ఒబామాకు క్రెడిట్ కార్డ్ కష్టాలు Kandireega
obama kandireega.com క్రెడిట్ కార్డ్ కష్టాలు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా వీడలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్ వెళ్ళిన ఒబామా ఓ హోటల్ లో క్రెడిట్ కార్డ్ వాడడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే సాక్షాత్తూ ఒబామా క్రెడిట్ కార్డు కూడా తిరస్కరణకు గురైందట. కాసేపు ఏమి అర్ధం కాని ...
ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!వెబ్ దునియా
ఎవరైనా కావచ్చు: ఒబామా క్రెడిట్ కార్డు తిరస్కరణOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
obama kandireega.com క్రెడిట్ కార్డ్ కష్టాలు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా వీడలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు ఒబామా న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్ వెళ్ళిన ఒబామా ఓ హోటల్ లో క్రెడిట్ కార్డ్ వాడడానికి ప్రయత్నించారు. తీరా చూస్తే సాక్షాత్తూ ఒబామా క్రెడిట్ కార్డు కూడా తిరస్కరణకు గురైందట. కాసేపు ఏమి అర్ధం కాని ...
ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!
ఎవరైనా కావచ్చు: ఒబామా క్రెడిట్ కార్డు తిరస్కరణ
ఇరాక్‌లో కారు బాంబు పేలి 24 మంది మృతి వెబ్ దునియా
ఐఎస్ తీవ్రవాదుల ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. ఇరాక్ పై దాడులు నిర్వహిస్తూవస్తున్నారు. ఈ స్థితిలో రాజధాని బాగ్దాద్‌లో వరుసగా మూడు ప్రాంతాలలో కారు బాంబులు పేలాయి. ఈ ఘటనల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. షియా జాతికి చెందిన వారు అధికంగా నివసించే బలదియాత్ ప్రాంతంలో హోటల్ ...
ఇరాక్‌లో బాంబు పేలుడుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఐఎస్ తీవ్రవాదుల ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకు ప్రత్యేక దేశంగా ప్రకటించారు. ఇరాక్ పై దాడులు నిర్వహిస్తూవస్తున్నారు. ఈ స్థితిలో రాజధాని బాగ్దాద్‌లో వరుసగా మూడు ప్రాంతాలలో కారు బాంబులు పేలాయి. ఈ ఘటనల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. షియా జాతికి చెందిన వారు అధికంగా నివసించే బలదియాత్ ప్రాంతంలో హోటల్ ...
ఇరాక్‌లో బాంబు పేలుడు
చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ పట్టివేత తెలుగువన్
హైదరాబాద్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ శివ ముఠా సభ్యులు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో శివ భార్యతో పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్, ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ కూడా మేనేజర్ ఉన్నారు. పోలీసులు వారి నుంచి 4.5 లక్షల ...
శెభాష్.. పోలీస్సాక్షి
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)Oneindia Telugu
చైన్స్నాచర్ శివ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు!వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ శివ ముఠా సభ్యులు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో శివ భార్యతో పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్, ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ కూడా మేనేజర్ ఉన్నారు. పోలీసులు వారి నుంచి 4.5 లక్షల ...
శెభాష్.. పోలీస్
శివ బృందం అరెస్ట్: 10లక్షల సొత్తు సీజ్(పిక్చర్స్)
చైన్స్నాచర్ శివ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు!
విమానంలో రేప్‌కు విఫలయత్నం : వెనుదిరిగిన ఫ్లైట్! వెబ్ దునియా
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విమానంలోని సహచర ప్రయాణికులంతా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా గమ్యస్థానికి చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న ...
విమానంలో మానభంగయత్నంతెలుగువన్
విమానంలో అత్యాచారయత్నంNamasthe Telangana
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానంసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విమానంలోని సహచర ప్రయాణికులంతా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా గమ్యస్థానికి చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న ...
