నువ్వా నేనా: మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ షురూ Oneindia Telugu
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు జరుగుతున్న తొలి పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. మహారాష్టల్రో 1999 ...
మహారాష్ట్ర, హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్సాక్షి
నేడు మహారాష్ట్ర..హర్యానా అసెంబ్లీ ఎన్నికలు..10tv
నేడు మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్Namasthe Telangana
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు జరుగుతున్న తొలి పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. మహారాష్టల్రో 1999 ...
మహారాష్ట్ర, హర్యానాలో కొనసాగుతున్న పోలింగ్
నేడు మహారాష్ట్ర..హర్యానా అసెంబ్లీ ఎన్నికలు..
నేడు మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
వైద్యుని ఇంట్లోకి ఆగంతకుడు, మూడు హత్యలు Oneindia Telugu
న్యూఢిల్లీ: భువనేశ్వర్ సిటీలోని ఖందగిరి విహార్‌లో ఓ వైద్యుని ఇంట్లో మగ్గురు హత్య చేయబడ్డారు. ఈ ఘటన ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఆర్దోపెడిక్ సర్జన్‌గా ఉన్న అతుల్య చంద్ర మెహర్ ఇంట్లోకి ఆ ఆగంతకుడు చాకచక్యంగా ప్రవేశించి అతని ఇంట్లో సంరక్షుడిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌తో ...
వైద్యుని ఇంట్లో మూడు హత్యలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భువనేశ్వర్ సిటీలోని ఖందగిరి విహార్‌లో ఓ వైద్యుని ఇంట్లో మగ్గురు హత్య చేయబడ్డారు. ఈ ఘటన ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఆర్దోపెడిక్ సర్జన్‌గా ఉన్న అతుల్య చంద్ర మెహర్ ఇంట్లోకి ఆ ఆగంతకుడు చాకచక్యంగా ప్రవేశించి అతని ఇంట్లో సంరక్షుడిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌తో ...
వైద్యుని ఇంట్లో మూడు హత్యలు
ఫ్లిప్‌కార్ట్‌కి 1000 కోట్ల జరిమానా? తెలుగువన్
ఆన్ లైన్ బిజినెస్ వెబ్‌పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంలోనూ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌ని ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ...
ఫ్లిప్‌కార్ట్‌కు వెయ్యి కోట్ల జరిమానా!?Namasthe Telangana
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ షాక్... 1000 కోట్ల జరిమానా...?వెబ్ దునియా
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?సాక్షి
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆన్ లైన్ బిజినెస్ వెబ్‌పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంలోనూ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌ని ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే ...
ఫ్లిప్‌కార్ట్‌కు వెయ్యి కోట్ల జరిమానా!?
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ షాక్... 1000 కోట్ల జరిమానా...?
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
కాశ్మీర్‌పై పాక్‌కు చుక్కెదురు! సాక్షి
న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా ...
పాక్‌కు చుక్కెదురుAndhrabhoomi
కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కు చుక్కెదురుNamasthe Telangana
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు చుక్కెదురుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూయార్క్/జమ్మూ: సరిహద్దులో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం చేసిన తాజా ప్రయుత్నం ఫలించలేదు. ఈ అంశంపై పాక్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. కాశ్మీర్‌పై కలుగజేసుకునేందుకు అరుుష్టత వ్యక్తంచేస్తూ, ఈ అంశంపై భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా ...
పాక్‌కు చుక్కెదురు
కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కు చుక్కెదురు
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కు చుక్కెదురు
భారత మహిళా పోలీసుకు ఐరాస అవార్డు సాక్షి
ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి(38)కి ...
భారత మహిళా సీఐకి ఐరాస అవార్డుNamasthe Telangana
భారత మహిళ ఇన్‌స్పెక్టర్‌కు ఐరాస పీస్‌కీపర్ అవార్డుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఐక్యరాజ్యసమితి (న్యూయార్క్): జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఒక మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014' అవార్డును గెలుచుకున్నారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి(38)కి ...
