మహేష్ 'మగాడు' కాదట... చిత్రం టైటిల్ తో సిత్రం వెబ్ దునియా
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం చిత్రం పేరు 'మగాడు' అని పేరు పెట్టనున్నారని సోమవారం ఉదయం నుంచీ ఒకటే వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు ప్రెస్ మీట్లో చెప్పారు. వారు మాట్లాడుతూ.
ఇంకా పేరు పెట్టలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహేష్ 'మగాడు' కాదట...తెలుగువన్
'మగాడు' కాదు, మహేష్-కొరటాల శివ ఇక రెగ్యులర్..FIlmiBeat Telugu
Kandireega
Palli Batani
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం చిత్రం పేరు 'మగాడు' అని పేరు పెట్టనున్నారని సోమవారం ఉదయం నుంచీ ఒకటే వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు ప్రెస్ మీట్లో చెప్పారు. వారు మాట్లాడుతూ.
ఇంకా పేరు పెట్టలేదు
మహేష్ 'మగాడు' కాదట...
'మగాడు' కాదు, మహేష్-కొరటాల శివ ఇక రెగ్యులర్..
150 చిత్రం షూటింగ్ అక్కడే : చిరంజీవి FIlmiBeat Telugu
విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఆయన విగ్రహావిష్కరణ, పరుచూరి బ్రదర్స్‌కు జాతీయ పురస్కార ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాజధాని విజయవాడలో అల్లు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన అల్లుడి గా సంతోషిస్తున్నానన్నారు. విజయవాడ ...
ఆయన దగ్గర చాలా నేర్చుకొన్నా: చిరంజీవితెలుగువన్
బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!సాక్షి
అల్లు రామలింగయ్య పరిపూర్ణమైన వ్యక్తి బెజవాడలో అల్లు విగ్రహావిష్కరణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఆయన విగ్రహావిష్కరణ, పరుచూరి బ్రదర్స్‌కు జాతీయ పురస్కార ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాజధాని విజయవాడలో అల్లు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన అల్లుడి గా సంతోషిస్తున్నానన్నారు. విజయవాడ ...
ఆయన దగ్గర చాలా నేర్చుకొన్నా: చిరంజీవి
బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!
అల్లు రామలింగయ్య పరిపూర్ణమైన వ్యక్తి బెజవాడలో అల్లు విగ్రహావిష్కరణ
అల్లరి నరేష్ నాకు అండగా నిలబడ్డారు... దర్శకుడు బి.చిన్ని వెబ్ దునియా
సిరి సినిమా బ్యానర్‌పై ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరోహీరోయిన్లుగా, కార్తీక ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. బి.చిన్ని దర్శకుడు. శేఖర్‌చంద్ర, వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి ...
నేను, కార్తీక పోటీపడి నటించాం : 'అల్లరి' నరేశ్సాక్షి
పాటల్లో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'Andhrabhoomi
తల్లీ! నీ త్రివిక్రమ్ ప్రాస లు ఆపుతావా? (వీడియో)FIlmiBeat Telugu
FilmyBuzz
అన్ని 6 వార్తల కథనాలు »
సిరి సినిమా బ్యానర్‌పై ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరోహీరోయిన్లుగా, కార్తీక ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత. బి.చిన్ని దర్శకుడు. శేఖర్‌చంద్ర, వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి ...
నేను, కార్తీక పోటీపడి నటించాం : 'అల్లరి' నరేశ్
పాటల్లో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'
తల్లీ! నీ త్రివిక్రమ్ ప్రాస లు ఆపుతావా? (వీడియో)
యంగ్ హీరో ఆదికి డిసెంబర్ 13న వివాహం.!: సాయి కుమార్ హ్యాపీ! వెబ్ దునియా
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, టాలీవుడ్ యువ హీరో ఆది ఈ ఏడాది ఏడడుగులు వేయనున్నాడు. డిసెంబర్ 13న ఆది, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణను మనువాడనున్నాడు. ఆది-అరుణల పెళ్లి ముహూర్తాన్ని ఇరు కుటుంబాల పెధ్దలు నిర్ణయించారు. విజయదశమి రోజున నిశ్చితార్థం జరిగింది. చాలా నిరాడంబరంగా తన నిశ్చితార్థం జరిగిందని, పరిశ్రమకు చెందిన స్నేహితులను ...
ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!సాక్షి
త్వరలో హీరో ఆది పెళ్లిKandireega
ఆది ఎంగేజ్‌మెంట్ వివరాలుPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, టాలీవుడ్ యువ హీరో ఆది ఈ ఏడాది ఏడడుగులు వేయనున్నాడు. డిసెంబర్ 13న ఆది, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణను మనువాడనున్నాడు. ఆది-అరుణల పెళ్లి ముహూర్తాన్ని ఇరు కుటుంబాల పెధ్దలు నిర్ణయించారు. విజయదశమి రోజున నిశ్చితార్థం జరిగింది. చాలా నిరాడంబరంగా తన నిశ్చితార్థం జరిగిందని, పరిశ్రమకు చెందిన స్నేహితులను ...
ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!
త్వరలో హీరో ఆది పెళ్లి
ఆది ఎంగేజ్‌మెంట్ వివరాలు
కామనే...: శ్రీను వైట్ల-ప్రకాష్ రాజ్ వివాదంపై 'మా' FIlmiBeat Telugu
హైదరాబాద్: ప్రకాశ్‌రాజ్ శ్రీను వైట్ల వివాదంలో కో ఆర్డినేషన్ కమిటీ జోక్యం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభిప్రాయభేదాలు సహజమేనని, సినిమా రంగం రెండు గ్రూపులుగా ...
శ్రీను వైట్ల - ప్రకాష్‌రాజ్ గొడవ నాలుగుగోడల మధ్యే పరిష్కారం : మురళీమోహన్!వెబ్ దునియా
'శ్రీను, ప్రకాశ్ రాజ్ వివాదం సమసిపోతుంది'సాక్షి
కొందరు మారరంతే-ప్రకాష్ రాజ్News Articles by KSR
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్: ప్రకాశ్‌రాజ్ శ్రీను వైట్ల వివాదంలో కో ఆర్డినేషన్ కమిటీ జోక్యం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభిప్రాయభేదాలు సహజమేనని, సినిమా రంగం రెండు గ్రూపులుగా ...
శ్రీను వైట్ల - ప్రకాష్‌రాజ్ గొడవ నాలుగుగోడల మధ్యే పరిష్కారం : మురళీమోహన్!
'శ్రీను, ప్రకాశ్ రాజ్ వివాదం సమసిపోతుంది'
కొందరు మారరంతే-ప్రకాష్ రాజ్
కొత్త ప్రేమకథలో తనీష్, శ్రీ సాక్షి
తనీష్, శ్రీ హీరోలుగా నటిస్తున్న 'మీకో ప్రేమకథ చెప్పాలి' చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శివగణేశ్ దర్శకత్వంలో కూనిరెడ్డి శ్రీనివాస్, శివణేష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నూకారపు సూర్యప్రకాశరావు కెమెరా స్విచాన్ చేయగా, వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కూనిరెడ్డి శ్రీనివాస్ ...
తనీష్, శ్రీ... 'మీకో ప్రేమకథ చెప్పాలి'వెబ్ దునియా
మీకో ప్రేమకథ చెప్పాలి...!Namasthe Telangana
తనీష్, శ్రీల ప్రేమకథ!Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
తనీష్, శ్రీ హీరోలుగా నటిస్తున్న 'మీకో ప్రేమకథ చెప్పాలి' చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శివగణేశ్ దర్శకత్వంలో కూనిరెడ్డి శ్రీనివాస్, శివణేష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నూకారపు సూర్యప్రకాశరావు కెమెరా స్విచాన్ చేయగా, వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కూనిరెడ్డి శ్రీనివాస్ ...
తనీష్, శ్రీ... 'మీకో ప్రేమకథ చెప్పాలి'
మీకో ప్రేమకథ చెప్పాలి...!
తనీష్, శ్రీల ప్రేమకథ!
మా సరస్వతి టీచర్ కు లేని అభ్యంతరం మీకెందుకు...? 'సావిత్రి'పై వర్మ వెబ్ దునియా
రామ్‌గోపాల్‌వర్మ తీస్తున్న 'సావిత్రి' సినిమా పోస్టర్లు... పెద్ద రచ్చగా మారాయి. ఆయన వాడిన చీప్ టెక్నిక్‌తో మహిళా సంఘాలు, పలువురు వేలెత్తి చూపారు. దీంతో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్... వర్మకు నోటీసు పంపితే వారికి పూర్తి వివరణ ఇస్తానని సోమవారం నాడు ప్రకటన విడుదల చేశారు. నేను చిన్నప్పుడు సరస్వతి టీచర్‌కు ఎట్రాక్ట్ ...
