రైతు చేయూతకు సాధికార సంస్థ Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 4 : రైతులను రుణ విమోచన చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రైతు సాధికార సంస్థ' (్ఫర్మర్స్ ఎంపవర్‌మెంట్ కార్పోరేషన్) ను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు (జిఓ ఎంఎస్ నెంబర్ 197, తేదీ 04-10-2014) జారీ చేసింది. రైతులకు అన్ని కోణాల్లో చేయూత ఇవ్వాలన్నదే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.
రైతు సాధికార సంస్థ ఏర్పాటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'రైతు సాధికారిక సంస్థ' ఏర్పాటుసాక్షి
ఏపీ రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు: దీపావళికి రైతు రుణమాఫీ!వెబ్ దునియా
తెలుగువన్
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 4 : రైతులను రుణ విమోచన చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రైతు సాధికార సంస్థ' (్ఫర్మర్స్ ఎంపవర్‌మెంట్ కార్పోరేషన్) ను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు (జిఓ ఎంఎస్ నెంబర్ 197, తేదీ 04-10-2014) జారీ చేసింది. రైతులకు అన్ని కోణాల్లో చేయూత ఇవ్వాలన్నదే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.
రైతు సాధికార సంస్థ ఏర్పాటు
'రైతు సాధికారిక సంస్థ' ఏర్పాటు
ఏపీ రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు: దీపావళికి రైతు రుణమాఫీ!
బ్రిటన్ పౌరుడికి శిరచ్ఛేదం సాక్షి
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ ...
మరో బ్రిటిష్ బందీ తల నరికిన ఐఎస్Andhrabhoomi
మరోసారి ఐఏఎస్ దురాగతం..10tv
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
కైరో/లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరొకరికి శిరచ్ఛేదం చేశారు. ఓ బ్రిటిష్ పౌరుడిని తలనరికి ఆ దృశ్యాలున్న వీడియోను శుక్రవారం ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బ్రిటన్‌కు చెందిన అలెన్ హెన్నింగ్ అనే టాక్సీడ్రైవర్ ఓ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రవూల్లో పాలుపంచుకోవడానికి దాదాపు ఏడాది కిందట సిరియా వెళ్లాడు. అతడిని బందీగా పట్టుకున్న ఐఎస్ ...
మరో బ్రిటిష్ బందీ తల నరికిన ఐఎస్
మరోసారి ఐఏఎస్ దురాగతం..
మరో బ్రిటిష్ వ్యక్తి తల నరికి వీడియో విడుదల.. పీటర్ కిస్సింగ్ కూడా..
దసరా వేళ దారుణాలు సాక్షి
పండుగ పూట సారవకోట మండలం విషాద ఘటనలకు నెలవైంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల బలవన్మరణాలు దసరా సరదాను అర్థంతరంగా తుంచేశాయి. శనివారం వెలుగు రేఖలు విచ్చుకుంటూనే.. తమతోపాటు నాలుగు మృతదేహాలను వెలుగులోకి తెచ్చాయి. బావి, పొలంలో తేలిన విగత జీవుల శరీరాలను చూసి గొల్లపేట, బుడితి గ్రామాలు ఘొల్లుమన్నాయి.గొల్లపేట గ్రామానికి చెందిన ...
ఏం జరిగిందో?Andhrabhoomi
బావిలో దూకి తల్లి, పిల్లల ఆత్మహత్యతెలుగువన్
ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి తల్లి ఆత్మహత్యOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
పండుగ పూట సారవకోట మండలం విషాద ఘటనలకు నెలవైంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లల బలవన్మరణాలు దసరా సరదాను అర్థంతరంగా తుంచేశాయి. శనివారం వెలుగు రేఖలు విచ్చుకుంటూనే.. తమతోపాటు నాలుగు మృతదేహాలను వెలుగులోకి తెచ్చాయి. బావి, పొలంలో తేలిన విగత జీవుల శరీరాలను చూసి గొల్లపేట, బుడితి గ్రామాలు ఘొల్లుమన్నాయి.గొల్లపేట గ్రామానికి చెందిన ...
ఏం జరిగిందో?
బావిలో దూకి తల్లి, పిల్లల ఆత్మహత్య
ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం Andhrabhoomi
దుబ్బాక, అక్టోబర్ 4: దసరా పండుగ రోజే తల్లి, కూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకులు, సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామక్కపేటకు చెందిన డిగ్రీ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై కూడా దుండగులు ...
తల్లికూతుళ్లపై సామూహిక అత్యాచారంPalli Batani
అత్యాచార ఘటనపై కెసిఆర్ సీరియస్News Articles by KSR
తొలుత కూతురిపై, ఆ తర్వాత తల్లిపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
దుబ్బాక, అక్టోబర్ 4: దసరా పండుగ రోజే తల్లి, కూతుళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబీకులు, సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామక్కపేటకు చెందిన డిగ్రీ చదువుతున్న 17ఏళ్ల విద్యార్థినితో పాటు ఆమె తల్లిపై కూడా దుండగులు ...
