మోదీకి కాంగ్రెస్ సీనియర్లు జై ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ కురిపిస్తున్న ప్రశంసల్ని చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తూటాల్లాంటి మాటలతో మోదీపై విరుచుకు పడిన ఈ నేతలు ఇపుడు మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలిసాక్షి
ఢిల్లీలో భాజపాకు ఛాన్స్ ఇవ్వాలి... షీలా, హస్తం చేతికి చేదు గుళికవెబ్ దునియా
కాంగ్రెసుకు షాక్: ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసటOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ కురిపిస్తున్న ప్రశంసల్ని చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తూటాల్లాంటి మాటలతో మోదీపై విరుచుకు పడిన ఈ నేతలు ఇపుడు మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
ఢిల్లీలో భాజపాకు ఛాన్స్ ఇవ్వాలి... షీలా, హస్తం చేతికి చేదు గుళిక
కాంగ్రెసుకు షాక్: ఢిల్లీలో బిజెపికి షీలా దీక్షిత్ బాసట
కమాన్ మేకిన్ ఇండియా : మూడీస్ ఎనలిటిక్స్ కితాబు వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా బాగా నచ్చింది. మోడీ ఎక్కడికెళ్లినా మేకిన్ ఇండియా అంటూ దాని ప్రాశస్త్యం గురించి చెబుతున్నారు. ఇటీవల జపాన్ దేశంలో పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామిక ...
'మేకిన్ ఇండియా నినాదం అద్భుతం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇచ్చిన 'మేకిన్ ఇండియా' పిలుపుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా బాగా నచ్చింది. మోడీ ఎక్కడికెళ్లినా మేకిన్ ఇండియా అంటూ దాని ప్రాశస్త్యం గురించి చెబుతున్నారు. ఇటీవల జపాన్ దేశంలో పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామిక ...
'మేకిన్ ఇండియా నినాదం అద్భుతం'
తీవ్రవాది అరెస్ట్ సాక్షి
చెన్నైలో అనేక విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఐఎస్‌ఐ తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి జాతీయ భద్రతా దళ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇతని నుంచి పెద్ద ఎత్తున సమాచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నాలు ...
26/11 తరహా దాడి: విశాఖ, చెన్నైలే టార్గెట్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
చెన్నైలో అనేక విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్న ఐఎస్‌ఐ తీవ్రవాది అరుణ్ సెల్వరాజ్‌ను బుధవారం రాత్రి జాతీయ భద్రతా దళ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇతని నుంచి పెద్ద ఎత్తున సమాచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్రవాదులు ప్రయత్నాలు ...
26/11 తరహా దాడి: విశాఖ, చెన్నైలే టార్గెట్!
అమిత్‌షాపై చార్జిషీట్‌ను తోసిపుచ్చిన యూపీ కోర్టు Andhrabhoomi
ముజఫర్‌నగర్, సెప్టెంబర్ 11: ఉత్తరప్రదేశ్ పోలీసులకు న్యాయస్థానంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల సమయంలో షా చేసిన ప్రసంగాలపై పోలీసులు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. అమిత్‌షా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసుల ఆరోపణ. చార్జిషీట్‌లో ...
అమిత్ షాపై చార్జ్షీట్సాక్షి
అమిత్ షాపై 'విద్వేష' కేసు చార్జిషీటును తిరస్కరించిన కోర్టు!వెబ్ దునియా
అమిత్ షా మీద ఛార్జ్‌షీట్... తిరస్కరణ...తెలుగువన్
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 18 వార్తల కథనాలు »
ముజఫర్‌నగర్, సెప్టెంబర్ 11: ఉత్తరప్రదేశ్ పోలీసులకు న్యాయస్థానంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల సమయంలో షా చేసిన ప్రసంగాలపై పోలీసులు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. అమిత్‌షా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసుల ఆరోపణ. చార్జిషీట్‌లో ...
అమిత్ షాపై చార్జ్‌షీట్
అమిత్ షాపై 'విద్వేష' కేసు చార్జిషీటును తిరస్కరించిన కోర్టు!
అమిత్ షా మీద ఛార్జ్‌షీట్... తిరస్కరణ...
పొగ తాగితే 20 వేల రూపాయల జరిమానా Kandireega
public smoking kandireega.com దేశాన్ని అభివృద్ధి బాటలోనే కాక ఆరోగ్య బాటలో కూడా తీసుకెళ్ళే క్రమంలో భాజాపా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు పరచడానికి సన్నాహాలు చేస్తోంది. భారత దేశాన్ని పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా, విడిగా సిగరెట్లు కొనడం, అమ్మడం, బహిరంగంగా పొగాకు తాగడం వంటి వాటిపై ...
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ.20 వేలువెబ్ దునియా
పొగ రాయుళ్లకు సెగAndhrabhoomi
బయట సిగరెట్ తాగితే 20 వేలుఫైన్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
public smoking kandireega.com దేశాన్ని అభివృద్ధి బాటలోనే కాక ఆరోగ్య బాటలో కూడా తీసుకెళ్ళే క్రమంలో భాజాపా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు పరచడానికి సన్నాహాలు చేస్తోంది. భారత దేశాన్ని పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా, విడిగా సిగరెట్లు కొనడం, అమ్మడం, బహిరంగంగా పొగాకు తాగడం వంటి వాటిపై ...