వివాదాల వర్మ మరో విజయం!సాక్షి
వెనక్కు తగ్గిన వర్మKandireega
'శ్రీదేవి'గా మారిన 'సావిత్రి'!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Palli Batani
FIlmiBeat Telugu
News Articles by KSR
అన్ని 30 వార్తల కథనాలు »
రామ్‌గోపాల్‌వర్మ తీస్తున్న 'సావిత్రి' సినిమా పోస్టర్లు... పెద్ద రచ్చగా మారాయి. ఆయన వాడిన చీప్ టెక్నిక్‌తో మహిళా సంఘాలు, పలువురు వేలెత్తి చూపారు. దీంతో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్... వర్మకు నోటీసు పంపితే వారికి పూర్తి వివరణ ఇస్తానని సోమవారం నాడు ప్రకటన విడుదల చేశారు. నేను చిన్నప్పుడు సరస్వతి టీచర్‌కు ఎట్రాక్ట్ ...
వివాదాల వర్మ మరో విజయం!
వెనక్కు తగ్గిన వర్మ
'శ్రీదేవి'గా మారిన 'సావిత్రి'!
ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్ సాక్షి
''ఏడేళ్ల క్రితం హరి దర్శకత్వంలో 'భరణి' చిత్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు మంచి కథ కుదరడంతో ఈ సినిమా చేశాం'' అని విశాల్ చెప్పారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'పూజ'. శ్రుతీ హాసన్ కథానాయిక. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ...
విశాల్-శృతి హాసన్ ఆయుధ 'పూజ' (ఫోటోస్)FIlmiBeat Telugu
'పూజ' ఆడియో లాంఛ్ విశేషాలుFilmyBuzz
అన్ని 5 వార్తల కథనాలు »
''ఏడేళ్ల క్రితం హరి దర్శకత్వంలో 'భరణి' చిత్రం చేశాను. ఆ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు మంచి కథ కుదరడంతో ఈ సినిమా చేశాం'' అని విశాల్ చెప్పారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'పూజ'. శ్రుతీ హాసన్ కథానాయిక. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ...
విశాల్-శృతి హాసన్ ఆయుధ 'పూజ' (ఫోటోస్)
'పూజ' ఆడియో లాంఛ్ విశేషాలు
రాజ్‌కోటి దగ్గర చాలా నేర్చుకున్నా : 'గాయకుడు' ఆడియోలో ఏఆర్.రెహ్మాన్ వెబ్ దునియా
శ్రీమతి లక్ష్మి సమర్పణలో ధీరు ఫిలింస్ పతాకంపై సిద్ధాన్స్ హీరోగా, అక్షర హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కమల్ జి. దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మిస్తున్న 'గాయకుడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత ...
సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలుసాక్షి
కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా - రెహమాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గాయకుడు' పాటలు విడుదలAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
శ్రీమతి లక్ష్మి సమర్పణలో ధీరు ఫిలింస్ పతాకంపై సిద్ధాన్స్ హీరోగా, అక్షర హీరోయిన్‌గా పరిచయం చేస్తూ కమల్ జి. దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మిస్తున్న 'గాయకుడు' చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత ...
సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలు
కోటి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా - రెహమాన్
'గాయకుడు' పాటలు విడుదల
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై లైంగిక కేసు.. డెంటల్ టెక్నీషిన్ ఫిర్యాదు! వెబ్ దునియా
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై అతని డెంట్ టెక్నీషియన్ చేసిన ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ వద్ద డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో పని చేస్తోంది. చార్లీ షీన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ మార్గరిటా ఫిర్యాదు చేశారు. 49 ఏళ్ల చార్లీ షీన్ ...
డెంటల్ టెక్నీషియన్‌పై లైంగిక దాడి: హీరోపై కేసుOneindia Telugu
హీరోపై లైంగిక దాడి కేసుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్‌పై అతని డెంట్ టెక్నీషియన్ చేసిన ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ వద్ద డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో పని చేస్తోంది. చార్లీ షీన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ మార్గరిటా ఫిర్యాదు చేశారు. 49 ఏళ్ల చార్లీ షీన్ ...
డెంటల్ టెక్నీషియన్‌పై లైంగిక దాడి: హీరోపై కేసు
హీరోపై లైంగిక దాడి కేసు
沒有留言:
張貼留言