సరితా దేవిపై సస్పెన్షన్ సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...
భారత మహిళా బాక్సర్ సరితపై సస్పెన్షన్ వేటుAndhrabhoomi
సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!వెబ్ దునియా
సరితా దేవి సస్పెండ్, కారణం నిరసన వ్యక్తం చేయడమేOneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...
భారత మహిళా బాక్సర్ సరితపై సస్పెన్షన్ వేటు
సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!
సరితా దేవి సస్పెండ్, కారణం నిరసన వ్యక్తం చేయడమే
వాల్ష్ కథ సుఖాంతం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: భారత జాతీయ హాకీ కోచ్ రాజీనామా వ్యవహారం సుఖాంతమైంది. క్రీడామంత్రి జోక్యంతో ఈ సమస్య ఇరవై నాలుగంటల్లోనే పరిష్కారమైంది. భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), క్రీడాశాఖ అధికారులు బుజ్జగించడంతో టెర్రీ వాల్ష్‌మనసు మార్చుకున్నాడు. ఈ ఆస్ర్టేలియన్ ఒలింపియన్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇస్తామని ఎట్టకేలకు అధికారులు హామీ ఇచ్చారు ...
హాకీ కోచ్ వాల్ష్‌తో 'సాయ్' రాజీAndhrabhoomi
వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్సాక్షి
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత జాతీయ హాకీ కోచ్ రాజీనామా వ్యవహారం సుఖాంతమైంది. క్రీడామంత్రి జోక్యంతో ఈ సమస్య ఇరవై నాలుగంటల్లోనే పరిష్కారమైంది. భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), క్రీడాశాఖ అధికారులు బుజ్జగించడంతో టెర్రీ వాల్ష్‌మనసు మార్చుకున్నాడు. ఈ ఆస్ర్టేలియన్ ఒలింపియన్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇస్తామని ఎట్టకేలకు అధికారులు హామీ ఇచ్చారు ...
హాకీ కోచ్ వాల్ష్‌తో 'సాయ్' రాజీ
వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!
ఎస్‌బీఐలో క్యాషియర్ చేతివాటం సాక్షి
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు ...
18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగితెలుగువన్
బ్యాంక్ గుమస్తా రూ.18లక్షలు స్వాహాAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు ...
18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి
బ్యాంక్ గుమస్తా రూ.18లక్షలు స్వాహా
బిడ్డతో కాల్వలోకి మహిళ, ఉద్యోగాల పేరిట టోకరా Oneindia Telugu
విశాఖపట్నం: ఎన్‌ఏడీ గణేష్ నగర్‌లో ఓ ఇంటిలో ఊపిరి ఆడగక దంపతులు మృతి చెందారు. హుధుద్ తుపాన్ వల్ల విశాఖలో విద్యుత్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు అధికారులు విద్యుత్ సరఫరా చేశారు. గణేష్ నగర్‌లో కరెంట్ లేకపోవడంతో మంగళవారం రాత్రి ఒక కుటుంబం జనరేటర్ వేసుకుని పడుకున్నారు. ఉదయం చూసేసరికి దంపతులు ...
ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరాసాక్షి
ఉద్యోగాల పేరిట మోసంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
విశాఖపట్నం: ఎన్‌ఏడీ గణేష్ నగర్‌లో ఓ ఇంటిలో ఊపిరి ఆడగక దంపతులు మృతి చెందారు. హుధుద్ తుపాన్ వల్ల విశాఖలో విద్యుత్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాలకు అధికారులు విద్యుత్ సరఫరా చేశారు. గణేష్ నగర్‌లో కరెంట్ లేకపోవడంతో మంగళవారం రాత్రి ఒక కుటుంబం జనరేటర్ వేసుకుని పడుకున్నారు. ఉదయం చూసేసరికి దంపతులు ...
ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు టోకరా
ఉద్యోగాల పేరిట మోసం
'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీటు నమోదు Andhrabhoomi
కోల్‌కతా, అక్టోబర్ 22: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) బుధవారం తొలి చార్జిషీటు దాఖలు చేసింది. శారదా చిట్‌ఫండ్ సంస్థ అధినేత సుదీప్త సేన్, ఆయన సన్నిహిత సహచరుడు దేవ్‌జానీ ముఖర్జీ, సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్‌లను ఈ చార్జిషీటులో ...
'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కోల్‌కతా, అక్టోబర్ 22: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) బుధవారం తొలి చార్జిషీటు దాఖలు చేసింది. శారదా చిట్‌ఫండ్ సంస్థ అధినేత సుదీప్త సేన్, ఆయన సన్నిహిత సహచరుడు దేవ్‌జానీ ముఖర్జీ, సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్‌లను ఈ చార్జిషీటులో ...
'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీట్
బదిలీలు ఆపించండి! సాక్షి
కావలి : అధికారంలోకి వచ్చాం. గ్రామ స్థాయి వీఆర్వో నుంచి అధికారులు వరకు అన్ని శాఖలకు చెందిన వారిని బదిలీలు చేస్తాం. ఈ నెల 25పైన ముహూర్తం ఉందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడంతో నియోజకవర్గంలోని కావలి మున్సిపాల్టీ, మండల కార్యాలయాల్లో అలజడి మొదలైంది. అయితే మధ్యంతరంగా జరుగుతాయనుకునే బదిలీలు ఆపుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బీద ...
ఇంకా మరిన్ని »

