సరితా దేవిపై సస్పెన్షన్ సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...
భారత మహిళా బాక్సర్ సరితపై సస్పెన్షన్ వేటుAndhrabhoomi
సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!వెబ్ దునియా
సరితా దేవి సస్పెండ్, కారణం నిరసన వ్యక్తం చేయడమేOneindia Telugu
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...
భారత మహిళా బాక్సర్ సరితపై సస్పెన్షన్ వేటు
సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!
సరితా దేవి సస్పెండ్, కారణం నిరసన వ్యక్తం చేయడమే
సైనా, కశ్యప్ ఓటమి సాక్షి
పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ ...
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ : సింగిల్స్ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ!వెబ్ దునియా
కశ్యప్ సంచలనంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాగోకు కశ్యప్ షాక్Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ ...
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ : సింగిల్స్ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ!
కశ్యప్ సంచలనం
తాగోకు కశ్యప్ షాక్
ఎస్‌బీఐలో క్యాషియర్ చేతివాటం సాక్షి
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు ...
18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగితెలుగువన్
బ్యాంక్ గుమస్తా రూ.18లక్షలు స్వాహాAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు ...
18 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి
బ్యాంక్ గుమస్తా రూ.18లక్షలు స్వాహా
వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్ సాక్షి
న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన టెర్రీ వాల్ష్ మళ్లీ ఆ పదవిలో కొనసాగనున్నారు. బుధవారం క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 'సాయ్' వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ...
వాల్ష్ కథ సుఖాంతంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హాకీ కోచ్ వాల్ష్‌తో 'సాయ్' రాజీAndhrabhoomi
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన టెర్రీ వాల్ష్ మళ్లీ ఆ పదవిలో కొనసాగనున్నారు. బుధవారం క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారులతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 'సాయ్' వాల్ష్‌కు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ...
వాల్ష్ కథ సుఖాంతం
హాకీ కోచ్ వాల్ష్‌తో 'సాయ్' రాజీ
భారత హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామాను విరమించుకున్నాడోచ్!
ఆ మాటలు గురునాథ్, విందూలవే! సాక్షి
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ ...
ఐపియల్ స్కామ్: గురునాథ్ గొంతు ధ్రువీకరణOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ ...
ఐపియల్ స్కామ్: గురునాథ్ గొంతు ధ్రువీకరణ
ఆడ్వాణీకి ప్రపంచ టైటిల్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత స్టార్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ కెరీర్‌లో 11వ ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం జరిగిన వరల్డ్ బిలియర్డ్స్ ఫైనల్లో ఆడ్వాణీ 6-2తో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్‌పై అద్భుత విజయం సాధించాడు. లీగ్ దశలో గిల్‌క్రిస్ట్ చేతిలో ఓడిన పంకజ్ టైటిల్ పోరులో అసాధారణ నైపుణ్యం ప్రదర్శించాడు. తొలి ఫ్రేమ్‌లో తడబడిన ఆడ్వాణీ.. రెండో ...
పంకజ్ అద్వానీ కొత్త చరిత్రNamasthe Telangana
పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
భారత స్టార్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ కెరీర్‌లో 11వ ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం జరిగిన వరల్డ్ బిలియర్డ్స్ ఫైనల్లో ఆడ్వాణీ 6-2తో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్‌పై అద్భుత విజయం సాధించాడు. లీగ్ దశలో గిల్‌క్రిస్ట్ చేతిలో ఓడిన పంకజ్ టైటిల్ పోరులో అసాధారణ నైపుణ్యం ప్రదర్శించాడు. తొలి ఫ్రేమ్‌లో తడబడిన ఆడ్వాణీ.. రెండో ...
పంకజ్ అద్వానీ కొత్త చరిత్ర
పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్
ఈడెన్‌కు 'వెరీవెరీ స్పెషల్' ఎఫెక్ట్ Namasthe Telangana
కోల్‌కతా: పది టెస్టుల్లో ఐదు సెంచరీలు.. 110.63 సగటుతో 1217 పరుగులు. ఇలా ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించి కోల్‌కతా దత్తపుత్రుడుగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఆ చారిత్రక స్టేడియంలో తడాఖా చూపనున్నాడు. ఈసారి తన బ్యాటుతో కాదు.. ఎలా పరుగులు రాబట్టాలో యువ క్రికెటర్లకు తర్ఫీదునివ్వడం ద్వారా. అవును..ఈ హైదరాబాదీ స్టయిలిష్ ...
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
కోల్‌కతా: పది టెస్టుల్లో ఐదు సెంచరీలు.. 110.63 సగటుతో 1217 పరుగులు. ఇలా ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించి కోల్‌కతా దత్తపుత్రుడుగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఆ చారిత్రక స్టేడియంలో తడాఖా చూపనున్నాడు. ఈసారి తన బ్యాటుతో కాదు.. ఎలా పరుగులు రాబట్టాలో యువ క్రికెటర్లకు తర్ఫీదునివ్వడం ద్వారా. అవును..ఈ హైదరాబాదీ స్టయిలిష్ ...
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్
ముంబయి ఓటమి Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 24: డివై పాటిల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్ష్యంలో శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ 0-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ మొదటి నుంచి పోరు తీవ్రంగానే కొనసాగింది. ముంబయి ఆటగాళ్లు గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ...
ముంబై మరో ఓటమి 2-0తో నార్త్‌ఈస్ట్ విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబయి, అక్టోబర్ 24: డివై పాటిల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్ష్యంలో శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ 0-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ మొదటి నుంచి పోరు తీవ్రంగానే కొనసాగింది. ముంబయి ఆటగాళ్లు గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ...
ముంబై మరో ఓటమి 2-0తో నార్త్‌ఈస్ట్ విజయం
ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపు
వైభవంగా దీపావళి సంబరాలు Andhrabhoomi
ఉప్పల్, అక్టోబర్ 24: దీపావళి పండుగ సంబరాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. మామిడాకులు, బంతిపూలు, దీపాలతో ఇళ్లను అలంకరించి కొత్త బట్టలు ధరించిన పిల్లలు, పెద్దలు కలిసి టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. సర్కిల్ పరిధిలోని ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, చిల్కానగర్ ప్రాంతాలలో గురువారం ...
ఇంకా మరిన్ని »

డోపింగ్ ఆరోపణల్లో వరల్డ్ నెంబర్ వన్ లీ చోంగ్ వీ? Oneindia Telugu
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు ఇది షాకిచ్చే వార్త. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతూ అభిమానుల మన్ననలను అందుకుంటున్న 31 ఏళ్ల లీ జోంగ్ వీ (మలేషియా) డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు మలేషియా మీడియా పేర్కొంది. తమ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు డోప్ పరీక్షలో రుజువైందని ...
లీ చోంగ్ వీపై డోపింగ్ ఆరోపణలు!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు ఇది షాకిచ్చే వార్త. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతూ అభిమానుల మన్ననలను అందుకుంటున్న 31 ఏళ్ల లీ జోంగ్ వీ (మలేషియా) డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు మలేషియా మీడియా పేర్కొంది. తమ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు డోప్ పరీక్షలో రుజువైందని ...
లీ చోంగ్ వీపై డోపింగ్ ఆరోపణలు!
沒有留言:
張貼留言