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ.20 వేలు
పొగ రాయుళ్లకు సెగ
బయట సిగరెట్ తాగితే 20 వేలుఫైన్!
జమ్మూలో స్తంభించిన జన జీవనం... 10tv
హైదరాబాద్:జమ్మూలో జన జీవనం స్తంభించింది. రవాణాతో పాటు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇది కేవలం సామాన్య ప్రజలకే పరిమితం అనుకుంటే పొరపాటే. కాశ్మీర్ సీఎం సైతం నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు 215 మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు ...
కాశ్మీర్‌కు 10 కోట్ల సహాయం ప్రకటించిన టి-సిఎం కెసిఆర్Andhrabhoomi
జమ్మూకాశ్మీర్‌కు తెలంగాణ సాయం 10 కోట్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్:జమ్మూలో జన జీవనం స్తంభించింది. రవాణాతో పాటు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇది కేవలం సామాన్య ప్రజలకే పరిమితం అనుకుంటే పొరపాటే. కాశ్మీర్ సీఎం సైతం నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు 215 మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు ...
కాశ్మీర్‌కు 10 కోట్ల సహాయం ప్రకటించిన టి-సిఎం కెసిఆర్
జమ్మూకాశ్మీర్‌కు తెలంగాణ సాయం 10 కోట్లు
2జీ: సాక్ష్యాల నమోదు.. దయానిధి మారన్ ఒత్తిడి చేశారన్న సీబీఐ వెబ్ దునియా
దేశాన్నే కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కీలకదశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 15 మందిపై 3ఏళ్ల క్రిందట విచారణను ప్రారంభించిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం వారి తరపు సాక్ష్యాలను నమోదు చేసుకుంది. 2జీ కుంభకోణంలో దయానిధి మారన్ పాత్రపై సీబీఐ ...
2జీ: సాక్ష్యాల నమోదు, మారన్ ఒత్తిడి చేశారన్న సీబీఐOneindia Telugu
ముగిసిన సాక్ష్యాల నమోదుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
దేశాన్నే కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కీలకదశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు మరో 15 మందిపై 3ఏళ్ల క్రిందట విచారణను ప్రారంభించిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం వారి తరపు సాక్ష్యాలను నమోదు చేసుకుంది. 2జీ కుంభకోణంలో దయానిధి మారన్ పాత్రపై సీబీఐ ...
2జీ: సాక్ష్యాల నమోదు, మారన్ ఒత్తిడి చేశారన్న సీబీఐ
ముగిసిన సాక్ష్యాల నమోదు
జమ్ము, కశ్మీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికసాయం Namasthe Telangana
హైదరాబాద్: జమ్ము, కశ్మీర్‌లో కొనసాగుతోన్న వరద పరిస్థితిపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఇవాళ ఆయన జమ్ము, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టకాలంలో జమ్ము, కశ్మీర్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలను కొనసాగించేందుకుగాను ...
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాంAndhrabhoomi
వరద సహాయకచర్యల్లో స్వయంగా పాల్గొన్న ఒమర్ అబ్దుల్లాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరదల్లో వదిలేస్తారా...సాక్షి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 28 వార్తల కథనాలు »
హైదరాబాద్: జమ్ము, కశ్మీర్‌లో కొనసాగుతోన్న వరద పరిస్థితిపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఇవాళ ఆయన జమ్ము, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టకాలంలో జమ్ము, కశ్మీర్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు అండగా ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలను కొనసాగించేందుకుగాను ...
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం
వరద సహాయకచర్యల్లో స్వయంగా పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా
వరదల్లో వదిలేస్తారా...
నా పరువుకి సుబ్రమణ్యం నష్టం కలిగించారు: జయ కేసు వెబ్ దునియా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనంటూ ఆరోపిస్తూ పరువు నష్టం కేసు పెట్టారు. సుబ్రమణ్య స్వామి తన మీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు ...
జయలలిత కేసులో స్వామికి సమన్లుKandireega
జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకుOneindia Telugu
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లుసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పరువు పోయిందని, తన పరువు పోగొట్టింది మరెవరో కాదని ప్రముఖ న్యాయకోవిదుడు, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామేనంటూ ఆరోపిస్తూ పరువు నష్టం కేసు పెట్టారు. సుబ్రమణ్య స్వామి తన మీద దురుద్దేశంతో కూడిన విమర్శలు చేశారని, ఇవి తన పరువు ప్రతిష్టలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు ...
జయలలిత కేసులో స్వామికి సమన్లు
జయ పరువు కేసు: స్వామికి సమన్లు, 30న కోర్టుకు
సుబ్రహ్మణ్యస్వామికి సమన్లు
అమెరికాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి! వెబ్ దునియా
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...
అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతిOneindia Telugu
కడతేరిన కుటుంబంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదంగా మృతిచెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... ఉత్తర భారత్‌కు చెందిన సుమీత్ ధావన్ (44), పల్లవి (40) అనే దంపతులకు పదేళ్ళ వయసున్న ఆర్నవ్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యేడాది జనవరిలో సుమీత్ తన ఆఫీసు పనిమీద మరో దేశానికి వెళ్ళాడు. ఆ నెలలోనే పదేళ్ళ ఆర్నవ్ మృతదేహం బాత్‌రూమ్‌లో ఐస్‌తో ...
అనుమానాస్పద స్థితిలో భారతీయ దంపతుల మృతి
కడతేరిన కుటుంబం
沒有留言:
張貼留言