తల్లికూతుళ్లపై సామూహిక అత్యాచారం
అత్యాచార ఘటనపై కెసిఆర్ సీరియస్
తొలుత కూతురిపై, ఆ తర్వాత తల్లిపై గ్యాంగ్ రేప్
మళ్లీ చిందిన రక్తం Andhrabhoomi
హోళగుంద, అక్టోబర్ 4: నెరణికి దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం రక్తం చిందింది. తొక్కిసలాటలో బాలుడు మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం విజయదశమి (బన్ని) రోజున మధ్యరాత్రి మాళమల్లేశ్వరస్వామికి పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు వేద మంత్రాల మధ్య ...
కర్రల సమరం.. హింసాత్మకంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తంసాక్షి
దేవరగట్టు కర్రలయుద్ధంలో బాలుడి మృతి.. 70 తలకాయలు పగిలాయ్!వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 36 వార్తల కథనాలు »
హోళగుంద, అక్టోబర్ 4: నెరణికి దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం రక్తం చిందింది. తొక్కిసలాటలో బాలుడు మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం విజయదశమి (బన్ని) రోజున మధ్యరాత్రి మాళమల్లేశ్వరస్వామికి పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు వేద మంత్రాల మధ్య ...
కర్రల సమరం.. హింసాత్మకం
దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తం
దేవరగట్టు కర్రలయుద్ధంలో బాలుడి మృతి.. 70 తలకాయలు పగిలాయ్!
ప్రొద్దుటూరు దుకాణంలో నగలు చోరీకి పాల్పడింది వెబ్ దునియా
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతిOneindia Telugu
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతిసాక్షి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతిAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్ళం నగల దుకాణంలో పనిచేసే ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది. గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని షాపు తెరిచే సిబ్బంది గుర్తించారు. ఈ ముగ్గురు ఆ దుకాణంలో కాపలాగా ఉండే సిబ్బంది కావడం గమనార్హం. అయితే తెల్లవారేసరికి వీరు ...
నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి
నగల దుకాణంలో ముగ్గురు అనుమానాస్పద మృతి
రాజధాని పేరుతో రైతులకు బెదిరింపులు తగవు: వైసీపీ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 4(ఆంధ్రజ్యోతి): రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను బెదిరిస్తున్నారని, ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మైండ్‌సెట్ మారలేదని వైసీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులది అత్యాశ అంటూ.. వారిని చులకనచేస్తూ చంద్రబాబు ...
రైతులను బెదిరిస్తే ఊరుకోంసాక్షి
రాజధాని పేరుతో బెదిరింపులు: బాబుపై పార్థసారథి ఫైర్Oneindia Telugu
రైతులను కాదు..కేంద్రాన్ని బెదిరించండి..News Articles by KSR
10tv
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 4(ఆంధ్రజ్యోతి): రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను బెదిరిస్తున్నారని, ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మైండ్‌సెట్ మారలేదని వైసీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులది అత్యాశ అంటూ.. వారిని చులకనచేస్తూ చంద్రబాబు ...
రైతులను బెదిరిస్తే ఊరుకోం
రాజధాని పేరుతో బెదిరింపులు: బాబుపై పార్థసారథి ఫైర్
రైతులను కాదు..కేంద్రాన్ని బెదిరించండి..
అధికారిక ఛాంబర్‌లోకి బాబు Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 4 : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 'ఎల్' బ్లాకులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి చంద్రబాబు దసరా సందర్భంగా శుక్రవారం ప్రవేశించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ...
సీఎం చంద్రబాబు కొత్త ఛాంబర్ ప్రారంభం... దసరా రోజున...వెబ్ దునియా
చంద్రబాబు కొత్త ఛాంబర్ ప్రారంభంతెలుగువన్
సచివాలయంలోకి చంద్రబాబుKandireega
సాక్షి
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 4 : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 'ఎల్' బ్లాకులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఛాంబర్‌లోకి చంద్రబాబు దసరా సందర్భంగా శుక్రవారం ప్రవేశించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ...
సీఎం చంద్రబాబు కొత్త ఛాంబర్ ప్రారంభం... దసరా రోజున...
చంద్రబాబు కొత్త ఛాంబర్ ప్రారంభం
సచివాలయంలోకి చంద్రబాబు
నాయినికి కేసీఆర్ పరామర్శ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ/మోండా, అక్టోబర్ 4: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరామర్శించారు. మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన నాయినిని కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన ...
హోం మంత్రి నాయినికి సీఎం కేసీఆర్ పరామర్శసాక్షి
నాయినికి కెసిఆర్ పరామర్శ: మంత్రులతో భేటీOneindia Telugu
నాయినికి కేసిఆర్ పరామర్శAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్ సిటీ/మోండా, అక్టోబర్ 4: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరామర్శించారు. మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన నాయినిని కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన ...
హోం మంత్రి నాయినికి సీఎం కేసీఆర్ పరామర్శ
నాయినికి కెసిఆర్ పరామర్శ: మంత్రులతో భేటీ
నాయినికి కేసిఆర్ పరామర్శ
బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్‌కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!సాక్షి
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..10tv
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బడ్జెట్‌కు ఆమోదం ఉండగా, తెలంగాణ సర్కారు రాష్ట్ర గవర్నర్ ద్వారా మరో రెండు నెలల బడ్జెట్‌కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ...
20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈనెల 20 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!
沒有留言:
張貼留言