గుజరాత్‌లో ఉష మిషన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుజరాత్‌లో ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో పెద్ద మిషన్‌ను ప్రారంభించనున్నట్టు భారత లెజెండరీ స్ర్పింటర్ పీటీ ఉష తెలిపింది. గతేడాది గుజరాత్ వెళ్లినప్పుడు నాటి ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్లను తయారు చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని ఉష పేర్కొంది. అయితే కామన్వెల్త్ ...
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పీటీ ఉష పచ్చజెండా!వెబ్ దునియా
ప్రధాని మోడీ విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నలిచ్చిన పిటి ఉషOneindia Telugu
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉషసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
గుజరాత్‌లో ప్రతిభావంతులైన అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్రంలో పెద్ద మిషన్‌ను ప్రారంభించనున్నట్టు భారత లెజెండరీ స్ర్పింటర్ పీటీ ఉష తెలిపింది. గతేడాది గుజరాత్ వెళ్లినప్పుడు నాటి ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఉత్తమ అథ్లెట్లను తయారు చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని ఉష పేర్కొంది. అయితే కామన్వెల్త్ ...
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తికి పీటీ ఉష పచ్చజెండా!
ప్రధాని మోడీ విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నలిచ్చిన పిటి ఉష
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష
సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వన్డేల్లో వేగంగా 20 సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ 197 ఇన్నిం గ్స్‌ల్లో ఈ ఫీట్ చేయగా.. కోహ్లీ కేవలం 133 ఇన్నిం గ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ధర్మశాలలో వెస్టిండీస్‌పై నాలుగో వన్డేలో శతకంతో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ ఏడాది ...
సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ!సాక్షి
సచిన్ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ: 2వ ర్యాంకుకు చేరికthatsCricket Telugu
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
వన్డేల్లో వేగంగా 20 సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ 197 ఇన్నిం గ్స్‌ల్లో ఈ ఫీట్ చేయగా.. కోహ్లీ కేవలం 133 ఇన్నిం గ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ధర్మశాలలో వెస్టిండీస్‌పై నాలుగో వన్డేలో శతకంతో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. కాగా ఈ ఏడాది ...
సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ!
సచిన్ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ: 2వ ర్యాంకుకు చేరిక
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ!
జోహార్ కప్ అండర్ -21 హాకీ టోర్నీ: భారత్‌కు టైటిల్! వెబ్ దునియా
జోహార్ కప్ అండర్ -21 హాకీ టోర్నీలో భారత జట్టు విజయఢంకా మోగించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన హర్మన్ ప్రీత్ ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డబుల్ గోల్స్‌తో మెరవడంతో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న ...
భారత్‌కే టైటిల్Andhrabhoomi
టైటిల్ నిలబెట్టుకున్న భారత హాకీ జట్టుసాక్షి
చాంపియన్ భారత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
జోహార్ కప్ అండర్ -21 హాకీ టోర్నీలో భారత జట్టు విజయఢంకా మోగించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన హర్మన్ ప్రీత్ ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డబుల్ గోల్స్‌తో మెరవడంతో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న ...
భారత్‌కే టైటిల్
టైటిల్ నిలబెట్టుకున్న భారత హాకీ జట్టు
చాంపియన్ భారత్
భారీగా ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు.. 10tv
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ఆహార భద్రత కార్డు'లకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. గుట్టలుగా వచ్చిన ఈ దరఖాస్తులను గ్రామాల వారీగా విభజించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆహారభద్రత, పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ప్రభుత్వం పింఛన్లకు ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ...
సంక్షేమ పథకాలకోసం వచ్చిన దరఖాస్తులుసాక్షి
'గడువు ముగిసినా దరఖాస్తులకు అవకాశం'Namasthe Telangana
ఆహారభద్రత కార్డుల జారీపై ప్రజల్లో ఆందోళనAndhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ఆహార భద్రత కార్డు'లకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. గుట్టలుగా వచ్చిన ఈ దరఖాస్తులను గ్రామాల వారీగా విభజించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆహారభద్రత, పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ప్రభుత్వం పింఛన్లకు ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ...
సంక్షేమ పథకాలకోసం వచ్చిన దరఖాస్తులు
'గడువు ముగిసినా దరఖాస్తులకు అవకాశం'
ఆహారభద్రత కార్డుల జారీపై ప్రజల్లో ఆందోళన
నేటి హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు Namasthe Telangana
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టులో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నందున మినహాయింపునివ్వాలని సోమవారం న్యాయస్థానంలో జగన్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు జగన్ కు వ్యక్తిగత ...
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టులో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నందున మినహాయింపునివ్వాలని సోమవారం న్యాయస్థానంలో జగన్ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు జగన్ కు వ్యక్తిగత ...