బ్యాక్‌లాక్ పోస్టులు సాక్షి
ఒంగోలు టౌన్ : నాలుగు నెలలైనా నియామకాల్లేక ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఊరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించడంతో కుప్పలు ...

పోలీసుల అదుపులో బ్రాంచ్ పోస్టుమాస్టర్ సాక్షి
వరికుంటపాడు (ఉదయగిరి): మండలంలోని గువ్వాడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఆవుల బాలయ్య వైఎస్సార్ జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈయనకు సంబంధం ఉండటంతో పోలీసులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తూర్పుచెన్నంపల్లికి చెందిన ఆయన సమీప బంధువు మరొకరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

దిక్సూచిలో మూడో అడుగు... పీఎస్‌ఎల్‌వీ-సీ26 సాక్షి
పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన.. పీఎస్‌ఎల్‌వీ-సీ 26 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్,26) ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1సి (ఐఖూ1ఇ) ఉపగ్రహన్ని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ...
రోదసిలో దీప దర్శనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన.. పీఎస్‌ఎల్‌వీ-సీ 26 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్,26) ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1సి (ఐఖూ1ఇ) ఉపగ్రహన్ని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ...
రోదసిలో దీప దర్శనం
భారత్‌తో వన్డే సిరీస్‌కు సంగక్కర అనుమానమే..! thatsCricket Telugu
న్యూఢిల్లీ: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో, భారత్‌తో ఐదు వన్డేల మ్యాచ్ సిరిస్‌కు అతడి రాక అనుమానంగా మారింది. విండీస్ పర్యటన అర్ధాంతరంగా రద్దయిన నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఐసీసీ వరల్డ్ కప్‌కు తక్కువ సమయం లేకపోగా, ...
శ్రీలంకతో వన్డే సిరీస్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్10tv
శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!వెబ్ దునియా
శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలుసాక్షి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో, భారత్‌తో ఐదు వన్డేల మ్యాచ్ సిరిస్‌కు అతడి రాక అనుమానంగా మారింది. విండీస్ పర్యటన అర్ధాంతరంగా రద్దయిన నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఐసీసీ వరల్డ్ కప్‌కు తక్కువ సమయం లేకపోగా, ...
శ్రీలంకతో వన్డే సిరీస్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!
శ్రీలంకతో సిరీస్ కు కోహ్లీకి పగ్గాలు
沒有留言:
張貼留言