నల్లగొండ యాక్సిడెంట్: సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి! వెబ్ దునియా
సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ...
'సిమి' మాజీ నేత సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతిAndhrabhoomi
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతితెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ...
'సిమి' మాజీ నేత సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతి
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ మృతి
సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతి
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే.. అధికార పక్షం గోవిందా: రఘువీరా వెబ్ దునియా
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే, అధికార పక్షం సప్త సముద్రాలు దాటి వెళ్లిపోతుంద'ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయమని అన్నారు. తుపాను వస్తుందని ముందుగానే ...
నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటనసాక్షి
రాహుల్‌గాంధీని విమర్శించడం సరికాదు : రఘువీరాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేపు ఎల్లుండి విశాఖలో రాహుల్News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
మేమే కనుక రాజకీయం చేయాలనుకుంటే, అధికార పక్షం సప్త సముద్రాలు దాటి వెళ్లిపోతుంద'ని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయమని అన్నారు. తుపాను వస్తుందని ముందుగానే ...
నేడు ఉత్తరాంధ్రలో రాహుల్ పర్యటన
రాహుల్‌గాంధీని విమర్శించడం సరికాదు : రఘువీరా
రేపు ఎల్లుండి విశాఖలో రాహుల్
శ్రీజను చూసిన పవన్ కళ్యాణ్ కంట తడి వెబ్ దునియా
మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్‌ని చూడాలన్న ఆ బాలిక కోరికను 'మేక్ ఎ విష్ ఫౌండేషన్' సంస్థ పవన్ కళ్యాణ్‌కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. చికిత్స పొందుతున్న ...
శ్రీజకు పవన్‌కల్యాణ్ పరామర్శAndhrabhoomi
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆత్మీయ స్పర్శ :పవన్కల్యాణ్సాక్షి
Oneindia Telugu
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 79 వార్తల కథనాలు »
మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్‌ని చూడాలన్న ఆ బాలిక కోరికను 'మేక్ ఎ విష్ ఫౌండేషన్' సంస్థ పవన్ కళ్యాణ్‌కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. చికిత్స పొందుతున్న ...
శ్రీజకు పవన్‌కల్యాణ్ పరామర్శ
ఆస్పత్రి ముందు అభిమాన జనసంద్రం
ఆత్మీయ స్పర్శ :పవన్‌కల్యాణ్
కేసీఆర్‌తో తుమ్మల భేటీ : మంత్రి పదవిపై చర్చలా? వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణKandireega
మంత్రి పదవులెవరికి?Andhrabhoomi
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరేPalli Batani
తెలుగువన్
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం సమావేశమయ్యారు. వచ్చే 23వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు మీడియాలో జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు.. ముఖ్యమంత్రి ...
బడ్జెట్ తర్వాతే విస్తరణ
మంత్రి పదవులెవరికి?
కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం.. ఆశావాహులు వీరే
యాదగిరి నరసింహునికి స్వర్ణ గోపురం Kandireega
yadagiri gutta తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రం అయిన యాదగిరి నరసింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించాడు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించిన కేసీఆర్ అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులతో చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాడు. 400 ఎకరాల్లో నృసింహ ...
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడివెబ్ దునియా
గుట్టకు స్వయంప్రతిపత్తిAndhrabhoomi
యాదగిరిగుట్టకు కొత్త వైభవంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 25 వార్తల కథనాలు »
yadagiri gutta తెలంగాణలో అతి పెద్ద పుణ్యక్షేత్రం అయిన యాదగిరి నరసింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించాడు. యాదగిరి నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించిన కేసీఆర్ అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులతో చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాడు. 400 ఎకరాల్లో నృసింహ ...
యాదగిరి గుట్టను మరో తెలంగాణ తిరుమల చేస్తా : కేసీఆర్ వెల్లడి
గుట్టకు స్వయంప్రతిపత్తి
యాదగిరిగుట్టకు కొత్త వైభవం
ప్రాణహితకు జాతీయ హోదా! సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 'బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి' పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను ...
ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ: ప్రాణహితపై చర్చOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 'బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి' పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను ...
ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ: ప్రాణహితపై చర్చ
సింహాద్రి విద్యుత్ రాకనే తెలంగాణలో ఇక్కట్లు...చర్చకు సై : కేసీఆర్ వెబ్ దునియా
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్‌పై బహిరంగ చర్చకు సిద్ధంAndhrabhoomi
కొరత అనివార్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లుసాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
తుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ...
విద్యుత్‌పై బహిరంగ చర్చకు సిద్ధం
కొరత అనివార్యం
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు
అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తా: అఖిల ప్రియ హామీ వెబ్ దునియా
భూమా శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ భావోద్వేగానికి లోనైయ్యారు. అమ్మలేని లోటు తీరనిదన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖిల ప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డిని స్మరించుకున్నారు. ప్రజా ...
అచ్చం అమ్మలాగే. ..సాక్షి
అమ్మస్థానంలో పోటీ బాధాకరంAndhrabhoomi
ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియOneindia Telugu
తెలుగువన్
అన్ని 19 వార్తల కథనాలు »
భూమా శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ భావోద్వేగానికి లోనైయ్యారు. అమ్మలేని లోటు తీరనిదన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖిల ప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డిని స్మరించుకున్నారు. ప్రజా ...
అచ్చం అమ్మలాగే. ..
అమ్మస్థానంలో పోటీ బాధాకరం
ఆళ్లగడ్డపై నారా లోకేష్, కంటతడి పెట్టిన అఖిలప్రియ
జూడాలు సమ్మె విరమించాలి Andhrabhoomi
వరంగల్, అక్టోబర్ 18: జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య కోరారు. ఆదివారం జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. శనివారం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 29 ...
జూడాలతో నేడు ప్రభుత్వ చర్చలుNamasthe Telangana
అన్ని పార్టీలు ఓకే అంటే.. అసెంబ్లీలో చర్చిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గాంధీ: రక్తంతో సంతకాలు చేసి నిరసన(ఫోటోలు)Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వరంగల్, అక్టోబర్ 18: జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య కోరారు. ఆదివారం జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. శనివారం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 29 ...
జూడాలతో నేడు ప్రభుత్వ చర్చలు
అన్ని పార్టీలు ఓకే అంటే.. అసెంబ్లీలో చర్చిస్తాం
గాంధీ: రక్తంతో సంతకాలు చేసి నిరసన(ఫోటోలు)
కాఫీ తోటల రైతులను ఉదారంగా ఆదుకోండి Andhrabhoomi
పాడేరు, అక్టోబర్ 18: హుదూద్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన మన్యంలోని కాఫీ తోటల రైతులను ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్ కోరారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లాలోని పాడేరు మండలంలోని మోదపల్లి గ్రామాన్ని వర్షంలోనే సందర్శించి రైతులతో కలసి కాఫీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ...
టార్చిలైట్లు, లాంతర్ల వెలుగులో వైఎస్ జగన్ పరామర్శసాక్షి
టార్చ్ లైట్ల వెలుతురులో జగన్ పర్యటనNews Articles by KSR
హుదూద్‌తో నీట కలిసిన కాఫీ తోటలు: అశోక్ గజపతి రాజువెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
పాడేరు, అక్టోబర్ 18: హుదూద్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన మన్యంలోని కాఫీ తోటల రైతులను ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్ కోరారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లాలోని పాడేరు మండలంలోని మోదపల్లి గ్రామాన్ని వర్షంలోనే సందర్శించి రైతులతో కలసి కాఫీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ...
టార్చిలైట్లు, లాంతర్ల వెలుగులో వైఎస్ జగన్ పరామర్శ
టార్చ్ లైట్ల వెలుతురులో జగన్ పర్యటన
హుదూద్‌తో నీట కలిసిన కాఫీ తోటలు: అశోక్ గజపతి రాజు
沒有留言:
張貼留言