గవర్నర్‌తో కెసిఆర్ భేటీ: మంత్రివర్గ విస్తరణ, హైకోర్టుపైనా? Oneindia Telugu
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ రెండు గంటల పాటు కొనసాగింది. గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీపావళి పండుగ తరువాత అసెంబ్లీ ...
దీపావళి తరువాత మంత్రివర్గ విస్తరణ ?10tv
దీపావళికి మంత్రివర్గ విస్తరణ! టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
22న కేబినెట్ విస్తరణ!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ రెండు గంటల పాటు కొనసాగింది. గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలవడంతో మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈనెల 22న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీపావళి పండుగ తరువాత అసెంబ్లీ ...
దీపావళి తరువాత మంత్రివర్గ విస్తరణ ?
దీపావళికి మంత్రివర్గ విస్తరణ! టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ
22న కేబినెట్ విస్తరణ!
విద్యుత్‌పై బహిరంగ చర్చకు సిద్ధం Andhrabhoomi
సంగారెడ్డి, అక్టోబర్ 16: విద్యుత్ సరఫరా విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు దమ్ముంటే సీమాంధ్ర సిఎం ...
కొరత అనివార్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లుసాక్షి
టి.లో రైతు ఆత్మహత్య - రైతుల ఆందోళనNews Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
సంగారెడ్డి, అక్టోబర్ 16: విద్యుత్ సరఫరా విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు దమ్ముంటే సీమాంధ్ర సిఎం ...
కొరత అనివార్యం
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు
టి.లో రైతు ఆత్మహత్య - రైతుల ఆందోళన
కథా రచయిత ఎన్‌కె రామారావు కన్నుమూత Oneindia Telugu
నల్లగొండ: ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు(69) గురువారం తెల్లవారు జామున నల్లగొండలో కన్ను మూశారు. నల్లగొండ న్యాయస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయనకు బాల్యం నుంచే రచనల పట్ల ఎనలేని మక్కువ. రామారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కోదాడ మండలం కందిబండ గ్రామంలో జన్మించిన ఈయన రచనల్లో రావి శాస్త్రి, ...
ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు కన్నుమూతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
నల్లగొండ: ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు(69) గురువారం తెల్లవారు జామున నల్లగొండలో కన్ను మూశారు. నల్లగొండ న్యాయస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయనకు బాల్యం నుంచే రచనల పట్ల ఎనలేని మక్కువ. రామారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కోదాడ మండలం కందిబండ గ్రామంలో జన్మించిన ఈయన రచనల్లో రావి శాస్త్రి, ...
ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు కన్నుమూత
కార్మికుడు.. శ్రమయోగి! సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని10tv
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పలు కార్మిక సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకా రం చుట్టారు. కేంద్ర కార్మిక శాఖ వారి 'పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే' కార్యక్రమం కింద పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ...
శ్రమేవ జయతే పథకాన్ని ప్రారంభించిన ప్రధాని
కార్మిక సంస్కరణలపై దృష్టి, యువత నైపుణ్యాలు పెంచుతాం : మోదీ
నరేంద్ర మోడీ శ్రమయేవ జయతే.. యూనివర్సల్ ఖాతా ప్రారంభం!
ఉల్లంఘనపై సీరియస్ సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్‌కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్‌ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్‌ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు ...
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ దొరికిందితెలుగువన్
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)Oneindia Telugu
చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో ముగ్గురి అరెస్టువెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్‌కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్‌ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్‌ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు ...
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ దొరికింది
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)
చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో ముగ్గురి అరెస్టు
కేబీఆర్ పార్క్లో ఐదుగురు గంధం చెక్కల స్మగ్లర్లు అరెస్ట్ వెబ్ దునియా
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ లో గురువారం రాత్రి ఐదుగురు గంధం చెక్కల స్మగ్లర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వారిని పోలీసు స్టేషన్ కు తరలించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. కేబీఆర్ పార్క్ లోని ఐదుగురు స్మగ్లర్లు గంధం చెట్లను నరికివేస్తున్నట్లు పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ...
కేబీఆర్ పార్క్ లో స్మగ్లర్లు అరెస్ట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ లో గురువారం రాత్రి ఐదుగురు గంధం చెక్కల స్మగ్లర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వారిని పోలీసు స్టేషన్ కు తరలించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. కేబీఆర్ పార్క్ లోని ఐదుగురు స్మగ్లర్లు గంధం చెట్లను నరికివేస్తున్నట్లు పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ...
