ యుద్ధంవచ్చినా ఆపడం సాధ్యం కాదని ఆసే్ట్రలియాలో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. చైనా పాటిస్తున్న ఏక సంతానం విధానం మాత్రమే ఈ విషయంలో కొంతమేర ఫలితాలిస్తుందని చెబుతోంది. ఏక సంతానాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేసినా, 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5-10 బిలియన్ల మేర పెరుగుదల ...

మరో ప్రపంచ యుద్ధమూ జనాభాను అడ్డుకోలేదు!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


అమెరికాకు మన ఇంటి రుచులు  సాక్షి
ఇండియా నుంచి అమెరికాకు పటిష్టమైన కొరియర్ వ్యవస్థను రూపొందించిన గరుడ వేగ సంస్థ ఇప్పుడు గరుడ బజార్ ను ఆరంభించింది. ఇది అమెరికాలో తెలుగింటి బజార్. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హోమ్ ఫుడ్ సంస్థలైన స్వగృహ, వెల్లంకి వంటి సంస్థలు తయారు చేసిన నాణ్యమైన, రుచికరమైన స్వీట్లు, కారపు సరుకులు, పచ్చళ్లు, పొడులు, వడియాలు తదితర అనేక రకాలైన ...


ఇంకా మరిన్ని »   


ఎల్లలెరుగని ఎబోలా!  సాక్షి
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言