విమానంలో మానభంగయత్నం
విమానంలో అత్యాచారయత్నం
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానం
ముషారఫ్ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ.. వేలుపెడితే తాటతీస్తాం! వెబ్ దునియా
కాశ్మీర్‌లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్‌లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేననిOneindia Telugu
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలిసాక్షి
కాశ్మీర్‌ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
కాశ్మీర్‌లో కార్చిచ్చు రగిల్చగలిగే సత్తా తమ దేశానికి ఉందంటూ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదే అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో వ్యతిరేక భావనలతో ఉన్న కొన్ని శక్తులున్నాయి, అవి శాంతికే కాక మానవత్వానికి కూడా ...
కాశ్మీర్‌లో కార్చిచ్చు రేపుతాం: ముషారఫ్, యుద్ధమేనని
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి
కాశ్మీర్‌ను రెచ్చగొడతూనే ఉండాలి: ముషారఫ్
పాక్‌లోనే 80శాతం పోలీయో కేసులు: డబ్ల్యూహెచ్‌వో వెల్లడి వెబ్ దునియా
ప్రపంచంలోని 80శాతం పోలియో కేసులు పాకిస్థాన్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ...
పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రపంచంలోని 80శాతం పోలియో కేసులు పాకిస్థాన్‌లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అందుకు పాకిస్థానే బాధ్యత వహించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో పోలియో కేసులు రోజురోజూకు అధికమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ...
పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులు
నేపాల్‌లో హుదూద్ ప్రభావం: 12 మంది మృతి, 85 మంది గల్లంతు వెబ్ దునియా
హుదూద్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నేపాల్‌లో మంచు తుఫాను సంభవించింది. మంచు తుఫాను ప్రభావంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది గల్లంతయ్యారు. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద మంచు తుఫాను ఏర్పడిందని అధికారులు తెలిపారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ...
మంచు తుపానులో 32మంది మృతిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
హుదూద్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నేపాల్‌లో మంచు తుఫాను సంభవించింది. మంచు తుఫాను ప్రభావంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది గల్లంతయ్యారు. మానంగ్ జిల్లాలో తొరాంగ్ పాస్ వద్ద మంచు తుఫాను ఏర్పడిందని అధికారులు తెలిపారు. హుదూద్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ...
మంచు తుపానులో 32మంది మృతి
బోధీ.. ద మోడల్.. సాక్షి
అమెరికాలో మెన్స్‌వేర్‌కు సంబంధించిన మోడలింగ్ రంగంలో కొత్త మోడల్ దూసుకొచ్చాడు. పెద్ద పెద్ద మోడళ్లకే పోటీనిస్తున్నాడు. ఇంతకీ ఎవరు? ఫొటోలో ఉన్నాడుగా వాడే.. అవును.. ఈ కుక్కే. పేరు బోధీ(4). మెన్స్‌వేర్ మోడలింగ్‌లో బోధీ ఇప్పుడో కొత్త సంచలనం. శునకమనేసరికి ఏదో కుక్కలకు సంబంధించిన మోడలింగ్ అనుకునేరు. బోధీ చేసేది మనం వేసుకునే దుస్తులకు ...
ఇంకా మరిన్ని »

భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం సాక్షి
లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం 'ఎక్స్-37బీ' ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ...

గుట్టలో చోరీకి పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ Andhrabhoomi
యాదగిరిగుట్ట అక్టోబర్ 18: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవస్థానంలో హుండీ నుండి డబ్బులు దొంగిలించిన చిక్కిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.ఎం.డి.కృష్ణవేణి శనివారం విలేఖరులకు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ నుండి శ్రీనివాసాచారి, శ్రీకాంతాచారి అనే ఉద్యోగులు ...
యాదగిరిగుట్ట ఆలయంలో అర్చకుల సస్పెన్షన్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
యాదగిరిగుట్ట అక్టోబర్ 18: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవస్థానంలో హుండీ నుండి డబ్బులు దొంగిలించిన చిక్కిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.ఎం.డి.కృష్ణవేణి శనివారం విలేఖరులకు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ నుండి శ్రీనివాసాచారి, శ్రీకాంతాచారి అనే ఉద్యోగులు ...
యాదగిరిగుట్ట ఆలయంలో అర్చకుల సస్పెన్షన్
沒有留言:
張貼留言