నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే సాక్షి
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో ...
శ్రీలంకతో వన్డే సిరీస్ : మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం!వెబ్ దునియా
భారత్-శ్రీలంక వన్డే సీరీస్ వేదికలు ఖరారుPalli Batani
భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్ ఖరారుNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో ...
శ్రీలంకతో వన్డే సిరీస్ : మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం!
భారత్-శ్రీలంక వన్డే సీరీస్ వేదికలు ఖరారు
భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్ ఖరారు
గురుశిష్యులూ... గొడవ మానండి! Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: గురుశిష్యులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘర్షణపడడం మానుకుని, తెలంగాణలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నంనుంచి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలని ఆయన ...
గురుశిష్యులైన బాబు, కేసీఆర్ కొట్లాడుకోకుండా సహకరించుకోండి: డీఎస్వెబ్ దునియా
'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 25: గురుశిష్యులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘర్షణపడడం మానుకుని, తెలంగాణలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు డి. శ్రీనివాస్ సూచించారు. కృష్ణపట్నంనుంచి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలని ఆయన ...
గురుశిష్యులైన బాబు, కేసీఆర్ కొట్లాడుకోకుండా సహకరించుకోండి: డీఎస్
'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'
ప్రపంచ బిలియర్డ్స్ కింగ్ పంకజ్ అద్వానీ Namasthe Telangana
-ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్‌ను భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సొంతం చేసుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మాట్ ఫైనల్లో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను 6-2 ఫ్రేములతో ఓడించాడు. దీంతో పంకజ్ ఈ ఏడాది సాధించిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య మూడుకు చేరింది. మొత్తంగా పంకజ్‌కు ఇది 11వ ప్రపంచ టైటిల్. -ఇంచియాన్ ...
నా లక్ష్యం ఇంకా పూర్తికాలేదు..Andhrabhoomi
పంకజ్ అద్వానీ శుభారంభంసాక్షి
ఆడ్వాణీకి ప్రపంచ టైటిల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
-ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్‌ను భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సొంతం చేసుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మాట్ ఫైనల్లో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను 6-2 ఫ్రేములతో ఓడించాడు. దీంతో పంకజ్ ఈ ఏడాది సాధించిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య మూడుకు చేరింది. మొత్తంగా పంకజ్‌కు ఇది 11వ ప్రపంచ టైటిల్. -ఇంచియాన్ ...
నా లక్ష్యం ఇంకా పూర్తికాలేదు..
పంకజ్ అద్వానీ శుభారంభం
ఆడ్వాణీకి ప్రపంచ టైటిల్
క్వార్టర్స్ లోనే వెనుదిరిగిన సైనా నెహ్వాల్ సాక్షి
ప్యారిస్ : దాదాపు కోటీ 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో భారత పోరాటం ముగిసింది. టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి చైనా అడ్డుగోడను దాటలేక వెనుదిరిగింది. సైనా.. క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన రెండో సీడెడ్ క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా.
ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్: ఇంటిదారి పట్టిన సైనా నెహ్వాల్, కశ్యప్!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
ప్యారిస్ : దాదాపు కోటీ 70 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో భారత పోరాటం ముగిసింది. టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి చైనా అడ్డుగోడను దాటలేక వెనుదిరిగింది. సైనా.. క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన రెండో సీడెడ్ క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా.
ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్: ఇంటిదారి పట్టిన సైనా నెహ్వాల్, కశ్యప్!
అలాంటివాడిని: అఫైర్ల పైన షేన్‌వార్న్ ట్వీట్, తాజాగా.. thatsCricket Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రేమాయణాల గురించి చాలాసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వార్న్ తనను తాను వుమనైజర్‌గా పేర్కొన్నారు. భార్యతో విడిపోయినప్పటి నుండి చాలామందితో వార్న్ ఎఫైర్లు సాగించినట్లుగా ఎప్పటికప్పుడు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను స్త్రీలోలుడినేనని వార్న్ అంగీకరించాడు.