భారత మహిళా సీఐకి ఐరాస అవార్డు
భారత మహిళ ఇన్‌స్పెక్టర్‌కు ఐరాస పీస్‌కీపర్ అవార్డు
సివిల్స్ మెయిన్స్‌కు 16వేలమంది అర్హత Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: గత ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో 16వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని యుపిఎస్‌సి మంగళవారం వెల్లడించింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల వివరాలను నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అందజేస్తామని యుపిఎస్‌సి ...
'శ్రీచైతన్యనారాయణ' నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 200 మందికి అర్హతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడిసాక్షి
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదలNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: గత ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో 16వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని యుపిఎస్‌సి మంగళవారం వెల్లడించింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల వివరాలను నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అందజేస్తామని యుపిఎస్‌సి ...
'శ్రీచైతన్యనారాయణ' నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 200 మందికి అర్హత
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
ప్రియుడికి ఉరి - ప్రియురాలికి విషం Palli Batani
ఉత్తరప్రదేశ్‌లో రోజుకో దారుణం చోటు చేసుకుంటోంది. అసలు అక్కడ ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కూడా తలెత్తుతున్నా మహిళలపై ఘోరాలు, అత్యాచారాలు, పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా జరిగిన ప్రేమికుల పరువు హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ జిల్లా భార్తోలి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన ...
వీళ్లసలు మనుషులేనాNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్‌లో రోజుకో దారుణం చోటు చేసుకుంటోంది. అసలు అక్కడ ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కూడా తలెత్తుతున్నా మహిళలపై ఘోరాలు, అత్యాచారాలు, పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా జరిగిన ప్రేమికుల పరువు హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్ జిల్లా భార్తోలి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన సంఘటన ...
వీళ్లసలు మనుషులేనా
నేడు అర్ధరాత్రి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ26 ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ అర్థరాత్రి అంతరిక్షయానానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీసీ-26 బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.32 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. తద్వారా స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ సాధన కోసం మూడో ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీని నిర్ణీత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది.
నేటి అర్ధరాత్రే నింగిలోకి పిఎస్‌ఎల్‌విAndhrabhoomi
పీఎస్‌ఎల్వీ-సి26కు కౌంట్‌డౌన్ స్టార్ట్... 16న నింగిలోకి....వెబ్ దునియా
పీఎస్ఎల్‌వి-సి26 కౌంట్‌డౌన్ ప్రారంభంతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 20 వార్తల కథనాలు »
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ అర్థరాత్రి అంతరిక్షయానానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీసీ-26 బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.32 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. తద్వారా స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ సాధన కోసం మూడో ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీని నిర్ణీత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది.
నేటి అర్ధరాత్రే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి
పీఎస్‌ఎల్వీ-సి26కు కౌంట్‌డౌన్ స్టార్ట్... 16న నింగిలోకి....
పీఎస్ఎల్‌వి-సి26 కౌంట్‌డౌన్ ప్రారంభం
దౌలాకువా గ్యాంగ్ రేప్ కేసు ఐదుగురూ దోషులే సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : దౌలాకువా సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంటూ ద్వారకా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నెల 17న శిక్షలను ఖరారు చేయనుంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్ కేసులో షంషద్ అలియాస్ ఖుట్కన్, ఉస్మాన్ అలియాస్ కాలే, షంషీద్ అలియాస్ చోటా బిల్లి, ఇక్బాల్ ...
కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: దోషుల నిర్ధారణ.. శిక్ష..?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ : దౌలాకువా సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొంటూ ద్వారకా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నెల 17న శిక్షలను ఖరారు చేయనుంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్ కేసులో షంషద్ అలియాస్ ఖుట్కన్, ఉస్మాన్ అలియాస్ కాలే, షంషీద్ అలియాస్ చోటా బిల్లి, ఇక్బాల్ ...
కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: దోషుల నిర్ధారణ.. శిక్ష..?
మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు సాక్షి
ఇరవై రోజుల క్రితమే అంగారకుడి చెంతకు చేరిన మన 'మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్‌యాన్)' ఉపగ్రహం తాజాగా అరుణగ్రహానికి సహజ ఉపగ్రహమైన ఫోబోస్‌ను త న కెమెరాలో బంధించింది. మార్స్‌కు 66,275 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మామ్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో చిన్న వీడియో ఫుటేజీని ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言