ఆళ్లగడ్డకు ఉప ఎన్నికకు 14న నోటిఫికేషన్ Namasthe Telangana
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 24వ తేదీ. పోలింగ్ నవంబర్ 8న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 12న నిర్వహిస్తారు.
నవంబర్ 8న ఆళ్ళగడ్డ ఉప ఎన్నికతెలుగువన్
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నికసాక్షి
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నవంబరు 8 నNews Articles by KSR
Andhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 24వ తేదీ. పోలింగ్ నవంబర్ 8న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 12న నిర్వహిస్తారు.
నవంబర్ 8న ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నిక
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నవంబరు 8 న
తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ ...
టీ-గుర్తింపు కార్డులు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డెడ్‌లైన్ .. అక్టోబర్ 15సాక్షి
పౌరులకు గుర్తింపు కార్డులుAndhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ ...
టీ-గుర్తింపు కార్డులు!
డెడ్‌లైన్ .. అక్టోబర్ 15
పౌరులకు గుర్తింపు కార్డులు
మేఘమథనంపై ఏ విచారణకైనా నేను సిద్ధం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): 'సూర్యుడు అస్తమించేలోగా మేఘమథనం కార్యక్రమంపై విచారణకు ఆదేశించండి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలతోనైనా కాదంటే సీబీఐతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చు. కోర్టులకు వెళ్లి స్టే కూడా తెచ్చుకోను. నెల నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, తప్పు చేసినట్లు తేలితే శిక్షించుకోవచ్చు' అని ఏపీ సీఎం ...
మేఘమథనం అక్రమాలపై విచారణకు సిద్ధంAndhrabhoomi
ప్రభుత్వ ప్రోగ్రామ్‌లో లోకేష్ ఎలా? : రఘువీరారెడ్డి ప్రశ్నవెబ్ దునియా
ప్రభుత్వ కార్యక్రమంలో లోకేష్ ఎలా ఉన్నారు?News Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆంధ్రజ్యోతి): 'సూర్యుడు అస్తమించేలోగా మేఘమథనం కార్యక్రమంపై విచారణకు ఆదేశించండి. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలతోనైనా కాదంటే సీబీఐతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చు. కోర్టులకు వెళ్లి స్టే కూడా తెచ్చుకోను. నెల నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తిచేసి, తప్పు చేసినట్లు తేలితే శిక్షించుకోవచ్చు' అని ఏపీ సీఎం ...
మేఘమథనం అక్రమాలపై విచారణకు సిద్ధం
ప్రభుత్వ ప్రోగ్రామ్‌లో లోకేష్ ఎలా? : రఘువీరారెడ్డి ప్రశ్న
ప్రభుత్వ కార్యక్రమంలో లోకేష్ ఎలా ఉన్నారు?
హారీశ్ ఎదుటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గజ్వేల్‌అర్బన్: మంత్రి హారీశ్‌రావు ఎదుటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం జరిగింది. గజ్వేల్‌లో మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హారీశ్‌రావు మాట్లాడుతుండగా జగదేవ్‌పూర్ మండలం ఇటీక్యాల గ్రామ ఎంపీటీసీ భాస్కర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
మంత్రి హరీష్‌రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నంAndhrabhoomi
కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...సాక్షి
మంత్రి హరీశ్ రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
గజ్వేల్‌అర్బన్: మంత్రి హారీశ్‌రావు ఎదుటే టీఆర్‌ఎస్ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం జరిగింది. గజ్వేల్‌లో మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో మంత్రి హారీశ్‌రావు మాట్లాడుతుండగా జగదేవ్‌పూర్ మండలం ఇటీక్యాల గ్రామ ఎంపీటీసీ భాస్కర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు.
మంత్రి హరీష్‌రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ పాలన...చంద్రబాబు కుట్ర వల్లే...
మంత్రి హరీశ్ రావు ఎదుట ఎంపిటిసి ఆత్మహత్యాయత్నం
సీఎం కేసీఆర్ పై నారా లోకేష్ ట్విట్టర్ విమర్శలు వెబ్ దునియా
ప్రత్యక్ష రాజకీయాలలోకి నారా లోకేష్ రాకపోయినా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉంటారు. అలాగే అవసరమైనప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలపై ట్విట్టర్ లో చెణుకులు విసురుతుంటారు. తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నారా లోకేష్ ...
కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శలుతెలుగువన్
కేసీఆర్‌పై లోకేష్ విమర్శలుKandireega
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రత్యక్ష రాజకీయాలలోకి నారా లోకేష్ రాకపోయినా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉంటారు. అలాగే అవసరమైనప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలపై ట్విట్టర్ లో చెణుకులు విసురుతుంటారు. తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నారా లోకేష్ ...
కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శలు
కేసీఆర్‌పై లోకేష్ విమర్శలు
తెలంగాణలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చారు తెలుగువన్
కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో బుధవారం నుంచి పవర్ హాలిడే ప్రకటించింది. బుధవారం నుంచి వారానికి రెండు రోజులపాటు విద్యుత్ కోతలు విధించనున్నట్టు ట్రాన్స్ కో ఏడీఈ మంగళవారం నాడు ప్రకటించారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమ, మంగళవారాల్లో కరెంట్ కోతలు ...