కేబీఆర్ పార్క్ లో స్మగ్లర్లు అరెస్ట్
విమానంలో మానభంగయత్నం తెలుగువన్
ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్‌లెట్‌లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్‌లెట్‌లో జపాన్ కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ ...
విమానంలో అత్యాచారయత్నంNamasthe Telangana
విమానంలోనూ అత్యాచారయత్నం: బస్సు, కారు, టాక్సీలు ఓవర్..!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్‌లెట్‌లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్‌లెట్‌లో జపాన్ కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ ...
విమానంలో అత్యాచారయత్నం
విమానంలోనూ అత్యాచారయత్నం: బస్సు, కారు, టాక్సీలు ఓవర్..!
తుపాకీ మిస్‌ఫైర్.. ట్రైనీ ఐపీఎస్ తలలో బుల్లెట్ తెలుగువన్
వికారాబాద్‌లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్ కులకర్ణీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైనీ ఐపీఎస్ అధికారులను షూటింగ్ ప్రాక్టీస్ నిమిత్తం సమీపంలోని ఫారెస్టుకు తీసుకువెళ్లి అక్కడ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం పరిపాటి. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్ కులకర్ణీకి బుల్లెట్ గాయం అయింది. బుల్లెట్ అతని తలలోకి దూసుకువెళ్లినట్లుగా ...
రంగారెడ్డి జిల్లా : వికారాబాద్‌లో తుపాకీ మిస్ ఫైర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ట్రైనింగ్ క్యాంపులో మిస్ ఫైర్: ఐపీఎస్‌కు గాయంNamasthe Telangana
ఫైరింగ్ ప్రాక్టీస్: ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలుOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వికారాబాద్‌లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్ కులకర్ణీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రైనీ ఐపీఎస్ అధికారులను షూటింగ్ ప్రాక్టీస్ నిమిత్తం సమీపంలోని ఫారెస్టుకు తీసుకువెళ్లి అక్కడ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం పరిపాటి. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్ కులకర్ణీకి బుల్లెట్ గాయం అయింది. బుల్లెట్ అతని తలలోకి దూసుకువెళ్లినట్లుగా ...
రంగారెడ్డి జిల్లా : వికారాబాద్‌లో తుపాకీ మిస్ ఫైర్
ట్రైనింగ్ క్యాంపులో మిస్ ఫైర్: ఐపీఎస్‌కు గాయం
ఫైరింగ్ ప్రాక్టీస్: ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు
తక్షణమే తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచండి: జానారెడ్డి వెబ్ దునియా
రైతుల ఆత్మహత్యలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి విమర్శించారు. తెలంగాణలో రైతుల సమస్యలను చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా హుదూద్ తుపాను బాధితులకు సినీ పరిశ్రమ నుంచి మరికొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు హరీష్ శంకర్ రూ.3 లక్షలు, ...
అసెంబ్లీని సమావేశపర్చండి:జానారెడ్డిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
రైతుల ఆత్మహత్యలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి విమర్శించారు. తెలంగాణలో రైతుల సమస్యలను చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా హుదూద్ తుపాను బాధితులకు సినీ పరిశ్రమ నుంచి మరికొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు హరీష్ శంకర్ రూ.3 లక్షలు, ...
అసెంబ్లీని సమావేశపర్చండి:జానారెడ్డి
బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదు : రాజన్‌కు యనమల ఫిర్యాదు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరిలు ఫిర్యాదు చేశారు. బుధవారం హైదరాబాద్‌కు రాజన్ రాగా, ఆయనతో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాజన్ టీ సీఎం కేసీఆర్‌తో కూడా ...
ఏపీ రాజధాని: బిల్డ్ ఆంధ్రా రఘురాంరాజన్ కితాబుOneindia Telugu
అన్ని 39 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరిలు ఫిర్యాదు చేశారు. బుధవారం హైదరాబాద్‌కు రాజన్ రాగా, ఆయనతో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాజన్ టీ సీఎం కేసీఆర్‌తో కూడా ...
ఏపీ రాజధాని: బిల్డ్ ఆంధ్రా రఘురాంరాజన్ కితాబు
沒有留言:
張貼留言