మోగిన నగారా Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...
కశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికల నగారాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలుసాక్షి
5 విడతల్లో జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు... ఈసీవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...
కశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికల నగారా
రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు
5 విడతల్లో జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు... ఈసీ
కలాలను చీపుర్లుగా మార్చారు! 'స్వచ్ఛ భారత్' విజయంలో మీ పాత్ర భేష్! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీడియాకు మోదీ పొగడ్త.. ప్రధాని అయ్యాక తొలి ప్రెస్ మీట్. న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నరేంద్ర మోదీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. జర్నలిస్టులపై ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలోని ప్రెస్ హాలులో వారికి తేనీటి విందు ఇచ్చారు. ''మీడియాతో నేరుగా మాట్లాడటానికే నేను ...
మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
మీడియాకు మోదీ పొగడ్త.. ప్రధాని అయ్యాక తొలి ప్రెస్ మీట్. న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నరేంద్ర మోదీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. జర్నలిస్టులపై ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలోని ప్రెస్ హాలులో వారికి తేనీటి విందు ఇచ్చారు. ''మీడియాతో నేరుగా మాట్లాడటానికే నేను ...
మీడియాతో మోడీ సమావేశం : థ్యాంక్స్ అండ్ దీపావళి విషెస్
శ్రీశైలంలో 4మిలియన్ యూనిట్ల ఉత్పత్తి Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో శనివారం నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయినట్టు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతెలిపారు. వాతావరణంలో మార్పు వల్ల డిమాండ్ తగ్గిందని తెలిపారు. డిమాండ్‌నుబట్టి ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపారు. ఆదివారంనాటి డిమాండ్‌నుబట్టి విద్యుత్ ఉత్పత్తిపై ...
'సుప్రీం'కు వెళ్తే మాకే మేలు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీశైలంలో ఉత్పత్తి యథాతథంసాక్షి
తెలంగాణకు పట్టిన శని కేసీఆర్తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 25: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో శనివారం నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయినట్టు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతెలిపారు. వాతావరణంలో మార్పు వల్ల డిమాండ్ తగ్గిందని తెలిపారు. డిమాండ్‌నుబట్టి ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపారు. ఆదివారంనాటి డిమాండ్‌నుబట్టి విద్యుత్ ఉత్పత్తిపై ...
'సుప్రీం'కు వెళ్తే మాకే మేలు!
శ్రీశైలంలో ఉత్పత్తి యథాతథం
తెలంగాణకు పట్టిన శని కేసీఆర్
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన గడ్కరీ Andhrabhoomi
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్‌ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్‌తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్‌కు స్కూటర్‌పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
నాగపూర్, అక్టోబర్ 25: కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి వివాదానికి గురయ్యారు. శనివారం ఆయన తన తెలుపు రంగు స్కూటర్‌ను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. మోహన్ భగవత్‌తో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్‌కు స్కూటర్‌పై వచ్చారు.
గడ్కరి హెల్మెట్ పెట్టుకోరా!
బోల్తాపడిన వోల్వో బస్సు: ఏడుగురు ఆస్పత్రిపాలు వెబ్ దునియా
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో శనివారం ఉదయం వోల్వో బస్సు బోల్తాపడి ఏడుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు ప్రయత్నించి, అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ...
ఓల్వో బస్సు బోల్తా పడిందితెలుగువన్
వోల్వో బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో శనివారం ఉదయం వోల్వో బస్సు బోల్తాపడి ఏడుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామ సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు ప్రయత్నించి, అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ...
ఓల్వో బస్సు బోల్తా పడింది
వోల్వో బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలు
రాహుల్ అసమర్థతే నాయకత్వ మార్పుకి ఆలోచనకి ప్రేరణ తెలుగువన్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్వెబ్ దునియా
చిదంబరం నిజమే చెప్పారాNews Articles by KSR
కాంగ్రెస్‌కు నాన్ 'గాంధీ' చీఫ్?Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ ...
నెం.1 స్థానం సోనియా గాంధీదే: చిదంబరం కామెంట్స్
చిదంబరం నిజమే చెప్పారా
కాంగ్రెస్‌కు నాన్ 'గాంధీ' చీఫ్?
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలి Andhrabhoomi
అనంతపురం, అక్టోబర్ 25: శ్రీశైలం జలాశయం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీధి పోరాటాలకు దిగి ఆధిపత్యం నిరూపించుకోవడానికి రకరకాల ...
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆగదుNews Articles by KSR
వేచి చూద్దాం!సాక్షి
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు: కేసీఆర్వెబ్ దునియా
అన్ని 33 వార్తల కథనాలు »
అనంతపురం, అక్టోబర్ 25: శ్రీశైలం జలాశయం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీధి పోరాటాలకు దిగి ఆధిపత్యం నిరూపించుకోవడానికి రకరకాల ...
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆగదు
వేచి చూద్దాం!
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు: కేసీఆర్
మహిళకు ముద్దు పెట్టిన వృద్ధుడికి ఎనిమిది నెలల జైలు వెబ్ దునియా
విమానంలో మహిళకు ముద్దు పెట్టిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ల్యూసియానా నివసిస్తున్న ఎన్నారై దేవేందర్ సింగ్ సెప్టెంబర్‍లో హ్యూస్టన్ నుంచి నెవార్క్ కు యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టి, ఆమెపై ...
ముద్దు పెట్టిన ముసలాయనకి జైలుతెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
విమానంలో మహిళకు ముద్దు పెట్టిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ల్యూసియానా నివసిస్తున్న ఎన్నారై దేవేందర్ సింగ్ సెప్టెంబర్‍లో హ్యూస్టన్ నుంచి నెవార్క్ కు యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చుని నిద్రిస్తున్న మహిళకు ముద్దు పెట్టి, ఆమెపై ...
ముద్దు పెట్టిన ముసలాయనకి జైలు
విద్యుత్ ఉత్పత్తి ఆగలేదు తెలుగువన్
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపకుండా కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి మీద కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్‌కి ఫిర్యాదు చేసిన తరువాత కృష్ణా బోర్డు ఛైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ...
నాగార్జునసాగర్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పాదనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావుAndhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపకుండా కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి మీద కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్‌కి ఫిర్యాదు చేసిన తరువాత కృష్ణా బోర్డు ఛైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ...
నాగార్జునసాగర్‌లో కొనసాగుతున్న విద్యుదుత్పాదన
సాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు
పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు: హర్యానా ఈబీ! వెబ్ దునియా
పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లుతెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు పంపించి హర్యానా ఈబీ షాక్ ఇచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు ...
కిళ్ళీకొట్టుకి 132 కోట్ల కరెంట్ బిల్లు
沒有留言:
張貼留言