తెలంగాణలో పవర్ హాలిడే : వారానికి 2 రోజులు!వెబ్ దునియా
పరిశ్రమలకు వారానికి రెండురోజులు పవర్‌హాలీడేNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో బుధవారం నుంచి పవర్ హాలిడే ప్రకటించింది. బుధవారం నుంచి వారానికి రెండు రోజులపాటు విద్యుత్ కోతలు విధించనున్నట్టు ట్రాన్స్ కో ఏడీఈ మంగళవారం నాడు ప్రకటించారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమ, మంగళవారాల్లో కరెంట్ కోతలు ...
తెలంగాణలో పవర్ హాలిడే : వారానికి 2 రోజులు!
పరిశ్రమలకు వారానికి రెండురోజులు పవర్‌హాలీడే
అడ్డాగా రేవ్ పార్టీలు : భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతుందా? వెబ్ దునియా
హైదరాబాద్ రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతుంది. రేవ్ పార్టీలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా, కొందరు నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ పార్టీలను నిర్శహిస్తూనే ఉన్నారు. రేవ్ పార్టీల్లో భారీ మొత్తం డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్ పరిసరాల్లోని ...
రేవ్ పార్టీపై పోలీసుల దాడిసాక్షి

రేవ్ పార్టీపై పోలీసుల దాడి
'హై'జాక్! సాక్షి
సాక్షి ప్రతినిధి, కడప: రాజారత్నం ఐజాక్... ఈయనో పెద్దమనిషి.. కబీర్ పురస్కార్ అవార్డు గ్రహీత. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే ఉన్నారు. కొత్తగా జిల్లాకు కలెక్టర్, ఎస్పీలుగా బదిలీపై వస్తే ముందుగా వెళ్లి స్వాగతం పలికే పెద్ద మనిషి. అలాంటాయన ...
కడప బడిలో కంకాళాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐదుగురు కుటుంబ సభ్యుల హత్యAndhrabhoomi
కడపలో కుటుంబం హత్యతెలుగువన్
వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, కడప: రాజారత్నం ఐజాక్... ఈయనో పెద్దమనిషి.. కబీర్ పురస్కార్ అవార్డు గ్రహీత. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్. జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడుగా, ఏపీ ఖోఖో రాష్ట్ర అసోసియేషన్ శాశ్వత చైర్మన్‌గా సైతం కొనసాగుతూనే ఉన్నారు. కొత్తగా జిల్లాకు కలెక్టర్, ఎస్పీలుగా బదిలీపై వస్తే ముందుగా వెళ్లి స్వాగతం పలికే పెద్ద మనిషి. అలాంటాయన ...
కడప బడిలో కంకాళాలు
ఐదుగురు కుటుంబ సభ్యుల హత్య
కడపలో కుటుంబం హత్య
భార్యనూ చంపాలనుకున్నాడా? సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ తన భార్య సుహాసినిని సైతం అంతమొందించాలనుకున్నాడా? పథకంలో భాగంగా ముందుగా ఇద్దరు పిల్లలను చంపిన తరువాత సుహాసినిని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడా? అతని ఇంట్లో పోలీసులకు లభించిన తాడు ఆమెను చంపడానికే తెచ్చాడా అనే ...
పిల్లల్ని చంపాక గుడికి వెళ్దామన్నాడు... సుహాసిని కన్నీరుమున్నీరువెబ్ దునియా
పిల్లల్ని చంపాక గుడికి వెళ్దామన్నాడట...తెలుగువన్
గురుప్రసాద్ పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 60 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ తన భార్య సుహాసినిని సైతం అంతమొందించాలనుకున్నాడా? పథకంలో భాగంగా ముందుగా ఇద్దరు పిల్లలను చంపిన తరువాత సుహాసినిని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడా? అతని ఇంట్లో పోలీసులకు లభించిన తాడు ఆమెను చంపడానికే తెచ్చాడా అనే ...
పిల్లల్ని చంపాక గుడికి వెళ్దామన్నాడు... సుహాసిని కన్నీరుమున్నీరు
పిల్లల్ని చంపాక గుడికి వెళ్దామన్నాడట...
గురుప్రసాద్ పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టమ్ పూర్తి
నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం Namasthe Telangana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్థంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. సీఎం రాక సందర్భంగా జిల్లా మంత్రి జోగు రామన్న, కలెక్టర్, ఐటీడీఏ పీవో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాజధానిలోని బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి ఉదయం 11.50 గంటలకు ...
నేడు జోడేఘాట్‌కు కెసిఆర్ రాకAndhrabhoomi
నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్సాక్షి
నేడు జోడేఘాట్‌కు సీఎం...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్థంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. సీఎం రాక సందర్భంగా జిల్లా మంత్రి జోగు రామన్న, కలెక్టర్, ఐటీడీఏ పీవో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాజధానిలోని బేగంపేట ఎయిర్‌పోర్టునుంచి ఉదయం 11.50 గంటలకు ...
నేడు జోడేఘాట్‌కు కెసిఆర్ రాక
నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
నేడు జోడేఘాట్‌కు సీఎం...
沒有留言:
張貼留言