బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం సాక్షి
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ ...
మరో బ్రిటిష్ బందీ తల నరికిన ఐఎస్Andhrabhoomi
మరోసారి ఐఏఎస్ దురాగతం..10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ ...
మరో బ్రిటిష్ బందీ తల నరికిన ఐఎస్
మరోసారి ఐఏఎస్ దురాగతం..
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..
అత్యాధునిక క్షిపణిని పరీక్షించిన చైనా Namasthe Telangana
బీజింగ్ : మిస్సైల్ రంగంలో చైనా తన శక్తిని మరోసారి చాటింది. అమెరికా, యురోపియన్ ఖండాల్లోని అనేక నగరాలను చేరుకోగల 10 వేలకిలోమీటర్ల రేంజ్ డీఎఫ్ 31బీ క్షిపణిని సెప్టెంబర్ 25 వ తేదీన దక్షిణ చైనాలోని తైయువాన్ స్పేస్ సెంటర్‌నుంచి ప్రయోగించింది. చైనా గతంలో ప్రయోగించిన డీఎఫ్ 31ఏతో పోలిస్తే డిఎప్31బీ మరింత శక్తిమంతమైంది. డీఎఫ్ 31ఏ లో మూడేసి ...
ఖండాంతర అణ్వస్త్ర క్షిపణిని పరీక్షించిన చైనాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బీజింగ్ : మిస్సైల్ రంగంలో చైనా తన శక్తిని మరోసారి చాటింది. అమెరికా, యురోపియన్ ఖండాల్లోని అనేక నగరాలను చేరుకోగల 10 వేలకిలోమీటర్ల రేంజ్ డీఎఫ్ 31బీ క్షిపణిని సెప్టెంబర్ 25 వ తేదీన దక్షిణ చైనాలోని తైయువాన్ స్పేస్ సెంటర్‌నుంచి ప్రయోగించింది. చైనా గతంలో ప్రయోగించిన డీఎఫ్ 31ఏతో పోలిస్తే డిఎప్31బీ మరింత శక్తిమంతమైంది. డీఎఫ్ 31ఏ లో మూడేసి ...
ఖండాంతర అణ్వస్త్ర క్షిపణిని పరీక్షించిన చైనా
భారత సంతతి ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం Andhrabhoomi
వాషింగ్టన్, అక్టోబర్ 4: అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన థామస్ కైలాథ్ ప్రతిష్టాత్మక 'యుఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్' పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్ రంగంలో చేసిన కృషికి గాను అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అవార్డును ప్రకటించిన పది మందిలో థామస్ ఒకరు. కేరళకు చెందిన థామస్ పుణె ...
భారత ప్రొఫెసర్‌కు అమెరికా జాతీయ సైన్స్ అవార్డుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వాషింగ్టన్, అక్టోబర్ 4: అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన థామస్ కైలాథ్ ప్రతిష్టాత్మక 'యుఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్' పురస్కారానికి ఎంపికయ్యారు. సైన్స్ రంగంలో చేసిన కృషికి గాను అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అవార్డును ప్రకటించిన పది మందిలో థామస్ ఒకరు. కేరళకు చెందిన థామస్ పుణె ...
భారత ప్రొఫెసర్‌కు అమెరికా జాతీయ సైన్స్ అవార్డు
నటి శ్రీలక్ష్మి నగల స్నాచింగ్ కేసు.. సీసీ టీవీ ఫూటేజీల పరిశీలన! వెబ్ దునియా
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ కేసులో హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్ గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా ...
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలనసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీనటి శ్రీలక్ష్మి నగలను స్నాచింగ్ కేసులో హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రీలక్ష్మి యూసఫ్ గూడలోని అయ్యంగార్ బేకరీకి వచ్చి వెళ్తుండగా దుండగలు ఆమె మెడలోని 8 తులాల బంగారు నగలను తెంచుకెళ్లిన విషయం తెలిసిందే. కారు వద్దకు ఆమె ఒంటరిగా ...
నటి శ్రీలక్ష్మి కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీ Kandireega
OB-UI783_imodi0_G_20120828235340 ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని నిన్న రాత్రి ఢిల్లీ చేరారు. అయిదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు సమావేశాల్లో ప్రసంగించారు, పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. అమెరికాలోనున్న ప్రవాస భారతీయులతో సరదాగా గడిపారు. ఆత్యంత ఆసక్తికరంగా సాగిన ప్రధాని మోడీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ...
ఇంకా మరిన్ని »

హాంకాంగ్‌లో చైనాకు ఎదురుగాలి సాక్షి
హాంకాంగ్ విద్యార్థుల 'ఆక్యుపై సెంట్రల్' ఉద్యమం గత ఆరు రోజులుగా ప్రపంచ మీడియాలో మారుమోగుతోంది. ''విద్యార్థుల డిమాండ్లు అసమం జసమైనవి. ఉద్యమం విఫలంగాక తప్పదు'' అని చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక 'పీపుల్స్ డెయిలీ'అక్టోబర్ 3న తేల్చి పారేసింది. నీరుగారి పోతున్నదన్న ఉద్యమం మరుసటి రోజుకు ఉధృతమైంది. ప్రజాస్వామిక ఉద్యమానికి ...

జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు ప్రాధాన్యం సాక్షి
ఇబ్రహీంపట్నం : జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య తెలిపారు. క్లీన్ కోల్ టెక్నాలజీ స్టడీ టూర్‌ను ముగించుకుని జపాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఆయనకు గురువారం అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపాలనా కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ...

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌పై బాబు క్లారిటీ Palli Batani
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ తార సానియామీర్జాను ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ నియమించారు. అయితే ఏపీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరనే దానిపై ఇక్కడ ఆసక్తి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పారు. తమకు ఎవరో కొత్తగా బ్రాండ్ ...

沒有留言:
張貼留言