2014年10月23日 星期四

2014-10-24 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
కెనడా పార్లమెంట్‌పై దాడి: ఒబామా ఖండన, మోడీ కలత  Oneindia Telugu
ఒట్టావో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంటు పైన గుర్తు తెలియని దుండగుడు బుధవారం దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి. పార్లమెంటు హిల్ సమీపంలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణంగా ...

కెనడా పార్లమెంట్‌పై దాడిని ఖండించిన ఒబామా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కెనడా పార్లమెంట్‌పై దాడి : ఖండించిన బరాక్ ఒబామా!   వెబ్ దునియా
కెనడాలో కలకలం రేపిన కాల్పుల ఘటన   10tv
తెలుగువన్   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నా గర్ల్‌ఫ్రెండ్‌ను టచ్ చేస్తే అంతే.. ఒబామాకు అమెరికా యువకుడి వార్నింగ్!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆ దేశ యువకుడు గట్టి వార్నింగ్‌లాంటి హెచ్చరిక చేశాడు. చికాగోలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అక్కడో వ్యక్తి ఒబామాతో "మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోకు" అంటూ కాస్త కఠువుగానే చెప్పాడు. దాంతో ఒబామాతో పాటు సదరు ప్రేయసి కూడా షాక్‌కు గురైంది. చికాగోలో ఓటు వేయడానికి బరాక్ ఒబామా వెళ్లినప్పుడు ...

నా గర్ల్‌ఫ్రెండ్‌ను ముట్టొద్దు: ఒబామాతో వ్యక్తి, ముద్దు పెట్టి   Oneindia Telugu
నా గర్ల్‌ ఫ్రెండ్‌ను ముట్టుకోవద్దు..   Namasthe Telangana
ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్  సాక్షి
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు. అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ ...

మలాలాకు లిబర్టీ మెడల్   Andhrabhoomi
మలాలాకు మరో అవార్డు   Namasthe Telangana
మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు: రూ.60లక్షల క్యాష్!  వెబ్ దునియా
ఇప్పుడిప్పుడే అత్యున్నత నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న సాహస బాలిక మలాలాను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలబాలికలు ఈ అవార్డు అందజేస్తారు. కనీస ప్రాథమిక హక్కులు కూడా లేని ప్రాంతంలో తాలిబన్లను ఎదిరించి గళమెత్తిన మలాలా యుసుఫ్‌జాయ్‌కి ఈసారి అవార్డును అందజేస్తున్నట్లు అమెరికాలోని ...

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు అవార్డు   Andhrabhoomi
మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


విమాన ప్రమాదంలో 'టోటల్' సీఈవో మృతి  సాక్షి
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చమురు కంపెనీ 'టోటల్' సీఈఓ క్రిస్టఫ్ డి మార్గెరీ మృతిచెందారు. మార్గెరీ(63) వ్యక్తిగత విమానం నుకోవో విమానాశ్రయంలో పారిస్ వెళ్లేందుకు టేకాఫ్ తీసుకునే సమయంలో మంచును తొలగించే వాహనాన్ని ఢీకొని ధ్వంసమైంది. ప్రమాదంలో మార్గెరీ, ముగ్గురు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఐఎస్ఐఎస్‌ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో?  వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది.
వ్యభిచారం చేసిందని రాళ్లతో కొట్టి చంపారు (వీడియో)   Oneindia Telugu
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీ  సాక్షి
దుబాయ్: ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న వ్యక్తి అచూకీ లభించింది. 40 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమై సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఈ అనూహ్య సంఘటన దుబాయ్ లో జరిగింది. కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్ గా పనిలో కుదిరాడు. ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. 40 ఏళ్లుగా ఆయన ఆచూకీ కోసం ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
సైడింగ్ స్ప్రింగ్ సైజు పావు కిలోమీటరే!  సాక్షి
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్‌కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్‌వో వీటిని క్లిక్‌మనిపించింది. దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క ...

కుజుడి దగ్గరకు సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క, మామ్ ట్వీట్   Oneindia Telugu
మార్స్‌ను దాటేసిన సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క : మంగళ్‌యాన్ సేఫ్!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గోద్రా అల్లర్లపై నరేంద్ర మోడీ వద్ద విచారణ ఎలా సాధ్యం : అమెరికా  వెబ్ దునియా
గోద్రా అల్లర్ల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలా విచారిస్తారని అమెరికా ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మోడీని అమెరికా కోర్టుల పరిధిలో విచారణ జరపలేమన్నారు. ఒక విదేశీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అధినేతగా ఆయనకు అమెరికా కోర్టుల నుండి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ...

మోడీని విచారించలేం: గోద్రాపై అమెరికా, పైకోర్టుకెళ్తామని   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమ్మాయి ఫ్యాంటులో పేలిన ఐ ఫోన్... ఫైర్ మార్షల్ దర్యాప్తు  వెబ్ దునియా
ఫోనులు చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా డేంజర్ అని వాటికి ఇయర్ ఫోన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా అమెరికాలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఆమె ప్యాంటు కాలిపోయి తీవ్ర గాయాలపాలయింది. ఆమె తరగతి గదిలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాంటు జేబులో ఉన్న ఐ ఫోన్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言