వర్ష బీభత్సం సాక్షి
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల ...
ఒడ్డులవాగులో ఇద్దరు మహిళలు గల్లంతుAndhrabhoomi
గుంటూరులో విషాదం : తల్లి అంత్యక్రియలకు వెళుతూ నీటిలో గల్లంతు!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల ...
ఒడ్డులవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు
గుంటూరులో విషాదం : తల్లి అంత్యక్రియలకు వెళుతూ నీటిలో గల్లంతు!
'బ్రాండ్' బజాయించింది సాక్షి
ఏడేళ్ల క్రితం సానియా మీర్జా సింగిల్స్‌లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (27)ను అందుకుంది. అంతే... ఆ తర్వాత ఆమె ఆటతీరు గతి తప్పింది. దీనికి గాయాలు కూడా జత కావడంతో కెరీర్ అంతా తిరోగమనమే తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ నమోదు కాలేదు. సరిగ్గా చెప్పాలంటే తొలి రౌండ్‌లోనే పరాజయం, మహా అయితే రెండో రౌండ్‌లో వెనుదిరిగిన సానియా... ఇవే పతాక ...
సానియాకు డబుల్స్ టైటిల్Andhrabhoomi
డబ్ల్యూటీఏ ప్రపంచకప్ విజేతలుగా సానియా, కారాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టైటిల్ సానియా జోడీ వశం!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
ఏడేళ్ల క్రితం సానియా మీర్జా సింగిల్స్‌లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (27)ను అందుకుంది. అంతే... ఆ తర్వాత ఆమె ఆటతీరు గతి తప్పింది. దీనికి గాయాలు కూడా జత కావడంతో కెరీర్ అంతా తిరోగమనమే తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ నమోదు కాలేదు. సరిగ్గా చెప్పాలంటే తొలి రౌండ్‌లోనే పరాజయం, మహా అయితే రెండో రౌండ్‌లో వెనుదిరిగిన సానియా... ఇవే పతాక ...
సానియాకు డబుల్స్ టైటిల్
డబ్ల్యూటీఏ ప్రపంచకప్ విజేతలుగా సానియా, కారా
డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టైటిల్ సానియా జోడీ వశం!
కేరళ బ్లాస్టర్స్‌కు ఓ పాయింట్ సాక్షి
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఈ జట్టు ఆదివారం పటిష్ట అట్లెడికో డి కోల్‌కతాతో మాత్రం 1-1తో డ్రా చేసుకోగలిగింది. దీంతో ఒక పాయింట్ దక్కించుకుంది. మరోవైపు దూకుడు మీదున్న కోల్‌కతా ఒక్క ఓటమి ...
కేరళకు ఒక పాయింట్..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పుణే ఎఫ్‌సి బోణీAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఈ జట్టు ఆదివారం పటిష్ట అట్లెడికో డి కోల్‌కతాతో మాత్రం 1-1తో డ్రా చేసుకోగలిగింది. దీంతో ఒక పాయింట్ దక్కించుకుంది. మరోవైపు దూకుడు మీదున్న కోల్‌కతా ఒక్క ఓటమి ...
కేరళకు ఒక పాయింట్..
పుణే ఎఫ్‌సి బోణీ
హాకీ స్టిక్ తో ధోనీ Kandireega
భారత కెప్టెన్ గా క్రికెట్ లో అత్యంత స్థాయి విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ హాకీ ఫ్రాంచైజ్ ని కొనుగోలు చేశారు. మహిమోటార్ రేసింగ్ టీంతో పాటు ఇటీవల ఐఎస్ఎస్ లో చెన్నైయిన్ ఫుట్ బాల్ జట్టుని ధోనీ ఇటీవల కొనుగోలు చేశారన్న సంగతి తెలిసిందే. క్రీడాకారుడిగా ప్రతి ఆటని ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెప్తున్న ధోనీ హాకి అభివృద్ధికి శ్రీకారం ...
హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని(ఫోటోలు)Oneindia Telugu
ధోని చేతికి హాకీ స్టిక్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
భారత కెప్టెన్ గా క్రికెట్ లో అత్యంత స్థాయి విజయాలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ హాకీ ఫ్రాంచైజ్ ని కొనుగోలు చేశారు. మహిమోటార్ రేసింగ్ టీంతో పాటు ఇటీవల ఐఎస్ఎస్ లో చెన్నైయిన్ ఫుట్ బాల్ జట్టుని ధోనీ ఇటీవల కొనుగోలు చేశారన్న సంగతి తెలిసిందే. క్రీడాకారుడిగా ప్రతి ఆటని ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెప్తున్న ధోనీ హాకి అభివృద్ధికి శ్రీకారం ...
హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని(ఫోటోలు)
ధోని చేతికి హాకీ స్టిక్
నేటి నుంచి కోటీ దీపోత్సవం Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 26: పవిత్ర కార్తీక మాసం నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు కోటిదీపోత్సవ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించేంకు భక్తి టీవీ చానల్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 రోజుల పాటు నిర్వహించే కోటి దీపాల కాంతుల కార్యక్రమంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, రవి శంకర్ గురూజీ, ఈషా ...
కోటి దీపోత్సవం ఒక ధార్మిక సేవసాక్షి

కోటి దీపోత్సవం ఒక ధార్మిక సేవ
నేడు కేసీఆర్‌తో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ Namasthe Telangana
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కృష్ణానది బోర్డు చైర్మన్ ఎస్‌కే పండిట్‌తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, పూర్తి వివరాలతో సహా ముఖ్యమంత్రి వివరించనున్నారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయంలోని సీ-బ్లాక్‌లో ...
నేడు సీఎంతో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీసాక్షి
ఈనెల 29న కృష్ణా బోర్డు భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కృష్ణానది బోర్డు చైర్మన్ ఎస్‌కే పండిట్‌తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, పూర్తి వివరాలతో సహా ముఖ్యమంత్రి వివరించనున్నారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయంలోని సీ-బ్లాక్‌లో ...
నేడు సీఎంతో కృష్ణా బోర్డు చైర్మన్ భేటీ
ఈనెల 29న కృష్ణా బోర్డు భేటీ
బంగ్లాదేశ్ 254 ఆలౌట్ సాక్షి
మిర్పూర్: నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న జింబాబ్వే... తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో షేర్-ఎ-బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... రెండో రోజు ఆదివారం పన్యన్‌గరా (5/59) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 254 ...
బంగ్లాకు స్వల్ప ఆధిక్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బంగ్లాదేశ్ ఆలౌట్ 254Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
మిర్పూర్: నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న జింబాబ్వే... తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో షేర్-ఎ-బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... రెండో రోజు ఆదివారం పన్యన్‌గరా (5/59) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 254 ...
బంగ్లాకు స్వల్ప ఆధిక్యం
బంగ్లాదేశ్ ఆలౌట్ 254
సెరెనా 'హ్యాట్రిక్' సాక్షి
సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది సెరెనా ఈ టోర్నీ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 6-0 తేడాతో సిమోనా హలెప్ (రొమేనియా)ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో హలెప్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సెరెనా ఫైనల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ...
హాలెప్‌తో సెరెనా టైటిల్ పోరుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది. వరుసగా మూడో ఏడాది సెరెనా ఈ టోర్నీ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సెరెనా 6-3, 6-0 తేడాతో సిమోనా హలెప్ (రొమేనియా)ను చిత్తు చేసింది. గ్రూప్ దశలో హలెప్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సెరెనా ఫైనల్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ...
హాలెప్‌తో సెరెనా టైటిల్ పోరు
గురుశిష్యులూ... గొడవ మానండి! Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: గురుశిష్యులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘర్షణపడడం మానుకుని, తెలంగాణలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నంనుంచి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలని ఆయన ...
గురుశిష్యులైన బాబు, కేసీఆర్ కొట్లాడుకోకుండా సహకరించుకోండి: డీఎస్వెబ్ దునియా
'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 25: గురుశిష్యులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘర్షణపడడం మానుకుని, తెలంగాణలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నంనుంచి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలని ఆయన ...
గురుశిష్యులైన బాబు, కేసీఆర్ కొట్లాడుకోకుండా సహకరించుకోండి: డీఎస్
'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'
ప్రపంచ బిలియర్డ్స్ కింగ్ పంకజ్ అద్వానీ Namasthe Telangana
-ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్‌ను భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సొంతం చేసుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మాట్ ఫైనల్లో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను 6-2 ఫ్రేములతో ఓడించాడు. దీంతో పంకజ్ ఈ ఏడాది సాధించిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య మూడుకు చేరింది. మొత్తంగా పంకజ్‌కు ఇది 11వ ప్రపంచ టైటిల్. -ఇంచియాన్ ...
నా లక్ష్యం ఇంకా పూర్తికాలేదు..Andhrabhoomi
పంకజ్ అద్వానీ శుభారంభంసాక్షి
ఆడ్వాణీకి ప్రపంచ టైటిల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
-ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్‌ను భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సొంతం చేసుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మాట్ ఫైనల్లో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను 6-2 ఫ్రేములతో ఓడించాడు. దీంతో పంకజ్ ఈ ఏడాది సాధించిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య మూడుకు చేరింది. మొత్తంగా పంకజ్‌కు ఇది 11వ ప్రపంచ టైటిల్. -ఇంచియాన్ ...
నా లక్ష్యం ఇంకా పూర్తికాలేదు..
పంకజ్ అద్వానీ శుభారంభం
ఆడ్వాణీకి ప్రపంచ టైటిల్
沒有留言:
張貼留言