'లైంగిక వేధింపుల' కేసులో బుక్కైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మయాంగ్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదైంది. మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మయాంక్ గాంధీతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త తరుణ్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు ...
ఆప్ నేత పై 'లైంగిక వేధింపుల' కేసు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మయాంగ్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదైంది. మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మయాంక్ గాంధీతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త తరుణ్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు ...
ఆప్ నేత పై 'లైంగిక వేధింపుల' కేసు!
మహారాష్ట్రలో పొత్తులపై నేడు ప్రధానపార్టీల భేటీ Namasthe Telangana
మహారాష్ట్ర: వచ్చే నెల 15న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు వెళ్లనున్న మహారాష్ట్రలో ప్రధానపార్టీల మధ్య పొత్తుల సయోధ్య ఇంకా కుదరలేదు. ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)ల మధ్య అటు బీజేపీ, శివసేన పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయమై ఎన్‌సీపీ కోర్ కమిటీ ...
ఆఖ్‌రీ బాత్ 119ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీకి 'మహా' పొత్తుల గొడవసాక్షి
ఇదే ఫైనల్ ఆఫర్!Andhrabhoomi
Oneindia Telugu
వెబ్ దునియా
10tv
అన్ని 47 వార్తల కథనాలు »
మహారాష్ట్ర: వచ్చే నెల 15న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు వెళ్లనున్న మహారాష్ట్రలో ప్రధానపార్టీల మధ్య పొత్తుల సయోధ్య ఇంకా కుదరలేదు. ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)ల మధ్య అటు బీజేపీ, శివసేన పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయమై ఎన్‌సీపీ కోర్ కమిటీ ...
ఆఖ్‌రీ బాత్ 119
ఢిల్లీకి 'మహా' పొత్తుల గొడవ
ఇదే ఫైనల్ ఆఫర్!
తొలి ట్రాన్స్‌జెండర్ పద్మినీ ప్రకాశ్ యాంకర్‌గా.. (ఫోటో) Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ టెలివిజన్ రంగం చరిత్రలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి న్యూస్ యాంకర్ అవతారం ఎత్తారు.31 ఏళ్ల పద్మినీ ప్రకాశ్ తమిళనాడులోని లోటస్ న్యూస్ చానల్లో న్యూస్ యాంగర్‌గా పని చేస్తున్నారు. పద్మినీ ప్రకాశ్ వయస్సు (31. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పద్మిని ప్రస్తుతం లోటస్ చానల్లో న్యూస్ రీడర్ కం ...
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని అలియాస్ రోజ్ ! అదుర్స్..!వెబ్ దునియా
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: దేశ టెలివిజన్ రంగం చరిత్రలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి న్యూస్ యాంకర్ అవతారం ఎత్తారు.31 ఏళ్ల పద్మినీ ప్రకాశ్ తమిళనాడులోని లోటస్ న్యూస్ చానల్లో న్యూస్ యాంగర్‌గా పని చేస్తున్నారు. పద్మినీ ప్రకాశ్ వయస్సు (31. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పద్మిని ప్రస్తుతం లోటస్ చానల్లో న్యూస్ రీడర్ కం ...
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని అలియాస్ రోజ్ ! అదుర్స్..!
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!
ఆగని చైనా దురాక్రమణ సాక్షి
లేహ్/న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. భారత సైన్యం పదేపదే చేస్తున్న హెచ్చరికలను బేఖాతరుచేస్తూ మన భూభాగంలోకి చొచ్చుకొస్తోంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్న చుమార్‌లో ఓ చోట 35 మంది చైనా సైనికులు తిష్ట వేయగా తాజాగా ఆదివారం చుమార్‌లోని మరో ప్రాంతంలో మరికొందరు సైనికులు ఏడు గుడారాలు ...
పేట్రేగుతున్న 'డ్రాగన్'Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
లేహ్/న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. భారత సైన్యం పదేపదే చేస్తున్న హెచ్చరికలను బేఖాతరుచేస్తూ మన భూభాగంలోకి చొచ్చుకొస్తోంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్న చుమార్‌లో ఓ చోట 35 మంది చైనా సైనికులు తిష్ట వేయగా తాజాగా ఆదివారం చుమార్‌లోని మరో ప్రాంతంలో మరికొందరు సైనికులు ఏడు గుడారాలు ...
పేట్రేగుతున్న 'డ్రాగన్'
డాక్టర్లు దెయ్యాలు సాక్షి
పాట్నా: వైద్యులపై ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యుల్లో నిజాయితీగా పనిచేసే 10 నుంచి 15 శాతం మందిని మినహాయిస్తే... మిగిలిన వారందరినీ తలారులు, తాజా మాంసాన్ని తినే దెయ్యాలుగా పేర్కొన్నారు. వారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని, దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం ...
