2014年10月29日 星期三

2014-10-30 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
తల్లి వద్దకు శ్వేతాబసు..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తల్లితో వెళ్లేందుకు అంగీకారమేనా అంటూ శ్వేతను ...

ఆ హీరోయిన్‌ను విడుదల చేయండి   సాక్షి
శ్వేతాబసుకు నాంపల్లి కోర్టు ఊరట... 3 నెలలు ముందుగానే...   వెబ్ దునియా
నటి శ్వేతబస్ ప్రసాద్ విడుదల   News Articles by KSR
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్!  వెబ్ దునియా
ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్ చేయనుంది. సీనియర్ హీరో నాగార్జునతో పాటు యంగ్ హీరో ఆవారా యాక్టర్ కార్తీతో కలసి తమన్నా నటించనుంది. నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది.
ఇద్దరు హీరోలతో..?   Andhrabhoomi
ఆ మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా   Kandireega
నాగార్జునతో తమన్నా రొమాన్స్.. సూపర్   Palli Batani
FIlmiBeat Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'కత్తి' చిత్రానికి తప్పని కష్టాలు.. పవన్ కళ్యాణ్‌ ఆశలు అడియాశలేనా?  వెబ్ దునియా
తమిళ స్టార్ విజయ్ హీరోగా ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కత్తి'. ఈ చిత్రానికి విడుదలకు ముందు.. విడుదలైన తర్వాత కష్టాలు తప్పడం లేదు. దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని సరికొత్త కలెక్షన్లను కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి కోర్టు కష్టాలు మొదలయ్యాయి. సినిమాలో 2జి స్ప్రెక్ట్రమ్ స్కాం ప్రస్తావన ...

తేలేది నేడే: పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఉత్కంఠ!   FIlmiBeat Telugu
తెలుగు కత్తిలో పవన్ హీరో.. వినాయక్ డైరెక్టర్   Palli Batani
'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అందమైన ప్రేమకథ  Andhrabhoomi
వైవిధ్యవంతమైన దర్శకుడిగా పేరొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా కూడా మారుతున్నారు. ఆయన తొలి ప్రయత్నంగా ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు చేస్తున్నారు. పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కరెంట్' చిత్రానికి దర్శకత్వం వహించిన పల్నాటి ...

'ఉయ్యాల జంపాల' హీరోతో సుకుమార్ చిత్రం   FIlmiBeat Telugu
సుకుమార్‌ తరహా అందమైన ప్రేమకథ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...   సాక్షి
Palli Batani   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సాహసానికి సై!  సాక్షి
ఇప్పటివరకూ అభినయం, అందం... ఈ రెండిటికే ప్రాధాన్యమిస్తూ దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ల దృష్టి ఇప్పుడు సాహసాల మీదకు మళ్లింది. ఇప్పటికే అనుష్క 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలు నేర్చుకొని తెరపై వీరత్వాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. తమన్నా కూడా... 'బాహుబలి' కోసం యుద్ధ విద్యలు అభ్యసించారు. ఇప్పుడు ...

గుర్రపు స్వారీ నేర్చుకున్న నయనతార..!   వెబ్ దునియా
ఐపీఎస్‌గా మారిన నయనతార   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు వై-ఫై సౌకర్యం.. దేశంలోనే మొదటిది!  వెబ్ దునియా
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు సిటీనిలో రైల్వే స్టేషన్‌ సరికొత్త రికార్డును సృష్టించనుంది. వై-ఫై సౌకర్యం కలిగిన తొలి స్టేషన్‌గా ఖ్యాతిగడించనుంది. ఈ స్టేషన్‌లో 30 నిమిషాలపాటు ప్రయాణికుల మొబైల్ ఫోన్లపై ఉచితంగా వై-ఫై సేవలు అందుకోవచ్చు. ఆ తర్వాత కూడా వై-ఫై సదుపాయం పొందాలంటే స్టేషన్‌లోని వై-ఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు ...

దేశంలోనే మొదటిది: బెంగళూరు రైల్వే స్టేషన్‌కు వైఫై   Oneindia Telugu
బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో వైఫై !   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తొలి వైఫై రైల్వే స్టేషన్‌గా బెంగళూరు సిటీ స్టేషన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీనేజ్ యువకుడితో అన్నారు... కానీ చిన్న పిల్లాడితో చేయమన్నారు... పూనమ్ ఆవేదన  వెబ్ దునియా
సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'శ్రీదేవి' లో ముఖ్యపాత్రని ప్రముఖ నటీ పూనమ్ కౌర్ పోషిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. రెండు రోజులు షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రకటించారని సమాచారం. అందుకు కారణం కథ చెప్పిన సమయంలో టీనేజ్ ...

వర్మ మోసం చేశాడని శ్రీదేవి నుంచి తప్పుకున్న హీరోయిన్   Palli Batani
పూనమ్ కౌర్ ... వర్మ 'శ్రీదేవి' కాదు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
మా అమ్మకోసం గుడి కట్టిస్తున్నా : లారెన్స్  Namasthe Telangana
చెన్నై : నృత్య దర్శకుడు రాఘవా లారెన్స్ తన తల్లి కోసం గుడి నిర్మించనున్నాడు. తమిళనాడులోని తండ్రి స్వగ్రామం పూవిరుందవళిలో కట్టిస్తున్నట్లు లారెన్స్ తెలిపారు. గుడి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు లారెన్స్ తెలిపారు. వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు. తాను ఇప్పడున్న స్థాయికి చేరడానికి అమ్మే కారణమని, అందుకే ఆమెకోసం ఏదో ...

బ్రతికుండగానే...తల్లికి గుడి కడుతున్నాడు   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహేష్ బాబు నిర్మాతలకు షాక్ ఇచ్చిన శృతి: Rs.1.25 కోట్ల డిమాండ్!  వెబ్ దునియా
మహేష్ బాబు నిర్మాతలకు గబ్బర్ సింగ్ హీరోయిన్ షాక్ ఇచ్చింది. అదేంటంటే.. డిమాండ్‌ను బట్టి హీరోయిన్ల పారితోషికాలు పెరుగుతూ వుంటాయి. వీరి రేటు ఎప్పుడూ ఫిక్సెడ్‌గా ఉండదు. ఇదే కోవలో శృతి హాసన్ తన తాజా చిత్రానికి 1.25 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలో శృతి కథానాయికగా ...

మహేష్ నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చిన శృతీహాసన్   Palli Batani
శృతి హాసన్ వర్సస్ సమంత   Kandireega

అన్ని 5 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
'యమలీల-2' పాటల వేడుక  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కె.వి.సతీశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యమలీల-2' దియా నికోలస్‌ కథానాయిక. కె. అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్‌. మ్యాక్స్‌ సమర్పణలో క్రిష్వీ ఫిలింస్‌ పతాకంపై కె.వి.సతీశ్‌ నిర్మిస్తున్నారు. డా.యం.మోహన్‌బాబు యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణారెడ్డి సంగీత సారఽథ్యం ...

మాటలూ పాటలూ విని ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు!   సాక్షి
'యమలీల-2'కు వారే హీరోలు   Andhrabhoomi
'యమలీల-2' ఆడియో రిలీజ్... (ఫోటోస్)   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言