బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుల శ్రమదానం Andhrabhoomi
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సహాయంలో రాజకీయమా?సాక్షి
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 19: హుదూద్ తుఫాన్ వల్ల కూలిపోయిన చెట్లను, ఇండోర్ స్టేడియంలో నిలిచిపోయిన వర్షం నీటిని సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఇండోర్ స్టేడియంలో చెట్లు కూలి రేకులు, గాజు అద్దాలు పగిలిపోయాయి. వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల గోడలు, శ్లాబు దెబ్బతిన్నది.
కేంద్రాన్ని నిలదీస్తా - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
సహాయంలో రాజకీయమా?
హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!
హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హుడా రాజీనామా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామాతెలుగువన్
హర్యానా సీఎం హుడా రాజీనామాNamasthe Telangana
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్వెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హర్యానా, అక్టోబర్ 19 : హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తమ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఈ మేరకు ఆయన రాజీనామా చేశారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు బుధవారం (15వ తేదీ) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం (ఈరోజు) కౌంటింగ్ జరగగా ...
హర్యానా సీఎం రాజీనామా
హర్యానా సీఎం హుడా రాజీనామా
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం : హర్యానా సీఎం భూపిందర్ సింగ్
9 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు సాక్షి
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో చిత్తూరు పోలీసులు తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువ జేసే మారుతి సిఫ్ట్ కారు, టాటా సఫారి వాహనం, ఆటో, మోటారు సైకిల్, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నిం దితుల వివరాలను ఆదివారం స్థానిక పోలీసు ...
9మంది అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు అరెస్ట్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో చిత్తూరు పోలీసులు తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువ జేసే మారుతి సిఫ్ట్ కారు, టాటా సఫారి వాహనం, ఆటో, మోటారు సైకిల్, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నిం దితుల వివరాలను ఆదివారం స్థానిక పోలీసు ...
9మంది అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు అరెస్ట్
భారత్‌కే టైటిల్ Andhrabhoomi
జొహర్ బహ్రూ (మలేసియా), అక్టోబర్ 19: సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు ఆదివారం నాటి ఫైనల్‌లో బ్రిటన్‌ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు రెండు గోల్స్‌ను అందించి, విజయంలో కీలక పాత్ర పోషించడమేగాక, ఈ టోర్నీలో టాప్ గోల్స్‌స్కోరర్‌గా ...
టైటిల్ నిలబెట్టుకున్న భారత హాకీ జట్టుసాక్షి
చాంపియన్ భారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
జొహర్ బహ్రూ (మలేసియా), అక్టోబర్ 19: సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు ఆదివారం నాటి ఫైనల్‌లో బ్రిటన్‌ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు రెండు గోల్స్‌ను అందించి, విజయంలో కీలక పాత్ర పోషించడమేగాక, ఈ టోర్నీలో టాప్ గోల్స్‌స్కోరర్‌గా ...
టైటిల్ నిలబెట్టుకున్న భారత హాకీ జట్టు
చాంపియన్ భారత్
ఉపఖండంలో ఈడెన్ మైదానమే 'లార్డ్స్'! Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: 'క్రికెట్ మక్కా' లార్డ్స్ మైదానం ఎంత ప్రఖ్యాతి చెందిందో భారత ఉప ఖండంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు అంతటి ప్రాధాన్యం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. కోల్‌కతాలో పలు ప్రజాహిత కార్యక్రమాలకు చాలాకాలంగా చేయూతనిస్తున్న స్టీవ్ వా ఒక చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ...
ఈడెన్ గార్డెన్స్... లార్డ్స్లాంటిదిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: 'క్రికెట్ మక్కా' లార్డ్స్ మైదానం ఎంత ప్రఖ్యాతి చెందిందో భారత ఉప ఖండంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు అంతటి ప్రాధాన్యం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. కోల్‌కతాలో పలు ప్రజాహిత కార్యక్రమాలకు చాలాకాలంగా చేయూతనిస్తున్న స్టీవ్ వా ఒక చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ...
ఈడెన్ గార్డెన్స్... లార్డ్స్‌లాంటిది
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? సాక్షి
నిజామాబాద్ అర్బన్: దీపావళి వచ్చిందంటే వారికి పండుగే. వ్యాపారంపై వున్న దృష్టి ప్రమాదం జరిగితే ఎలా అన్నదానిపై మాత్రం ఉండదు. వీరికి అధికారుల నిర్లక్ష్య వైఖరి తోడైంది. దీంతో విచ్చలవిడిగా పటాకుల కేంద్రాలు వెలుస్తున్నాయి. అధికారుల తీరు వ్యాపారులకు కాసులు పండిస్తోంది. నగరంలోని కిషన్‌గంజ్ నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. కనీసం ...
ఇంకా మరిన్ని »

కోహ్లీ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం... 10tv
ధర్మశాల : నాలుగో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా ధోని సేన వెస్టిండీస్‌కు చుక్కలు చూపించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ శివమెత్తాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. బౌండరీల మోత మోగించి కరేబియన్లపై కసి తీర్చుకున్నాడు. 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 127 పరుగులు ...