వాళ్లు నరమాంస భక్షకులుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
పాట్నా: వైద్యులపై ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యుల్లో నిజాయితీగా పనిచేసే 10 నుంచి 15 శాతం మందిని మినహాయిస్తే... మిగిలిన వారందరినీ తలారులు, తాజా మాంసాన్ని తినే దెయ్యాలుగా పేర్కొన్నారు. వారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని, దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం ...
వాళ్లు నరమాంస భక్షకులు
కాశ్మీర్: బిలావల్‌పై జోక్స్, పరేష్ కథ, మోడీకి మద్దతు Oneindia Telugu
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను జోకర్‌గా పేర్కొంటూ సామాజిక వెబ్‌సైట్లలో సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ స్పందిస్తున్నారు. బిలావల్ భుట్టో వంటి వారు ఇలాంటి జోకులతో ...
'పగటి కలలు కంటున్న బిలావల్'సాక్షి
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు!వెబ్ దునియా
కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదలం – బిలావల్ భుట్టోKandireega
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్ పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను జోకర్‌గా పేర్కొంటూ సామాజిక వెబ్‌సైట్లలో సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ స్పందిస్తున్నారు. బిలావల్ భుట్టో వంటి వారు ఇలాంటి జోకులతో ...
'పగటి కలలు కంటున్న బిలావల్'
కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు!
కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదలం – బిలావల్ భుట్టో
భారత ముస్లింలు అల్‌ఖైదా ట్యూన్లకు స్టెప్పులేయరు: మోడీ వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ ...
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంసతెలుగువన్
భారత్ ముస్లింలు దేశ భక్తులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దేశం కోసం ప్రాణాలిస్తారుAndhrabhoomi
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని వారి ఉదాత్తతను ప్రపంచానికి చాటారు. శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ ...
భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంస
భారత్ ముస్లింలు దేశ భక్తులు
దేశం కోసం ప్రాణాలిస్తారు
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడకొట్టిన చైనా అధినేత పేరు! వెబ్ దునియా
భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారు. భారత పర్యటనను ముగించుకుని చైనా వెళ్ళిన చైనా అధినేత జిన్‌పింగ్ పేరు, దూరదర్శన్ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిందని.. సాక్షాత్తు ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ చెప్పారు. అసలు విషయమేంటంటే...
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జీ జిన్పింగ్తెలుగువన్
తప్పుగా జింగ్ పింగ్ పేరు..ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం..10tv
యాంకర్ ఉద్యోగం తీసిన జిన్‌పింగ్ పేరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
Oneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారు. భారత పర్యటనను ముగించుకుని చైనా వెళ్ళిన చైనా అధినేత జిన్‌పింగ్ పేరు, దూరదర్శన్ యాంకర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిందని.. సాక్షాత్తు ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ చెప్పారు. అసలు విషయమేంటంటే...
న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జీ జిన్‌పింగ్
తప్పుగా జింగ్ పింగ్ పేరు..ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం..
యాంకర్ ఉద్యోగం తీసిన జిన్‌పింగ్ పేరు
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచిందోచ్! వెబ్ దునియా
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్‌లో గెలిచిన సమైక్యవాదంతెలుగువన్
బ్రిటన్‌తోనే స్కాట్లాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్సాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 43 వార్తల కథనాలు »
స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో యునైటెడ్ కింగ్ డమ్‌లో కొనసాగేందుకే స్కాట్లాండ్ ప్రజల్లో అత్యధికులు ఓటు వేసినట్టు తేలింది. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు ...
స్కాట్లాండ్‌లో గెలిచిన సమైక్యవాదం
బ్రిటన్‌తోనే స్కాట్లాండ్
కలిసే ఉంటామన్న స్కాట్లాండ్
మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు సాక్షి
చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ పార్థివదేహానికి చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కాలేయ సంబంధ అనారోగ్యంతో 45 ఏళ్ల పిన్నవయసులోనే కన్నుమూయడం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి శనివారం ...
'మాండలిన్'కు కన్నీటి వీడ్కోలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తిNamasthe Telangana
నివ్వెరపోయిన క్షీరపురి .. మూగబోయిన మాండలిన్Andhrabhoomi
వెబ్ దునియా
Oneindia Telugu
Kandireega
అన్ని 24 వార్తల కథనాలు »
చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ పార్థివదేహానికి చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కాలేయ సంబంధ అనారోగ్యంతో 45 ఏళ్ల పిన్నవయసులోనే కన్నుమూయడం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి శనివారం ...
'మాండలిన్'కు కన్నీటి వీడ్కోలు
మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి
నివ్వెరపోయిన క్షీరపురి .. మూగబోయిన మాండలిన్
沒有留言:
張貼留言