ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోడీ తెలుగువన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. By Teluguone. en-us Political News
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీKandireega
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీసాక్షి
థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. By Teluguone. en-us Political News
ఢిల్లీ చేరిన ప్రధాని మోడీ
అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ
థాంక్యూ అమెరికా: ప్రధాని మోడీ, ఘనంగా వీడ్కోలు
జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు ప్రాధాన్యం సాక్షి
ఇబ్రహీంపట్నం : జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య తెలిపారు. క్లీన్ కోల్ టెక్నాలజీ స్టడీ టూర్‌ను ముగించుకుని జపాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఆయనకు గురువారం అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపాలనా కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ...
ఇంకా మరిన్ని »

అనివార్య మైత్రి Andhrabhoomi
అమెరికాతో మన వాణిజ్య, రక్షణ, వ్యూహాత్మక, దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కావలసిన అనివార్యం ఏర్పడిపోవడం మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశం అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాతో ముప్పయ్యవ తేదీనాడు జరిపిన చర్చల సందర్భంగా ధ్రువపడిన మహా విషయం! ఈ మైత్రి ప్రధానంగా వాణిజ్య మైత్రి మన దేశానికి దీర్ఘకాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న ...
దౌత్యంలో కొత్తపుంతలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

దౌత్యంలో కొత్తపుంతలు
ఇంటర్నెట్‌లో హలీవుడ్ హీరోయిన్ల నటి నగ్నఫొటోలు... హ్యాకర్ల రాక్షస క్రీడ వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్లు తమపై తామే ముచ్చటపడి నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో అప్ లోడ్ చేసి భద్రపరుచుకుంటుంటారు. అలా నగ్న ఫోటోలు కనిపిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి.? ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో ఇలా ...
హీరోయిన్ నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్.. హ్యాకింగ్తెలుగువన్
సినీనటి నగ్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్!Palli Batani
అన్ని 12 వార్తల కథనాలు »
హాలీవుడ్ హీరోయిన్లు తమపై తామే ముచ్చటపడి నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో అప్ లోడ్ చేసి భద్రపరుచుకుంటుంటారు. అలా నగ్న ఫోటోలు కనిపిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి.? ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో ఇలా ...
హీరోయిన్ నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్.. హ్యాకింగ్
సినీనటి నగ్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్!
కిర్గిజ్‌స్థాన్ యువతి పొట్టలో 4 కేజీల వెంట్రుకలు! వెబ్ దునియా
సాధారణంగా ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు, స్వీట్లు వంటివి ఆరగిస్తుంటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అలా ఏకంగా నాలుగు కేజీలు వెంట్రుకలను తన పొట్టలో భద్రపరిచింది. వెంట్రుకలు పొట్టలో చేరేకొద్దీ భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజ్‌స్థాన్ లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ఉండను తొలగించారు. 18 ఏళ్ల ...

శృంగారానికి కొత్త యాప్: అమెరికాలో గుడ్2గో పేరిట..! వెబ్ దునియా
అవసరాలకు తగ్గట్టు యాప్‌లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శృంగారానికి కొత్త యాప్ కనుగొన్నారు. అమెరికాలో కాలేజ్ యువతను లక్ష్యం చేసుకుని 'గుడ్2గో' పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్‌ను వినియోగించుకుంటే సేఫ్‌గా ఉంటుందని యాప్ ...
శృంగారనుభవానికి ఓ యాప్సాక్షి

శృంగారనుభవానికి ఓ యాప్
ఖేమ్ చో! మోదీకి ఒబామా కుశల ప్రశ్న Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్‌హౌస్‌లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్‌హౌస్‌లోకి ...
కెమ్‌చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..సాక్షి
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వాషింగ్టన్, సెప్టెంబర్ 30: అమెరికా అధ్యక్ష భవనం- వైట్‌హౌస్‌లో తొలిసారి అడుగిడిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూడగానే ఒబామా గుజరాతీ భాషలో 'ఖేమ్ చో' (ఎలా ఉన్నారు?) అంటూ కుశల ప్రశ్న వేశారు. దానికి మోదీ 'థంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్' అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరు అగ్రనేతలూ కరచాలనం చేసుకుంటూ వైట్‌హౌస్‌లోకి ...
కెమ్‌చో... థ్యాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్
వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..
ఇంతేకాదు!: ఒబామాని అబ్బురపర్చిన మోడీ, పిల్లలకీ..
సారీ.. సార్.. సిరియా దాడులకు సాయం చేయం: మోడీ వెబ్ దునియా
అమెరికా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఇంకా ఆ దేశ ప్రభుత్వంతో విస్తృతస్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ...
మీ వీపు దురద పుడితే.. మేం గోకం!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అమెరికా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఇంకా ఆ దేశ ప్రభుత్వంతో విస్తృతస్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ...
మీ వీపు దురద పుడితే.. మేం గోకం!
మహాత్మునికి ప్రధాని మోదీ నివాళి Namasthe Telangana
వాషింగ్టన్: అమెరికా పర్యనటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడి భారత ఎంబసీలోని జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కలిసి ఇక్కడికి వచ్చిన మోదీకి పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు స్వాగతం పలికారు. మహాత్మునికి నివాళులర్పించిన తర్వాత 15 నిమిషాల పాటు మోదీ అక్కడే గడిపారు. తనను ...
మహాత్ముడికి మోదీ నివాళిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వాషింగ్టన్: అమెరికా పర్యనటలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడి భారత ఎంబసీలోని జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కలిసి ఇక్కడికి వచ్చిన మోదీకి పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు స్వాగతం పలికారు. మహాత్మునికి నివాళులర్పించిన తర్వాత 15 నిమిషాల పాటు మోదీ అక్కడే గడిపారు. తనను ...
మహాత్ముడికి మోదీ నివాళి
3వ వీడియో విడుదల సాక్షి
బీరుట్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లు రెండున్నరేళ్లుగా తమ చెరలో ఉన్న బ్రిటిష్ ఫొటో జర్నలిస్టు జాన్ కాంట్లీకి సంబంధించిన మూడో వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఐదున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాంట్లీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను విమర్శించారు. మిలిటెంట్లపై పోరులో ఆయన వ్యూహం బాగా ...

沒有留言:
張貼留言