టార్గెట్ విరాట్: శ్రీలంక బౌలింగ్ కన్సల్టెంట్‌గా అనుష్కశర్మthatsCricket Telugu
కోహ్లీ శతకంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనికి దలైలామా షేక్ హ్యాండ్, ఆశీస్సులు (ఫోటోలు)Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ధర్మశాల : నాలుగో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా ధోని సేన వెస్టిండీస్‌కు చుక్కలు చూపించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ శివమెత్తాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. బౌండరీల మోత మోగించి కరేబియన్లపై కసి తీర్చుకున్నాడు. 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 127 పరుగులు ...
టార్గెట్ విరాట్: శ్రీలంక బౌలింగ్ కన్సల్టెంట్‌గా అనుష్కశర్మ
కోహ్లీ శతకం
ధోనికి దలైలామా షేక్ హ్యాండ్, ఆశీస్సులు (ఫోటోలు)
రూ.400 కోట్లు చెల్లించండి! సాక్షి
ముంబై: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వెస్టిండీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన నేపథ్యంలో బీసీసీఐ ప్రతీకార చర్యలకు దిగేందుకు సిద్ధమవుతోంది. ముందుగా తమకు తీవ్ర నష్టాన్ని కలిగించినందుకు దాదాపు రూ.400 కోట్ల చెల్లింపు కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)పై దావా వేయాలనుకుంటోంది. ఈమేరకు తుది నిర్ణయాన్ని ఈనెల 21న ...
నష్టం 400 కోట్లు! ఒక్కో మ్యాచ్ రోజుకు రూ. 33 కోట్లు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్రికెట్ సంబంధాలకు గండి!Andhrabhoomi
ప్రత్యామ్నాయం లేకనే..Namasthe Telangana
Kandireega
thatsCricket Telugu
వెబ్ దునియా
అన్ని 51 వార్తల కథనాలు »
ముంబై: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వెస్టిండీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన నేపథ్యంలో బీసీసీఐ ప్రతీకార చర్యలకు దిగేందుకు సిద్ధమవుతోంది. ముందుగా తమకు తీవ్ర నష్టాన్ని కలిగించినందుకు దాదాపు రూ.400 కోట్ల చెల్లింపు కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)పై దావా వేయాలనుకుంటోంది. ఈమేరకు తుది నిర్ణయాన్ని ఈనెల 21న ...
నష్టం 400 కోట్లు! ఒక్కో మ్యాచ్ రోజుకు రూ. 33 కోట్లు!
క్రికెట్ సంబంధాలకు గండి!
ప్రత్యామ్నాయం లేకనే..
భార్య ఆచూకీ కోసం పదేళ్ల తర్వాత ఫిర్యాదు! Andhrabhoomi
'అర్ధాంగి' అంటే జీవిత భాగస్వామి అని అర్థం కావడానికి ఆ పతిదేవుడికి చాలా కాలమే పట్టింది..! ఆపద సమయంలో ఆలి తోడుంటే- 'అదే భాగ్యము, అదే స్వర్గము..' అని ఇప్పుడు తీరుబడిగా విలపిస్తున్నాడు. ఏభై ఏళ్ల వయసులో ఎముకలు విరిగి మంచాన పడడంతో తనకు సపర్యలు చేసేందుకు భార్య ఉంటే ఎంత బాగుండునని విచారిస్తున్నాడు.. మంగళూరు (కర్నాటక) సమీపంలోని ...
పదేళ్ల తర్వాత భార్య కనిపించడం లేదని ఫిర్యాదుOneindia Telugu
పదేళ్ల తర్వాత భార్య కోసం వెతుకులాటNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
'అర్ధాంగి' అంటే జీవిత భాగస్వామి అని అర్థం కావడానికి ఆ పతిదేవుడికి చాలా కాలమే పట్టింది..! ఆపద సమయంలో ఆలి తోడుంటే- 'అదే భాగ్యము, అదే స్వర్గము..' అని ఇప్పుడు తీరుబడిగా విలపిస్తున్నాడు. ఏభై ఏళ్ల వయసులో ఎముకలు విరిగి మంచాన పడడంతో తనకు సపర్యలు చేసేందుకు భార్య ఉంటే ఎంత బాగుండునని విచారిస్తున్నాడు.. మంగళూరు (కర్నాటక) సమీపంలోని ...
పదేళ్ల తర్వాత భార్య కనిపించడం లేదని ఫిర్యాదు
పదేళ్ల తర్వాత భార్య కోసం వెతుకులాట
ఏపీ విద్యార్థులకు 'స్థానికత' షాక్ సాక్షి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులపై ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఆదేశాలు (జీవో 72) 'స్థానికత'పై విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారుు. ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులను ఏపీ కాలేజీల్లో చ దువుతున్నా, తెలంగాణ కాలేజీల్లో చదువుతున్నా.. స్కాలర్‌షిప్పుల చెల్లించడంతోపాటు ఫీజు ...

沒有留言:
張貼留言