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు
ఆనందంతో పల్టీ కొట్టి.. ప్రాణాలు కోల్పోయి.. ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జర్మనీ లెజెండరీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ చేసే విన్యాసాలు గుర్తున్నాయిగా..! గోల్ కొట్టిన అనంతరం అతను వేసే సోమర్‌సాల్ట్ (పల్టీ) విన్యాసాలకు ఆశ్చర్యపోని అభిమానులుండరు. కానీ, క్లోజ్ విన్యాసాన్ని అనుకరించబోయి మిజోరం ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. మిజోరం ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ...
ప్రాణం తీసిన ఉత్సాహంAndhrabhoomi
ప్రాణం తీసిన సంబరంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
జర్మనీ లెజెండరీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ చేసే విన్యాసాలు గుర్తున్నాయిగా..! గోల్ కొట్టిన అనంతరం అతను వేసే సోమర్‌సాల్ట్ (పల్టీ) విన్యాసాలకు ఆశ్చర్యపోని అభిమానులుండరు. కానీ, క్లోజ్ విన్యాసాన్ని అనుకరించబోయి మిజోరం ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. మిజోరం ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ...
ప్రాణం తీసిన ఉత్సాహం
ప్రాణం తీసిన సంబరం
డిసెంబర్ నాటికి నగరానికి 'కృష్ణా' నీళ్లు సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌నాటికి పాక్షికంగా పూర్తిచేసి నగరానికి 22.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మూడోదశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, తద్వారా గ్రేటర్‌కు 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు ...
కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన పద్మారావుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ ప్రాజెక్టును వచ్చే డిసెంబర్‌నాటికి పాక్షికంగా పూర్తిచేసి నగరానికి 22.5 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో మూడోదశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, తద్వారా గ్రేటర్‌కు 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలు ...
కృష్ణా మూడోదశ పనులను పరిశీలించిన పద్మారావు
రోజంతా ఈత: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ Oneindia Telugu
హైదరాబాద్: సాధారణంగా పది నిమిషాలు ఈత కొడితే అలసిపోతాం. కానీ.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన దిలీప్ కుమార్ 24 గంటల పాటు నిర్విరామంగా ఈది అబ్బురపరిచాడు. యాప్రాల్‌లోని పయనీర్ స్విమ్మింగ్ అకాడమీలో శనివారం సాయం త్రం 5:45 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5:50 గంటల వరకు నిరంతరాయంగా ఈదుతూనే ఉన్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో నిమిషానికి ...
తెలంగాణ స్విమ్మర్ 24 గంటలు స్విమ్మింగ్: రికార్డు!వెబ్ దునియా
24 గంటల ఈత కొట్టుడు! రికార్డుకెక్కనున్నగోదావరిఖని వాసిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: సాధారణంగా పది నిమిషాలు ఈత కొడితే అలసిపోతాం. కానీ.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన దిలీప్ కుమార్ 24 గంటల పాటు నిర్విరామంగా ఈది అబ్బురపరిచాడు. యాప్రాల్‌లోని పయనీర్ స్విమ్మింగ్ అకాడమీలో శనివారం సాయం త్రం 5:45 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5:50 గంటల వరకు నిరంతరాయంగా ఈదుతూనే ఉన్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో నిమిషానికి ...
తెలంగాణ స్విమ్మర్ 24 గంటలు స్విమ్మింగ్: రికార్డు!
24 గంటల ఈత కొట్టుడు! రికార్డుకెక్కనున్నగోదావరిఖని వాసి
మహిళపై మద్యంపోసి నిప్పంటించిన దుండగుడు Andhrabhoomi
కన్నూర్, అక్టోబర్ 20: మరో 20 నిముషాల్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఒక రైలులోని ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళకు నిప్పంటించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది. సోమవారం తెల్లవారు జామున కేరళలో కన్నూర్-ఎర్నాకులం ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం అయిదు గంటలకు బయల్దేరాల్సి ఉంది. 4.40 గంటలకు ఈ రైలులోని ఒక ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో ఫాతిమా (41) అనే ...
ఖాళీ కంపార్టుమెంట్లో స్త్రీకి నిప్పు పెట్టిన వ్యక్తిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
కన్నూర్, అక్టోబర్ 20: మరో 20 నిముషాల్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఒక రైలులోని ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళకు నిప్పంటించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది. సోమవారం తెల్లవారు జామున కేరళలో కన్నూర్-ఎర్నాకులం ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం అయిదు గంటలకు బయల్దేరాల్సి ఉంది. 4.40 గంటలకు ఈ రైలులోని ఒక ఖాళీ కంపార్ట్‌మెంట్‌లో ఫాతిమా (41) అనే ...
ఖాళీ కంపార్టుమెంట్లో స్త్రీకి నిప్పు పెట్టిన వ్యక్తి
ఉదారంగా ఆదుకోండి సాక్షి
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. వెయ్యికోట్ల సాయం సరిపోదని, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి బాధితులకు మరింత సాయం అందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ...
తుపాను సాయం మరింత పెంచండిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. వెయ్యికోట్ల సాయం సరిపోదని, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి బాధితులకు మరింత సాయం అందించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ...
తుపాను సాయం మరింత పెంచండి
沒有留言:
張貼留言