ఎస్.. నేను స్త్రీలోలుడినే : సూట్స్ టీవీ షోలో షేన్ వార్న్ ఒప్పుకోలు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రేమాయణాల గురించి చాలాసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వార్న్ తనను తాను వుమనైజర్‌గా పేర్కొన్నారు. భార్యతో విడిపోయినప్పటి నుండి చాలామందితో వార్న్ ఎఫైర్లు సాగించినట్లుగా ఎప్పటికప్పుడు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను స్త్రీలోలుడినేనని వార్న్ అంగీకరించాడు.
ఎస్.. నేను స్త్రీలోలుడినే : సూట్స్ టీవీ షోలో షేన్ వార్న్ ఒప్పుకోలు!
ఆ మాటలు గురునాథ్, విందూలవే! సాక్షి
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ ...
ఐపియల్ స్కామ్: గురునాథ్ గొంతు ధ్రువీకరణOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ ...
ఐపియల్ స్కామ్: గురునాథ్ గొంతు ధ్రువీకరణ
అట్లాటికో డి కోల్‌కతా కోచ్ హబాస్‌పై వేటు Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు రాబర్ట్ పైరెస్‌పై దాడి చేసి కొట్టాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అట్లాటికో డి కోల్‌కతా కోచ్ ఆంటానియో లొపెజ్ హబాస్‌పై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) చర్య తీసుకుంది. అతనిని నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసిన ఎఐఎఫ్‌ఎఫ్ మరో ఇద్దరు ఆటగాళ్లు, రాబర్ట్ పైరెస్, ఫిక్రూ లెమెసాలను చెరి రెండు ...
ఆ ముగ్గురిపై వేటు పడిందిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

ఆ ముగ్గురిపై వేటు పడింది
యూనిస్ 'రికార్డు' శతకం Andhrabhoomi
దుబాయ్, అక్టోబర్ 25: పాకిస్తా మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. 1974లో ...
పరాజయం దిశగా ఆసీస్సాక్షి
ఆసీస్ లక్ష్యం 438.. ప్రస్తుతం 59/4ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
దుబాయ్, అక్టోబర్ 25: పాకిస్తా మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. 1974లో ...
పరాజయం దిశగా ఆసీస్
ఆసీస్ లక్ష్యం 438.. ప్రస్తుతం 59/4
ముంబయి ఓటమి Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 24: డివై పాటిల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్ష్యంలో శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ 0-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ మొదటి నుంచి పోరు తీవ్రంగానే కొనసాగింది. ముంబయి ఆటగాళ్లు గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ...
ముంబై మరో ఓటమి 2-0తో నార్త్‌ఈస్ట్ విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ముంబయి, అక్టోబర్ 24: డివై పాటిల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్ష్యంలో శుక్రవారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్‌తో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మ్యాచ్‌లో ముంబయి ఫుట్‌బాల్ క్లబ్ 0-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ మొదటి నుంచి పోరు తీవ్రంగానే కొనసాగింది. ముంబయి ఆటగాళ్లు గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ...
ముంబై మరో ఓటమి 2-0తో నార్త్‌ఈస్ట్ విజయం
ముంబైపై నార్త్‌ఈస్ట్ గెలుపు
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా లక్ష్మణ్ సాక్షి
కోల్‌కతా: తమ 'విజన్ 2020' ప్రాజెక్ట్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నియమించుకుంది. భారత మాజీ కెప్టెన్, క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ చొరవతో లక్ష్మణ్‌ను తీసుకుంది. సీజన్‌లో 30 రోజుల పాటు తన సేవలందిస్తానని చెప్పిన వీవీఎస్ పరుగులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తానన్నాడు.
ఈడెన్‌కు 'వెరీవెరీ స్పెషల్' ఎఫెక్ట్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
కోల్‌కతా: తమ 'విజన్ 2020' ప్రాజెక్ట్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నియమించుకుంది. భారత మాజీ కెప్టెన్, క్యాబ్ సంయుక్త కార్యదర్శి సౌరవ్ గంగూలీ చొరవతో లక్ష్మణ్‌ను తీసుకుంది. సీజన్‌లో 30 రోజుల పాటు తన సేవలందిస్తానని చెప్పిన వీవీఎస్ పరుగులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తానన్నాడు.
ఈడెన్‌కు 'వెరీవెరీ స్పెషల్' ఎఫెక్ట్
沒有留言:
張貼留言