2014年10月29日 星期三

2014-10-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
సీపీఐ రామకృష్ణకు ఆరు నెలల జైలు : వరంగల్ కోర్టు  వెబ్ దునియా
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె. రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. గత 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ...

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు జైలుశిక్ష   Andhrabhoomi
తీగల రాజీనామాకు పట్టు, సీపీఐ రామకృష్ణకు జైలు శిక్ష   Oneindia Telugu
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శికి 6 నెలల జైలు   Namasthe Telangana
సాక్షి   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చినరాజప్పకు కోపమొచ్చిందట: ఎంపి గీత కులంపై వివాదం!  వెబ్ దునియా
ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ఆవరణ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలతో పోలీసులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ...

హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చింది   సాక్షి
తన శాఖపైనే అలిగిన మంత్రి చినరాజప్ప   News Articles by KSR
చినరాజప్పకు చిర్రెత్తుకొచ్చింది!   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
చంద్రబాబు ను ఉమ్మారెడ్డి ఆ మాట అంటారా  News Articles by KSR
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కేంద్ర మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని ఆయన ఆరోపించారు.మారెడ్డి అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలిసి తిరుపతిలో మాట్లాడారు. చంద్రబాబు అబద్దాలను పదే పదే ...

వైకాపాకు వ్యతిరేకంగా గోబెల్ ప్రచారం చేస్తున్న బాబు   Andhrabhoomi
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  10tv   
రాజధాని నిర్మాణం రైతుల్లో అభద్రతా  10tv
కృష్ణా / గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఐదు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని పాలకులు పేర్కొంటున్నారు. రాజధాని నిర్మాణం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఇతర రాజధానుల కన్నా ధీటైనా రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ ఈ రాజధాని నిర్మాణం రైతులకు శాపంగా మారనుందా ? తమ భూములు అప్పగిస్తే తమకు ...

రాజధానికి 21 గ్రామాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు మాటల్ని నమ్మేదెలా?   సాక్షి
రాజధాని భూ సమీకరణ- రైతులు ఫైర్   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో సందేహాల అడ్డంకుల్ని తొలగించుకోండి..  సాక్షి
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు కదిలి.. లక్షలాది మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో గెలుపు కోసం శ్రమిస్తోంది. సర్కారీ కొలువుల మేళాలో సక్సెస్ కోసం పరితపిస్తోంది. ఈ క్రమంలో చేస్తున్న ప్రిపరేషన్ ప్రయాణంలో అనేక సందేహాలు అడ్డుతగులుతుంటాయి.. వీటిని తొలగించి, ముందుకుసాగేలా చేయూతనిచ్చేందుకు మీ 'భవిత' ...

సివిల్స్ విధానంలో మన విద్యార్థులకు అన్యాయం   Andhrabhoomi
బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ ఉచిత కోచింగ్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిన భార్య  వెబ్ దునియా
మద్యం సేవించి వేధిస్తున్న భర్తను తల్లితో కలిసి హతమార్చిందో భార్య. సంతోష్‌నగర్ బన్నికకు చెందిన ఎండీ గౌస్ (24)కు పటాన్‌చెరువు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ఫరీదా (21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటున్న ఫరీదా తల్లి ఆజీ బేగం తోపాటు కలిసి ఉంటున్నారు. గౌస్ పనిబాటా లేకుండా ...

కొడుకు కోసం బ్లేడుతో భర్త గొంతుకోసిన భార్య   Oneindia Telugu
తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యత్నం  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 29: ఫేస్‌బుక్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) పట్ల ఆకర్షితుడై అందులో చేరేందుకు యత్నించిన మునవాద్ సల్మాన్ (30) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నివాసి. గతంలో గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సల్మాన్ ఏడు నెలల క్రితం ...

గూగుల్‌ మాజీ ఉద్యోగి సల్మాన్‌ ఇరాక్‌లో అరెస్ట్   వెబ్ దునియా
ఇరాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సల్మాన్‌ అరెస్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గూగుల్‌ మాజీ ఉద్యోగి సల్మాన్‌ అరెస్ట్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆంధ్రలో చదివి, ఆ పేరు పెట్టుకోలేదు: కేటీఆర్‌కు అరుణ  Oneindia Telugu
మహబూబ్ నగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నాయకురాలు డీకే అరుణ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కేటీఆర్‌లో ఆంధ్రాలో చదువుకొని, ఎన్టీఆర్ పేరు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తామని తెలంగాణ రాష్ట్ర ...

కెటిఆర్ కే ఆంద్ర వాసనలు   News Articles by KSR
'కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నారు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
ఉన్నవాడే దేవుడు అంటున్న చంద్రబాబు-తలసాని  News Articles by KSR
టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఉన్నవాడే దేవుడు, కాంట్రాక్టరే పార్టీకి అండ అని అంటున్నారని సనత్ నగర్ టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. శ్రీనివాసయాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,ఎమ్మెల్సీ గంగాధర గౌడ్ లు టిఆర్ఎస్ లో అదికారికంగా చేరారు.ఈ సందర్భంగా జరిగిన సభలో తలసాని మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు ...

కొందరు టీడీపీ నేతలు బంట్రోతులు: తలసాని   సాక్షి
చంద్రబాబు మరో జన్మెత్తాలి : తలసాని   Namasthe Telangana
జోలికొస్తే గుట్టు విప్పుతా!: బాబుకు తలసాని హెచ్చరిక   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తండ్రిలా కెసిఆర్ మందలింపు: రాజయ్య, వెంట కవిత  Oneindia Telugu
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తండ్రిలా మందలించే బాధ్యత ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. ఆయన బుధవారంనాడు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. రాజయ్య పర్యటిస్తున్న సమయంలో కొందరు ...

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిని పరిశీలించిన డిప్యూటీ సీఎం రాజయ్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కేసీఆర్ కి తండ్రిలా మందలించే బాధ్యత ఉంది'   సాక్షి
వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తాం: రాజయ్య   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言